Pinned Tweet
మీకు తెలుసు, 1700+ ఫాలోయర్స్ ఉన్న నా @thisisRagh హ్యాకింగ్‌కు గురై సస్పెండ్ అయ్యింది. టెక్నికల్ ఫీల్డ్‌లో ఉండి హ్యాకింగ్‌కు గురైనందుకు గిల్టీ ఫీలింగ్ తప్ప బాధేమీ లేదు.
ఎందుకంటే ఇప్పుడు కేవలం 200+ ఉన్నా, దాదాపు నా స్నేహితులంతా నాతోనే ఉన్నారు. నా పోస్టుల రీచ్ కూడా తగ్గలేదు.. ❤️❤️
మసక యెన్నెలల్లే నీవూ
ఇసుక తెన్నె చేరుతావూ
గసగసాల కౌగిలింతా
గుసగుసల్లే మారుతావు
ప్రేమంటే నీ ప్రేమేనా
#GuessTheSong
నీ కన్నులా నీలమై నీ నవ్వులా వెన్నెలై
సంపెంగలా గాలినై తారాడనా నీడనై
నీ కవనాలలో నే తొలి ప్రాసనై
నీ జవనాలలో జాజుల వాసనై
ఎదలో ఎదలే కదిలే
#GuessTheSong
సిరివెన్నెల గారి పాటలు: 29
అమ్మాయి మనసులోని ప్రేమను, అందులోని మధురమైన బాధను అందంగా ఆవిష్కరించిన సిరివెన్నెల గారి పాట ప్రియమైన నీకు (2001) నుండి ❤️
"ప్రేమ అంటేనే
తీయని బాధని
లేత గుండెల్లో
కొండంత బరువని
కొత్తగా తెలుసుకొనే వేళలో" ❤️🎶
#RaghavMuzix
సిరివెన్నెల గారి పాటలు: 28
అమ్మాయి మనసులోని ప్రేమను, బాధను చెప్పే పాటలు తక్కువే. అలాంటి సాహిత్య రచనలో సిరివెన్నెల సిద్ధహస్తుడు.
నువ్వే కావాలి (2000) చిత్రంలోని ఈ పాట సాహిత్యం చూడండి.
"ఎటూ తేల్చని నీ మౌనం
ఎటో తెలియని ప్రయాణం
ప్రతిక్షణం ఎదురయ్యే
నన్నే దాటగలదా" ❤️🎵
#RaghavMuzix
చక్రవర్తి పాటలు: 40
జంధ్యాల దర్శకత్వం వహించిన చంటబ్బాయి(1986)లో చక్రవర్తి సంగీతం సమకూర్చిన పాటలు చాలా బాగుంటాయి.
"ఉత్తరాన లేవంది
ధృవనక్షత్రం
దక్షిణాన లేవంది
మలయపర్వతం
తెలుపరాదటే ఓ
ప్రియభామా !" ❤️
#RaghavMuzix
చక్రవర్తి పాటలు: 39
అమితాబ్ బచ్చన్ నటించిన హిందీ చిత్రం ముకద్దర్ కా సికందర్ (1978)కు తెలుగు రూపం ప్రేమతరంగాలు (1980).
చక్రవర్తి స్వరపరిచిన ఈ మధురమైన పాట ఇప్పటికీ శ్రోతలను అలరిస్తూనే ఉంది.
"మనసు ఒక మందారం
చెలిమి తన మకరందం
ఆ మధురిమకు పులకించే
బ్రతుకు ఒక మధుమాసం" ❤️
#RaghavMuzix
తెలుగు నటుల హిందీ పాటలు -4
జెంటిల్‌మన్ (1993) కి రీమేక్ గా వచ్చిన ది జంటిల్ మ్యాన్(1994) లో తెలుగులో వచ్చిన అదే పాట.
#RaghavMuzix
తెలుగు నటుల హిందీ పాటలు - 3
అనారీ (1993) తెలుగు చిత్రం చంటి (1992)కి హిందీ రీమేక్. ఇందులోని "Pyar Mein Dil De Diya" ఒక అందమైన పాట. తెలుగులో లేని ఈ డ్యూయెట్‌ను ప్రత్యేకంగా చేర్చారు.
🎤 గానం: కుమార్ షాను, ఆల్కా యాగ్నిక్
🎼 సంగీతం: ఆనంద్-మిలింద్
✍️ సాహిత్యం: సమీర్
#RaghavMuzix
నీ కన్నులా నీలమై నీ నవ్వులా వెన్నెలై
సంపెంగలా గాలినై తారాడనా నీడనై
నీ కవనాలలో నే తొలి ప్రాసనై
నీ జవనాలలో జాజుల వాసనై
ఎదలో ఎదలే కదిలే
#GuessTheSong
ఎప్పుడు గుండె చప్పుడు
కొట్టుకుంటుంది నీ పేరులాగ
ఎప్పుడో అప్పుడప్పుడు
గురుతుకొస్తోంది నా పేరు కొద్దిగా
ఒంటిగా ఉండనివ్వదూ
కళ్లలో ఉన్నా నీ రూపు రేఖ
ఇంతగా నన్ను ఎవరు
కమ్ముకోలేదు నీలా ఇలాగ
లోకమంటే ఇద్దరే అదే మనం అని
స్వర్గమంటే ఇక్కడే అంటే సరే అని ❤️
#GuessTheSong
ఇళయరాజా పాటలు: 13
ఇళయరాజా సంగీత దర్శకత్వంలో సుశీల గారు పాడిన అతి కొద్ది పాటల్లో ఇదొకటి. స్వాతిముత్యం (1986) చిత్రంలో వచ్చిన ఈ పాట మధురమైన సంగీతం, చక్కని సాహిత్యంతో ఆల్‌టైమ్ క్లాసిక్‌గా నిలిచిపోయింది.
"వటపత్ర శాయికి
వరహాల లాలి
రాజీవ నేత్రునికి
రతనాల లాలి" ❤️🎶
#RaghavMuzix
ఇళయరాజా పాటలు: 12
ఇళయరాజా స్వరపరచిన రుద్రనేత్ర (1989) సినిమా ఫలితం ఎలా ఉన్నా మంచి మ్యూజికల్ హాట్ గా నిలిచింది.
"మఏక్ దో తీన్ సఖి ప్రియా
నిన్నే మైనే ప్యార్ కియా
మేరి మన్ కా చోర్ మహాశయా
నీకే మై భీ జాన్ దియా" ❤️🎶
#RaghavMuzix
సిరివెన్నెల గారి పాటలు: 28
అమ్మాయి మనసులోని ప్రేమను, బాధను చెప్పే పాటలు తక్కువే. అలాంటి సాహిత్య రచనలో సిరివెన్నెల సిద్ధహస్తుడు.
నువ్వే కావాలి (2000) చిత్రంలోని ఈ పాట సాహిత్యం చూడండి.
"ఎటూ తేల్చని నీ మౌనం
ఎటో తెలియని ప్రయాణం
ప్రతిక్షణం ఎదురయ్యే
నన్నే దాటగలదా" ❤️🎵
#RaghavMuzix
సిరివెన్నెల గారి పాటలు: 27
సంతోషం (2002) లోని ఈ పాటలో ఎంతో అర్థవంతమైన వాక్యాలు ఉంటాయి.
మచ్చుకు రెండు.. ❤️💔
"నీ ఒడి చేరిన ప్రతి మదికీ బాధే ఫలితమా
తీయని రుచిగల కటిక విషం నువ్వే సుమా"
"తెంచుకొనీవు పంచుకొనీవు ఇంత చెలగాటమా
చెప్పుకొనీవు తప్పుకొనీవు నీకు ఇది న్యాయమా"
#RaghavMuzix
రాత్రి ఒక అరగంట చూసి పడుకుందాం అనుకున్న వాడిని, చివరవరకు చూడకుండా ఉండలేకపోయాను. చాలా ఎంగేజింగ్ గా, తెలివిగా తీశాడు దర్శకుడు. ఎక్కడా ట్రాక్ తప్పలేదు. చాలా రోజుల తర్వాత ఆది సినిమా చాలా నచ్చింది. చిన్న చిన్న లోపాలు ఉన్నా పెద్దగా పట్టించుకోనవసరం లేదు.
#SubInspectorYugandhar
#Netflix
ఎప్పుడు గుండె చప్పుడు
కొట్టుకుంటుంది నీ పేరులాగ
ఎప్పుడో అప్పుడప్పుడు
గురుతుకొస్తోంది నా పేరు కొద్దిగా
ఒంటిగా ఉండనివ్వదూ
కళ్లలో ఉన్నా నీ రూపు రేఖ
ఇంతగా నన్ను ఎవరు
కమ్ముకోలేదు నీలా ఇలాగ
లోకమంటే ఇద్దరే అదే మనం అని
స్వర్గమంటే ఇక్కడే అంటే సరే అని ❤️
#GuessTheSong
ముకద్దర్ కా సికందర్(1978) లో అదే సందర్భంలో వచ్చే పాట. ఈ పాట అందరికీ తెలిసిన పాటే...
(The song from the same context in Muqaddar Ka Sikandar (1978). This is a song that almost everyone knows...)
"O sathi re..
tere bina bhi
kya jeena" ❤️
#RaghavMuzix
చక్రవర్తి పాటలు: 39
అమితాబ్ బచ్చన్ నటించిన హిందీ చిత్రం ముకద్దర్ కా సికందర్ (1978)కు తెలుగు రూపం ప్రేమతరంగాలు (1980).
చక్రవర్తి స్వరపరిచిన ఈ మధురమైన పాట ఇప్పటికీ శ్రోతలను అలరిస్తూనే ఉంది.
"మనసు ఒక మందారం
చెలిమి తన మకరందం
ఆ మధురిమకు పులకించే
బ్రతుకు ఒక మధుమాసం" ❤️
#RaghavMuzix
చక్రవర్తి పాటలు: 39
అమితాబ్ బచ్చన్ నటించిన హిందీ చిత్రం ముకద్దర్ కా సికందర్ (1978)కు తెలుగు రూపం ప్రేమతరంగాలు (1980).
చక్రవర్తి స్వరపరిచిన ఈ మధురమైన పాట ఇప్పటికీ శ్రోతలను అలరిస్తూనే ఉంది.
"మనసు ఒక మందారం
చెలిమి తన మకరందం
ఆ మధురిమకు పులకించే
బ్రతుకు ఒక మధుమాసం" ❤️
#RaghavMuzix
చక్రవర్తి పాటలు: 38
80ల నాటి టీజింగ్ పాటల్లో ఇదొకటి!
కృష్ణ, శోభన్ బాబు నటించిన మల్టీస్టారర్ ముందడుగు (1983) పెద్ద హిట్‌గా నిలవడంతో పాటు, చక్రవర్తి సంగీతంతో మంచి మ్యూజికల్ హిట్‌గా కూడా పేరు తెచ్చుకుంది.
"నాకొక శ్రీమతి కావాలి
నీ అనుమతి దానికి కావాలి" ❤️
#RaghavMuzix














