శ్రీకాంత్ retweeted
Four Communities,
One Destination 🎉
Grove: 4 BHK Villas
Legacy: 5 BHK Villas
Crest: 4 BHK Apartments
Origin: 2 & 3 BHK Apartments
Project: TRAYA 🌿
Location: Tadepalli (Prathuru Road)
ఆదిపురుష్ కి ఇచ్చిన రేటింగే #Ramayana కి కూడా ఇచ్చారు! గుడ్, వెరీ గుడ్ సార్ 👌
#Ramayana A Watchable Epic That Prioritizes Spectacle and Action Over Drama and Emotion!
The film opens superbly with Ravana’s introduction, and the first half offers a decent experience overall despite a few dips here and there. But instead of giving enough weight and properly introducing the rest of characters, the narration moves from one event to another, making the drama feel flat and even serial like at times. The second half is where it starts to falter, with very prolonged action sequences becoming tiring before the climax briefly picks up momentum again. Even where Part 1 chooses to end feels somewhat unsatisfying, especially knowing that most of the major high points are being saved for a sequel that is still two years away.
Yash is easily the biggest highlight and delivers a terrific performance as Ravana. Ranbir Kapoor and Sai Pallavi are sincere as Ram and Sita, but the divine and emotional connect never comes through consistently. Technically, the film is impressive, but Ramayana needs more than scale. AR Rahman and Hans Zimmer’s score is the biggest disappointment and often feels more like a generic superhero score than something that captures the story’s spiritual essence.
Better than a few recent adaptations and definitely watchable with expectations in check, but the ambition never fully translates into lasting impact. A mixed bag that leaves you thinking about how much more it could’ve been.
Rating: 2.5/5
మొత్తం మీద అమరావతి లోని ఇన్నర్ రింగ్ రోడ్, ఐకానిక్ బ్రిడ్జి & జెయింట్ వీల్ ప్రాజెక్టులకి బడ్జెట్ ఇచ్చినట్టున్నారు
Finally, the location of YS Anjali Reddy & Somala Raghuram Reddy's marriage was shifted from Jagan Reddy's 22 acre Yelahanka Palace (Bangalore) to a new place!
వైఎస్ అంజిలి రెడ్డి & సోమల రఘురామ్ రెడ్డి
నాది కానీ దానికోసం ఆశపడే నీచత్వం నాది కాదు.
జగన్ మోహన్ రెడ్డి గారు @ysjagan ముఖ్యమంత్రి అయ్యాక, అప్పటి వరకు ఉమ్మడి ఆస్తిగా ఉన్న యలహంక ప్రాపర్టీ.. ఆస్తుల పంపకాల్లో భాగంగా, పూర్తిగా 100 శాతం నా, నా పిల్లల భాగానికి వచ్చింది. ఇది దేవుడి సాక్షిగా నిజం.
నా బిడ్డల హక్కు కాబట్టి, నాన్న YSR తిరిగిన ఇల్లు కనుక, నా కుమార్తె అంజిలి కోరినట్లుగా తన వివాహం అక్కడ చేయాలనుకున్నాం. మన తెలుగింట ఏ గుమ్మాన్ని అడిగినా చెప్తుంది.. సొంత ఇంట్లో బిడ్డ పెళ్లి చేయడం ప్రతి తల్లిదండ్రులకు అదృష్టమని.
కానీ, తాను పెరిగిన ఇల్లే పెళ్లి వేదిక కావాలన్న నా బిడ్డ ఆకాంక్షను నెరవేర్చలేక పోయామని చాలా బాధపడుతున్నాం.
వివాహ వేదిక విషయంలో జరుగుతున్న పరిణామాలను చూసి, నా బిడ్డ గురించి బాధపడిన ప్రతి ఒక్కరికీ నా వందనం. నా కుమార్తె అంజిలి పెళ్లి.. పెద్దలు కుదిర్చిన సంబంధం. వివాద రహితంగా, ఎలాంటి గొడవలు లేకుండా, వివాహం జరిపించాల్సిన బాధ్యత మా మీద ఉంది.
అందుకే వైఎస్ అంజిలి రెడ్డి - సోమల రఘురామ్ రెడ్డిల పరిణయ వేడుకను యలహంక ఇంట్లో కాకుండా, వేరే ప్రదేశంలో బంధుమిత్రులు, ఆత్మీయుల సమక్షంలో నిర్వహించాలని నిశ్చయించుకున్నాం.
కాబోయే నవదంపతులకు తెలుగు ప్రజల ఆశీస్సులు, దీవెనలు ఉండాలని మనసారా ఆకాంక్షిస్తున్నాం.
సమస్య వచ్చిన మనిషి
ఒంటరిగా ఉండకూడదనే అంశాన్ని
చాలా బాగా చెప్పారు @ShivaTD66 గారు!
మీ పట్నం గొర్రెలు కధ ఇప్పుడే చదివాను, హృద్యంగా చాలా బాగుంది. ఇలానే మంచి మంచి కథలు వ్రాస్తూ ఉండండి, all the best 😍
Story Link: eenadu.net/telugu-article/su…
Replying to @yskanth
Sir నేను రాసిన ‘పట్నం గొర్రెలు’ అనే కథ ఈనాడు ఆదివారం పుస్తకంలో ప్రచురితమైంది. వీలైతే మీరు ఒక్కసారి చదవగలరని మనవి. 🙏
eenadu.net/telugu-article/su…
All the best Mrs @BabuPaluruJSP 🎉
Decades old problem. No leader addressed & worked to solve it except @PawanKalyan
Ee issue okati undi ani asala @PawanKalyan ki cheppina athanu @BabuPaluruJSP garu. Hiss wife Paluri Chandini garu is contesting as ZPTC from Balijapeta🎯
This is how you pick & nurture Leaders















