
#JAGANAGAIN Jagan A-Gain for people , Global Citizen
Joined November 2023
- Tweets10.9K
- Following1K
- Followers2.1K
- Likes13.7K
నువ్వు పెట్టిన ఫోటో లో
Building రంగులు కూడా వానకి పోయాయా ??
Date , time stamp తో వీడియో నే తీసి వెయ్యొచ్చు గా !! ఇలా ఆర్తనాదాలు చేసే బదులు.
Pic :1 పొద్దున్న సాక్షి వాడు వేసింది..
Pic 2 ఇప్పుడు నేను తీసింది...
మామూలుగా అయితే చూసి నవ్వుకొని వదిలేసే వాడిని కానీ అలా వదిలేయడం వలన దూరంగా ఉండే వాళ్ళు అదే నిజం అనుకునే అవకాశం ఉంది అందుకే కౌంటర్ అవసరం అని అర్ధం అయింది...
ఇక్కడ ప్రతి ఏరియా లో E-series Roads కి అలానే N- Series road లకి అలానే lps లో రైతులకి ఇస్తూన్నా ప్లాట్లు కి డ్రైన్ work లు జరుగుతున్నాయి ఇంకా గత పదిరోజుల్లో రొండు తుఫాన్లు వచ్చాయి, నిన్న early మార్నింగ్ 3 నుండి ఇవ్వాళా early మార్నింగ్ 3 వరకు ఆగకుండా వర్షం కురుస్తూనే ఉంది, అంత వర్షం కురుస్తున్నప్పుడు, పనులు జరుగుతు కాలువలు పూడుకొని పోయినప్పుడు road మీద నీళ్లు లేకుండా ఏం ఉంటాయి....
నాకు తెలుసు నేను ఎంత చెప్పిన ఇవన్నీ సాక్షి వాళ్ళకి ..వైకాపా సన్నాసులకు అర్ధం కావు అని ఎందుకు అంటే వాళ్ళు కడుపుకి అన్నం తినడం మానేసి అబద్దాలు తిని బ్రతకడానికి అలవాటు పడ్డారు....
Note: ఎవడికి అయిన ఆవి పాత ఫోటోలు అని doubt ఉంటే అక్కడ ఆగి ఉన్నా కార్ బిగ్ టీవీ వాళ్ళది..చూసుకోండి
At least #Mavigun diversified the risk of sinking Amaravati. It has a place to
Live and feels safe for any amount of rainfall it receives.
🏊♀️🏊🤿
Why is this happening mostly in India? and also illegal price gouging by airlines .
Any idea who is responsible for this? @narendramodi It’s time to sack the minister.
చిన్నారి ప్రాణాలతో విమానయాన సంస్థ చెలగాటం !
చికిత్స కోసం మరో రాష్ట్రానికి చిన్నారి ప్రయాణం
విమాన టికెట్లు కన్ఫర్మ్! ఆస్పత్రిలో ఏర్పాట్లు రెడీ !
తీరా ఎయిర్‌పోర్టుకు చేరాక విమానం రద్దు!
విమానం రద్దుతో చిన్నారి ఫ్యామిలీ తీవ్ర ఆందోళన
సమాధానం చెప్పని విమానయాన సంస్థ సిబ్బంది
చిన్నారి ఆరోగ్య పరిస్థితి ఏంటని పేరెంట్స్ ఆవేదన
చిన్నారి బంధువుల్ని అడ్డుకున్న సెక్యూరిటీ
Fantastic 4 are no more.
Bose , Srinu , Mahesh and Murali , their writings/ speeches inspired many young students and people like me on Social Media.
Rip you all guys. 😞
తుఫాను గాలులకు చెట్లు , పూరిపాకలు , గడ్డి వాములు ఇలాంటివి కొట్టుకుపోతాయని తెలుసు.
వరదకు రోడ్డు కోసుకుపోతుంది అని తెలుసు ..
కానీ
First time తుఫాను గాలులకు రోడ్డు పోవటం.
చాలా బలంగా వేశారు 🤦
unavailable
Speech కూడా ఇచ్చినట్టు ఉన్నారు ..
Man power , materials జనసేన దగ్గర లేనప్పుడు tdp /bjp లో
విలీనం
చేయొచ్చు కదా !!
Fake పార్టీ
ఏదన్నా ఉంది అంటే అది @JanaSenaParty లా నే ఉంది .
Fake నాయకుడు , Fake సిద్ధాంతాలు.
#YCPFakeBrathuku
#PsychoFekuJagan
తాను జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తున్నప్పటికీ, తనను కూటమి అభ్యర్థిగానే భావించి మంత్రి నారాయణగారు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు మద్దతు అందిస్తున్నారని నెల్లూరు 15వ డివిజన్ జనసేన పార్టీ అభ్యర్థి కేజియా కుమారి అంటున్నారు. ఈ విషయంలో గొడ్డలి పార్టీ చేస్తున్న ఫేక్ ప్రచారాలను నమ్మొద్దని, వాళ్ళు ఫేక్ నే నమ్ముకున్నారని ఆమె అన్నారు.
#AndhraPradesh
“Hard times create strong men. Strong men create good times. Good times create weak men. And weak men create hard times.”
2014-19 కొట్టారు తీసుకున్నాం
2019-24 Good governance- Weak cadre
2024-29 కొడుతున్నా భయపడటం లేదు, బలపడుతున్నాం.
Don’t complain when the wheel rotates.
Explorer Tammudu retweeted
Basic math for illiterates
10Yrs (YSR +YSJ) = 30.9 Km
20Yrs (CBN420) = 6.7 KM
@AndhraXpress @amaravatibuzz @ExplorerX007 @Vikings515 @VikataKavy @VikranthYReddy @_Truth_Exposer_ @Singam1Chandra @BlastChesthaa @Ravanaroy @Kaskoqwvpf @ysrcp_vjw
Explorer Tammudu retweeted
Replying to @ncbn
@ncbn sir kindly visit Veligonda project
And as promised clear the R&R issue of 1086 crores by August 2024 end so that this project will get trial run from September 2024 as positive monsoon ahead Srisailam expected to fill by August 2024.
#veligonda
Explorer Tammudu retweeted
బాదుడే- బాదుడు in Andhra Pradesh!
Miru edi aithe rudharo last govt lo Ade mimlani venta adthundi Nayana
Jaiii Thusssss!
It’s time for cockroaches @CJP_for_India to look into this matter and ask for accountability.
#NCLT clears Subhash Chandra's ₹6.5 crore payout to settle ₹22,006 crore dues with nearly 99.97% haircut
cnbctv18.com/business/nclt-c…
రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు @ncbn
ఆడ బిడ్డలందరూ వారికీ ఇస్తానన్న నిధి కోసం ఎదురుచూస్తున్నారు .
Super Six Super Sob అయ్యేలా ఉంది.
Explorer Tammudu retweeted
ఒక సన్నకారు రైతు భాద 🥲
అప్పుడు మీ భూమి తీసుకుంటే నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తా అన్నారు అంట pawankalyan గారు
ఇప్పుడు ల్యాండ్ పోలింగ్ చేస్తా అంటున్నారు కనీస ధరకోడా లేకుండా
Explorer Tammudu retweeted
తెలంగాణ లో ఒక్క MLC ఓటుకి స్టీఫెన్సన్ తో
5 కోట్లు బేరం కుదర్చడానికి , 50 లక్షలు అడ్వాన్స్ పంపి , “
మన వాళ్ళు బ్రీఫ్డ్ మీ ,
we will work together , dont bother “
అడ్డంగా దొరికిన పెద్దాయన
ఈ రోజు ఓటు విలువ గురించి మాట్లాడటం , అక్కడ ఉన్న మహిళలు ఆయన చెప్పేది వినడం
Oh my Visionary 🤦♂️🤦♂️🤦♂️
Explorer Tammudu retweeted
99 Paise for chronys and shell companies!
5 Lakh Rs for legit Skyroot!
Idi Manchi Prabuthvam! 🤡🤡🤡
Explorer Tammudu retweeted
Inter fail DCM
Stanford uneducated pseudo CM
Demerit is normalised, boot lickers elevated…
Em Govt ra babu 😒😒
అసిస్టెంట్ ప్రొఫెసర్ కూడా చేయని వ్యక్తికి స్విమ్స్ పగ్గాలు
టీటీడీలో వివాదాస్పదంగా మారిన స్విమ్స్ డైరెక్టర్ కమ్ వైస్ ఛాన్సలర్ నియామకం
ఎన్.ఎం.సీ, స్విమ్స్ నిబంధనలను టీటీడీ తుంగలోకి తొక్కిందని ఆరోపణలు
డాక్టర్ ఆర్వీ కుమార్ పదవీకాలం ముగియడంతో.. బర్డ్ డైరెక్టర్ జగదీష్‌కు స్విమ్స్ అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసిన ఈవో రవిచంద్ర
కనీస అర్హతలు లేని వ్యక్తికి ప్రతిష్టాత్మక స్విమ్స్ బాధ్యతలు అప్పగించడంపై విమర్శలు
వైస్ ఛాన్స్‌లర్‌గా నియమించాలంటే.. పదేళ్లు ప్రొఫెసర్, హెచ్‌ఓడీ, డీన్‌గా, రిజిస్టార్‌గా అనుభవం తప్పనిసరి
ఎన్‌ఎంసీ నిబంధనల ప్రకారం 70 ఏళ్లకు పైబడిన వ్యక్తిని అతి ముఖ్యమైన స్విమ్స్ వైస్ ఛాన్స్‌లర్‌గా నియమించకూడదని నిబంధన
జాతీయ మెడికల్ కౌన్సిల్, స్విమ్స్ నిబంధనలకు పూర్తి విరుద్ధంగా 72 ఏళ్ల వ్యక్తికి అప్పగించటంపై విమర్శలు
గతంలో పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తికి ప్రతిష్టాత్మకం స్విమ్స్ డైరెక్టర్ అదనపు బాధ్యతలు ఇవ్వడం విమర్శలు


























