Pinned Tweet
ఇందులో ఒక చోట ఉంటాను చిన్న బిందువు లాగా.. :)
#RSS
#RSSGhosh
#Venu
శరావతి రాగంలో వినపడతాను 🙏🚩
Beautiful to listen till 6min30sec
More beautiful to see and listen after that :)
youtu.be/0izUtZ9vaPE?si=faGh…
రైల్వే వారు అదివరకు ఉండే ఎక్స్ప్రెస్ రైళ్ళను superfast ga మార్చారు. ఇప్పుడు మళ్లీ వాటిని express గా మారుస్తున్నారు.
16
వజ్రం वज्र retweeted
ధర్మం గురించే ఎక్కువగా మాట్లాడతారు ఈయన.
అయినా, ఎప్పుడూ నైరాశ్యం, నెగటివిటీ నిండిపోయిన నా టైంలైన్లో, పదండి, బలం పుంజుకోండి అని కొంచం పాజిటివ్ గా మాట్లాడే కొద్దిమందిలో ఈయనొకరు!
పాజిటివ్ గా ఉండండి, ధర్మమార్గంలో దూసుకుపోండి!
వజ్రం वज्र retweeted
📣 ANNOUNCEMENT : IT'S TIME 📣
Viśvanātha Pathaṁlō Yuvata -2
(Youth in the Path of Viswanatha)
Viśvanātha Kāśmīra Taraṅginī
(విశ్వనాథ కాశ్మీర తరంగిణి)
9th & 10th January, 2027 | 9:00 AM IST Onwards! BLOCK THE DATES !!!
Location: Hyderabad, Telangana
"This national conference invites a focused discussion of the entire Kashmira Rajavamsa series: its relationship with the Rajatarangini, Viswanatha's creative contributions, and his views on history and storytelling."
The Second edition of "Viśvanātha Pathaṁlō Yuvata"aimed at taking Works of "KAVISAMRAT VISWANATHA SATYA NARAYANA" to global stage, show cases presentations on the acclaimed “Kāśmīra Rājavaṁśa” series of the author, inspired by Kalhaṇa's Rājatarangiṇī.
Shri Viswanatha Satyanarayana brought narratives from Kashmir’s past to Telugu readers through six novels based on Kalhana’s Rajatarangini. He expanded brief accounts into developed stories, adding characters, conversations and incidents while drawing on the history and traditions preserved in the original work.
Six young aspirants will present position papers, one on each of these novels.
More details here 👇
వజ్రం वज्र retweeted
వాణీ విలాస్ ప్రెస్ శ్రీరంగము వారు...
తెలుగువారు పొద్దున లేచి దండము పెట్టుకోవలసిన వాళ్ళలో ఫస్టు లైన్లో ఉన్నవారు...
మీకు పరిచయమున్న వాణీ విలాస్ ప్రెస్ వారి పుస్తకము పేరు ఆర్కైవ్ లింక్ కింద ఇయ్యండి...
డబ్బులు ధర్మానికి ఖర్చు చేయండి...
Should be very simple process సారూ..
కానీ..
నేను బయటికి వెళ్ళను అని fix అయ్యి renew చేయించలేదు :)
Old one got expired some 10 years back.
నాలాంటి వారెవరైనా ఉన్నారా!!!
వజ్రం वज्र retweeted
చతుర్భుజాం చంద్రనిభాననాం తాం
పద్మాసనాం పద్మకరాం ప్రసన్నామ్
పీతాంబరాం రత్నకిరీటభూషాం
శ్రీవేంకటేశప్రియకామినీం భజే 🙏🏻
విష్ణుపత్ని జగన్మాతః విష్ణువక్షఃస్థలస్థితే
పద్మాసనే పద్మహస్తే పద్మావతి నమోఽస్తు తే |🙏🏻
🤖 Made with AI
వజ్రం वज्र retweeted
హైదరాబాదుల ఉన్నవారు ఈ అవకాశాన్ని వాడుకోవాలె...
మీపిల్లలతో పాటు పోండి...
రేపటి తెలుగుని మోసేది వాళ్ళే...
వజ్రం वज्र retweeted
ఇది చేద్దమని మొదలుపెట్టేటపుడు తెలివి కంటే తెగువనే ఎక్కువ ఉన్నది... 😁😁🙏🙏
గుండప్ప గారు @విద్యారణ్యర సమకాలీనరు
వజ్రం वज्र retweeted
MR. KEERAVANI-BEFORE AND AFTER!My dearest friend, the Oscar-winning music director M. M. Keeravani sir, has lost an incredible 22 kilos—and his determination is truly inspiring.😳😳
It was so wonderful to meet him during my trip to Hyderabad. He looked fresh, full of energy and ready to take on the world. There was a lovely bounce in his walk, and seeing him so happy and confident made me so proud.
Keeravani sir, you are a genius with music!! And now you’ve shown us what focus and determination can make possible. Here’s to your inspiring new chapter, my friend. So wonderful to see you! Jai Ho!😍😎👏👏 @mmkeeravaani #WeightLoss #Determination
వజ్రం वज्र retweeted
మీకు రామాయణం చాలా సరళమైన భాషలో అర్ధమవ్వాలంటే, ఉషశ్రీ రామాయణము చదవండి.
సుందరకాండ నుండి.
"ఉత్తమురాలయిన సీతాదేవి తన ఎదురుగా నిలిచిన రూపయౌవన సంపన్నుడూ, సర్వాలంకారభూషితుడూ అయిన రావణుని చూస్తూనే పెనుగాలిలో అరటిమొక్కలా కంపిస్తూ, కాళ్ళూ చేతులూ ముడుచుకుని కూర్చుంది.
విపరీత దుఃఖంతో ఉన్న ఆవిడ మహాసముద్రంలో మునిగిపోయిన నావలా ఉంది.
వ్రతనియమంతో, ఏ ఆస్తరణం లేకుండా నేలమీద కూర్చున్న ఆ యిల్లాలు చెట్టునుండి విరిగిపడిన కొమ్మలా ఉంది.
తన మనస్సు ఎరిగిన రాముని దగ్గరకే ఆమె మనస్సు ప్రయాణం చేస్తున్నది. రామునిమీదనే సర్వమూ లగ్నం చేసుకున్నది. మంత్రబద్ధమయిన ఆడత్రాచులా ఉంది. ధూమకేతువు ఆవరించిన రోహిణీ తారలా కనిపిస్తున్నది.
....... (తరువాత రావణునితో సంభాషణ)"
అకామాం కామయానస్య
శరీర ముపతప్యతే
ఇచ్ఛంతీం కామయానస్య
ప్రీతి ర్భవతి శోభనా
భావం (తెలుగు అర్థం):
తనను ఇష్టపడని (కోరని) స్త్రీని కోరుకునే పురుషుడి శరీరము, మనస్సు నిరంతరం వేదనతో తపించిపోతాయి (బాధను మాత్రమే మిగులుస్తాయి). అందుకు విరుద్ధంగా, తనను ఇష్టపడే స్త్రీని కోరుకునేవాని ప్రేమ ఎంతో ఆనందదాయకంగా, శుభప్రదంగా (సార్థకంగా) ఉంటుంది.
డబ్బులు దేని కోసం ఖర్చు పెట్టాలి అనేది నేర్చుకోవాలి.
మరోమాట:
ఇప్పుడు సమయమే పెద్ద ధనం.
ధర్మానికి మీ సమయం ఇవ్వండి. డబ్బు అదే వస్తుంది.
ప్రఫుల్లా.. మీరు motivate అయ్యి అందర్నీ ఇలానే motivate చేస్తూ ఉండండి
This quoted post is unavailable.
1
6
218
వజ్రం वज्र retweeted
నిజంగనే మీ తాతలు నేతులు తాగినరు...
అది మీరు మరచేటందుకు మీకు కుడితి అలవాటు చేసినరు...
నిజంగనే మీరు, మీ కిందటి తరాలు కుడితే తాగేవారు అని మిమ్మల్ని నమ్మిచ్చినరు...
బలహీనులని చేసినరు...
చేస్తున్నరు...
ఎక్కడ పోయింది తెలుగువారి ధర్మ గుణము, ధైర్య గుణము??
ఒక్కటే గుర్తుపెట్కోవాలె...
ధర్మ ఏవ హతో హన్తి
ధర్మో రక్షతి రక్షితః
వజ్రం वज्र retweeted
ప్రభూ !
మహాసముద్రం లాంటి నీలో
కాగితం పడవలాంటి నా హృదయం
అనంతమైన ఆకాశాన్ని నీలో కలిపేసుకుంటావ్
నేనేమో బంధాల అలలలో ఊగిసలాడుతూ ఉంటాను
#ఈశ్వరుడితోనేను



























