The Ark (@ArkTheAce) header
The Ark (@ArkTheAce) profile picture

All views are personal. Some may reflect party too 🚲🚲. #TDPTwitter #NRITDPUK #UKSMCOORDINATOR #APNRTCOORDINATORUK

Joined April 2009
Photo by The Ark (@ArkTheAce)Photo by The Ark (@ArkTheAce)Photo by The Ark (@ArkTheAce)Photo by The Ark (@ArkTheAce)Photo by The Ark (@ArkTheAce)Photo by The Ark (@ArkTheAce)Photo by The Ark (@ArkTheAce)Photo by The Ark (@ArkTheAce)Photo by The Ark (@ArkTheAce)Photo by The Ark (@ArkTheAce)
సత్యసాయి జిల్లా జెడ్పీ చైర్మన్‌గా పేరు ఖరారైన సందర్భంగా.. వెంకటాపురంలోని నివాసంలో అమ్మ, పరిటాల సునీతమ్మ గారి ఆశీస్సులు తీసుకుంటూ.. #ParitalaSreeram #TeamParitala
42
178
9
1,451
33,425
Very frank & funny way of putting things in perspective 👏👏😄😄
PM Modi without mincing any word 😄😄🔥
4
158
As a party we released press note addressing all TDPSM people not to comment on Pawan Kalyan garu's divorce issue & we restrained. Then why are we making such comments about Jagan not attending & missing in YS.Sharmila's daughter's marriage pics! What do we gain by this @JaiTDP
154
Don't think he was foolish. He gambled too much and thought money can buy everything! 😐😐
1
89
అది స్ట్రింగ్, కారెక్టర్, బూలియన్ ఆపరేషన్ కాదురా "స్టింగ్" ఆపరేషన్!!
ధరణికోట స్ట్రింగ్ ఆపరేషన్ లో పేర్నినాని ప్రస్తావన ఏడు కోట్ల జాబ్ స్కామ్ లో నిందితురాలు ధరణికృష్ణకు పై గతంలో చేసిన స్ట్రింగ్ ఆపరేషన్ వీడియో ఇప్పుడు లీక్ ... వీడియోలో సంచలన విషయాలు చెప్పిన ధరణికృష్ణ..గతంలో ఉద్యోగాల కోసం డబ్బులు చెల్లించినవారంతా ఉద్యోగాలు రాలేదనే కారణంతో మాజీమంత్రి పేర్నినానికి ఫిర్యాదు చేయడానికి వెళ్లాలనుకున్నారని చెప్పారు.. అప్పుడు వాళ్లు పేర్నినాని దగ్గరకు వెళ్లి ఉంటే.. తన ఉద్యోగం పోయి ఉండేదన్నారు..అందరిముందు తనను ఉద్యోగంలోంచి తీసేసినా సరే..వెనుక నుంచి మళ్లీ ఉద్యోగంలో పెట్టుకునేవారని ఎందుకంటే రుక్మిణికోటకు ఆర్థిక వ్యవహారాలన్నీ తనకే తెలుసన్నారు. జనసేన ఆఫీస్ లో పవన్ కల్యాణ్ వచ్చినపుడు కూడా డబ్బులు తన చేతులు మీదుగానే పంపేదాన్ననని అత్యంత ముఖ్యమైన రూమ్ తాళాలు తన దగ్గరే ఉండేవని చెప్పారు.. స్ట్రింగ్ ఆపరేషన్ వీడియోలు-పూర్తి వివరాలు డీటైల్డ్ గా ఈ లింక్ లో.. youtu.be/81Ir8GDmpf0?si=NA5w…
4
24
360
రేవంత్ రెడ్డిని కాపీ కొడదామని బాగనే పోటీ పడుతున్నవ్ గానీ, నీకు ఆ అర్హత కూడా లేదురా టిల్లు లాస్ట్‌కి బొక్క పడేది నీకే
106
ఇంటి ఆడబిడ్డను ఇంత హీనంగా చూసే అన్నా, వదినా కూడా ఉంటారా? కొడుకు పెళ్లికి పిలవడానికి వెళ్తే పసుపు చీర కట్టిందని సొంత అన్నయ్య అవమానం! 😱 కూతురి పెళ్లికి పిలవడానికి వెళ్తే సొంత వదిన నుంచి చెట్టాపట్టాల్ అంటూ విమర్శలు! 😡
1
18
36
497
ఈవిడ మీద కేసు కడతారు అంటారా!! 🤔
2
186
ఆ సాక్షి(షి)ట్ ఓనర్ భారతికి "రోత" రాతలు రాయడం ఒక్కటే తెలుసు!! అది మన ఇంట్లో వాళ్ళా, పక్క ఇంట్లో వాళ్ళా అనవసరం. కడుపులో ఉన్న అశుద్ధాన్ని అంతా ఆ సాక్షి(షి)ట్ లో కక్కిద్ది ఆవిడని చిన్న మాట అంటే మాత్రం రోడ్డుమీద పందులు పడినట్లు పడి ఏడస్తాది!! అందుకే అంటారు "న సిగ్గు-న లజ్జ"అని 😐😐
తండ్రి వయసున్న వ్యక్తికి @ncbn శుభలేఖ అందిస్తే చెట్టాపట్టాల్ అంటారా ? ఆత్మీయ సంబంధాలని అంటగడతారా ? ఇది వావి వరసలు తెలిసినోడు చేసే పనేనా ? సమాజం పట్ల విలువలు ఉన్నోడు రాసే రాతలేనా ? మనిషై పుడితే ఆడబిడ్డ మీద వేసేవి ఇలాంటి నిందలా ? నాపై నేడు @SakshiNews సాక్షి దినపత్రికలో రాసిన కథనం తీవ్ర అభ్యంతరకరం. నాకు, నా కుటుంబానికి జరిగిన వ్యక్తిత్వ హననం. ఇది YCP @YSRCParty అండ్ కో నీచపు బుద్దికి, మరింత దిగజారుడు సంస్కారానికి, తల్లి, చెల్లి అనే తేడాలేకుండా జంతువు చేష్టలకు పరాకాష్ట. @ysjagan జగన్ గారికి, తన సైతాన్ సైన్యానికి ఇంకా పచ్చ రోగం తగ్గలేదు. అద్దంలో వారి మొహం ఇంకా వారికి కనపడటం లేదు. మహిళల మీద వక్రభాష్యం చెప్పడం మానలేదు. అక్రమ సంబంధాలు అంటగట్టే నీచ సంస్కృతిని మరవలేదు. వారి మానసిక స్థితి మెరుగుపడలేదు. ఆత్మీయతతో పిలిచే పెళ్లి పిలుపులో కూడా రాజకీయ కోణం వెతకడం అంటే... సాక్షి తీరు అచ్చం కోడిగుడ్డు మీద ఈకలు పీకడమే ! ఎవరి మెప్పుకోసం ఈ దిగజారుడు ? నా కుమార్తె వివాహ వేడుకకు రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆహ్వానిస్తే రాజకీయ కొనమని, చెట్టపట్టాల్ అని, ఆత్మీయ సంబంధాలని తప్పుడు అర్ధాలు వెతుకుతున్నారంటే, మీ ఆలోచనా విధానం ఎంత కలుషితమైందో, మీ మెదడు ఇంకా మోకాళ్లలో ఎందుకుందో, మీ స్థాయి ఎక్కడికి దిగజారిందో, మానవసంబంధాలు మరిచిపోయి రాక్షస తత్వాన్ని ఎందుకు ప్రదర్శిస్తున్నారో రాష్ట్ర ప్రజలకు మళ్లీ మళ్లీ అర్థమవుతూనే ఉంది. ఆనాడు తన బిడ్డల పెళ్లిళ్లకు సైతం చంద్రబాబు నాయుడు గారిని YSR గారు ఆహ్వానించారు. అంటే ఆయన కూడా చంద్రబాబు గారితో చెట్టపట్టాల్ వేసుకొని తిరిగినట్లా ? బాబు గారు పెళ్లిళ్లకు వచ్చి ఆశీర్వచనాలు ఇస్తే YSR తో సన్నిహిత సంబంధాలు పెట్టుకున్నట్లా ? వైసీపీ అధ్యక్షులు జగన్ మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాం. అక్కచెల్లెమ్మల మీద అమితమైన ప్రేమ అని చెప్పే మీరు.. మీ పత్రిక సాక్షిలో ఇలాంటి చెట్టాపట్టాల్ వార్తను ఎలా సమర్ధించుకుంటారు? ఒక ఆడబిడ్డ మీద నీలాప నిందలు వేయడమా మీ పత్రిక విధానం ? తల్లి , చెల్లి అనే బేధం లేకుండా బురద రాతలు రాపించడమా మీ ఎజెండా ? ఇది మీరే దగ్గరుండి రాయించిన రోత రాతలా ? సమాధానం చెప్పాలి. ఇలాంటి నీచపు రాతలు, తప్పుడు కూతలు కూయించినందయికు సంజాయిషీ మీరిస్తారా? లేక మీ సాక్షితో ఇప్పిస్తారా ? తేల్చుకోవాలి.
3
9
211
Tamil Actors sitting on roads for 5TMC water 😂😂😂😂 I'll link Godavari Cauvery and solve the Problem - NCBN 😎 Tell me one chief minister who openly spoke about river interlinking and made it Possible 🙏
114
1,696
51
12,791
610,372
ఏది మొన్న "అనంతపూర్" మునిసిపాలిటీ విన్ అయినట్టు!!
I’d BJp goes alone - We can easily win 25 seats across AP for MLa. There is negativity on TDP as of now.. We should guard ourselves from that
7
16
151
2,685
The Ark retweeted
I’ve been tracking AP’s development Stats under @ncbn, especially second term. In 10 years, AP will lead India in development. No doubt about it. - @AmitShah
3
282
5
2,836
54,418
The Ark retweeted
The man behind the name Amaravati Ramoji Rao was the one who suggested the name Amaravati for Andhra Pradesh’s capital. He even researched its historical significance and explained why the capital should bear that name – CM Chandrababu Naidu @ncbn #RamojiRao
8
76
959
35,267
The Ark retweeted
Hindi రాని రామోజీరావు గారికి UP Politicsపై అంత Knowledge ఎలా ఉందో ఆశ్చర్యపోయా. ఆయన చెప్పిన Election Prediction Exactly Match అయింది! -@AmitShah #RamojiRao
2
147
1
1,833
46,237
ఒరేయ్...😂😂😂 Good Night Guys...
3
57
2,207
Chandrababu Naidu’s Amaravati is an audacious tutorial for modern India & an example for other chief ministers—Watch this week’s #NationalInterest with @ShekharGupta @ASUSIndia youtu.be/kI0D2HDicoI
37
2
167
3,429
కిలారి రోశయ్య వైసీపీ కదా!! జనసేనలో ఎప్పుడు చేరాడు??
7
6
21
1,540
Best friend of CM.Vijay and us his cabinet as well!
🚨Breaking : Aadhav Arjun & his wife daisy Martin announces their divorce officially
169
🚨 An entire city with proper layout and roads is getting developed in Amaravati, Andhra Pradesh.
1
4
32
997
VDS ❤️❤️
93
980
71
11,872
1,530,545