Good For U❣️❣️ retweeted
TTD బుకింగ్ వ్యవస్థ YSRCP ప్రభుత్వంలో చాలా మెరుగ్గా ఉండేది.
నా వ్యక్తిగత అనుభవం.
ఈ Virtual Queue దొంగల కోసమా?
ఈ ప్రభుత్వంలో తిరుమల ను కమర్షియల్ చెసారు
@TTDevasthanams @naralokesh @ncbn @AndhraPradeshCM
#TTD
Good For U❣️❣️ retweeted
This Stubborn guy is fighting alone with TDP,JSP,BJP,INC,TV5,ABN,Eenadu
The mad man @ysjagan
Good For U❣️❣️ retweeted
చారిత్రక ప్రాధాన్యత లేకపోతే దేవాలయాలను కూల్చేస్తారా?
దేశమంతా జైశ్రీరామ్ అంటూ కీర్తిస్తుంటే.. ఆయన ప్రియ శిష్యుడైన హనుమంతుడి ఆలయాన్ని ఎలా కూల్చాలనిపించింది?
Good For U❣️❣️ retweeted
2029లో తప్పకుండా గెలుస్తామని వైసీపీ శ్రేణులు ధీమాకు చేరిన ప్రతిసారీ.. ఏపీ 2024 అసెంబ్లీ ఎన్నికల్లో అక్రమాలంటూ వస్తున్న కథనాలు.. వారిని మళ్లీ నిరుత్సాహానికి గురి చేస్తున్నాయి. మళ్లీ కూటమి పార్టీలు అదే పనిచేస్తే ?.. అన్న ప్రశ్న వైసీపీ వారిని కలవరపరుస్తున్నాయి.
వైసీపీ నాయకత్వం దీనికి ఒక లాజికల్ కంక్లూజన్ ఇవ్వలేకపోతే వచ్చే ఎన్నికల సమయంలోనూ వైసీపీ శ్రేణుల్లో సంశయం కొనసాగుతుంది. ''అవును మనం ఈవీఎంల కారణంగానే ఓడిపోయాం'' అని వైసీపీ నాయకత్వమే తన శ్రేణులకు చెబితే, ఇక పోరాటం వృథా కదా అని కేడర్, నాయకులు అనుకునే అవకాశం ఉంది.
వారు మళ్లీ అదే పనిచేస్తే అన్న ప్రశ్నకు.. ''మేం ఇలా చెక్ పెడుతాం'' అని వైసీపీ నాయకత్వమే సమాధానం చెప్పాల్సి ఉంది.
Good For U❣️❣️ retweeted
అనంతపురం నగర మేయర్ రమేష్ గౌడ్ ప్రెస్ మీట్ బ్రేకింగ్ పాయింట్స్...
1. రిగ్గింగ్ చేసినా ఓడిపోయినటువంటి చరిత్ర కూటమి ప్రభుత్వానిది. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి నానా తంటాలు పడుతూ ఆస్కార్ అవార్డు మాదిరిగా ఊగిపోతూ, తూలిపోతూ, ఆవేశపడుతూ మాట్లాడుతున్నారు.
2. ఒక జిల్లా అధ్యక్ష పదవిలో ఉండి నాలుగు సార్లు ఎంపీ అయిన అనంత వెంకటరామిరెడ్డి గారిని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులను పట్టుకుని లుచ్చా, లోఫర్ అంటారా? ప్రజల అభిప్రాయాన్ని గౌరవించలేని విధంగా నువ్వు మాట్లాడే ప్రతి మాట యావత్ అనంతపురం జిల్లా బీజేపీ నాయకత్వం అంతా మాట్లాడినట్టే కదా?.
3. భారత రాజ్యాంగం, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడిన కొనుకొండ్ల రాజేష్.. పోలింగ్ బూత్‌లోకి దూరి డోర్లు వేసి లోపల వ్యక్తులను పెట్టి రిగ్గింగ్ జరిపిస్తూ బయట కాపలాదారుడిగా ఉన్నాడు. అనంతపురంలో ఉదయం 7 గంటలకే ఒక ఓటు వేసి, మళ్లీ కూడేరు మండలం కదరకుంట గ్రామంలో ఎంపీటీసీ ఎన్నికల్లో మరో ఓటు వేస్తావా? సిగ్గు లేదా ?
4. ఎమ్మెల్యేలు, మంత్రులు బూత్‌లలోకి వెళ్లి దాడులు చేయించారు, నా సహచరుల మోకాళ్లు, కాళ్లు, చేతులు విరిగి, తలలు పగిలి ఇప్పటికీ హాస్పిటల్లో ఉన్నారు. కౌంటింగ్ రోజు మాకు మెజారిటీ వస్తుంటే ఓర్చుకోలేక నాలుగు టేబుళ్ల కౌంటింగ్ ప్రక్రియను ఆపేసి తెల్లవారుజామున ఐదు గంటల వరకు అధికారులకు, మాకు, ఏజెంట్లకు నరకం చూపించారు.
5. ఆ రిగ్గింగులే జరగకపోయి ఉంటే, ఆ బూత్ క్యాప్చర్లు జరగకపోయి ఉంటే, కౌంటింగ్‌లో ఉన్న ఇన్వాలిడ్ ఓట్లు ఎక్కువ మావి తీసేయకపోయి ఉంటే 35,000 పైగా పైచిలుకు మెజారిటీ మాది. కౌంటింగ్ రోజు 10,000 మందికి పైగా ప్రజలు స్వచ్ఛందంగా రోడ్ల మీదకు రావడమే ప్రజల అభిప్రాయానికి నిదర్శనం.
6. ఓటమిని అంగీకరిస్తున్నామని మంత్రి సత్య కుమార్ ట్వీట్ చేసి, అభ్యర్థి కూడా శుభాకాంక్షలు తెలియజేసిన 10 రోజుల తర్వాత ఇప్పుడు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వారు కోర్టుకు వెళ్తే బాగోతాలన్నీ, దౌర్జన్యాలన్నీ, సీసీ ఫుటేజీలు బయటకు వచ్చి మాకు ఇంకా ఎక్కువ న్యాయం జరుగుతుంది, ఇంకా ఎక్కువ మెజారిటీ వస్తుంది.
7. గెలిచినా గర్వం ఉండకూడదని, ప్రజలకు అందుబాటులో ఉండి కులం, మతం, ప్రాంతం, పార్టీ చూడకుండా అందరినీ కలుపుకొని మంచి పనులు చేయాలని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షానే ఉంటుంది.
8. కేంద్రంలో మేమే, రాష్ట్రంలో మేమే అని విర్రవీగారు కదా.. ఈరోజు రండి, కలిసి పనిచేద్దాం. మీ మేనిఫెస్టోలో చెప్పిన విమానాశ్రయం తీసుకురండి, అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్ తీసుకురండి, రైల్వే జంక్షన్ తీసుకురండి, మొన్న మదనపల్లిలో ప్రారంభించినట్లు హార్టీకల్చర్ హబ్‌ను ఇక్కడికి తీసుకురండి.
9. పెద్దాయన జేసీ ప్రభాకర్ రెడ్డి గారు యువతను ప్రోత్సహిస్తూ, అధికారులను సహకరించమని చెప్తారని ఆశించాం, కానీ ఆయన అలా మాట్లాడలేదు. పార్టీ మారమని ఆయన చెప్పినట్లు అట్లా పార్టీలు మారుకుంటూ పోతా ఉంటే ఇంకా ఒకటే పార్టీ మిగులుతుంది అంతే, ఇంకా ఏం పార్టీలు ఉండవు.
10. ప్రజల అభిప్రాయాన్ని ఏ ఒక్కరైనా కచ్చితంగా గౌరవించి తీరాల్సిందే. అధికారులు సహకరించకపోతే ప్రజాస్వామ్య పద్ధతిలో మాకంటూ కొన్ని మార్గాలు ఉంటాయి, అవి చేసి చూపిస్తాం. అనంతపురం నగర అభివృద్ధి కోసం కచ్చితంగా శక్తివంచన లేకుండా కృషి చేస్తాం.
#YSRCP
#YSJagan
#RameshGowd
#YSRCongressParty
#ATPMayor
Good For U❣️❣️ retweeted
Ee lk ki Hindus ki sambandam ledu
Veedu Odd day Hindu antadu
Even day Kulam antadu
Vundedhi Abroad retcha kottedi Indains ni Elanti Cross breed gadi valle Hindus kottukuntunnaru
Good For U❣️❣️ retweeted
అక్రమ మైనింగ్‌పై జగన్ ప్రభుత్వ చర్యలు భేష్
2020 నాటి రాష్ట్ర ప్రభుత్వ జీవో 35కు సుప్రీంకోర్టు సమర్థన
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు సబబేనన్న త్రిసభ్య ధర్మాసనం
అక్రమ తవ్వకాలపై రాష్ట్రాలు జరిమానా విధించవచ్చని స్పషీ్టకరణ
అంజనీ స్టోన్ క్రషర్ స్పెషల్ లీవ్ పిటిషన్ కొట్టివేత
అక్రమ మైనింగ్‌పై వైఎస్ జగన్ సర్కార్ కఠిన చర్యలు
భారీ జరిమానాల విధింపుపై కంపెనీల అభ్యంతరాలు
హైకోర్టు చీఫ్ జస్టిస్ ధర్మాసనం ముందు ఆ కంపెనీలకు చుక్కెదురు
నాటి ప్రభుత్వం జారీచేసిన జీవోకు అనుకూలంగా ఉత్తర్వులు
అక్రమ మైనింగ్ సమాజానికి పెద్ద రుగ్మతని వ్యాఖ్య
వైఎస్ జగన్ ప్రభుత్వ చర్యను సమర్ధించిన సుప్రీంకోర్టు తాజా తీర్పు
Good For U❣️❣️ retweeted
#PeopleWantAnswers
"50 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తెచ్చాం… అయినా ఎవరూ గుర్తించరేం?" అని అహ్మదాబాద్‌లో మోదీ గారు బాధపడ్డారు.
అయ్యో పాపం!
కానీ మోదీ గారూ, మీ లెక్కలు మీకైనా గుర్తుంటున్నాయా…
• ఆగస్టు 15, 2025న ఎర్రకోట నుంచి "25 కోట్ల మంది"కి పేదరికం నుంచి విముక్తి అన్నారు.
• నవంబర్ 19, 2026న ఫిక్కీలో "50 కోట్ల మంది" అన్నారు.
ఏడాదిన్నరలో పేదరికం నుంచి బయటపడినవారు 25 కోట్ల నుంచి 50 కోట్లకు ఎగబాకారా! 18 నెలల్లో 25 కోట్ల మందా? ఇదేం మాయ!
అందరూ పేదరికం నుంచి బయటపడితే, ఇంకా కూటి కోసం, కూలి కోసం క్యూలో నిలుస్తున్న కోట్ల మంది ఎవరు సార్?
ఇవిగో అసలు లెక్కలు:
• దేశంలో 81 కోట్ల మంది ఇప్పటికీ రేషన్ బియ్యం మీదే ఆధారపడుతున్నారు. ఆ పథకాన్ని 2028 దాకా పొడిగించారు.
• గ్రామీణ ఉపాధి పథకంలో కూలీకి రోజుకు కనీస వేతనం ₹300. అదీ ఏడాదికి గరిష్ఠంగా 125 రోజులే. ఆ పని కోసం, ఆ వేతనం కోసం కోట్ల మంది ఎదురుచూస్తున్నారు!
• ప్రపంచ ఆకలి సూచీ (2026)లో 122 దేశాల్లో భారత్ స్థానం 100. "తీవ్రమైన ఆకలి" ఉన్న దేశాల జాబితాలో ఉన్నాం. ఐదేళ్ల లోపు పిల్లల్లో 19% మంది వయసుకు తగ్గ బరువు లేరు. ఇది దక్షిణాసియాలోనే అత్యధికం.
• మీరు ఉదహరిస్తున్న ప్రపంచ బ్యాంకే చెబుతోంది: ఇంకా కోట్ల మంది భారతీయులు పేదరిక రేఖ కిందే ఉన్నారని.
మరో పక్క:
• దేశంలో బిలియనీర్ల సంఖ్య 207. 2031 నాటికి 313కి పెరుగుతుందని అంచనా.
• దేశ సంపదలో 40% కేవలం 1% ధనవంతుల చేతుల్లోనే ఉంది.
పేదరికం తగ్గడం ఏమో కానీ, అసమానత మాత్రం ఆకాశాన్నంటుతోంది. ధనవంతులు మరింత ధనవంతులవుతుంటే, పేదవాడు రేషన్ బియ్యం క్యూలోనే నిలబడుతున్నాడు.
సరే, మీ ఘనతను ప్రజలు గుర్తించాలంటే ఒకటే మార్గం. దేశమంతా "పేదరిక విముక్తి" ఉత్సవాలు, ఊరేగింపులు జరిపించండి. కనీసం ఆ ఊరేగింపుల్లోనైనా ఉచిత రేషన్ పంచండి!
మోదీ గారూ, పేదరికం పోయిందని ప్రజలు గుర్తించాలంటే అది ప్రసంగాల్లో కాదు, వారి జీవితాల్లో కనిపించాలి.
"We lifted 50 crore people out of poverty… yet no one gives us credit!" lamented Modi ji in Ahmedabad.
Oh, poor thing!
But Modi ji, do you yourself even remember your own numbers…
• On August 15, 2025, from the Red Fort, you said "25 crore people" were freed from poverty.
• On November 19, 2026, at FICCI, you said "50 crore people."
In a year and a half, the number lifted out of poverty jumped from 25 crore to 50 crore! 25 crore people in 18 months? What magic is this!
If everyone has come out of poverty, then who are the crores still standing in queues for food and for daily-wage work, sir?
Here are the real numbers:
• 81 crore people in the country still depend on ration rice. The scheme has been extended till 2028.
• Under the rural employment scheme, the minimum wage is ₹300 a day, and that too for a maximum of 125 days a year. Crores of people are waiting for that work and that wage!
• In the Global Hunger Index 2026, India ranks 100th out of 122 countries, in the "serious hunger" category. 19% of children under five are too thin for their height, the highest in South Asia.
• The very World Bank you quote says crores of Indians are still below the poverty line.
On the other side:
• India has 207 billionaires, projected to rise to 313 by 2031.
• 40% of the nation's wealth is in the hands of just the top 1%.
Whether poverty has fallen or not, inequality is sky-high. While the rich get richer, the poor are still standing in the ration rice queue.
Fine. For people to recognise your achievement, there's only one way: hold "Freedom from Poverty" celebrations and processions across the country. At least hand out free ration at those processions!
Modi ji, for people to believe poverty is gone, it has to show in their lives, not in speeches.
#PovertyNumbers, #FreeRation, #ModiMath, #GlobalHungerIndex, #Inequality, #Billionaires, #CommonMan
Good For U❣️❣️ retweeted
బ్రిటీష్ పాలకుల నిరంకుశత్వానికి ఎదురొడ్డి నిలిచి, ప్రజల హక్కులు, ఆత్మగౌరవం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన స్వాతంత్ర్య పోరాట యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు. ఆయన ధైర్యసాహసాలు, త్యాగాలు తరతరాలకు స్ఫూర్తిదాయకం. కర్నూలు జిల్లా ఓర్వకల్లు విమానాశ్రయానికి ఆ మహావీరుడి పేరు పెట్టుకోవడం మనందరికీ గర్వకారణం. ఆ మహనీయుడి జయంతి సందర్భంగా ఘన నివాళులర్పిస్తున్నాను.
Good For U❣️❣️ retweeted
పల్నాడు వాటర్ గ్రిడ్ ద్వారా అటు గుంటూరు,పల్నాడు జిల్లాలకి సాగునీరు ఇచ్చి రైతులకు న్యాయం చేసింది @ysjagan గారే!
కానీ ఇవాల్టి రోజున ఒక ఎకరాకి కూడా నీరు అందించలేకపోతున్న “వాటర్ మ్యాన్”
Good For U❣️❣️ retweeted
What happened in Nandyal today raises serious questions about the sanctity of democracy.
Despite YSRCP enjoying an absolute majority in the Municipal Council, the Vice-Chairmanship was secured following the abstention of an elected councillor, amid serious allegations of political horse-trading and backroom dealings.
I have never believed in camp politics. I did not confine our councillors because I trusted their loyalty, their conscience and, above all, the mandate of the people.
One incident of betrayal will neither shake my confidence nor change my principles.
I will not resort to camps, intimidation or political horse-trading. Not today. Not tomorrow. Not ever.
You may have secured the Vice-Chairmanship through political manoeuvring, but you cannot rewrite the people’s verdict. Nandyal knows whom it voted for and where its mandate lies.
I would rather lose a position standing by my principles than win one by compromising them.
Positions are temporary. Principles are permanent.
My politics will remain straightforward, fearless and rooted in the people’s trust.
Good For U❣️❣️ retweeted
మాజీ జనసైనికుడు, YSRCP స్టేట్ SEC మెంబర్
KNTV చైర్మన్ & ఫౌండర్ గంగా సురేష్ గారిని వాళ్ళ ఛానల్లో కలవడం జరిగింది
YSRCP పార్టీ కోసం కష్ట పడుతూ మీ వాయిస్ ని, మీ కష్టాన్ని పార్టీకి తెలియజేద్దాం అని ఉన్నా గుర్తింపు లేక, స్తొమత లేక ఆగిపోయిన ఎంత మందినైనా సరే తన సొంత ఛానెల్, సొంత టీం ద్వారా మీకు ఒక్క రూపాయ్ ఖర్చు లేకుండా మీ వాయిస్ ని, మీ కష్టాన్ని రాష్ట్రానికి తెలియజేయడానికి సిద్ధం గా ఉన్నాడు
రాష్ట్రంలో జరిగే ఎ సమస్య మీదైనా సరే మాట్లాడే కంటెంట్, టాలెంట్ మీకు ఉంటే మీ వీడియోస్ ఎడిటింగ్, వాయిస్ ఓవర్ మొత్తం చేసిస్తారు
సంప్రదించండి నన్నైనా , సురేష్ గారినైనా 👍
Good For U❣️❣️ retweeted
BOOTH NO. 227
0 VOTES
2024 PRODDATUR – FORM 20
Official records deserve public scrutiny.
బూత్ నం. 227లో వైఎస్సార్సీపీకి సున్నా ఓట్లు!
2024 ఎన్నికలకు సంబంధించిన ప్రొద్దుటూరు నియోజకవర్గ అధికారిక Form-20 ఫలితాలను పరిశీలిస్తే, పోలింగ్ స్టేషన్ నం. 227లో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేసిన నా పేరుకు ఎదురుగా ఒక్క ఓటు కూడా నమోదు కాలేదని కనిపిస్తోంది.
ఒక అభ్యర్థికి ఒక పోలింగ్ బూత్‌లో సున్నా ఓట్లు రావడం అసాధ్యమని చెప్పలేం. కానీ ఇలాంటి అసాధారణ ఫలితం నమోదైనప్పుడు దాని వెనుక ఉన్న వాస్తవాలను నిగ్గు తేల్చాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై లేదా?
ఇప్పటికే 2024 ఎన్నికల్లో పోలింగ్ శాతం, ఓట్ల లెక్కింపు, అధికారిక రికార్డుల విడుదలపై అనేక ప్రశ్నలు తలెత్తాయి. వాటికి సమాధానాలు ఇవ్వకుండా ప్రజాస్వామ్యంపై ప్రజలకు పూర్తి విశ్వాసం ఎలా కలుగుతుంది?
బూత్ నం. 227కు సంబంధించిన Form-17C, Form-20, పోలింగ్ ఏజెంట్ల రికార్డులు, కౌంటింగ్ వివరాలను సమగ్రంగా పరిశీలించి, ఈ సున్నా ఓట్ల నమోదుపై ఎన్నికల సంఘం బహిరంగ వివరణ ఇవ్వాలి.
ఇది రాజకీయ ఆరోపణ మాత్రమే కాదు. ప్రజాస్వామ్య పారదర్శకతకు సంబంధించిన ప్రశ్న.
ప్రతి ఓటుకు విలువ ఉంది. ప్రతి ఓటు లెక్కింపుపై ప్రజలకు నమ్మకం ఉండాలి.
ప్రశ్నించేది ఆపేది లేదు. సమాధానం వచ్చే వరకు మా పోరాటం ఆగదు.
ఎన్నికల సంఘం స్పందించాలి. ప్రజలకు నిజాలు తెలియాలి.
@ECISVEEP @CEOAndhra
Exclusive: ECI’s internal records show that for N Chandrababu Naidu’s 2024 Win, the ECI recorded an impossibility after 6 pm and did not investigate.
This is the third part of our Election Audit series.
1/7
reporters-collective.in/elec…
Good For U❣️❣️ retweeted
హే రామ్!
ఆలయాలను కాపాడండి!
ఆంధ్రప్రదేశ్‌ను కాపాడండి!
@ncbn గారి పాలనలో ఆలయాల విధ్వంస పరంపర కొనసాగుతూనే ఉంది!
అంజనేయపురంలో శతాబ్దాల చరిత్ర కలిగిన శ్రీ అభయ ఆంజనేయస్వామి ఆలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేయడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇది కోట్లాది భక్తుల విశ్వాసాలపై జరిగిన దాడి.
తిరుమలలో చారిత్రక వేయికాళ్ల మండపాన్ని ధ్వంసం చేయడం మొదలుకొని, కృష్ణా పుష్కరాల సందర్భంగా విజయవాడలో 40 ఆలయాలను కూల్చివేయడం, బద్వేలులోని కాశినాయన జ్యోతి క్షేత్రంలో కూల్చివేతల వరకు.. ఎలాంటి ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించకుండానే పవిత్ర కట్టడాలను ధ్వంసం చేయడం కొనసాగుతూనే ఉంది.
వైయస్సార్సీపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఆలయాల నిర్మాణం, పునరుద్ధరణ కోసం శ్రీవాణి ట్రస్టును ఏర్పాటు చేస్తే, చంద్రబాబుగారి ప్రభుత్వం మాత్రం చారిత్రక వారసత్వ కట్టడాలను బుల్డోజర్లతో నేలమట్టం చేస్తోంది.
మీ ప్రభుత్వ దృష్టిలో సనాతన ధర్మాన్ని పరిరక్షించడం అంటే ఇదేనా?
Good For U❣️❣️ retweeted
Hindus Must Realise 🙏
𝗛𝗲𝘆 𝗥𝗮𝗺! 𝗦𝗮𝘃𝗲 𝗧𝗲𝗺𝗽𝗹𝗲𝘀! 𝗦𝗮𝘃𝗲 𝗔𝗻𝗱𝗵𝗿𝗮 𝗣𝗿𝗮𝗱𝗲𝘀𝗵!
𝗧𝗵𝗲 𝗦𝗮𝗴𝗮 𝗖𝗼𝗻𝘁𝗶𝗻𝘂𝗲𝘀, 𝗶𝗻 @ncbn 𝗴𝗮𝗿𝘂 𝗿𝗲𝗴𝗶𝗺𝗲 !
Bulldozers tearing down the centuries-old Abhaya Anjaneya Swamy temple at Anjaneyapuram, an assault on the faith of crores of devotees, are truly disturbing.
From destroying Tirumala’s historic Thousand-Pillared Mandapam to demolishing 40 temples in Vijayawada during the Krishna Pushkaralu and the demolition at Kasinayana Jyothi Kshetram in Badvel, sacred structures continue to be destroyed without exploring any alternative. While the YSRCP government established the SRIVANI Trust to build and restore temples across the country, Chandrababu garu administration is bulldozing heritage sites.
Is this how your government defines protecting Sanatana Dharma?
Good For U❣️❣️ retweeted
Hey Ram! Save Temples in Andhra Pradesh🙏🏻
𝗛𝗲𝘆 𝗥𝗮𝗺! 𝗦𝗮𝘃𝗲 𝗧𝗲𝗺𝗽𝗹𝗲𝘀! 𝗦𝗮𝘃𝗲 𝗔𝗻𝗱𝗵𝗿𝗮 𝗣𝗿𝗮𝗱𝗲𝘀𝗵!
𝗧𝗵𝗲 𝗦𝗮𝗴𝗮 𝗖𝗼𝗻𝘁𝗶𝗻𝘂𝗲𝘀, 𝗶𝗻 @ncbn 𝗴𝗮𝗿𝘂 𝗿𝗲𝗴𝗶𝗺𝗲 !
Bulldozers tearing down the centuries-old Abhaya Anjaneya Swamy temple at Anjaneyapuram, an assault on the faith of crores of devotees, are truly disturbing.
From destroying Tirumala’s historic Thousand-Pillared Mandapam to demolishing 40 temples in Vijayawada during the Krishna Pushkaralu and the demolition at Kasinayana Jyothi Kshetram in Badvel, sacred structures continue to be destroyed without exploring any alternative. While the YSRCP government established the SRIVANI Trust to build and restore temples across the country, Chandrababu garu administration is bulldozing heritage sites.
Is this how your government defines protecting Sanatana Dharma?
Good For U❣️❣️ retweeted
𝗛𝗲𝘆 𝗥𝗮𝗺! 𝗦𝗮𝘃𝗲 𝗧𝗲𝗺𝗽𝗹𝗲𝘀! 𝗦𝗮𝘃𝗲 𝗔𝗻𝗱𝗵𝗿𝗮 𝗣𝗿𝗮𝗱𝗲𝘀𝗵!
𝗧𝗵𝗲 𝗦𝗮𝗴𝗮 𝗖𝗼𝗻𝘁𝗶𝗻𝘂𝗲𝘀, 𝗶𝗻 @ncbn 𝗴𝗮𝗿𝘂 𝗿𝗲𝗴𝗶𝗺𝗲 !
Bulldozers tearing down the centuries-old Abhaya Anjaneya Swamy temple at Anjaneyapuram, an assault on the faith of crores of devotees, are truly disturbing.
From destroying Tirumala’s historic Thousand-Pillared Mandapam to demolishing 40 temples in Vijayawada during the Krishna Pushkaralu and the demolition at Kasinayana Jyothi Kshetram in Badvel, sacred structures continue to be destroyed without exploring any alternative. While the YSRCP government established the SRIVANI Trust to build and restore temples across the country, Chandrababu garu administration is bulldozing heritage sites.
Is this how your government defines protecting Sanatana Dharma?


































