బండ్ల గణేష్ కి భారీ షాక్
నిర్మాత బండ్ల గణేశ్‌కు ఏడాది జైలు శిక్ష..రూ.95 లక్షల బారీ జరిమానా
ఈ మేరకు చెక్ బౌన్స్ కేసులో తీర్పు ఇచ్చిన ఒంగోలు కోర్టు
జెట్టి వెంకటేశ్వర్లు అనే వ్యక్తికి ‘పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్’ పేరిట రూ.95 లక్షల చెక్ ఇచ్చిన బండ్ల గణేశ్
కానీ.. బ్యాంక్ ఖాతాలో సరిపడా నిధులు లేకపోవడంతో చెక్ బౌన్స్ అయ్యింది
నగదు చెల్లింపు విషయంలో న్యాయం జరగకపోవడంతో.. కోర్టును ఆశ్రయించిన బాధితుడు
సుదీర్ఘ విచారణ అనంతరం.. నిర్మాత బండ్ల గణేశ్‌ను దోషిగా తేల్చిన న్యాయస్థానం
ఆయనకు ఏడాది సాధారణ జైలు శిక్షతో పాటు రూ. 95 లక్షల జరిమానా విధింపు
ఈ కేసు విచారణ నిమిత్తం బాధితుడికి అయిన కోర్టు ఖర్చులను కూడా బండ్ల గణేశే భరించాలన్న న్యాయమూర్తి
#bandlaganesh #BreakingNews #Tollywood #VolgaBreaking
2
474
ఉద్యోగాల స్కామ్ పై రుక్మిణి కోట రియాక్షన్
ఉద్యోగ నియామకాల స్కాంలో అసలు నిందితులను వదిలి నన్నే టార్గెట్ చేస్తున్నారు – రుక్మిణి కోట
ఉద్యోగిని తొలగించా.. పోలీసులకు ఫిర్యాదు చేశా – రుక్మిణి
పవన్ కల్యాణ్ పేరును వివాదంలోకి లాగొద్దు – రుక్మిణి కోట
నా మౌనాన్ని బలహీనతగా భావించవద్దు.. చట్టపరంగా పోరాడతా – రుక్మిణి
నా సహనాన్ని భయంగా భావించవద్దు.. నేను అంకితభావం కలిగిన జనసైనికురాలిని – రుక్మిణి కోట
#KotaRukmini #PawanKalyan #Janasena #APNews #VolgaBreaking #BreakingNews
1
459
జగన్ కి ఈడీ భారీ షాక్
ఆస్తుల కేసులో కీలక పరిణామం
జగన్ ఆస్తుల కేసులో కీలక పరిణామం
జగన్ కి షాక్ ఇచ్చిన షాక్ ఇచ్చిన ఈడీ
సుదీర్ఘ దర్యాప్తు జరుపుతున్న ఈడీ ఓ కీలక కేసులో ఛార్జ్ షీట్ దాఖలు చేసిన ఈడీ
ఇప్పటికే అక్రమాస్తుల కేసులో 9 ఛార్జ్ షీట్లు దాఖలు చేసిన ఈడీ
ఇవాళ సీబీఐ కోర్టులో 10 వ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది
దాల్మియా సిమెంట్స్ వ్యవహారం లో 10 వ ఛార్జ్ షీట్ దాఖలు చేసిన ఈడీ
కడప జిల్లాలో 417 హెక్టర్లు సున్నపురాయి గనుల్ని లీజుకు ఇచ్చిన వైస్సార్ ప్రభుత్వం
జగన్ తో కుమ్మక్కై దాల్మియా సిమెంట్స్ అక్రమంగా ఈ లీజుల్ని పొందినట్లు
2013లో దాఖలు చేసిన ఛార్జిషీట్ లో ఆరోపించిన సీబీఐ
జగన్ కు రూ.150 కోట్ల ముడుపులు అందినట్లు ఆరోపించిన సీబీఐ
వీటిలో రూ.95 కోట్ల షేర్లు రఘురామ్ సిమెంట్స్ ద్వారా, మరో రూ.55 కోట్లు హవాలా రూపంలో
జగన్ కు దాల్మియా సిమెంట్స్ ఇచ్చినట్లు ఆరోపించింది సీబీఐ
ఈ ఛార్జిషీట్ ఆధారంగా వీరిపై మనీలాండరింగ్ కేసు నమోదు చేసి
793 కోట్ల విలువైన దాల్మియా సిమెంట్స్ ఆస్తుల్ని జప్తు చేసిన ఈడీ
#APNews #YSJagan #ED #DalmiaCements #CBICourt #MoneyLaunderingCase #IllegalAssetsCase #YSRCP #AssetAttachment #volgabreaking #volgatimes
ఢిల్లీ సంకేతాలతో..
జగన్ పాదయాత్రలో కీలక మార్పులు
మాజీ సీఎం జగన్ కీలక నిర్ణయం
2029 ఎన్నికలే లక్ష్యంగా కొత్త వ్యూహాలు
అవసరమైన నియోజకవర్గాల్లో ఇంఛార్జ్ లను మార్చటంతో పాటు
పార్టీలో సమూల ప్రక్షాళనకు సిద్దం
సంక్రాంతి నుంచి పూర్తి స్థాయిలో తాడేపల్లిలోనే
పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉండాలని డిసైడ్
పాదయాత్ర ముహూర్తం మారనున్నట్లు సమాచారం
ఢిల్లీ నుంచి అందుతున్న సంకేతాల మేరకు
జగన్ తన కొత్త కార్యాచరణ అమలు చేస్తున్నట్లు టాక్
#APPolitics #YSJagan #YSRCP #JaganPadayatra #2029Elections #Tadepalli #YSRCPStrategy #PoliticalDevelopments #DelhiPolitics #volgabreaking #volgatimes
రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై
సీఎం రేవంత్ సీరియస్
తెలంగాణలో కలకలం రేపుతున్న రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు
రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై సీఎం రేవంత్ సీరియస్
టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ నుండి నోటీసులు పంపాలని ఆదేశాలు
రేవంత్ ఆదేశాలతో అత్యవసర మీటింగ్ పెట్టిన చైర్మన్ మల్లు రవి
పార్టీ నుండి సస్పెండ్ చేస్తారా..లేకుంటే వార్నింగ్ ఇచ్చి వదిలేస్తారా అనేదానిపై ఉత్కంఠ
రాజగోపాల్ రెడ్డికి నోటొసులు ఇచ్చే అవకాశం
#TelanganaNews #RajagopalReddy #RevanthReddy #Congress #TPCC #MalluRavi #PoliticalDevelopments #BreakingNews #volgatimes #volgabreaking
కేసీఆర్ ఫామౌస్ కి రాజగోపాల్ రెడ్డి
రేవంత్ రెడ్డి కి భారీ షాక్
తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలనం
కాంగ్రెస్ పార్టీకి రాజగోపాల్ రెడ్డి రాజీనామా
రేవంత్ రెడ్డి పై రెచ్చిపోయిన రాజగోపాల్ రెడ్డి
అదృష్టం బాగుంది సీఎం అయ్యావ్..ఎవడినిరా పెద్దపెట్టి తొక్కేది అంటూ ఫైర్
నువ్వు తొక్కితే తొక్కించుకునేలా కనిపిస్తున్నానా రేవంత్ రెడ్డి?
రేవంత్ రెడ్డి.. నీకు అధికారం ఉంది కదా అని నేను ఏం చేసినా నడుస్తది అనుకుంటే ఖబర్దార్ బిడ్డా, యుద్ధం స్టార్ట్ అవుతది
మూడేళ్ల పరిపాలన తర్వాత తెలంగాణ ప్రజలు సంతోషంగా లేరు
రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీలో కలవరం
బిఆర్ఎస్ నుండి రాజగోపాల్ రెడ్డికి ఆహ్వానం
ఇప్పటికే రాజగోపాల్ రెడ్డిని కేసీఆర్ ఫామౌస్ కి రావాలని పిలుపు
#TelanganaPolitics #KCR #RevanthReddy #BRS #RajagopalReddy #Congress #Resignation #RevanthVsRajagopal #volgabreaking #volgaimes
ఎవడినిరా పండబెట్టి తొక్కేది
ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు
రేవంత్ కి రాజగోపాల్ రెడ్డి వార్నింగ్
రేవంత్ రెడ్డిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఏదో అదృష్టం కొద్దీ సీఎం అయ్యావు.. ఇంకో రెండేళ్లు ఉంటావు
కొడంగల్‌కు మాత్రమే కాదు, మునుగోడుకు కూడా నిధులు ఇవ్వమని అడిగినందుకు
రేవంత్ రెడ్డి నన్ను "పండబెట్టి తొక్కుతా" అంటున్నాడు
నువ్వు తొక్కితే తొక్కించుకునేలా కనిపిస్తున్నానా రేవంత్ రెడ్డి?
రేవంత్ రెడ్డి.. నీకు అధికారం ఉంది కదా అని నేను ఏం చేసినా నడుస్తది అనుకుంటే ఖబర్దార్ బిడ్డా, యుద్ధం స్టార్ట్ అవుతది
మూడేళ్ల పరిపాలన తర్వాత తెలంగాణ ప్రజలు సంతోషంగా లేరు
తెలంగాణ అంటే కొడంగల్, మధిర మాత్రమే కాదు
ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఒళ్లు దగ్గర పెట్టుకొని పనిచేయాలి
ప్రజల సొమ్ము తినే మనిషిని కాదు రేవంత్ రెడ్డి
కాంట్రాక్ట్ టెండర్ ఎంతో చెప్పు దాని కంటే 20 శాతం తక్కువే టెండర్ వేస్తా..ప్రజల సొమ్ము కాపాడుతా
#TSPolitics #RevanthReddy #RajagopalReddy #Congress #RevanthVsRajagopal #Kodangal #PoliticalWar #PoliticalControversy #volgabreaking #volgatimes
2
445
ఖబర్దార్ బిడ్డా.. రేవంత్ పై
డోస్ పెంచిన రాజగోపాల్ రెడ్డి
రేవంత్ రెడ్డి.. నీకు అధికారం ఉంది కదా అని
నేను ఏం చేసినా నడుస్తది అనుకుంటే ఖబర్దార్ బిడ్డా, యుద్ధం స్టార్ట్ అవుతది
రేవంత్ రెడ్డిపై, కాంగ్రెస్ ప్రభుత్వంపై మరోసారి సంచలన వ్యాఖ్యలు
మూడేళ్ల పరిపాలన తర్వాత తెలంగాణ ప్రజలు సంతోషంగా లేరు
తెలంగాణ అంటే కొడంగల్, మధిర మాత్రమే కాదు
ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఒళ్లు దగ్గర పెట్టుకొని పనిచేయాలి
ప్రజల సొమ్ము తినే మనిషిని కాదు రేవంత్ రెడ్డి
కాంట్రాక్ట్ టెండర్ ఎంతో చెప్పు దాని కంటే
20 శాతం తక్కువే టెండర్ వేస్తా.. ప్రజల సొమ్ము కాపాడుతా
#TSPolitics #RevanthReddy #RajagopalReddy #Congress #PoliticalWar #RevanthVsRajagopal #PoliticalControversy #volgabreaking #volgatimes
1
2
717
సీఎం రేవంత్ రెడ్డి తుగ్లక్ పాలన రెచ్చిపోయిన నల్లమోతు భాస్కరరావు
రేవంత్ రెడ్డి తన పాలనలో ఇచ్చిన 420 హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు విమర్శించారు.
నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నిరసనగా కాంగ్రెస్ హామీ పత్రాల కాపీలను బిఆర్ఎస్ నాయకులతో కలిసి చించి చెత్తబుట్టలో వేశారు.
నాగార్జునసాగర్ ప్రాజెక్టు సమీపంలో ఏపీ ప్రభుత్వం చేపడుతున్న అక్రమ నిర్మాణాలను అడ్డుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఈ సందర్భంగా భాస్కరరావు ఆరోపించారు.
రేవంత్ రెడ్డి సర్కార్ అలసత్వం వల్ల తెలంగాణ రైతుల ప్రయోజనాలు, ప్రాజెక్టు నీటి హక్కులు దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇప్పటికైనా ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని, సాగర్ జలాలపై రాష్ట్ర హక్కులను కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో పలువురు బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
#Revanthreddy #NallamothuBhaskarRao #BreakingNews #VolgaBreaking
2
193
ఖైరతాబాద్ ఉప ఎన్నకల్లో బిగ్ ట్విస్ట్
ఖైరతాబాద్ ఉప ఎన్నిక ఎప్పుడు
దానం నాగేందర్ పైన న్యాయస్థానం అనర్హత వేటుతో
ఇక ఉప ఎన్నిక తప్పదని అందరూ భావించారు
ఇంతలో వరుసగా న్యాయ స్థానాల్లో దాఖలు అవుతున్న పిటీషన్లతో
ఈ ఉప ఎన్నిక కొత్త టర్న్ తీసుకుంటుంది
విజయారెడ్డి దాఖలు చేసిన పిటీషన్ పైన
హై కోర్టు తీర్పు ఇచ్చే వరకూ నిర్ణయం ఉండదని
ఎన్నికల సంఘం స్పష్టం చేసింది
ఈ సమయం లోనే బీజేపీ సైతం కోర్టును ఆశ్రయించటంతో
ఈ వ్యవహారంలో కొత్త ట్విస్ట్ గా నెలకొంది
#Khairatabad #DanamNagender #VijayaReddy #TelanganaPolitics #ByElection #BJP #Congress #ECI #TSHighCourt #PoliticalTwist #volgabreaking #volgatimes
15
8,957
అవ్వా తాతలకు గుడ్ న్యూస్
4 వేలకు పెన్షన్ పెంపు
అవ్వా తాతలకు పెన్షన్ పెంపు పై రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్
త్వరలో 2 వేల నుండి 4 వేలకు పెన్షన్ పెంపుపై సీఎం రేవంత్ కీలక నిర్ణయం
పెన్షన్ల పెంపు పై రిపోర్ట్ ఇవ్వాలని అధికారులకి సీఎం రేవంత్ ఆదేశం
నెలకు పెన్షన్ ల కోసం ఎంత బడ్జెట్ కేటాయించాలని రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశం
పెన్షన్ 2 వేల నుండి 4 వేలకు పెంచుతామని 2023 ఎన్నికల్లో హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం
పెన్షన్ హామీ నెరవేర్చాలని అవ్వా తాతల్లో తీవ్ర వ్యతిరేకత
గత కొద్దిరోజులుగా వ్యతిరేకత మొదలువుతుండటంతో దిగొచ్చిన రేవంత్ సర్కార్
50 లక్షల మందికి పైగా వృద్ధాప్య పెన్షన్లు
సీఎం రేవంత్ నిర్ణయంతో అవ్వా తాతల్లో ఫుల్ జోష్
సంక్రాంతి నుండి పెన్షన్ల పెంపు ఉండే అవకాశం
#Telangana #RevanthReddy #PensionHike #SeniorCitizens #PensionScheme #Congress #volgabreaking #volgatimes
226
నాగార్జున సాగర్ ని దోచుకుంటున్న ఏపీ
రేవంత్ పై కేటీఆర్ సంచలన ఆరోపణలు
నాగార్జున సాగర్ పై కేటీఆర్ సంచలన ఆరోపణలు
ఏపీ ప్రభుత్వం నాగార్జున సాగర్ నుండి 1,600 కిలోమీటర్ల పైప్ లైన్ నిర్మిస్తుంది
KRMB నుండి ఎలాంటి అనుమతులు లేకున్నా కేవలం మోడీ ఆశీస్సులు ఉన్నాయని పనులు చేస్తున్నారు
90 టీఎంసీల నీళ్లు తరలించుకుపోయేందుకు 8 నెలల్లో పనులు పూర్తి కూడా చేస్తున్నారు
కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ కలిసి నాగార్జున సాగర్ ప్రాజెక్టును తెలంగాణకు కాకుండా చేస్తున్నారు
కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఏపీ ప్రభుత్వం జలదోపిడి చేస్తుంది
కానీ తెలంగాణలో ఉన్న బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎందుకు మౌనంగా ఉంటున్నారు?
ఈ జలదోపిడిని అడ్డుకునేందుకు న్యాయ పోరాటాలు చేస్తాం,
బహిరంగ సభలు పెట్టి కృష్ణా నది పరివాహక ప్రజలను చైతన్యవంతం చేస్తాం
#TSPolitics #APPolitics #NagarjunaSagar #KTR #WaterDispute #KrishnaRiver #RevanthReddy #Congress #TDP #BJP #KTRComments #volgatimes #volgabreaking
2
326
వేంపల్లిలో హైటెన్షన్
సర్పంచ్ నామినేషన్ లో ఉద్రిక్తత
వేంపల్లిలో సర్పంచ్ నామినేషన్ వేళ ఉద్రిక్తత
సతీష్ రెడ్డి ఇంటి నుంచి భారీగా తరలివచ్చిన వైసీపీ శ్రేణులు
సర్పంచ్ అభ్యర్థి నామినేషన్‌కు బయలుదేరిన వైసీపీ నాయకులు
బిడాల మిట్ట రోడ్డులో వైసీపీ శ్రేణులను అడ్డుకున్న పోలీసులు
పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన విష్ణువర్ధన్ రెడ్డి
రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగిన మాజీ సర్పంచ్
నామినేషన్ వేసే వరకు కదిలేది లేదంటూ వైసీపీ శ్రేణుల నిరసన
పోలీసుల అడ్డంకులతో వేంపల్లిలో ఉద్రిక్త పరిస్థితులు
#APPolitics #Vempalli #SarpanchElections #YCP #SatishReddy #VishnuvardhanReddy #Police #PoliticalTension #NominationProcess #volgabreaking #vlogatimes
ఏ కష్టం వచ్చినా టీడీపీ అండగా షర్మిల
షర్మిల ట్విట్ పై వైసీపీ కౌంటర్
చంద్రబాబు ఏ కష్టం వచ్చిన కాపాడటానికి షర్మిల ముందుంటుంది - వైసీపీ
మొన్న జనసేన కార్యకర్తలు భారతి,షర్మిలని భూతులు తిడితే కనీసం ట్విట్ అయినా చేశావా
సాక్షిలో కలిసి నడుస్తున్నారు..చంద్రబాబుకి రాజకీయంగా మద్దతు ఉంటున్నారు అని రాస్తే
వక్రభాష్యం అల్లుతున్నారా అంటూ వైసీపీ ఫైర్
చంద్రబాబు–షర్మిల రాజకీయ సాన్నిహిత్యంపై సాక్షి కథనానికి లోకేశ్ వక్రభాష్యం
బాలకృష్ణ మహిళలపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలప్పుడు లోకేశ్ ఏమయ్యాడు?
అల్లు అర్జున్ భార్య, జూ.ఎన్టీఆర్ తల్లిపై అసభ్య పోస్టులపై ఎందుకు స్పందించలేదు?
లోకేశ్ ఇద్దరు అత్తలకు హెరిటేజ్‌లో ఎంత వాటా ఇచ్చారు - వైసీపీ
మీ నానమ్మ ఆస్తి మిగిలిన వారికి ఇవ్వకుండా మీకు మాత్రమే ఎందుకు ఇచ్చింది - వైసీపీ
#APPolitics #Sharmila #Chandrababu #NaraLokesh #YSJagan #PoliticalWar #TDP #YSRCP #Balakrishna #PoliticalControversy #Janasena #volgabreaking #volgatimes
7
1,913
నాగార్జున సాగర్ ముట్టడికి
పాదయాత్రగా కేసీఆర్
నాగార్జున సాగర్ లో ఏపీ సొరంగం..తెలంగాణాలో ప్రకంపనలు
సాగర్ లో చంద్రబాబు జలదోపిడికి రేవంత్ మద్దతు ఉందంటూ బిఆర్ఎస్ ఆరోపణ
తెలంగాణ ప్రభుత్వం మౌనం పై ప్రజల్లో ఆందోళన
నిన్న నాగార్జున సాగర్ ముట్టడికి పిలుపు ఇచ్చిన బిఆర్ఎస్
చంద్రబాబు జలదోపిడిని అడ్డుకుంటామంటున్న బిఆర్ఎస్
నాగార్జున సాగర్ లో ఏపీ జలదోపిడిపై రంగంలోకి కేసీఆర్
బిఆర్ఎస్ భవన్ నుండి పాదయాత్ర గా గులాబీ అధినేత కేసీఆర్
నాగార్జున సాగర్ లో ఏపీ సొరంగం అడ్డుకునేందుకు
ముట్టడికి పిలుపు ఇవ్వనున్న కేసీఆర్
కరువు పరిస్థితులు తమకు అనుకూలంగా మల్చుకునేందుకు కేసీఆర్ సిద్ధం
#TSPolitics #NagarjunaSagar #KCR #BRSProtest #AndhraPradesh #Chandrababu #RevanthReddy #KrishnaRiver #APWaterIssue #volgabreaking #volgatimes
4
1,098
రువు దెబ్బ..పోటీ నుండి తప్పుకోనున్న
ఐదుగురు కాంగ్రెస్ మంత్రులు
కరువు పై మంత్రుల్లో తీవ్రమైన చర్చ
కరువు తరువాత వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ మల్లి గెలవలేదని అంటున్న మంత్రులు
వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోమని అప్పుడే కాడి ఎత్తేస్తున్న ఐదుగురు కాంగ్రెస్ మంత్రులు
కరువు పరిస్థితులు ఇలానే ఉంటే గెలవడం కష్టమని అనుచరులతో అంటున్న మంత్రులు
తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, దామోదర రాజనర్సింహ
అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడం కష్టమని పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలని
అనుకుంటున్న మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
ఇక రిటైర్మెంట్ ఇవ్వడం ఉత్తమమని అనుకుంటున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
తాము నిలబడి ఓడిపోతే పరువు పోతుందని తమ స్థానాల్లో వారసులు జూపల్లి అరుణ్,
త్రిష లని బరిలో దించాలని అనుకుంటున్న మంత్రులు జూపల్లి కృష్ణారావు, దామోదర రాజనర్సింహ
#TSPolitics #CongressMinisters #DroughtCrisis #TummalaNageswaraRao #KomatireddyVenkatReddy #UttamKumarReddy #JupallyKrishnaRao #TSElections #DamodaraRajanarasimha #volgatimes #volgabreaking
306
రైతు భరోసాపై సంచలన అప్డేట్
సీఎం రేవంత్ షాకింగ్ నిర్ణయం
రైతు భరోసా పై ఈ నెల అధికారులు కీలక నిర్ణయం
ఈ నెల 19 న సీఎం రేవంత్ కి అధికారుల రిపోర్ట్
పంట వేసే రైతులకే రైతు భరోసా ఇవ్వాళా..లేకుంటే అందరి ఇవ్వాళా అనే దానిపై నిర్ణయం
సీఎం రేవంత్ నిర్ణయం పై ఉత్కంఠ..
డిసెంబర్ 7 తారీఖు కాంగ్రెస్ ప్రభుత్వం 3 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న సందర్బంగా
రైతు భరోసా విడుదల చేస్తారు అంటున్న ప్రభుత్వ వర్గాలు
12 లక్షల ఎకరాల్లో పంట నష్టం పరిహారం ఇవ్వని ప్రభుత్వం
దీంతో అందరికి రైతు భరోసా వేసి రైతులని ఆదుకోవాలని నిర్ణయం
రైతు భరోసా పై విధి విధానాలు ఈ నెల 19 న విడుదల చేసే అవకాశం
#RythuBharosa #Telangana #CMRevanthReddy #Government #Farmers #FarmerWelfare #Agriculture #CropLossCompensation #volgabreaking #volgatimes
2
309
కడప జిల్లాల్లో ఉద్రిక్తత
మా వాళ్ళని జైల్లో వేస్తావా అంటూ పోలీసులకి అవినాష్ రెడ్డి వార్నింగ్
నేనే ఉంటాను దమ్ముంటే రండి అంటూ అవినాష్ రెడ్డి పోలీసులకి సవాల్
#ysavinashreddy #ysrcp #Pulivendula #BreakingNews
అవినాష్ రెడ్డి ఇంటికి పోలీసులు
కడపజిల్లాలో ఉద్రిక్తత
కడప జిల్లా పులివెందుల, కన్నంపల్లిలో హైటెన్షన్
తెల్లవారుజామునే ఎంపీ అవినాష్ రెడ్డి ఇంటికి భారీగా పోలీసులు
ఎంపీ అవినాష్ రెడ్డికి నోటీసులు ఇచ్చేందుకు వచ్చిన సీఐ పురుషోత్తంరాజు
పోలీస్ యాక్ట్ ఉందని, బయటకు రావద్దంటూ నోటీసులు
పోలీసులు బెదిరిస్తున్నారని ఎంపీ అవినాష్ రెడ్డికి ఫిర్యాదు చేసిన గ్రామస్తులు
నామినేషన్ అడ్డుకోవాలని ఆదేశాలు ఇచ్చారా? అని సీఐని ప్రశ్నించిన అవినాష్ రెడ్డి
#APNews #MPAvinashReddy #Kadapa #Pulivendula #PoliceNotice #PoliceAction #PoliticalTension #YSRCP #Kannampalli #volgabreaking #volgatimes
133


