Frogs 🐸, Toygers 🐷… Aathu meeru chese aathii
Time will tell what we do🔥
Kaani okkadu ante okkadu kuda offline pokunda defend chestunnaru 🥺❤️🔥
Neeku nachindi cheyyi Kalyan anna… Memu unnam neeku, eppatiki nee thone ❤️🫂
@PawanKalyan
More Power to You Anna🙌🙌❤️
Greatest Battles Are With My Closest People
"గొప్ప గొప్ప యుద్ధాలు అన్ని నా అనుకున్న వాళ్ళతోనే "
Experiencing that now
🔥🔥🔥💪
Itu randi bro miru iddaru @Love_Cinemaa @Peddagold_45
including judge @_the_Saviour
Chesindhi @ysjagan same caste aythy jokuthara?????
Mi ricebag brathuku chii🤮🤮🤮
అరకు - పాడేరు లాంటి ఏజెన్సీ ప్రాంతాల్లో వచ్చిన ప్రతికూల ఫలితాలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.
అక్కడ బలవంతపు మత మార్పిడులు జరిగాయి అవి కూడా కీలకంగా వ్యవహరించాయి - CBN
Gorre luuu motham ravalii
రక్తకన్నీళ్లు చూస్తారో లేదో కాలమే సమాధానం చెప్తుంది… కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి
2013 తర్వాత చెప్పుకోదగ్గ సినిమాలు లేవు… 2019లో రాజకీయంగా ఎదుర్కొన్న ఓటమి, అవమానాలు మామూలువి కావు.
ఒక్క విషయం మాత్రం మారదు Kalyan Babu… మీ వెనుక నిలబడే సైనికులు ఎప్పుడూ ఉంటారు. ❤️🔥
ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా, ఎన్ని సవాళ్లు వచ్చినా… మేము మీతోనే ఉంటాం. అభిమానులుగా కాదు, యోధులుగా
WE STAND WITH KALYAN BABU. WE ARE HIS WARRIORS 🔥❤️🔥
మేము పరిస్థితులను చూసి వచ్చే వాళ్లం కాదు… నమ్మకంతో నిలబడే వాళ్లం
#PawanKalyan #JanaSena #JanaSainiks #WeStandWithPK
#JanaSena #JanaSainiks #PawanKalyan
For the sake of IPL, he rejected an opportunity to represent India? How disappointing is that decision🤦♂️
Doesn't BCCI know which players are injured and who is fit? If he deliberately withdrew despite being available, that's something worth questioning.
Representing India should always be a priority
@rrjjt_01
#RajatPatidar #TeamIndia #BCCI #IndianCricket #IPL2027
Rajat patidar has been withdrawal form the indian A squad for rising stars asia cup this month 🙌🏻
BCCI offer ne reject chesadu anta🥵
Gudda lo talent vunna vadikiiii gudda Balupu undatamu lo tapu ledu le🔥
| #AsiaCup | #Rajatpatidar | #BCCI |
ఇంకొన్ని చర్చిలు కట్టించాలి, పాస్టర్లను పెట్టించాలి.. అంతే 😂
రోడ్లు వద్దు, అభివృద్ధి వద్దు, మౌలిక సదుపాయాలు వద్దు
అభివృద్ధి కంటే మతమే గొప్పదని చెప్పకనే చెబుతున్నారన్నమాట ప్రజలకు కావాల్సింది మత రాజకీయాలు అభివృద్ధి కాదు..
Thats the tweet!!!!?
2029 తర్వాత అరకు సెగ్మెంట్ కి చాలా చేయాలి @ysjagan గిరిజన ప్రజలు మొత్తం నిన్నే నమ్ముకుని ఉన్నారు
కొంతమంది అది చేసాం ఇది చేసామని రీల్స్ చేసిన YCP కే పట్టం కట్టారు
ఒకప్పుడు జనసేనకు ఏమీ లేవన్నారు..కానీ కాలం మారింది.. రాజకీయ ప్రస్థానం మారింది.. స్థానిక స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు జనసేన ప్రాతినిధ్యం విస్తరిస్తోంది.
నిన్న లేవని ఎగతాళి చేసిన పదవులే.. నేడు జనసేన రాజకీయ ప్రస్థానంలో భాగమయ్యాయి
ఇది ఆరంభం మాత్రమే.. జనసేన ప్రస్థానం ఇంకా కొనసాగుతుంది ❤️🔥
Jai JanaSena ❤️🔥 @PawanKalyan
#MPTC #APLocalPolls #JanaSenaParty #JanaSena
నెల్లిమర్ల ఫలితాలు జనసేనకు ఒక హెచ్చరిక లాంటివి💔
15 MPTC స్థానాల్లో YCP – 7, TDP – 5, ఇతరులు – 3.
నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఉన్నా క్షేత్రస్థాయిలో పార్టీ బలం ఫలితాల్లో ప్రతిబింబించకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
అభిమానంతో చూసే కార్యకర్తల మనోభావాలను పార్టీ నాయకత్వం అర్థం చేసుకోవాలి. క్షేత్రస్థాయిలో పరిస్థితులను సమీక్షించి, లోపాలను గుర్తించి తక్షణమే దిద్దుబాటు చర్యలు చేపట్టాలి.
ఇది విస్మరించాల్సిన ఫలితం కాదు.. ఆలోచించాల్సిన సమయం
#JanaSena #APLocalPolls
@LokamMadhavi
@PawanKalyan
@itsRamTalluri
@JanaSenaParty
సీతానగరం ఫలితాలు నిజంగా నిరాశపరిచాయి 💔
20 MPTC స్థానాల్లో YCP – 11, TDP – 7, జనసేన – 1.
జనసేన ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఇలాంటి ఫలితాలు రావడం చిన్న విషయం కాదు.
పార్టీ ఈ ఫలితాలను సీరియస్‌గా తీసుకోవాలి. ఎక్కడ తప్పు జరిగింది? కేడర్‌లో, నాయకత్వంలో ఎక్కడ లోపం ఉంది? అనే విషయాలపై ఆత్మపరిశీలన చేసుకుని సరిదిద్దుకోవాలి.
గెలుపు వచ్చినప్పుడు సంబరాలు చేసుకున్నట్టే, ఓటమి వచ్చినప్పుడు బాధ్యత తీసుకుని మార్పులు చేసుకోవాలి. 💯
#JanaSena #APLocalPolls
@BattulaBalarama
@PawanKalyan
@itsRamTalluri
@JanaSenaParty
Happy to see you, Anna ❤️
కౌంటింగ్ సెంటర్ నుంచి విజయోత్సాహంతో ర్యాలీగా వస్తున్న ZPTC @DrVishwaksenJSP గారు. ❤️
ప్రచారంలో అన్నయ్య గెలుపు కోసం అండగా నిలిచిన @vineeldutt21 గారు.
అన్నదమ్ముల అనుబంధం, అభిమానం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ❤️
Advance Happy Diwali to all my Kalyan fans🪔❤️
And that edit… absolutely next level The transitions are 🔥🥵💥
@PSPKXK
When I bring water to cool my akka down after an argument,
she behaves like this: 😂🤣
#MPTC #APLocalPolls #JanaSenaParty #JanaSena
MLA Chiri Balaraju garu sontha mandalamlo ne Kootamiki ilanti result raavadam disappointing
9 MPTC sthanalalo YCP 7 gelavadam, ZPTC kuda YCP kaivasam chesukovadam mamuluga teesukovalsina vishayam kaadu.
Gelichinappudu credit teesukovadam kaadu… odipoyinappudu kuda reasons analyse chesi, cadre ni strengthen chesukovali.
Hope the leadership takes this seriously
@PawanKalyan @itsRamTalluri @JanaSenaParty
Entha low nundi manam ee roju intha high ki vachamo… adi antha nee valle Anna❤️🔥
This rise is not just a victory, it's an emotion
Jai JanaSena❤️🔥
@PawanKalyan
#MPTC #APLocalPolls #JanaSenaParty #JanaSena
500+ MPTCs — DUN & DUSTED. 🔥💥
The momentum is unstoppable. The mission continues
Jai JanaSena❤️🔥
@PawanKalyan
లాక్కున్న పార్టీ నాయకుడే క్రిమినల్ 😂
YSRCP నాయకుల క్రిమినల్ కేసుల లిస్ట్ తీయాలంటే ఒకట్రెండు పుస్తకాలు కాదు.. ఏకంగా లైబ్రరీనే పెట్టాల్సి వస్తుందేమో 😁
ఇదంతా జగన్‌ని తిట్టించడానికే కదా నువ్వు ఈ ట్వీట్ వేసింది 😂
పిఠాపురం కొమరగిరిలో టీడీపీపై జనసేన రెబల్ విజయం
కొమరగిరి ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థిపై జనసేన రెబల్ రాయుడు సత్యవేణి విజయం సాధించారు.
#Pithapuram #Janasena
105%
ప్రొద్దుటూరు మండలం తాళ్లమాపురం ఎంపీటీసీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన సిగినేని సుబ్బమ్మ సమీప జనసేన ఎంపీటీసీ అభ్యర్థి గా పోటీ చేసిన వీరం మౌనిక పై 373 ఓట్ల మెజారిటీతో గెలుపొందినట్లు ఎన్నికల అధికారులు డిక్లేర్ చేశారు...
😆😆
Cc: @jana9999







