Celebrate Diwali with "VARADHI" To gift Varadhi this Diwali, please contact us @+91 82969 44982
Jai Sri Ram!🏹
youtube.com/shorts/f_igdwfby…
7
తవాస్మి వ్యవస్థాపకులు శ్రీమాన్ శ్రీరామ చక్రధర్ గారికి అరుదైన గౌరవం! 🙏
రామనారాయణంలోని వాల్మీకి పరిశోధనా కేంద్రం (VRC) డైరెక్టర్‌గా శ్రీరామచంద్రుని సన్నిధిలో, బాధ్యతలు స్వీకరించారు; శ్రీమాన్ నారాయణం శ్రీనివాస్ గారు ఘనంగా సత్కరించారు. 🚩
youtu.be/8gVxN-04oIk
Our featured work "Rama Rajya" presented to Bhadrachalam EO Sriman K.Damodar Rao garu and Program convenor and great Author Sriman STG Antharvedi Krishnamacharya Swami, our book "Thapasvi" being presented to AEO Sriman Ramakrishna garu.
1
69
Bhadrachalam Temple EO Sri K. Damodar Rao garu and "S.I.TA." Telangana Director Sri Chilakapati Vijaya Raghavacharyulu garu felicitating Thavaasmi Academy Director Sri Srirama Chakradhar garu for conducting valuable workshops on the Ramayana and Temple Administration.
53
Day 2 | Bhadrachalam Workshop
Thavaasmi Academy, in collaboration with the State Institute of Temple Administration (SITA), is conducting a three-day workshop for Temple Archakas, Executive Officers (E.O.s), and Administrative Staff from August 5–7 at Bhadrachalam, Telangana.
1
79
Jai Sri Ram!
Thavaasmi Academy, in collaboration with the State Institute of Temple Administration (SITA), is conducting a three-day workshop for Temple Archakas, Executive Officers (E.O.s), and Administrative Staff from August 5–7 at Bhadrachalam, Telangana.
Jai Sri Ram!
Our books dedicated for school children as per the NEP 2020 launched by the 13th Vice President of India Sriman M Venkaiah Naidu garu at his residence yesterday. Thank you all for your blessings, guidance and support.
2
58
Integrating IKS – Teacher Training on Ramayana Values
300+ teachers attended an IKS workshop at the Valmiki Research Center on Ramayana, led by Sriman Srirama Chakradhar garu.
The session promoted integrating Ramayana values into education in alignment with NEP 2020.
2
72
ఐ.కె.ఎస్ (IKS) – రామాయణ విలువల బోధన
వాల్మీకి రీసెర్చ్ సెంటర్ ఆన్ రామాయణ నిర్వహించిన IKS శిక్షణలో 300 మందికి పైగా ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
శ్రీమాన్ శ్రీరామ చక్రధర్ గారు రామాయణ విలువల బోధనపై మార్గదర్శనం చేసి, N.E.P 2020కు అనుగుణమైన విలువాధారిత విద్యపై శిక్షణా శిబిరం నిర్వహించారు.
1
43
Thavaasmi team at IIAM (Integral Institute of Advanced Management - Vizag Business School)
Workshop on Indian Knowledge Systems (IKS)
Monks, Monarchs, and Managers: The Art of Emotional Leadership - Sri.R.Srirama Chakradhar
AMYGDALA HIJACK - Srimathi Amara Sarada Deepthi
10
🏆 *తవాస్మి ప్రయాణంలో మరో సువర్ణ అధ్యాయం..
నిన్న గురువారం (10/06/2026) విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం (AU) ప్రాంగణంలో ప్రొఫెసర్ డాక్టర్ చల్లా కృష్ణవీర్ అభిషేక్ గారు, మరియు శ్రీమాన్ బేరేందర్ సింగ్ ఫర్యాల్ గారు సంయుక్తంగా ఈ అవార్డులను ప్రధానం చేశారు.💐👏
2
27
తవాస్మి ప్రయాణంలో మరో స్వర్ణ అధ్యాయం!
తవాస్మి బృందం చేస్తున్న విశేష ధార్మిక, సాంస్కృతిక సేవలకు గుర్తింపుగా అత్యంత ప్రతిష్ఠాత్మకమైన “శ్రీమాన్ రఘునాథాచార్య విశేష పురస్కారం” లభించడం ఎంతో గర్వకారణం.
youtu.be/9VVBsJqYfUU?si=OK0m…
22
శ్రీరామాయణ పరమార్థాన్ని, సనాతన ధర్మ విలువలను జనమానసంలో ప్రతిష్ఠిస్తున్న ‘తవాస్మి’ (Thavaasmi) ప్రయాణంలో మరో అద్భుతమైన మైలురాయి! తవాస్మి బృందం సాగిస్తున్న ధర్మ ప్రచార దీక్షకు గుర్తింపుగా, అత్యంత ప్రతిష్ఠాత్మకమైన “శ్రీమాన్ రఘునాథాచార్య విశేష పురస్కారం” వరించింది.
30
శ్రీరామాయణ ప్రచార దీక్షకు దక్కిన దివ్య సన్మానం — శ్రీమాన్ శ్రీరామ చక్రధర్ గారికి ప్రదానం చేసిన “శ్రీమాన్ రఘునాథాచార్య విశేష పురస్కారం” ✨
19
తవాస్మి ప్రయాణంలో మరో స్వర్ణ అధ్యాయం!
తవాస్మి బృందం చేస్తున్న విశేష ధార్మిక, సాంస్కృతిక సేవలకు గుర్తింపుగా అత్యంత ప్రతిష్ఠాత్మకమైన “శ్రీమాన్ రఘునాథాచార్య విశేష పురస్కారం” లభించడం ఎంతో గర్వకారణం.
youtu.be/9VVBsJqYfUU?si=OK0m…
28
*శ్రీ రఘునాథాచార్య స్వామి వారి 101వ తిరునక్షత్ర* మహోత్సవాన్ని పురస్కరించుకొని, *రామాయణ రసజ్ఞ కేసరి*, *శ్రీమాన్ రాళ్లబండి శ్రీరామ చక్రధర్ గారు* , రామాయణంపై చేసిన విశిష్ట, అమూల్యమైన పరిశోధనలకు మరియు అపూర్వమైన సేవలకు గాను విశేష పురస్కారం అందుకుంటుండడం మాకు ఎంతో ఆనందంగా ఉంది.
53
Jai Sri Ram
Smt A. Sarada Deepti's Speech about sundarakanda
At Satyanarayana swamy temple Proddatur!
1
118
Anger Management Series - 6
#thavaasmiacademy #sriramachakradhar #angermanagementseries #jithakrodha #jaisriram
11



















































