Botcha Satyanarayana (@BotchaBSN) header
Botcha Satyanarayana (@BotchaBSN) profile picture

MLC, Opposition Leader, Andhra Pradesh Legislative Council. #YSRCP #BotchaSatyanarayana

Vizianagaram, India
Joined January 2019
చీకట్లను పారద్రోలే దీపాల వెలుగులు రాష్ట్ర ప్రజలందరి జీవితాల్లో సరికొత్త కాంతులను నింపాలని, ఆ సిరిసంపదల అధిదేవత లక్ష్మీదేవి కటాక్షంతో ప్రతి ఇంటా ఆనందం, ఐశ్వర్యం వెల్లివిరియాలని కోరుకుంటూ.. హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు. #HappyDiwali #BotchaSatyanarayana #YSRCP #Cheepurupalli #TeamBotcha
3
22
220
2,033
చీపురుపల్లి నియోజకవర్గం రేపు జరగనున్న ఓట్ల లెక్కింపు (కౌంటింగ్) నేపథ్యంలో చీపురుపల్లి, గరివిడి, గుర్ల మండలాలకు చెందిన ముఖ్య నాయకులు, కౌంటింగ్ ఏజెంట్లతో సమావేశమై కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి అవసరమైన సూచనలు, సలహాలు అందించాను. కౌంటింగ్ ప్రక్రియలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉంటూ, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించాను. అలాగే గరివిడిలోని నా కార్యాలయంలో విశాఖ వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు శ్రీ కేకే రాజు గారితో భేటీ అయ్యాను. ఈ కార్యక్రమంలో మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ బెల్లాన చంద్రశేఖర్ గారు, జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు, చీపురుపల్లి, గరివిడి, గుర్ల మండలాల ముఖ్య నాయకులు పాల్గొన్నారు. #BotchaSatyanarayana #YSRCP #YSJagan #Cheepurupalli #Garividi #Gurla #TeamBotcha
2
17
2
186
5,191
Botcha Satyanarayana retweeted
విజయనగరం జిల్లా, గజపతినగరం నియోజకవర్గం, బి.రాజేరు గ్రామంలో గడప గడపకు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త మరియు బొండపల్లి మండలం అభ్యర్థి డాక్టర్ బొత్స అనూష గారు మరియు ఎమ్మెల్సీ సురేష్ బాబు గారు బొండపల్లి మండలంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన జడ్పీటీసీ అభ్యర్థి శ్రీమతి డాక్టర్ బొత్స అనూష గారు మరియు ఎంపీటీసీ అభ్యర్థి గోగాడ కనకదుర్గ గారు ప్రచారంలో పాల్గొన్నారు డాక్టర్ బొత్స అనూష గారు మాట్లాడుతూ..ఫ్యాన్ గుర్తుకి రెండు ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో బొద్దుల చిన్నం నాయుడు గారు, చల్లా చలం నాయుడు గారు మరియు స్థానిక నాయకులు, మహిళలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. #VoteForFan
1
24
288
7,099
Botcha Satyanarayana retweeted
జగనన్న ఆశీస్సులతో, మా నాన్నగారు శ్రీ బొత్స సత్యనారాయణ గారు, మా అమ్మగారు శ్రీమతి బొత్స ఝాన్సీ లక్ష్మి గారి దీవెనలతో, మా బాబాయిగారు శ్రీ బొత్స అప్పలనరసయ్య గారి ప్రోత్సాహంతో బొండపల్లి మండల జడ్పీటీసీ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను. #BotchaAnusha #BondapalliZPTC #BallotNumber1
17
59
3
556
66,096
అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు #BotchaSatyanarayana #Bondapalli #YSRCP #Gajapathinagaram #TeamBotcha #LocalBodyElection
17
110
1,392
15 ఏళ్లు మంత్రిగా పని చేశా.. ఎవరికి ఇబ్బంది వచ్చినా జనంతో నేను ఉన్నా #BotchaSatyanarayana #Bondapalli #YSRCP #Gajapathinagaram #TeamBotcha #LocalBodyElection
3
33
215
2,284
గజపతినగరం నియోజకవర్గంలో బొండపల్లి మండలంలోని దేవుపల్లి గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ బహిరంగ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నాను. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే శ్రీ బొత్స అప్పలనరసయ్య గారు, నా కుమార్తె భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త, బొండపల్లి మండల జెడ్పీటీసీ అభ్యర్థి డాక్టర్ బొత్స అనూష గారు, ఎంపీటీసీ అభ్యర్థులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, అనూషమ్మ గాని, ఎంపీటీసీ అభ్యర్థులు గని గెలిచినంత మాత్రాన ప్రభుత్వం పడిపోదు, మీరు ఇచ్చే తీర్పుతో కూటమి ప్రభుత్వానికి భయం పుట్టాలి. రాష్ట్రంలో రైతులు యూరియా బస్తాలను కొనుగోలు చేయలేని పరిస్థితి ఎరువుల కొరతతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. మంత్రులకు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే అధికారం కూడా లేని పరిస్థితి. ఈ కార్యక్రమంలో చిన్నం నాయుడు గారు, చల్లం నాయుడు గారు, రాపాక వెంకటలక్ష్మి గారు, బొడ్డు రాము గారు, పల్లి రఘు గారు, వెన్నీ రామునాయుడు గారు, పడాల అప్పలనాయుడు గారు, పిల్ల గురునాయుడు గారితో పాటు స్థానిక నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు పాల్గొన్నారు. #BotchaSatyanarayana #BotchaAnusha #BotchaAppalanarasayya #YSRCP #YSJagan #Gajapathinagaram #Vizianagaram #LocalBodyElection
3
44
786
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులకు మద్దతుగా బొండపల్లిలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో మాజీ ఎమ్మెల్యే శ్రీ బొత్స అప్పలనరసయ్య గారితో కలిసి పాల్గొన్నాను. ఈ సందర్భంగా నేను మాట్లాడుతూ, మన గౌరవాన్ని పెంచుకోవాలి, వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవాలి, న్యాయంగా జీవించాలి, ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంటూ సేవ చేయాలి. అందుకే మేము ప్రజల మధ్య ఉన్నాం… పదవుల కోసం కాదు, ప్రజాసేవ కోసం! అని స్పష్టం చేశాను. ఈ కార్యక్రమంలో శ్రీ బొద్దల చిన్నం నాయుడు గారు, శ్రీ ప్రభుజి గారు, శ్రీ చల్లా చలం నాయుడు గారు, శ్రీ బోడసింగి జగదీష్ గారు, శ్రీ రమణ గారు, శ్రీ పల్లి రఘు గారు, శ్రీ మహంతి రమణ గారు, శ్రీ మీసాల గణేష్ గారితో పాటు స్థానిక నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువత, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పదవుల కోసం కాదు… ప్రజల గౌరవం, సంక్షేమం, అభివృద్ధి కోసం మా ప్రయాణం! #BotchaSatyanarayana #BotchaAnusha #BotchaAppalanarasayya #YSJagan #YSRCP #Bondapalli #Gajapathinagaram #DWCRA #FanSymbol #LocalBodyElections
1
24
158
1,653
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులకు మద్దతుగా బొండపల్లిలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో మాజీ ఎమ్మెల్యే శ్రీ బొత్స అప్పలనరసయ్య గారితో కలిసి పాల్గొన్నాను. ఈ సందర్భంగా నేను మాట్లాడుతూ, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి గారి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న సమయంలో డ్వాక్రా మహిళల రుణాలపై పావలా వడ్డీ భారాన్ని సున్నా స్థాయికి తగ్గించేలా చర్యలు తీసుకున్నామని గుర్తుచేశాను. ఆ సంక్షేమ పథకాన్ని జగనన్న ప్రభుత్వం కూడా కొనసాగించిందని, కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో విఫలమైందని ప్రశ్నించాను. మహిళల ఆర్థిక స్వావలంబనకు తోడ్పడాల్సిన ప్రభుత్వం వారిని నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించాను. మరోసారి కూటమి ప్రభుత్వానికి ఓటు వేస్తే సామాన్య ప్రజల జీవితాలు మరింత దిగజారే ప్రమాదం ఉందని హెచ్చరించాను. ప్రజల సంక్షేమం, మహిళల అభివృద్ధి, గ్రామాల పురోగతి కోసం వైఎస్సార్‌సీపీకి మద్దతుగా నిలవాలని కోరాను. 25 ఏళ్ల క్రితం శ్రీ బొత్స అప్పలనరసయ్య గారిని జడ్పీటీసీగా ఆదరించినట్లుగానే, ఇప్పుడు మా అభ్యర్థులను కూడా ఆశీర్వదించి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశాను. ఈ కార్యక్రమంలో శ్రీ బొద్దల చిన్నం నాయుడు గారు, శ్రీ ప్రభుజి గారు, శ్రీ చల్లా చలం నాయుడు గారు, శ్రీ బోడసింగి జగదీష్ గారు, శ్రీ రమణ గారు, శ్రీ పల్లి రఘు గారు, శ్రీ మహంతి రమణ గారు, శ్రీ మీసాల గణేష్ గారితో పాటు స్థానిక నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువత, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహిళల సంక్షేమం కోసం… ప్రజల భవిష్యత్తు కోసం… ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించండి! #BotchaSatyanarayana #BotchaAnusha #BotchaAppalanarasayya #YSJagan #YSRCP #Bondapalli #Gajapathinagaram #DWCRA #FanSymbol #LocalBodyElections
20
384
బొండపల్లి మండలంలో వైఎస్సార్‌సీపీ జడ్పీటీసీ అభ్యర్థిని డాక్టర్ శ్రీమతి బొత్స అనూష గారికి మద్దతుగా నిర్వహించిన భారీ బహిరంగ సభలో మాజీ ఎమ్మెల్యే శ్రీ బొత్స అప్పలనరసయ్య గారితో కలిసి పాల్గొన్నాను. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైన కూటమి ప్రభుత్వం, పెరిగిన నిత్యావసర ధరలతో సామాన్య ప్రజలపై మరింత భారం మోపుతోందని విమర్శించాను. ప్రజల సమస్యలను పట్టించుకోని ప్రభుత్వానికి ఈ ఎన్నికల్లో ఓటుతో గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చాను. 25 ఏళ్ల క్రితం ఇదే బొండపల్లి ప్రజలు శ్రీ బొత్స అప్పలనరసయ్య గారిని జడ్పీటీసీగా ఆదరించినట్లే, ఇప్పుడు డాక్టర్ బొత్స అనూష గారిని కూడా భారీ మెజార్టీతో గెలిపించాలని కోరాను. కూటమి వైఫల్యాలకు ఓటుతో సమాధానం చెప్పండి.. ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించండి! #BotchaSatyanarayana #BotchaAnusha #BotchaAppalanarasayya #YSJagan #YSRCP #Bondapalli #Gajapathinagaram #FanSymbol #TeamBotcha
6
51
606
బొండపల్లి మండలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన జెడ్పీటీసీ అభ్యర్థి డాక్టర్ బొత్స అనూష గారు, ఎంపీటీసీ అభ్యర్థులకు మద్దతుగా నిర్వహించిన భారీ బహిరంగ సభలో మాజీ శాసనసభ్యులు శ్రీ బొత్స అప్పలనరసయ్య గారితో కలిసి పాల్గొన్నాను. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి అమలులో చూపుతున్న నిర్లక్ష్యాన్ని ప్రజలకు వివరించాను. 25 ఏళ్ల క్రితం ఇదే ప్రాంత ప్రజలు బొత్స అప్పలనరసయ్య గారిని జెడ్పీటీసీగా ఆదరించి గెలిపించిన విషయాన్ని గుర్తుచేస్తూ, ఇప్పుడు డాక్టర్ బొత్స అనూష గారికి కూడా అదే విధంగా మీరు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో బొద్దల చిన్నం నాయుడు గారు, ప్రభుజి గారు, చల్లా చలం నాయుడు గారు, బోడసింగి జగదీష్ గారు, రమణ గారు, పల్లి రఘు గారు, మహంతి రమణ గారు, మీసాల గణేష్ గారితో పాటు స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. #BotchaSatyanarayana #BotchaAnusha #BotchaAppalanarasayya #YSjagan #YSRCP #LocalBodyElection
5
102
1,550
చంద్రబాబు పబ్లిసిటీ చేయడం తప్ప #BotchaSatyanarayana #YSRCP #YSJagan #LocalBodyElection #AndhraPradesh
5
25
777
గ్రేటర్ విశాఖ వైసీపీ అభ్యర్థిని గెలిపించండి..లోకేష్ తొడల్లుడు దోపిడీ అడ్డుకుంటాం #BotchaSatyanarayana #YSRCP #YSJagan #LocalBodyElection #AndhraPradesh
9
65
730
అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ లో..కిలో బియ్యం రూ.130లకి కొనే పరిస్థితి వచ్చింది #BotchaSatyanarayana #YSRCP #YSJagan #LocalBodyElection #AndhraPradesh
1
20
403
చీపురుపల్లి పట్టణం – G. అగ్రహారం చీపురుపల్లి మండల అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన జడ్పీటీసీ అభ్యర్థి శ్రీ బెల్లాన వంశీకృష్ణ గారిని, చీపురుపల్లి పట్టణ 6వ ప్రాదేశిక ఎంపీటీసీ అభ్యర్థి శ్రీ కొసిరెడ్డి రమణ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చాను. G. అగ్రహారం, మెట్ట కాలనీలో నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొని, స్థానిక ప్రజలను కలిసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు తమ విలువైన ఓటు వేసి గెలిపించాలి. ప్రజల ఆదరణ, పార్టీ శ్రేణుల ఐక్యత, కార్యకర్తల అంకితభావంతో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించాలి. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ అభ్యర్థి శ్రీ బెల్లాన వంశీకృష్ణ గారు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకులు, స్థానిక గ్రామ పెద్దలు, పార్టీ అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. #BotchaSatyanarayana #YSRCP #BellanaVamsikrishna #Chippurupalli #GAgraharam #LocalBodyElections #YSJagan
9
95
1,299
Botcha Satyanarayana retweeted
గజపతినగరం నియోజకవర్గం, బొండపల్లి మండలం, గొల్లుపాలెం గ్రామం, గడప గడపకు ఎన్నికల ప్రచారంలో మాజీ శాసనసభ్యులు శ్రీ బొత్స అప్పలనరసయ్య గారితో కలిసి పాల్గొన్నాను. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి గేదెల హరి అప్పలనాయుడు గారు ప్రచారంలో పాల్గొన్నారు. #BotchaAnusha #Bondapalli
1
5
33
564
పరిషత్ ఎన్నికల్లో పోటీ చేసే దమ్ము లేక..అభ్యర్థులను ఎత్తుకెళ్లే సంస్కృతి తీసుకొచ్చారు #BotchaSatyanarayana #YSRCP #YSJagan #LocalBodyElection #AndhraPradesh
9
70
692
ప్రభుత్వం శాశ్వతం కాదు.. అభ్యర్థుల ప్రకటనలో రిటర్నింగ్ అధికారులు లాలూచీ #BotchaSatyanarayana #YSRCP #LocalBodyElection #YSJagan #vennupotukirendellu
1
6
22
483
నవంబర్ 5న జరగనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గరివిడి మండలం కోడూరు గ్రామంలో యువ నాయకులు డాక్టర్ శ్రీ బొత్స సందీప్ గారు, జడ్పీటీసీ అభ్యర్థిని శ్రీమతి బొత్స పూజిత గారితో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాను. గ్రామ ప్రజలు, మహిళలు, యువత, కార్యకర్తలు పూలు, హారతులు, డప్పుల నడుమ చూపించిన ఆత్మీయ స్వాగతం ఎంతో ఆనందాన్నిచ్చింది. మా కుటుంబంపై మీరు చూపిస్తున్న అభిమానానికి హృదయపూర్వక ధన్యవాదాలు. గతంలో మంత్రిగా, ఎమ్మెల్యేగా పనిచేసిన సమయంలో కోడూరు గ్రామంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు గుర్తుచేశాను. ప్రస్తుత కూటమి ప్రభుత్వ హయాంలో రైతులు ఎదుర్కొంటున్న యూరియా సమస్యలు, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల వంటి అంశాలపై ప్రజలతో మాట్లాడాను. ఈ ఎన్నికల్లో గరివిడి మండల జడ్పీటీసీ అభ్యర్థిని శ్రీమతి బొత్స పూజిత గారిని, కోడూరు ఎంపీటీసీ అభ్యర్థిని శ్రీమతి గేదెల అన్నాలు గారిని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరుతున్నాను. #BotchaSatyanarayana #BotchaSandeep #BotchaPoojitha #YSRCP #Cheepurupalli #Garividi #LocalBodyElections #TeamBotcha
20
246
3,291
ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి! అర్నబ్ తుఫాన్ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రజలంతా పూర్తి అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాను. ముఖ్యంగా తీరప్రాంత, లోతట్టు ప్రాంతాల ప్రజలు ప్రభుత్వ యంత్రాంగం ఇచ్చే సూచనలను తప్పక పాటించాలి.అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావద్దు. మత్స్యకారులు వేటకు వెళ్లకూడదు. శిథిలావస్థలో ఉన్న భవనాలు, విద్యుత్ స్తంభాలు, భారీ వృక్షాల కింద ఎవరూ ఉండకండి. కొవ్వొత్తులు, టార్చ్‌లైట్లు, తాగునీరు, అత్యవసర మందులను అందుబాటులో ఉంచుకోండి. #CycloneArnab #CoastalSafety #CycloneSafety #BotchaSatyanarayana #YSRCP #TeamBotcha
1
12
113
1,018