Pinned Tweet
సీఎం చంద్రబాబు సమక్షంలో శ్రీవారికి 121 కిలోల బంగారం సమర్పణ..
రూ.206 కోట్ల విలువైన ఆభరణాలను అందించిన
చెన్నై జైన్ దంపతులు!
#Tirumala #ChandrababuNaidu #TTD
మంగళగిరిలో ఓటు హక్కు వినియోగించుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్..
ప్రతి పౌరుడూ బాధ్యతగా ఓటు వేయాలని పిలుపు!
#PawanKalyan #DeputyCMPawanKalyan #Mangalagiri #APMunicipalElections
నషా ముక్త్ భారత్ కోసం మెగాస్టార్ చిరంజీవి పిలుపు..
డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో యువత భాగస్వాములు కావాలని విజ్ఞప్తి!
#Chiranjeevi #Megastar #NashaMuktBharat #SayNoToDrugs #DrugFreeIndia #Tollywood #YouthAwareness #YKTVNetwork
10
842
బద్వేల్‌లోని చింతలచెరువులో ఓటేసిన 102 ఏళ్ల శతాధిక వృద్ధురాలు పోలింగ్ బూత్ వద్దకు తీసుకెళ్లి ఓటు వేయించిన అర్బన్ సీఐ రామకృష్ణ, సిబ్బంది!
#Badvel #Kadapa #APPolice #102YearOldVoter #APElections #AndhraPradesh #YKTVNetwork
3
416
శ్రీవారికి 160 కోట్లు విలువ చేసే 121 కేజీల బంగారం ఆభరణాలు అందజేస్తున్న దాత వర్ధమాన్ జైన్..
గతంలోనూ టీటీడీకి కోట్ల రూపాయలు విరాళం ఇచ్చిన దాత వర్థమాన్ జైన్..
#Tirumala
తిరుమల. శ్రీవారి ఆలయానికి చేరుకున్న పేరు చెప్పడానికి ఇష్టపడని దాత..
చెన్నై కి చెందిన అగర్వాల్ గా గుర్తింపు
గతంలో శ్రీవారికి అనేక భారీ విరాళాలు అందించిన దాత
ఇవాళ శ్రీవారికి 160 కోట్లు విలువ చేసే 121 కేజీల బంగారం ఆభరణాలు అందజేస్తున్న దాత..
#Tirumala
తిరుమల శ్రీవారికి భారీ మొత్తంలో బంగారం విరాళం
అజ్ఞాత భక్తుడి తరఫున సీఎం చేతుల మీదుగా టీటీడీకి బంగారం సమర్పణ..
తెల్లవారుజామున 4 నుంచి 5 గంటల మధ్య తిరుపతిలోని జీఆర్టీకి చేరుకున్న బంగారు నగలు
ఉదయం 11.30 గంటలకు సీఎం చేతుల మీదుగా టీటీడీకి అప్పగింత..
#Tirumala
No To Drugs..Yes To Life - హీరో విక్టరీ వెంకటేష్
#Venkatesh #NashaMuktBharat
యువతను డ్రగ్స్ నుంచి కాపాడుకుందాం..
We've Protect to our Children..Protect our youth..From Danger Like Drug Addiction.
#Venkatesh #NashaMuktBharat
7
425
నషా ముక్త్ భారత్ యాత్రలో పాల్గొన్న హీరో విక్టరీ వెంకటేష్..
#Venkatesh #NashaMuktBharat
శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క.
#BhattiVikramarka #Tirumala
పిఠాపురం జనసేనలో తిరుగుబాటు..! పవన్ నిర్ణయాన్నే పక్కనపెట్టారా..? | YK TV
#PawanKalyan #Pithapuram #Janasena
9
435
విజయవాడలో పంది ముఖంతో ఉన్న వింత పోస్టర్లు కలకలం..
ఈ పోస్టర్లు ఎవరు ఏర్పాటు చేశారు..పంది ముఖంతో ఉన్న ఆ వ్యక్తి ఎవరు..? అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
#Vijayawada
150
ప్రపంచ రికార్డు బ్రేక్ వైభవ్ సూర్యవంశీ సంచలనం | YK TV
#VaibhavSooryavanshi #AsiaCupRisingStars #INDvsUAE
88
అన్నవరం సత్యదేవుని గిరిప్రదక్షిణ లో భక్తజన సంద్రం..గోవింద నామస్మరణతో మార్మోగిన అన్నవరం..
#Annavaram
డ్రగ్స్ వద్దు..జీవితం ముద్దు..
నశా ముక్త్ భారత్ కార్యక్రమానికి ప్రభాస్ సపోర్ట్.. హైదరాబాద్‌లో ప్రత్యేక ఈవెంట్.
#Prabhas #NashaMuktBharat #SayNoToDrugs
1
168
తిరువణ్ణామలైలో కిక్కిరిసిన గిరిప్రదక్షిణ మార్గం.
తమిళనాడులోని ప్రసిద్ధ శైవక్షేత్రం అరుణాచలేశ్వర ఆలయంలో కార్తీక మహా దీపోత్సవానికి పోటెత్తిన భక్తులు.
#Arunachaleshwara #KarthigaiDeepam2026 #Arunachalam
122
అంగరంగ వైభవంగా మొదలైన అన్నవరం సత్యదేవుని గిరి ప్రదక్షిణ మహోత్సవం..
#Annavaram #AnnavaramTemple #AndhraPradesh
మంచు అందాల్లో తిరుమల..కనిపించని శ్రీవారి ఆలయం.
#Tirumala



