MC RAJ🕊️ (@BeingMcking_) header
MC RAJ🕊️ (@BeingMcking_) profile picture

Honourable Chief Minister'S @ncbn @Revanth_anumula |• Honourable Minister'S @naralokesh @devineniUma @payyavulaoffl |• God Gift For @podapatiTejaswi Akka |•

Atmakur, India
Joined April 2020
Photo by MC RAJ🕊️ (@BeingMcking_)Photo by MC RAJ🕊️ (@BeingMcking_)Photo by MC RAJ🕊️ (@BeingMcking_)Photo by MC RAJ🕊️ (@BeingMcking_)Photo by MC RAJ🕊️ (@BeingMcking_)Photo by MC RAJ🕊️ (@BeingMcking_)Photo by MC RAJ🕊️ (@BeingMcking_)Photo by MC RAJ🕊️ (@BeingMcking_)Photo by MC RAJ🕊️ (@BeingMcking_)Photo by MC RAJ🕊️ (@BeingMcking_)
My inspiration @ncbn 🙏 #HBDTeluguPrideBabu
19
145
4
1,110
215,656
"రేయ్ జగన్‌" నెల్లూరులో వైసీపీని భూస్థాపితం చేస్తానని చెప్పా జగన్‌కు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఊరమాస్ వార్నింగ్! * పార్టీలో నుంచి నన్ను గెంటేసిన రోజే నెల్లూరులో వైసీపీని భూస్థాపితం చేస్తానని చెప్పా! * చెప్పిన మాటను చేసి చూపించా.. నెల్లూరులో వైసీపీని దెబ్బతీశా! * 2029లో నీ పార్టీని పాతేస్తా.. జగన్‌కు కోటంరెడ్డి సవాల్! వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌పై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తనను వైసీపీ నుంచి బయటకు పంపిన రోజే నెల్లూరులో ఆ పార్టీని భూస్థాపితం చేస్తానని హెచ్చరించానని గుర్తుచేశారు. "జగన్.. నువ్వు నన్ను పార్టీలో నుంచి గెంటేసిన రోజే చెప్పా.. నెల్లూరులో వైసీపీని భూస్థాపితం చేస్తానని. ఆ మాటను చేసి చూపించా. అంతటితో ఆగను.. 2029లో నీ పార్టీని పాతేస్తా" అంటూ కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఘాటైన హెచ్చరిక చేశారు. జగన్‌కు కోటంరెడ్డి ఇచ్చిన ఈ ఊరమాస్ వార్నింగ్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
60
ఇంట్లో దీపావళి పండగ జరుపుకుంటున్న పెద్దయన 💛
1
4
108
ఈడోకా సిద్ధాంతి అడోకా మేధావి.......
4
15
352
స్థానిక సంస్థ ఎన్నికలలో కూటమి విజయంతో frustration లో యలహాలంక ప్యాలెస్ లో ఇలా సంబరాలలో మునిగి తేలుతున్నాడు…
7
318
పిల్ల చేష్టలు పిల్ల మాటలు తగ్గించుకో... సిద్ధార్థ్ రెడ్డికి ఇచ్చి పడేసిన బై రెడ్డి🔥
24
95
2,574
Few hours Goes To Happy Birthday @PodapatiTejaswi Akka 💐
2
16
289
నిజమైన టీడీపీ కార్యకర్తలు చాలా మంది వైసీపీకి లేదా వేరే ఇంకో పార్టీకి వెళ్లలేక కష్టమైనా నష్టమైనా టీడీపీలోనే సర్దుకుపోతున్నారు టీడీపీ పార్టీ అధిష్టానం మీద కార్యకర్తలకు ఎంత కోపం ఉన్నా సరే ఎలక్షన్ టైమ్ కి ఓటు మాత్రం టీడీపీకే వేస్తారు అదే టీడీపీ కార్యకర్తల ప్రత్యేకత........
6
26
416
YSRCPకి ఎదురుదెబ్బ.. మేకపాటి కుటుంబానికి సొంతూరిలోనే షాక్! నెల్లూరు జిల్లా బ్రాహ్మణపల్లి MPTC స్థానంలో TDP అభ్యర్థి గెలుపు! 🔥🔥🔥🔥🔥
2
51
524
6,537
ఒరేయ్........ 😝
2
17
436
మింగేయ్......
7
44
757
𝟐 𝐃𝐚𝐲𝐬 𝐌𝐨𝐫𝐞 𝐀𝐝𝐯𝐚𝐧𝐜𝐞 𝐇𝐚𝐩𝐩𝐲 𝐛𝐢𝐫𝐭𝐡𝐝𝐚𝐲 @PodapatiTejaswi 𝐀𝐤𝐤𝐚
14
249
లోకేష్ గారి మార్క్ రాజకీయాలకు జగన్ విలవిల్లాడుతున్నారు. కష్టపడిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు సమయం వచ్చినప్పుడు తగిన గుర్తింపునిస్తూ, వారికి సముచితమైన పదవులు కల్పిస్తూ గౌరవిస్తున్నారు లోకేష్ గారు. - @YashTDP_
5
28
360
ఒక వైసీపీ మాజీ కార్యకర్త ఆవేదన👇👇 గౌరవనీయులైన పులివెందుల MLA, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారూ... గతంలో మీ పార్టీ జండా మోసిన, మాజీ కార్యకర్తగా మీ దృష్టికి కొన్ని విషయాలు తీసుకు రావాలి అని ఈ పోస్టు ఉద్దేశ్యం. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పరదాల మాటున తప్ప జనంలోకి రాలేకపోయారు. ప్రతిపక్ష హోదా ఇవ్వలేదన్న నెపంతో సభను బహిష్కరిస్తూ, బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పాత్రను గాలికొదిలేశారు. కనీసం ప్రజలు గెలిపించిన ప్రజాప్రతినిధిగా కూడా అసెంబ్లీలో అడుగుపెట్టే చిత్తశుద్ధి చూపడం లేదు. చివరకు ఒక పౌరుడిగా, రాజ్యాంగబద్ధమైన ఓటు హక్కును వినియోగించుకోలేదు. ఇంకెన్ని సార్లు సార్ ఈ ధోరణి? ఇంకెన్నాళ్లు ఈ పలాయనవాదం? ఇప్పటికైనా మీ పనితీరును, పార్టీ విధివిధానాలను లోతుగా సమీక్షించుకోవాల్సిన తక్షణ అవసరం ఎంతైనా ఉంది. కుటుంబ వివాదాలను రచ్చకెక్కించి పరువు తీసుకోవడం ఆపి, బాధ్యతాయుతమైన కుటుంబ పెద్దగా సామరస్యంగా పరిష్కరించుకోండి. కన్నతల్లికి, తోడబుట్టిన చెల్లికి అన్యాయం జరిగిందనే విమర్శలను తుడిచిపెట్టేలా మీ వైఖరి మారాలి. పార్టీలోని కొందరు నాయకులు, కార్యకర్తల మితిమీరిన వ్యవహారశైలి(రప్ప రప్పా తరహా వ్యాఖ్యలు) వల్ల ప్రజల్లో మీ పార్టీపై ఒక విధ్వంసకర, అరాచక , బూతుల పార్టీగా ముద్ర బలంగా పడిపోయింది. ఆ చెడ్డపేరును చెరిపేసుకునే స్పష్టమైన దిద్దుబాటు చర్యలు ఇప్పటివరకు ఎక్కడా కనిపించడం లేదు. ముందుగా ఆ నష్టనివారణపై దృష్టి సారించండి. గతంలో మీ వ్యూహకర్తల ద్వారా ‘పప్పు’ అని ప్రచారం చేసిన నారా లోకేష్ గారు, ఇప్పుడు ‘నిప్పు’ అని నిరూపించుకుంటూ పరిణతి చెందిన నాయకుడిగా ఎదుగుతున్నారు. ప్రస్తుతం ఆయన చూపిస్తున్న వ్యూహాత్మక దూకుడుకు దీటుగా నిలబడటానికి కేవలం మీ ఒక్కరి ఇమేజ్ సరిపోదు. సబ్జెక్టుపై పట్టు, ప్రజా సమస్యలపై మాట్లాడే వాగ్ధాటి ఉన్న యువతను, సమర్థులైన ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని తెరపైకి తీసుకురావాలి. మరో కీలకమైన అంశం ... కేంధ్ర ప్రభుత్వం తో ఈ మధ్య తరచూ విభేదిస్తున్నారు, ఫలితంగా పాత కేసుల విచారణలు వేగవంతమై, రోజువారీ విచారణల స్థాయికి చేరుకుంటున్న సంకేతాలు స్పష్టమవుతున్నాయి. రాబోయే రోజుల్లో ఆ న్యాయపరమైన, రాజకీయ పరిణామాలను ఎదుర్కొనే సరైన కార్యాచరణ మీ దగ్గర ఉందా? ఇవన్నీ సరిదిద్దుకోకుండా... "మేం మళ్లీ అధికారంలోకి వచ్చాక అంతు చూస్తాం, అధికారుల సంగతి తేలుస్తాం" అంటూ బెదిరింపులకు దిగడం వల్ల ఎవరికి లాభం? ప్రత్యర్థులకు రాజకీయంగా సవాలు విసరాల్సింది పోయి, ప్రజలను, అధికారులను భయపెడితే తిరిగి అధికారం సాధ్యమేనా? ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాడకుండా "మన ప్రభుత్వం వచ్చాకే చేస్తాం" అని వాయిదా వేయడం, కొన్ని సున్నితమైన అంశాల్లో తప్పు చేసిన వారిని వెనకేసుకొస్తున్నట్లు కనిపించడం పార్టీ ప్రతిష్ఠను, విశ్వసనీయతను తీవ్రంగా దెబ్బతీస్తోంది. దయచేసి గుర్తుంచుకోండి... ప్రజలకు భరోసా, నమ్మకం కల్పించడంలో మీరింకా చాలా వెనుకబడి ఉన్నారు. ప్రజలు ప్రతి అంశాన్ని నిశితంగా గమనిస్తూనే ఉంటారు—దాని తీవ్రతను 2024 ఎన్నికల ఫలితాలు స్పష్టం చేశాయి. ఇట్లు, రాష్ట్రంలో బాధ్యతాయుతమైన, నిర్మాణాత్మకమైన ప్రతిపక్షం ఉండాలని ఆశిస్తున్న ఒక సాధారణ పౌరుడు.
2
14
437
Ilanti success chudali life lo
5
90
1
850
30,778
నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు పలువురు మర్యాదపూర్వకంగా కలిశారు. మేయర్ పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్, కార్పొరేటర్లు మేకల మధుపావని, ఇంగిలేల అబ్రహాం, కాకర్ల తిరుమల నాయుడు, మొగరాల శోభకు ఆత్మీయ శుభాకాంక్షలు తెలియజేశాను. నెల్లూరు నగర ప్రజలకు సుపరిపాలన అందించడంలో విజయవంతం కావాలని ఆకాంక్షించాను.
1
16
127
3,399
-తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి @VKBandaru18 బండారు వంశీకృష్ణ గారు ఇచ్చిపడేసాడు 🔥🔥🔥 మబ్బులు చూసి మురిసిపోయే రాజకీయ శవాలు వైసీపీ నేతలు! కుండపోత వర్షాలు పడినా, మురసు / రికార్డు స్థాయి తుఫాన్లు వచ్చినా అమరావతి 'కోర్ క్యాపిటల్' నిర్మాణాలు జరుగుతున్న ప్రాంతంలో ఎక్కడైనా నీరు నిలిచిందని చూపిస్తారా? ​నేను సవాల్ చేస్తున్నా — దమ్ముంటే వైసీపీ నేతలుగానీ, మీ పేటీఎం బ్యాచ్‌గానీ మీడియా బృందాన్ని వెంటబెట్టుకుని రాజ్ భవన్, సచివాలయం, హైకోర్టు మరియు కోర్ క్యాపిటల్ కన్స్ట్రక్షన్ జోన్‌లోకి రండి! ఎక్కడైనా నీళ్లు నిలిచినట్లు నిరూపిస్తే మేము దేనికైనా సిద్ధం! నిరూపించలేకపోతే ఈ రాష్ట్ర ప్రజల ముందర ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్తారా?
2
50
1
211
5,920
😝😝😝😝😝
1
4
333
పాలిచ్చి పెంచిన తల్లులకి... పాలించడం ఒక లెక్కా.........
3
19
323
మహారోత be like 👇👇👇 ఛీ..... ఛీ..... ఈ నాకొడుకు నా కడుపునా ఎలా పుట్టాడో........
2
213
𝐅𝐞𝐰 𝐃𝐚𝐲𝐬 𝐓𝐨 𝐆𝐨 𝐀𝐝𝐯𝐚𝐧𝐜𝐞 𝐇𝐚𝐩𝐩𝐲 𝐁𝐢𝐫𝐭𝐡𝐝𝐚𝐲 @PodapatiTejaswi 𝐀𝐤𝐤𝐚_
2
5
171