బలం, ధైర్యం, బాధ్యత, కరుణతో సమాజానికి అండగా నిలిచే ప్రతి పురుషుడికి అంతర్జాతీయ పురుషుల దినోత్సవ శుభాకాంక్షలు.
#InternationalMensDay
@TelanganaCOPs
మత్తు పదార్థాలకు బానిస కాకుండా మార్పు కోరుకునే వారికి అండగా నిలుద్దాం.. వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపుదాం.
@TelanganaDGP @TelanganaCOPs
#SayNoToDrugs #DrugFreeTelangana #DrugFreeSociety #SayYesToLife
Say No to Drugs | Say No to Ragging | Stay Cyber Safe
@TelanganaDGP @TelanganaCOPs
#CyberAwareness #SayNoToDrugs
#SayNoToRagging #DrugFreeTelangana
నేరాలకు పాల్పడితే తప్పించుకోవడం అసాధ్యం..
@TelanganaDGP
@TelanganaCOPs
#CrimeControl #PoliceSurveillance #LawAndOrder #StrictAction #PublicSafety
#ట్రాన్స్‌జెండర్లకు #పోలీసుల #సూచనలు
శుభకార్యాల వద్ద అక్రమ వసూళ్లకు పాల్పడరాదు..
ఆలయాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించరాదు.
శాపనార్థాలు పెట్టడం, బలవంతపు వసూళ్లకు పాల్పడరాదు
ప్రజలను భయపెట్టడం, ఇబ్బందులకు గురిచేయడం చట్టరీత్యా నేరం.
నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు.
#ట్రాన్స్‌జెండర్లకు #పోలీసుల #భరోసా :
ట్రాన్స్‌జెండర్ల సమస్యల పరిష్కారానికి పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది.
వేధింపులు, అవమానాలు ఎదురైతే పోలీసులను సంప్రదించండి.
ఉపాధి, సంక్షేమం, హక్కుల పరిరక్షణకు పోలీసుల సహకారం ఉంటుంది.
ట్రాన్స్‌జెండర్ ప్రొటెక్షన్ సెల్ ద్వారా న్యాయం పొందవచ్చు.హక్కులకు భంగం కలిగిస్తే 2019 చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటాం.
@TelanganaDGP
@TelanganaCOPs
ప్రతి చిన్నారి చిరునవ్వు దేశ భవిష్యత్తుకు వెలుగురేఖ. పిల్లల హక్కులను కాపాడుతూ, వారి భద్రతకు భరోసా కల్పిద్దాం.
బాలలందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు.
#HappyChildrensDay #ChildrensDay2026
ఎల్లారెడ్డిపేటలో SBI ATM చోరీ కేసులో రాజస్థాన్‌కు చెందిన అంతర్రాష్ట్ర నిందితులు బహదూర్ చౌకీదార్ ప్రతబరామ్ బవారీ, గోపాల్ తేజారామ్ బవారీలను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన ఎల్లారెడ్డిపేట పోలీసులు. నిందితులపై రాజస్థాన్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పలు ATM చోరీ కేసులు ఉన్నట్లు గుర్తించాము.
Yellareddypet Police arrested two interstate offenders from Rajasthan, Bahadur Chowkidar Prathbaram Bawari and Gopal Tejaram Bawari, in connection with the SBI ATM theft case and remanded them to judicial custody. The accused were found to be involved in several ATM theft cases across Rajasthan, Maharashtra, Telangana and Andhra Pradesh.
@TelanganaDGP
@TelanganaCOPs
#sircillapolice
జిల్లా వ్యాప్తంగా దాబాలు, హోటళ్లలో పోలీసుల మెరుపు దాడులు నిర్వహించి, అనుమతులు, లైసెన్సులు, వ్యాపార కార్యకలాపాలను క్షుణ్ణంగా
తనిఖీ చేయడం జరిగింది.
జూదం, పేకాట, అక్రమ మద్యం విక్రయాలు వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించడం జరిగింది.
అనుమానాస్పద వ్యక్తులు, వాహనాల కదలికలపై పోలీసులకు సమాచారం అందించాలని సూచించాము.
@TelanganaDGP
@TelanganaCOPs
🚨నకిలీ లోన్ యాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండండి.. సైబర్ మోసాల బారిన పడకండి.
తక్కువ వడ్డీతో తక్షణ రుణాలంటూ వచ్చే గుర్తుతెలియని యాప్స్‌ను నమ్మవద్దు.
లోన్ కోసం ముందస్తు ఫీజులు చెల్లించవద్దు. బ్యాంక్ వివరాలు, OTP, వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ వెల్లడించవద్దు.
RBI గుర్తింపు పొందిన సంస్థల నుంచే రుణాలు పొందండి.
సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930కు కాల్ చేయండి లేదా cybercrime.gov.in లో ఫిర్యాదు చేయండి.
@TelanganaDGP
@TelanganaCOPs
@TGCyberBureau
#CyberSafety #FakeLoanApps #LoanScam #CyberFraud #FinancialFraud #BeAlertBeSafe #RajannaSircillaPolice
జిల్లా #AHTU & #షీ #టీమ్స్ బృందం విద్యార్థులకు మహిళల భద్రత, మానవ అక్రమ రవాణా నివారణ,ర్యాగింగ్, ఈవ్‌టీజింగ్, సోషల్ మీడియా వేధింపులు, పోక్సో చట్టం తదితర అంశాలపై అవగాహన కల్పించారు.
ఈవ్‌టీజింగ్,వేధింపులు,వెంబడింపులు ఎదురైతే వెంటనే 📞8712656425 నంబర్‌కు ఫిర్యాదు చేయండి.
@TelanganaCOPs
@TelanganaDGP
@tg_womensafety
#SheTeams #WomenSafety #SircillaPolice #AHTU #StopEveTeasing #POCSO #TelanganaPolice
జిల్లాలోని పోలీస్ స్టేషన్ల పనితీరు, కేసుల దర్యాప్తు పురోగతి, ప్రజలకు అందిస్తున్న సేవలను సమీక్షించే క్రమంలో బోయినపల్లి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసాను.
నేర నియంత్రణకు పటిష్ట చర్యలు,పాత నేరస్థులపై నిరంతర నిఘా, పెండింగ్ కేసుల త్వరిత పరిష్కారానికి కృషి చేయాలని ఆదేశించాను.
సైబర్ నేరాలు, డ్రగ్స్‌పై విస్తృత అవగాహన కల్పించాలని, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరం చేస్తూ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించాను.
@TelanganaDGP
@TelanganaCOPs
ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి కేసుల దర్యాప్తు, స్టేషన్ నిర్వహణను , ప్రజలకు అందిస్తున్న పోలీస్ సేవలపై సమీక్షించి, నేరస్థుల కదలికలపై ప్రత్యేక నిఘా, రాత్రి గస్తీ ముమ్మరం చేయాలని, ఫిర్యాదులపై తక్షణమే స్పందిస్తూ ప్రజలకు మెరుగైన సేవలందించాలని సిబ్బందికి ఆదేశించాను.
@TelanganaDGP
@TelanganaCOPs
#డ్రగ్స్ #వద్దు .. #ఉజ్వలభవిష్యత్తే #ముద్దు .
#మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ..#ఆరోగ్యకరమైన #జీవితాన్ని ఎంచుకోండి.
యువత తమ భవిష్యత్తును నాశనం చేసుకోకుండా, చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ లక్ష్య సాధన దిశగా ముందుకు సాగాలి.
@TelanganaDGP
@TelanganaCOPs
@EAGLE_TELANGANA
#SayNoToDrugs #DrugFreeSociety #SayNoToDrugsYesToLife #ChooseYourFuture



























