JSP Updates (@updates4jsp) header
JSP Updates (@updates4jsp) profile picture

UPDATES4JSP ✊ ప్రజల గొంతుక | జనసేన పక్షం 🔥 పవన్ కళ్యాణ్ గారి ఆశయాలే మా బాట ⚡ Political Updates • Ground Reports 🇮🇳 Jai JanaSena @pawankalyan

Joined October 2025
Photo by JSP Updates (@updates4jsp)Photo by JSP Updates (@updates4jsp)Photo by JSP Updates (@updates4jsp)Photo by JSP Updates (@updates4jsp)Photo by JSP Updates (@updates4jsp)Photo by JSP Updates (@updates4jsp)Photo by JSP Updates (@updates4jsp)Photo by JSP Updates (@updates4jsp)Photo by JSP Updates (@updates4jsp)Photo by JSP Updates (@updates4jsp)
రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ప్రసంగించిన ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు. #RamojiExcellenceAwards2026
27
1,086
16
5,841
114,165
జనసేన పార్టీ మున్సిపల్ అభ్యర్థుల జాబితా
11
567
1
2,115
65,995
లెటర్స్ రిలీజ్ చేసినంత మాత్రాన మీ విధానం మారుతుందా? ప్రజలు ఆలోచించండి.. టీవీ ఛానల్ డిబేట్లలో ఎలా మాట్లాడుతున్నారో గమనించండి. తప్పు అని చెప్పేవారు కూడా లేకపోతే, ఎన్ని చెప్పినా వారి బుద్ధి మారదు! గ్రహించండి. @JSPShatagniTeam
6
Economic growth & environmental protection must go hand in hand. We must create wealth without destroying the wealth of nature. - @PawanKalyan #CIIPartnershipSummit2026 #ChooseSpeedChooseAP #InvestInAP #AndhraPradesh
19
465
3
1,568
25,330
తెలంగాణలో జనసేన సంస్థాగత పునర్వ్యవస్థీకరణకు శ్రీకారం -జూన్ 2 ముందు వరకు ఉన్న అన్ని పార్లమెంట్, జిల్లా, అసెంబ్లీ, జీ.హెచ్.ఎం.సీ. ఇన్చార్జ్ పదవులు, పీ.వో.సీ. పదవులు, పార్లమెంట్, ఎమ్మెల్సీ కోఆర్డినేటర్లు, అన్ని అడ్హక్ కమిటీలు, మున్సిపల్, కార్పోరేషన్ కమిటీలు, నియామకాల రద్దు -కొత్త కమిటీలు, బాధ్యతలతో 2029 ఎన్నికలు, జీ.హెచ్.ఎం.సీ, ఎం.ఎం.సీ, సీ.ఎం.సీ, మున్సిపల్, కార్పోరేషన్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానిక సంస్థల ఎన్నికలు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు పూర్తి స్థాయిలో పోటీకి సన్నద్దత -గతంలో నిర్వహించిన పదవులు రద్దనేది ముగింపు కాదు, వారికి మరింత క్రమబద్ధమైన, సమర్థవంతమైన, జవాబుదారీతనంతో కూడిన బాధ్యతలను అప్పగిస్తూ నూతన వ్యవస్థకు మార్గం సుగమం చేసే నిర్ణయం -తెలంగాణ ప్రజాక్షేత్రంలో నిరంతరం పనిచేసే రాజకీయ శక్తిగా జనసేనను తిర్చిదిద్దాలన్నదే ప్రధాన లక్ష్యం #JanaSenaTelangana #JSPForTelangana
5
170
3
564
12,041
మీ కలతోపాటు.. ఆంధ్రప్రదేశ్ కలను నిజం చేయడంలో భాగస్వాములు కండి •భవిష్యత్తు నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ గొప్ప వేదిక •గ్రామాలు, గిరిజన ప్రాంతాల్లోనూ పెట్టుబడులు పెట్టాలి •చిన్నస్థాయి పారిశ్రామికవేత్తలను కలుపుకొని వెళ్లండి •శాంతిభద్రతల పరిరక్షణ, వేగంగా అనుమతులు ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యం •క్షేత్రస్థాయిలో పెట్టుబడుల ప్రతిఫలాలు కనిపించాలి •విశాఖలో జరుగుతున్న 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సులో పాల్గొని, ప్రసంగించిన ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు ‘ఆంధ్రప్రదేశ్ అవకాశాల గని. పెట్టుబడిదారులు ఉన్నతమైన ఆలోచనలతో రాష్ట్రానికి రండి.. మీరు అత్యంత ఉన్నంతగా ఎదుగుతారు. మీరు ఓ స్పష్టమైన విజన్ తో పెట్టుబడులు పెట్టండి... రాష్ట్రం మీకు సొంతిల్లులా పని చేస్తుంది. మీరు భవిష్యత్తు మీద భరోసాతో ధైర్యంగా పెట్టుబడులు పెట్టండి.. తక్కువ సమయంలో రాష్ట్ర కలను, మీ కలను నిజం చేసుకోండి’ అని ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారు. రాష్ట్రానికి వచ్చే పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలకు పూర్తిస్థాయి భద్రత, భరోసా ఇచ్చేలా కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని స్పష్టం చేశారు. విశాఖపట్నం వేదికగా రెండ్రోజుల పాటు జరగనున్న 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సుకు 58 దేశాల నుంచి 3,800 మంది ప్రతినిధులు రావడంతో పాటు కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ గారు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితో పాటు శ్రీ పవన్ కళ్యాణ్ గారు హాజరయ్యారు. ముందుగా రాష్ట్ర మానవవనరుల శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారితో ప్రత్యేకంగా భేటీ అయి, రాష్ట్రానికి సీఐఐ సదస్సు వేదికగా రాబోతున్న పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనను వివరించారు. అనంతరం సదస్సుకు హాజరైన శ్రీ పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను తిలకించి, కేంద్ర మంత్రివర్యులు, ముఖ్యమంత్రివర్యులతో కలిసి అరకు కాఫీను తాగారు. అనంతరం సదస్సులో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రసంగిస్తూ... “ఆంధ్రప్రదేశ్ 1053 కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని కలిగి ఉన్న రాష్ట్రం. అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఆసియా దేశాలకు ముఖ ద్వారంగా రాష్ట్రం పనిచేస్తోంది. ఇక్కడ మానవవనరులు, ఇన్నోవేషన్ ఆలోచనలు, ప్రతిభ కలిగిన యువతరానికి కొదవ లేదు. పెట్టుబడిదారులు రాష్ట్రానికి వస్తే, వారికి పూర్తిగా సహకరించేందుకు, వేగంగా అనుమతులు ఇచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోంది. *పెట్టుబడులను ఆకర్షించడంలో దేశంలోనే ముందున్నాం 1995లో సీఐఐ సదస్సులు ప్రారంభం అయిన దగ్గర నుంచి ప్రభుత్వం, పారిశ్రామికవేత్తలు కలిసి ముందుకు సాగుతున్నాం. 2024లో జరిగిన సీఐఐ సదస్సులో 714 సంస్థలతో రూ.22.6 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రంలో పెట్టేలా ఒప్పందాలు చేసుకున్నాం. దాని ద్వారా 19.3 లక్షల ఉద్యోగాల కల్పనను లక్ష్యంగా చేసుకున్నాం. ఇటీవల కాకినాడలో జరిగిన సీఐఐ ప్రాంతీయ సదస్సులో 15 ఎంఓయూల ద్వారా రూ.4,256 కోట్ల పెట్టుబడులు పెట్టేలా, 14 వేల ఉద్యోగాలు కల్పించేలా ఒప్పందాలు జరిగాయి. ప్రస్తుతం జరుగుతున్న 31వ సీఐఐ సదస్సులో సైతం 150 ఎంఓయూలు, రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకొచ్చేలా ప్రయత్నిస్తున్నాం. ఇది రాష్ట్రానికి ప్రగతి బాట. భవిష్యత్తు తరాలకు పూలబాట. దేశంలోనే రాష్ట్రం పెట్టుబడుల సాధనలో ముందు ఉండటానికి స్థిరమైన ప్రభుత్వం, భవిష్యత్తుపై ఆశలు, ఆలోచనలే ప్రధానం. మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మేం తగిన విధంగా ముందుకు వెళ్తాం. రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలు క్షేత్రస్థాయిలో వెనువెంటనే తమ కార్యకలాపాలు మొదలుపెట్టేలా చొరవ తీసుకోవాలి. దానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా తగిన విధంగా సహకరిస్తుంది. రాష్ట్ర గతిని మారేలా మీ ఆలోచనలు, భవిష్యత్తు పునాదులు ఉండాలి. కేవలం భారీ పెట్టుబడిదారులకే కాకుండా, చిన్నస్థాయి ఎంఎస్ఎంఈ ప్రాజెక్టులు దీనిలో భాగస్వామ్యం కావాలి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, గిరిజన ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టేవారికి మేం అన్ని విధాలుగా తగిన సహకారం అందిస్తాం. అక్కడున్న వారి జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలి. నేను పారిశ్రామికవేత్తలకు చెప్పేది ఒక్కటే... మా మానవవనరులను నమ్మి పెట్టుబడి పెట్టండి. ఉత్పత్తి కోసమే కాదు... వినూత్న ఆలోచనలనీ నమ్మి పెట్టుబడి పెట్టండి... మీరు బాధ్యతను తీసుకోండి.. పర్యావరణాన్ని, ప్రకృతికి నాశనం చేయకుండా ముందుకు సాగుతామని ప్రతినబూనండి” అన్నారు. సదస్సులో కేంద్ర విమానయాన శాఖ మంత్రి శ్రీ కింజారపు రామ్మోహన్ నాయుడు, మంత్రులు శ్రీ టీజీ భరత్, శ్రీ బీసీ జనార్దన్ రెడ్డి, ఎంపీలు శ్రీ భరత్, సీఐఐ అధ్యక్షులు శ్రీ ముకుందన్, సీఐఐ డిసిగ్నేట్ ప్రెసిడెంట్ శ్రీమతి సుచిత్రా ఎల్లా, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సాయి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. #CIIPartnershipSummit2026
22
504
2,459
30,036
Hon'ble Deputy Chief Minister Sri @PawanKalyan Garu at the 31st CII Partnership Summit in Visakhapatnam.
2
36
సిఐఐ సదస్సులో పాల్గొనేందుకు విశాఖపట్నం చేరుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారికి విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికిన ప్రజా ప్రతినిధులు, అధికారులు, నాయకులు. #janasena #PawanKalyan
1
2
62
ఉప ముఖ్యమంత్రి,జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారిని ఏలూరు మేయర్‌గా ఎన్నికైన శ్రీ రెడ్డి అప్పలనాయుడు తన కుటుంబ సభ్యులు,పార్టీ నాయకులతో కలిసి మంగళగిరి క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలిపారు #JanaSena #PawanKalyan
100
ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారిని విజయవాడ మేయర్ గా ఎన్నికైన శ్రీ వంగవీటి రాధాకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో శ్రీ రాధాకృష్ణ, ఆయన కుటుంబ సభ్యులు కలిశారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.
6
గౌరవ ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారిని విజయవాడ మేయర్ గా ఎన్నికైన శ్రీ @VangaveetiOffl గారు మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో శ్రీ రాధాకృష్ణ గారు, ఆయన కుటుంబ సభ్యులు కలిశారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. (1/2)
18
844
5
5,712
98,767
ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని విజయవాడ మేయర్ గా ఎన్నికైన శ్రీ వంగవీటి రాధాకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. @PawanKalyan @VangaveetiOffl
38
1,713
20
9,876
261,702
ఈరోజు వెలగపూడి లోని ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ @ncbn గారి నేతృత్వంలో జరుగుతున్న క్యాబినెట్ సమావేశంలో సహచర మంత్రులతో కలిసి పాల్గొన్న ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు.
29
1,021
8
4,508
83,259
ఈరోజు వెలగపూడి లోని ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ @ncbn గారి నేతృత్వంలో జరుగుతున్న క్యాబినెట్ సమావేశంలో సహచర మంత్రులతో కలిసి పాల్గొన్న ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు. #AndhraPradesh
6
"రబ్బర్ చెప్పులు వేసుకునే వాళ్ళతో రాజకీయం చేయిస్తాను"~ @PawanKalyan ✊🔥 2021:- 15 మంది జనసైనికులతో ప్రచారం చేసి కేవలం 13 ఓట్ల తేడాతో ఓడిపోయిన సేనాపతి శేషు గారు. 2026:- శ్రీమతి సేనాపతి జ్యోత్స్న గారు జీ. కోడూరు MPTC అభ్యర్థిగా 116 ఓట్ల మెజారిటీతో మన విజయం సాధించారు.
12
నిడమానూరు గ్రామంలో జనసేన ఘన విజయం! 🔥 Congratulations @HarshaJSP1995 🎉 @PawanKalyan @JanaSenaParty
17
ఇది జనసేన దీపావళి! 🥳🔥 MPTC, ZPTC ఎన్నికల్లో భారీ మెజారిటీతో జనసేన ఘన విజయం సాధించడంతో జనసేన శ్రేణుల్లో సంబరాలు అంబరాన్నంటాయి! ❤️✊ @PawanKalyan @JanaSenaParty #JanaSenaParty #PawanKalyan
47
డెంకాడ మండలం NDA కూటమి ZPTCగా ఎన్నికైన శ్రీమతి తుమ్మి లక్ష్మి రాజ్ గారికి అభినందనలు. అవినీతిపై పోరాడి, అడ్డంకులను అధిగమించి చరిత్రలో నిలిచిపోయే విజయాన్ని సాధించిన జనసేన వీర మహిళ! 🔥✊ @JanaSenaParty @PawanKalyan
1
1
14
దీప కాంతుల వెలుగుల్లో మనందరి జీవితాల్లో సంతోషాలు వెల్లివిరియాలని, మన దేశ భవితవ్యం దేదీప్యమానంగా విలసిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రజలందరికీ జనసేన పార్టీ తరపున హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు. #HappyDiwali #HappyDiwali2026
43