ANDHRA PUNCH (@AndhraPunch) header
ANDHRA PUNCH (@AndhraPunch) profile picture

https://xitter.gq/t.co/giZ4ywF1Ad https://xitter.gq/t.co/tfVc1FfqRy

Under The SKY
Joined September 2023
Photo by ANDHRA PUNCH (@AndhraPunch)Photo by ANDHRA PUNCH (@AndhraPunch)Photo by ANDHRA PUNCH (@AndhraPunch)Photo by ANDHRA PUNCH (@AndhraPunch)Photo by ANDHRA PUNCH (@AndhraPunch)Photo by ANDHRA PUNCH (@AndhraPunch)Photo by ANDHRA PUNCH (@AndhraPunch)Photo by ANDHRA PUNCH (@AndhraPunch)Photo by ANDHRA PUNCH (@AndhraPunch)Photo by ANDHRA PUNCH (@AndhraPunch)
ANDHRA PUNCH retweeted
Taking moral responsibility for the NEET paper leak, Union Education Minister Dharmendra Pradhan ji resigned, setting a benchmark for political accountability under the NDA Government. We now ask the same question in Andhra Pradesh. Will Education Minister Nara Lokesh of the NDA Government in Andhra Pradesh accept moral responsibility for the serious irregularities surrounding the DSC examination process (which involved around 3.5 lakh aspirants) and resign from his post? Or will Chief Minister N. Chandrababu Naidu of the NDA Government shield his son instead of upholding the very standards of accountability that the NDA claims to believe in? ‘నీట్‌ ప్రశ్నపత్రం లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేశారు. ఇది ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో నైతికత, బాధ్యతాయుతమైన జవాబుదారీతనానికి ప్రతీకగా నిలుస్తోంది’. ‘ఇప్పుడు ఇదే ప్రశ్నను మన ఆంధ్రప్రదేశ్‌లో కూడా అడుగుతున్నాం. దాదాపు 3.5 లక్షల మంది టీచర్‌ అభ్యర్థుల భవిష్యత్తును ఫణంగా పెడుతూ, డీఎస్సీ పరీక్ష నిర్వహణలో జరిగిన అంతులేని అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ, రాష్ట్రంలో అదే ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో విద్యా శాఖ మంత్రిగా ఉన్న @naralokesh తన పదవికి రాజీనామా చేస్తారా? లేక అదే ఎన్డీఏ ప్రభుత్వం గొప్పగా చెప్పుకునే ప్రమాణాలు, విలువలు, జవాబుదారీతనానికి పూర్తిగా పాతర వేస్తూ, సీఎం @ncbn తన కొడుకు పదవిని కాపాడుకుంటారా? #NaraLokeshMustResign
726
1,926
413
7,374
1,393,098
దీపావళి సంబరాల్లో శ్రీ వైయస్ జగన్ దంపతులు. #HappyDiwali #YSJagan
90
661
51
2,847
77,924
సిగ్గు, ఎగ్గూ లేకుండా నీచానికి దిగజారిపోయిన TV5 సాంబా. #CreditChorBabu #BanYellowMedia #JaganannaConnects
4
87
2
338
3,552
మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డిగారు అట‌వీ భూములు ఆక్ర‌మించార‌ని వారి కుటుంబంపై కేసులు పెట్ట‌మ‌ని డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆదేశించిన‌ట్లు ప‌చ్చ ప‌త్రిక‌లు రాస్తున్నాయి. వాస్త‌వానికి అవి అట‌వీ భూములు కాద‌ని, అవ‌న్నీ కూడా రైతుల ద‌గ్గ‌రి నుంచి కొన్న ప‌ట్టా భూములు అని అట‌వీ శాఖే గ‌తంలో ఎన్నోసార్లు చెప్పిన‌ప్ప‌టికీ ఇంకా ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడుతున్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న హింసా పాలనకు పెద్దిరెడ్డి కుటుంబంపై పెట్టిన తప్పుడు కేసులే ఉదాహరణ. #CBNSadistRule #AndhraPradesh #YSRCP #JaganannaConnects
1
41
173
2,931
పులివెందులలో నేడు నామినేషన్ దాఖలు చేయనున్న సీఎం జగనన్న #YSJaganNomination
40
519
9
2,079
41,810