అంతర్రాష్ట్ర దారి దోపిడీ ముఠా అరెస్ట్
జిల్లాలో వరుస దారి దోపిడీలకు పాల్పడుతున్న మహారాష్ట్రకు చెందిన ముగ్గురు నిందితుల అరెస్ట్.
రాత్రి ప్రయాణాలు చేసేవారు నిర్మానుష్య ప్రాంతాల్లో వాహనాలను నిలపరాదు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 112కు కాల్ చేయాలి. జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్.
దొంగతనం కేసును ఛేదించిన హద్నూర్ పోలీసులు.
ముగ్గురు నిందితుల అరెస్ట్.. రిమాండ్‌కు తరలింపు.
బంగారం, వెండి ఆభరణాలు, నగదు స్వాధీనం.
చోరీకి ఉపయోగించిన ద్విచక్ర వాహనం సీజ్.
కేసును చాకచక్యంగా ఛేదించిన ఎస్ఐ సుజిత్, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్.
ఉద్యోగ జీవితంలో పదవీ విరమణ సహజం.. పోలీసు శాఖకు హోంగార్డ్ సుగుణమ్మకు అందించిన సేవలు అభినందనీయం..
సంగారెడ్డి జిల్లాలో 30 సం, పాటు విధులు నిర్వహించి, 60 ఏళ్ల వయోపరిమితి పూర్తి చేసుకుని పదవీ విరమణ పొందుతున్న హోంగార్డ్ సుగుణమ్మను ఘనంగా సత్కరించి వీడ్కోలు పలికిన ఎస్పీ పరితోష్ పంకజ్.
SP Sangareddy retweeted
Words leave deep scars even behind a screen.
See it. Report it. Stop it.
#TelanganaPolice
సంగారెడ్డి జిల్లా MRF కంపెనీ సమీపంలో జాతీయ రహదారి-65పై దెబ్బతిన్న బ్రిడ్జిని పరిశీలించిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్.
వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో ట్రాఫిక్ మళ్లింపు.
ఎన్‌హెచ్‌ఏఐ అధికారుల సమన్వయంతో బ్రిడ్జి మరమ్మతు పనులు కొనసాగింపు.
వార్షిక తనిఖీల్లో భాగంగా సంగారెడ్డి జిల్లా ఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌ను తనిఖీ చేసిన మల్టీ జోన్–II ఐజీ షానవాజ్ ఖాసిం, ఐపీఎస్
ఆర్ఐ స్టోర్, మోటార్ వెహికల్, డాగ్ స్క్వాడ్, బాంబ్ డిస్పోజల్ టీమ్ విభాగాల పనితీరుపై సమీక్ష
ఏఆర్ హెడ్‌క్వార్టర్స్ రికార్డుల నిర్వహణ సిబ్బంది పనితీరు ప్రశంసనీయం
SP Sangareddy retweeted
ROAD SAFETY BEGINS WITH SELF-CONTROL.
CHOOSE PATIENCE OVER ANGER.
#TelanganaPolice
#Roadsafety
రాష్ట్రీయ ఏక్తా దివస్ సందర్భంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని సంగారెడ్డిలో నిర్వహించిన సైబర్ సెక్యూరిటీ ఫ్లాష్ వాక్‌లో పాల్గొన్న జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్.
సైబర్ మోసానికి గురైతే 1930 కు కాల్ చేయండి.
ఆగండి.. ఆలోచించండి.. నిర్ధారించుకోండి.
#telanganapolice
ఉద్యోగ జీవితంలో పదవీ విరమణ సహజం.. పోలీసు శాఖకు అందించిన సేవలు అభినందనీయం.
సుదీర్ఘకాలం నిబద్ధతతో సేవలందించి పదవీ విరమణ పొందుతున్న ఎస్ఐ నాగేశ్వర్ రావు, హెడ్ కానిస్టేబుళ్లు మహ్మద్ అబ్దుల్ బారీ, సుధర్శన్‌లను ఎస్పీ పరితోష్ పంకజ్, ఘనంగా సత్కరించి, జ్ఞాపికలు అందజేసి వీడ్కోలు పలికారు.
సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి, జాతీయ ఐక్యత దినోత్సవం సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన జిల్లా ఎస్పీ
దేశ సమగ్రత, ఐక్యతను కాపాడటం, శాంతి సామరస్యాలను పెంపొందించడం, దేశ సేవకు అంకితభావంతో పనిచేయడమే సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు మనమిచ్చే నిజమైన నివాళి - ఎస్పీ.
SP Sangareddy retweeted
Remembering Sardar Vallabhbhai Patel on his birth anniversary.
#EktaDiwas
#TelanganaPolice
30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు!
సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా నవంబర్ 1 నుంచి 30వ తేదీ వరకు నెల రోజుల పాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్–1861 అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్
పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించరాదు
మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ, మంచి మార్గంలో నడవాలి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్.
సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలోని డీ-అడిక్షన్ సెంటర్‌ను సందర్శించిన జిల్లా ఎస్పీ.
కౌన్సెలింగ్, పునరావాసం ద్వారా వ్యసనానికి దూరమై, ఆత్మవిశ్వాసంతో గౌరవప్రదమైన జీవితం గడపాలని సూచన.
పోలీస్ ఫ్లాగ్ డే వారోత్సవాల్లో భాగంగా రక్తదాన శిబిరం, ఓపెన్ హౌస్ కార్యక్రమం
విద్యార్థులకు పోలీసు విధులు, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల నిర్మూలన, షీ టీమ్స్, బాంబ్ స్క్వాడ్, ట్రాఫిక్ నియంత్రణపై అవగాహన కల్పించారు.
రక్తదానం చేయండి.. ప్రాణదాతలుగా నిలవండి!
— అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి
మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయంలో మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించిన ఎస్పీ పరితోష్ పంకజ్
ధర్మం, సత్యం, న్యాయం, మానవీయ విలువలను చాటిచెప్పిన మహర్షి వాల్మీకి ఆశయాలను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ నీతి మార్గంలో నడవాలని ఎస్పీ సూచన
🚔 పోలీస్ ఫ్లాగ్ డే వారోత్సవాల్లో భాగంగా వ్యాసరచన పోటీలు
సంగారెడ్డిలో పోలీసు అధికారులు, సిబ్బందికి వివిధ అంశాలపై వ్యాసరచన పోటీలు నిర్వహణ.
మొత్తం 34 మంది పాల్గొనగా, ఉత్తమ ప్రతిభ కనబరిచిన మూడు వ్యాసాలను రివార్డుల కోసం ఎంపిక చేయనున్నట్లు తెలిపిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్.
ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజావాణి కార్యక్రమం: ఎస్పీ పరితోష్ పంకజ్.
ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి సమస్యలను తెలుసుకున్న ఎస్పీ.
ప్రతి ఫిర్యాదుపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి, బాధితులకు సత్వర న్యాయం అందించాలి.
మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి.
🚔 పోలీస్ ఫ్లాగ్ డే వారోత్సవాల్లో భాగంగా ఆన్‌లైన్ ఓపెన్ హౌస్ కార్యక్రమం**
📍 సంగారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్‌లో విద్యార్థులకు పోలీస్ శాఖ పనితీరు, మహిళల భద్రత, సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు.
🚨 అత్యవసర పరిస్థితుల్లో **112**కు డయల్ చేయండి.
— జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్


























































