ధోని.. భారతీయ అత్యుత్తమ క్రికెటర్లో ఒకరు.. అంతకు మించి గొప్ప నాయకుడు.. అయినా ఘనమైన వీడ్కోలు ఆశించలేదు ఏనాడు.. అదే అతని గొప్పతనం...
టెస్టులో తనకు తానే తప్పుకున్నాడు..
వన్డేలో కూడా ఊహించని విధంగా ఒకేసారి వెళ్ళిపోయాడు..
ఇప్పుడు ఐపీఎల్ లో కూడా.. అలానే..
#MSDhoni𓃵 #ForOurThala
838
మహేశ్ మనసుల్లో ఏముందో తెలుసుకోండి.. లేదని మీరు అనుకుంటే ఎలా?
లీకులు లేకుండా సర్ప్రైజ్ వస్తుందని మా అందరి ఆశ..
ఎవ్వరూ ఊహించని కాంబో రెడీగా ఉంది నాకు తెలిసి..
#MaheshBabu #Varanasi @tarakviews
#MaheshBabu మిగతా హీరోల్లా కాకుండా
చాలా త్వరగా #Varanasi సినిమా షూటింగ్ పూర్తి చేశాడు అని హ్యాపీగా ఫీల్ అయ్యారు ఫ్యాన్స్...
ఈ మధ్య కాలంలో త్వరగా షూటింగ్ పూర్తి చేసుకున్న #SSRajamouli సినిమా ఇదే...
కానీ ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు MB కి మాత్రం Next Film గురించి కనీసం ఆలోచించే అవకాశం కూడా లేనట్టే కనిపిస్తుంది...
Need Wait More Time for #SSMB30
240
కాంబోలు ఏమి కొత్త కాదు ఇండస్ట్రీలో.. రాజా ది గ్రేట్ సినిమా అసలు జూ ఎన్టీఆర్ యే చేయాల్సింది కదా.. అప్పట్లో అనుకున్నది ఇప్పుడు చేస్తున్నారు.. అంతే..
మారుతి ప్రభాస్ కాంబో చూడలేదా?
#NTRxAnilRavipudi
1
127
మీరే చాలా ఆలస్యంగా తెలుసుకున్నారేమో కాని
పుష్ప లో అడవి సీన్లు ఉన్నాయి.. నో అన్నాడు.. వారణాసి లో కూడా ఉండాలి కాబట్టి
రామాయణ లో రాముడి పాత్ర అలానే..
రాజమౌళి తో మాట.. తనే పాన్ ఇండియా సినిమా ముందు తీస్తా అని.. మహేష్ కొన్ని మంచి సినిమాకు నో చెప్పడానికి ఒకటే కారణం వారణాసి
#MaheshBabu
లేటుగా తెలిసిన ఆసక్తికర విషయం;
తొలుత మహేష్ కి "రామాయణ"లో రాముడి ఆఫర్;
"వారణాసి"లో అదే పాత్ర కావడం వల్ల నో;
ఆ తర్వాతనే రణబీర్ ని వరించిన పాత్ర!
87
దీపావళి అంటే ఇంట్లో & బయట వెలుగులు నింపుకోవాలి.. ఏదో కాసేపు టపాసులు పేల్చుకోవాలి అంతేకాని పక్కనోళ్లతో పోటీపడి మరీ కాల్చకూడదు!!
దానివల్ల వచ్చే గాలి, ధ్వని కాలుష్యాల వల్ల ఎంతో నష్టం..
#Diwali #DiwaliCelebration #Pollution
126
ఎందుకు రా పక్కనోళ్ల వీడియోలు మీద..ఇంటి మీద అంత ఇష్టం చాలా మందికి? అందులోనూ పక్క స్త్రీ మీద?
ప్రైవేట్ వీడియోలు లీక్ చేస్తే ఏం వస్తుంది?
#SurekhaVani
942
Emto #GameChanger movie.. Nak nachinattuga migathavallaki nachaledemo.. Social message.. Action.. commercial..Anni hamgulunna poyela chesaru kada!!
#RamCharan #KiaraAdvani #Shankar #DilRaju
253
December lo #Varanasi numdi big update ravochu.. Big update ane emduk analamte e madyalo aa movie numdi em rale kabatti ade big surprise!! #MaheshBabu #SSRajamouli #HappyDiwali2026
1
278
RUDRA appreciates RAMA!!
What an absolute appreciation!!
#Ramayana #MaheshBabu #RanbirKapoor #Yash #SaiPallavi
The stories we've grown up hearing since childhood, coming alive so beautifully on the big screen… makes me so happy. ❤️
Ranbir, Yash, Sai Pallavi… magical. ❤️❤️❤️
@malhotra_namit & @niteshtiwari22 take a bow. Kudos to all your efforts in pulling off a film of this scale. Congrats to the entire team of #Ramayana !❤️❤️
అపరిపక్వత లేని వ్యక్తులు చూసి ఆదరించి నేరాలు చేస్తే అది వాళ్ళ కర్మ కాని పరిపక్వత తేవడం సందీప్ పని కాదు కదా!
ఇంతకుముందు చెప్పినట్లు, బూతు వీడియోలు చూసే పిల్లల్ని కూడా కనే లోకంలో బతుకుతున్నాం.. చూసేవాళ్లే మారాలి.. తీసేవాళ్ళు కాదు ఎప్పటికీ అయినా..
@Vengalams @imvangasandeep
This quoted post is unavailable.
48
పెదరాయుడు సినిమా తర్వాత రజినీ కాంత్ & మోహన్ బాబు కలిసి నటించినట్టు నాకు అనిపించలేదు..
ఈ మధ్య రజనీ సినిమాలలో ఎంతోమంది క్యామియో లు చేస్తున్నారు కదా.. మరెందుకు మోహన్ బాబు తో ఒక క్యామియో చేయించట్లేదు!
#Jailer2 #RajiniKanth #MohanBabu #JustAsking
270
అసలు అనిల్ అనే వ్యక్తి తనకి నచ్చిన సినిమాలు తీసుకుంటున్నారు ఎవరో తీసే విధానంలో ఎందుకు తీయాలి?
తెలుగులో వేల కోట్లు కొల్లగొట్టే సినిమాలు చూసాం.. అదే తమిళ్లో అలాంటి సినిమాలు ఎందుకు తీయలేరో చెప్పగలరా?
బత్తా అనే సినిమాను గత రాత్రి చూసా ఏదో రెండు సీన్లు నచ్చినాయి అంతే నాకు
#Baththa
#Opinion :
అనిల్ రావిపూడి #Baththa లాంటి సినిమాలు తీయలేడు, ఒక వేళ తీస్తే మీరే చూడలేరు, తను స్ట్రిక్ట్ గా CRINGE కామెడీ కి అలవాటు పడిన వ్యక్తి, దాని నుండి అద్భుతాలు జరగాలి అని ఎలా కోరుకుంటారు ... కష్టం
ఆ క్రింజ్ కామెడీ మనకి నచ్చవు, ఫ్యామిలీస్ కి నచ్చుతున్నాయి... సినిమా వాల్యూ చచ్చిపోయినా, ఫ్యామిలీస్ బతుకుతున్నారు
#Tollywood #AnilRavipudi
1
179





