Geetha Ainala గీత అయినాల (@GeethaAinala) header
Geetha Ainala గీత అయినాల (@GeethaAinala) profile picture
Telangana
Joined November 2013
Photo by Geetha Ainala గీత అయినాల (@GeethaAinala)Photo by Geetha Ainala గీత అయినాల (@GeethaAinala)Photo by Geetha Ainala గీత అయినాల (@GeethaAinala)Photo by Geetha Ainala గీత అయినాల (@GeethaAinala)Photo by Geetha Ainala గీత అయినాల (@GeethaAinala)Photo by Geetha Ainala గీత అయినాల (@GeethaAinala)Photo by Geetha Ainala గీత అయినాల (@GeethaAinala)Photo by Geetha Ainala గీత అయినాల (@GeethaAinala)Photo by Geetha Ainala గీత అయినాల (@GeethaAinala)
Vintage Revanthanna is back😄..🔥 వెంటనే మెడలో ఉన్న గొలుసు తీసి జేబులో పెట్టుకున్నాడు.. 😄
54
362
22
2,634
107,807
Geetha Ainala గీత అయినాల retweeted
Huzurnagar congress ki kanchukotta ani telsinapudu shankaramma ki siddipet lo ticket icchedi unde easy ga win aithunde kadha. Sare odipoyaka mlc chese option okati unde kadha panikimalina @KaushikReddyBRS gadine mlc chesaru kani shankaramma ni endhuku mlc cheyaledhu?? @BRSparty
40
23
3
202
24,003
Geetha Ainala గీత అయినాల retweeted
చదువుల చుక్కాని, తరతరాలకు మార్గదర్శి, ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య గారు శత వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విద్యానగర్‌లోని వారి నివాసానికి వెళ్లి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశాను. స్వాతంత్ర్య ఉద్యమం నుంచి తెలంగాణ ఉద్యమం వరకు ప్రజల పక్షాన నిలిచిన సామాజికవేత్త, ఐఐటీ విద్యను తెలుగు విద్యార్థులకు చేరువ చేసిన గొప్ప వ్యక్తిత్వం రామయ్య గారిది. శాసనమండలిలో ఆయనతో కలిసి పనిచేసిన రోజులు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. ప్రజల సమస్యలను ప్రశ్నించడమే కాదు, వాటికి పరిష్కార మార్గాలను కూడా సూచించేవారు. ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ఆయన వందేళ్ల జీవితంలో ఎన్నో తరాలను చూశారు.. ఎన్నో తరాలకు దారి చూపించారు. రామయ్య గారు ఆయురారోగ్యాలతో మన మధ్య ఉంటూ, తన అనుభవాన్ని , ఆలోచనలను రాబోయే తరాలకు పంచి స్ఫూర్తినివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. #ChukkaRamaiah #TelanganaPride
2
48
162
5,637
Geetha Ainala గీత అయినాల retweeted
సిద్దిపేట వీధుల్లో అడుగడుగునా ఆత్మీయత.. ప్రజల అభిమానంతో నిండిన స్వాగతం! గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారు, సీనియర్ నాయకులతో కలిసి సిద్దిపేటకు వచ్చిన సందర్భంగా ప్రజలు చూపిన ప్రేమాభిమానాలు నా మనసును హత్తుకున్నాయి. భారీగా తరలివచ్చిన ప్రజలు, ఉత్సాహంగా రెపరెపలాడిన కాంగ్రెస్ జెండాలు మరపురాని అనుభూతిని మిగిల్చాయి. మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, సంక్షేమం అభివృద్ధిని ప్రతి కుటుంబానికీ చేరువ చేసేందుకు కృషి చేస్తాం. ఇంతటి ఆప్యాయతను పంచిన సిద్దిపేట ప్రజలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు! @TelanganaCMO @INCTelangana
9
51
1,089
Geetha Ainala గీత అయినాల retweeted
Chief Minister @revanth_anumula Garu interacts with the ABP Network. When asked about governance, he humbly gives the Telangana government 65 out of 100, with 2 years remaining in the term. We are surely heading towards 90+. He also highlights his vision for #TelanganaRising, along with the policies and steps taken by the Congress party that shaped India. From Nehru Ji to Dr Manmohan Singh Ji, he highlights their immense contributions. Listen to the CM!
2
7
24
900
Geetha Ainala గీత అయినాల retweeted
Kaun hai woh⁉️🤔 Unhone toh “Congress-Mukt Bharat” ka naara diya tha. Lekin yahan toh poora ulta khel chal raha hai 😂 Aakhir mein faisla naare nahi, Janata Janardhan karegi. The people have the final word 🔥🔥✊🇮🇳 #RajasthanPanchayatElection
🚨 Jaipur Panchayat Samithi Update (313/386) - BJP : 72 CONG : 174 OTH : 67 BJP's numbers are slowly improving compared to the morning.
1
7
28
572
తెలుగు భాష కోసం నిరంతరం పరితపించే ఓ భాషాభిమాని @kkmohan73 గారికి జన్మదిన శుభాకాంక్షలు..!!💐💐💐
6
311
ఇపుడు ఈ దేశానికి @RahulGandhi అవసరం చాలా ఉంది..!! అందుకే గతంలో ఏబీవీపీ కార్యకర్త అయినప్పటికీ, దేశ సంక్షేమం, రక్షణ కోసం రాహుల్ గాంధీ గారు ప్రధానిగా రావాల్సిన అవసరం ఉంది, అందుకే కాంగ్రెస్ లో చేరాను..!! : @revanth_anumula సో... తెలంగాణలో కాంగ్రెస్ నాయకత్వం బలహీనంగా ఉన్నప్పటికీ సెకండ్ థాట్ లేకుండా రేవంతన్న కాంగ్రెస్ లో జాయిన్ అయ్యాడు..!!🔥 ప్రతిపక్షం ఎన్ని చిత్రహింసలకు గురి చేసినా.. ఎదురొడ్డి నిలబడి, కొట్లాడి కాంగ్రెస్ ని అధికారంలోకి తీసుకొచ్చిండు..!!!🔥
2
10
410
మోదీ ప్రధాని అయ్యాక ఈడీ, సీబీఐ, ఇన్‌కమ్ ట్యాక్స్ లాంటి వాటిని ముందుకు తీసుకువచ్చాడు.. జాతి, మతం, భాష పేరుతో విభేదాలు సృష్టించారు.. 12 ఏళ్లలో మోదీ పెట్టిన భయాన్ని యువత 12 రోజుల్లో తీసివేసింది.. పేదల ఓటు హక్కును తొలగించాలన్న ప్రయత్నం జరుగుతోంది.. ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న ఓటు హక్కును తొలగించడానికి మోదీ ప్రయత్నం చేస్తున్నారు.. పేదల ఓటు హక్కును తొలగించినప్పుడు ప్రపంచంలో ఎవరైనా స్పందించవచ్చు.. @RahulGandhi చేపట్టిన ఓట్ చోర్.. గద్దీ చోర్ నినాదానికి అందరి మద్దతు లభిస్తోంది.!! @ABPNews కాంక్లేవ్ లో ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula VC: #ABPNews
1
4
11
685
రాష్ట్రంలో పెట్టుబడుల కోసం గ్లోబల్ సమ్మిట్ నిర్వహించాం.. & కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగా పార్టీ కార్యక్రమంలో పాల్గొనడం నా భాద్యత... అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్ర హక్కుల కోసం, నిధుల కోసం దేశ ప్రధానమంత్రిని కలిస్తే తప్పేంటి..? భారతదేశ ప్రధానమంత్రి మన శత్రు దేశమైన పాకిస్తాన్ కి పోయి బిర్యానీలు తిని, పార్టీలు చేసుకుని వస్తే తప్పులేదు కానీ నా రాష్ట్రం హక్కుల కోసం నిధుల కోసం, నా దేశ ప్రధానిని కలిస్తే తప్పేంటి..? అందులో ఏం రాజకీయం ఉంది..?? : ఏబీపీ మీడియా కాన్‌క్లేవ్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు..!! VC: @ABPNews
2
6
389
ఏ సిన్నపోరగాడు, ఎడ్డిమాలోకం, ఇడిసేయండి అన్నట్లు ఆ ఎక్స్ప్రెషన్ ఏంది..?? అట్ల తీసిపడేసినవ్ ఏందన్న @revanth_anumula 😄 అయ్యపేరు చెప్పుకుని వచ్చిన మేనేజ్మెంట్ కోటా..!! పరువంత పోయిందిగా @KTRBRS 🤭
10
11
3
76
4,906
Geetha Ainala గీత అయినాల retweeted
📍Siddipet Jai Congress CM @revanth_anumula Garu 🔥🔥
3
40
156
1,359
ఒక తల్లి తెలంగాణ కోసం తన 20 ఏళ్ల కొడుకును కోల్పోయింది… కానీ ఆ త్యాగం వెనుక ఉన్న ఆమె గుండెకోతకు, ఆ త్యాగంతో పదవులు, అధికారాలు అనుభవించిన ఆ కుటుంబం నుండి నేటికీ ఓదార్పు లేదు...!!🥲 సిద్ధిపేట సభలో ఆ తల్లి కన్నీళ్లు ప్రతి ఒక్కరి హృదయాన్ని కదిలించాయి...!! పదవులు, రాజకీయాల కంటే అమరుల త్యాగాలు గొప్పవి.. ఆ తల్లి కన్నీళ్లలో ఒక చరిత్ర ఉంది… ఆమె ఆవేదనలో అమరవీరుల నుండి ఒక ప్రశ్న ఉంది..!! మా త్యాగాలు విలువేది..?? మా కుటుంబ సభ్యులకు భరోసా ఏది అని..!! తెలంగాణ కోసం అమరులైన అమరవీరులకు ఉద్యమ జోహార్లు..!!✊ నిన్న ఆమెని అలా చూసి కూడా ఇవాళ కొందరు BRS బానిసలు, ఆమెకి కెసిఆర్ 10 కోట్లు ఇచ్చాడు, ఆ పదవి ఇచ్చాడు, ఈ పదవి ఇచ్చాడు అని అబద్ధపు ప్రచారాలు చేస్తూ ఆవిడ కొడుకు త్యాగాన్నే కాదు, ఆ తల్లి కన్నీళ్లను కూడా అవమానిస్తున్నారు..!! బిడ్డ ఎంపీగా ఓడిపోతే ఎమ్మెల్సీ కట్టపెట్టావు... ఆ ఎమ్మెల్సీ ఏదో ఆ తల్లినే చేయొచ్చు కదా @KCRBRSPresident ..,??
8
5
20
8,644
Geetha Ainala గీత అయినాల retweeted
ఉద్యమాల కోట ఉనికిని చాటింది… సిద్దిపేట గడ్డ ఉప్పెనై కదిలింది.. #siddipet #Telangana
8
146
3
681
11,091
Happy Birthday to the person who gave me my first political opportunity and believed in my potential... Your trust, encouragement, and support have been an important part of my political journey... I will always be grateful for the opportunity you gave me and the confidence you placed in me... Wishing you good health, happiness, and continued success.. Have a wonderful year ahead @djohninc Garu..!!💐
1
2
35
858
తెలంగాణ వనంలో.. రేవంతన్న తులసి మొక్కయితే... ఆయనొక గంజాయి మొక్క..!! ఎవరది..??
24
6
12
47
4,449
Geetha Ainala గీత అయినాల retweeted
Jai Congress ✋
On the birth anniversary of Smt. Indira Gandhi ji, CM Shri @revanth_anumula led a padyatra and rally in Telangana before launching the Indiramma Family Life Insurance Scheme. Fulfilling Congress’ promise of ₹5 lakh life insurance cover for eligible poor families, with the entire premium borne by the state government. A tribute to Indira Gandhi ji’s vision of social justice and welfare. 📍 Siddipet, Telangana
18
294
5
1,206
30,815
హరీషన్న కృత్రిమ చరిష్మాని హమ్ ఫట్ అని సహజంగా లాగేసాడు రేవంతన్న..!! వచ్చిన జనాల మీద ఆరాలు తీసి బెదిరింపు రాజకీయాలు చేయకుండా, మీ లోపాలు సరిచేసుకోవాలని కోరుకుంటున్నాం @BRSHarish అన్న..
10
31
106
2,364
సూడబోతే మైకులో చెప్పినోళ్ళకి మూడినట్లే ఉంది..!! అయినా సీఎం అయ్యే అంతగనం దమ్మున్నోళ్లు రేవంతన్న పార్టీలోకి రాకముందే అయ్యి చూపిస్తే పాయే కదా..?? అప్పుడేమో కిక్కురుమనకుండ కూసుంటివి..!!😡 సక్కగున్నకాడ సెడగొట్టడానికి రెడీగుంటారు కోవర్ట్ బ్యాచ్..!!😡😡
4
5
1
35
1,082
దెయ్యాన్నే మోసం చేసేటోడికి, జనాలు ఒక లెక్కన...!!😄😄 (మధ్యలో రేవంతన్న స్మైల్ 🥰🥰🥰🥰🥰) @revanth_anumula ♥️
6
16
1
62
1,772