
Frontline Soldier Of @YSRCParty
రాయలసీమ
Joined May 2020
- Tweets5.7K
- Following1.1K
- Followers3.3K
- Likes7.9K
Pinned Tweet
జగనన్న వస్తే జనాలు ఎలా వస్తారో మిథున్ రెడ్డి వస్తే అలా వస్తున్నారు…
Thanks for cornering him @ncbn
You are a warrior anna @MithunReddyYSRC 🔥
ఊరూరా నేర చరిత్ర ఉన్నవారికే TDP సర్పంచ్ టికెట్లు ఇస్తోందా?
దేశం కోసం ప్రాణాలర్పించే సైనికుల భూమినే కాజేసిన వ్యక్తి… అధికార పార్టీకి సర్పంచ్ అభ్యర్థి!
కొంచెమైనా సిగ్గు ఉండాలి !
ఎంపీపీ పదవి ఇస్తాను అని ఎన్నికల సమయంలో తమని వాడుకొని ఇప్పుడు మోసం చేసిందంటూ టీడీపీ నేతల ఆగ్రహం....
సొంత కార్యకర్తలనే మోసం చేసే TDP
ఓట్లు వేసే ప్రజలకు మేలు చేస్తుందా?
పాపం TDP వాళ్ళు దారిలో పిల్లలు ఒకటికో రెండుకో పోతే కడిగినారు…
ఇన్ని చేసినాఓట్ల కట్టలు చూస్తే వైసీపీ ఓట్లే ఉన్నాయి !
@BsrLeader Mass ragging 🔥😂
రాష్ట్రాన్ని పాలించే శక్తి కమ్మ కే ఉంది.
అంతే కాదు ప్రపంచాన్ని పాలించే శక్తి కూడా కమ్మ కే ఉంది
- కమ్మ సంఘం
స్కూల్‌కు వెళ్లే ఆడపిల్లలకూ రక్షణ కరువా? 💔
రైల్వే కోడూరు విద్యార్థినులు ఆకతాయిల వేధింపులపై మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేయడం బాధాకరం.
అధికారులు తక్షణమే స్పందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి!
అమరావతి ప్రచారానికి భారీగా ప్రజాధనం ఖర్చు చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం.
పెయిడ్ ఆర్టికల్స్, ఒకే అంశంపై పునరావృత వార్తల ప్రచురణ ద్వారా మీడియా వేదికలను ప్రచార సాధనాలుగా వినియోగిస్తోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఈ ప్రచార ఖర్చులపై ప్రభుత్వం పారదర్శకంగా వివరాలు వెల్లడించాలి.
2014 నుంచి TDP కోసం పనిచేస్తే చివరికి కన్నీళ్లే బహుమతా?
భోగోలు మండలంలో సర్పంచ్‌గా పోటీ చేస్తానన్నందుకు మహిళా కార్యకర్త చీరలాగి దాడి చేసిన సొంత పార్టీ మూకలు!
సొంత పార్టీ నేతల దాడిని తట్టుకోలేక కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న టీడీపీ కార్యకర్త!
జగనన్న అధికారంలో ఉన్నప్పుడు ఇదే ధోరణిలో వ్యవహరించి ఉంటే… అప్పుడు మీ పార్టీ నేతలంతా జైళ్లలో ఉండేవారేమో!
కానీ మా నాయకుడు ప్రతీకార రాజకీయాలకు పాల్పడలేదు. ప్రజాస్వామ్య విలువలను గౌరవించాడు.
అధికారం చేతిలో ఉన్నప్పుడు ఆయన సంయమనం ఏంటో అర్థం కాలేదు…
ఇప్పుడు మీకే తెలుస్తోంది!
ఆడపిల్లకు అన్యాయం జరిగితే తలకాయలు తీసేసే చట్టాలు తెస్తానన్నావ్ కదన్నా?
అవి మీ పార్టీ వాళ్ళకి వర్తించవా?
@PawanKalyan
ఆడియో బయటపడటంతో పృథ్వీ అసలు రంగు బట్టబయలు!
గ్లిచ్ అంటూ తప్పించుకునే ప్రయత్నం ఒకవైపు.. స్పేస్ చివరి నిమిషం వరకు బూతులు, బెదిరింపులతో రెచ్చిపోయిన మాటలు మరోవైపు!
“తలలు నరుకుతాం.. పగలగొడతాం” అంటూ హెచ్చరికలు, ప్రియురాలితోనూ తిట్టిస్తాననే వ్యాఖ్యలు.. పైగా కేసుల భయం లేదంటూ టైసన్ భరోసా!
ఇంత జరిగిన తర్వాత అమాయకుడిలా నటిస్తే ఎలా పృథ్వీ?
ఆడియోకు సమాధానం చెప్పు.. డ్రామాలతో నిజాన్ని కప్పిపుచ్చలేవు!
You’re unable to view this Post because this account owner limits who can view their Posts. Learn more
Wishing you a very happy birthday, Pradeep Anna! 🎉❤️
You are one of the strongest pillars of @YSRCParty SM. Your dedication and commitment continue to inspire all of us in the social media team to stand firm, work with passion, and take our beloved leader’s voice to every corner.
Wishing you endless happiness, good health, and greater success ahead. Keep inspiring us, Anna! ❤️
@DrPradeepChinta
భారతమ్మ గురించి అనుచితంగా మాట్లాడిన ఏ ఒక్కరినీ వదిలే ప్రసక్తే లేదు…
2029 లో గెలిచిన 10 రోజుల్లోనే తగిన బుద్ధి చెబుతాం!
- @AKYOnline 🔥
Heartiest congratulations to @KarthikYells Anna on your appointment as CEO of Sakshi Media Group!
నాగుల చవితి సందర్భంగా @subbuNBKCult గారి ఇంటికి విచ్చేసిన నాగరాజు 🙏🏻


