వాస్తవానికి మీరు చెప్పేవి ఏవీ కొత్త విషయాలు కాదు. Rocket science అంత కంటే కాదు.
అవి అందరికీ తెలిసిన విషయాలే. Simple గా చెప్పాలంటే అది లోకజ్ఞానం.
మిమ్మల్ని మీ నాయకుడు బానిసత్వానికి అలవాటు చేసి ఏ విషయాలు అర్థం కాకుండా, లోకజ్ఞానం తెలియకుండా చేశాడు.
ఇప్పుడు కళ్ళు తెరుస్తున్నారు. మంచిది!
రాజకీయం సిత్రాలు -2.
రాజకీయ పార్టీ లు వేరు వేరు గా ఎప్పటికీ ఉండి పోవచ్చు ఏమో కానీ..
నాయకుల వైరం అనేదీ సమయం, అవసరం, అవకాశం బట్టి మారుతూ ఉంటుంది.
మన వాడు అనుకున్న వాళ్ళు మన ప్రత్యర్థి తో కలిసి పని చేయొచ్చు. మన శత్రువు పార్టీ అనుకున్న వాళ్ళు మనతో ఎక్కడో ఒక అంశం దగ్గర రాజీ పడొచ్చు.
ఈ ఎన్నికల్లో అది చాలా చోట్ల నిరూపణ అయ్యింది.
పొత్తు పార్టీ లు వ్యతిరేకం చేసారు, శత్రువు పార్టీ లు కలిసి చేసారు.
అవసరం అనుకుంటే ఇండిపెండెంట్ లకి కూడా సొంత పార్టీ ని పక్కన పెట్టి చేసారు..
కాబట్టి రాజకీయ వైరం అనేదీ దిశలు మారె గాలి తరంగం లాంటిది.
ఎవరు శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు.
అలా మనల్ని బ్రమింప చేస్తాయి రాజకీయాలు అంతే.
కళ్లారా వాస్తవాలు చూసినప్పుడు రాజకీయం ఎంత మేరకు చేయాలి ఎలా చేయాలి అనేదీ మనకి అవగాహన వస్తుంది..
ఇంతకీ మన @gayatri008_16
గారికి @NYCMayor Mamdani కనిపించాడు కానీ ఈవిడ ఎందుకు కనిపించలేదో మరి?
Y? Y? Y?
Los Angeles, I am deeply honored to be your next mayor.
I just spoke with Mayor Bass and expressed my deepest gratitude for her leadership and decades of service. Los Angeles would not be the city it is today without her.
I love this city. I believe in its people. The work ahead will be hard, and change will take time. And together, we are going to build a future as extraordinary as the city we call home.
Thank you, LA. Let’s get to work.
🫢🫢🫢😂😂😂🤣🤣🤣
G3 @gayatri008_16
Vijayawada mayor ayyunte ade tholi mettu ayyedemo.
Just miss. Oops!
Father and son, the same old con! 🎻🎻🎻🕺🕺🕺💃💃💃
Yay! Yay! Yay! 🤌🤌🤌
Hello India,
The wait is over! 🎶
Presenting the full song of The Story of a Father & Son, featuring @ncbn & @naralokesh.
Watch and enjoy! 👏🏻
#Super6UtterFlop
#SadistChandraBabu
#LooterLokesh
#IdhiMunchePrabhutvam
దీనికి కారణం purely @PawanKalyan
.
ఒక two generations ని రెచ్చగొట్టి ఆలోచన లేకుండా బానిసత్వానికి అలవాటు చేసాడు.
ఇలా బానిసత్వానికి అలవాటు పడ్డ బుర్రలు పక్కనోడి ఓటమిని చూసి ఏగిసేగసి పడతాయి కానీ మనం ఏమి సాధించామనే ఆలోచన దగ్గరకి కూడా రానివ్వవు.
మన వరకు వచ్చిన రోజు కారణాలు వెతుకుతుంటే అంతా శూన్యమే! మళ్ళీ పక్కనోడి ఓటమిని చూసి హెలనాలు చేస్తారు. అంతటితో ఆగిపోయాయి ఆ బుర్రలు.
బానిసత్వపు mindset is detrimental!
నోటి దురద పెళ్లాందీ
బొక్క భర్త కి -unfair
రాయపాటి అరుణ ట్విట్టర్ ఫాలోవర్స్ 86,700
రాయపాటి అరుణ హబ్బీకి వచ్చిన ఓట్లు 1508
@RayapatiAruna కొంచెం తగ్గించుకోండి మేడం
@hopekolli_babu ఆమె భాషను చూడండి,
సిగ్గులేని టీడీపీ
కానీ మీరు మాపై ఏడుస్తారు 24/7/365, మేము "బొల్లిగాడు అన్నమని"
Look at the sheer hypocrisy of @rekha_9999 and others!
James Talerico is pro working class, pro public schools, pro universal healthcare and anti chrony capitalism.
అతనిని ఓడించడానికి ఎలాన్ మస్క్ లాంటి వాళ్లు వేల కోట్లు ఖర్చు పెట్టారు. వాళ్లని డీ కొట్టి గెలిచాడు.
అతనికి సపోర్ట్ చేసి వోట్ వేసే వీళ్లు ఆంధ్రాలో మాత్రం Chrony capitalists పార్టీ, education, health ని ప్రైవేట్ వాళ్ల చేతులో పెట్టే పార్టీ, అమరావతిలో లక్షల కోట్ల రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసే పార్టీ TDP కి సపోర్ట్ చేస్తారు.
ఏంటి దీనికి కారణం?
కులమేనా? లేక ఇంకేమైనా ఉందా?


















