Pinned Tweet
1 NENOKKADINE movie theatre lo choosinollu lucky 🔥
@urstrulyMahesh
GOWTHAM retweeted
తాను ఓటు వేసిన వార్డును సైతం గెలిపించుకోలేకపోయిన హోంమంత్రి @Anitha_TDP
#CBNJungleRaj #JaganannaConnects
GOWTHAM retweeted
🚨
"వంద రోజుల్లో వంద ఐటీ కంపెనీల ఫేమ్"..
జనసేన ఎమ్మెల్యే లోకం మాధవి గారికి షాక్!
నెల్లిమర్ల మండలం వైఎస్ఆర్ సీపీ జడ్పీటీసీ అభ్యర్థినిగా మత్స విజయ 1291 ఓట్ల మెజారిటీతో విజయం.
#Nellimarla #ZPTC
GOWTHAM retweeted
కదిరి నియోజకవర్గం YCP హవా
కదిరి రూరల్ ZPTC YCP ✅
NP కుంట YCP ✅
గాండ్లపెంట YCP ✅
3/3 స్వీప్
GOWTHAM retweeted
🚨
టిడిపి కూటమి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ప్రాతినిధ్యం వహిస్తున్న భీమిలి, ఆనందపురం మండలాల్లో
ఏకంగా 9 ఎంపీటీసీలను సొంతం చేసుకున్న వైసిపి.
#MPTC #LocalBodyElections2026
GOWTHAM retweeted
తూర్పుగోదావరి జిల్లాలో జనసేన ఎమ్మెల్యే భార్యపై అలవోకగా గెలిచిన వైయస్‌ఆర్‌సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి కరుటూరి శ్రీహరిబాబు గారు
జనసేన తరపున సీతానగరం జెడ్పీటీసీ అభ్యర్థిగా పోటీచేసిన రాజానగరం జనసేన ఎమ్మెల్యే బత్తుల రామకృష్ణ భార్య వెంకటలక్మీ. దాంతో అధికార, అర్ధబలం వినియోగించి అక్రమాలతో గెలిపించేందుకు ఎమ్మెల్యే విశ్వప్రయత్నం
కానీ.. వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థికి అన్నివిధాలుగా అండగా నిలిచిన మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా గారు. దాంతో 2,600 ఓట్ల తేడాతో శ్రీహరిబాబు గారు గెలుపు. అలానే మండలంలోని 20 ఎంపీటీసీ స్థానాల్లో మెజార్టీ స్థానాలను వైయస్‌ఆర్‌సీపీ కైవసం
GOWTHAM retweeted
Contest Cheyakapothe B-forms Enduku ichinattu
Vallani Independent ga count chesetollu ga
Gajji media Muchatlu social media lo vadhu bro
GOWTHAM retweeted
గెలిచిన YSRCP అభ్యర్థులందరికీ శుభాకాంక్షలు 💐💐💐
ఓడినవారు కూడా గెలిచేవారే … ప్రజాస్వామ్యం ఖూనీ కాకపోయి ఉంటే
2029 మనదే💪🇸🇱
@ysjagan @YSRCParty
GOWTHAM retweeted
విజయనగరం జిల్లా
గరివిడిలో ఎమ్మెల్యే కళా వెంకటరావుకు బిగ్ షాక్..!
కోడలు సంధ్యపై.. బొత్స కోడలు పూజిత ఘన విజయం.
1,406 ఓట్ల మెజారిటీతో వైయస్ఆర్సీపీ జడ్పీటీసీ అభ్యర్థిని పూజిత గెలుపు.
#YSRCP #JaganannaConnects
విజయనగరం జిల్లా
గరివిడిలో కిమిడి కళా వెంకటరావుకి బిగ్ షాక్!
గరివిడి మండలంలో 16 ఎంపీటీసీ స్థానాలకు గాను 12 స్థానాల్లో వైయస్ఆర్సీపీ విజయం.
ఎంపీపీ స్థానం దక్కించుకోనున్న వైయస్ఆర్సీపీ..
#CBNJungleRaj
#JaganannaConnects
GOWTHAM retweeted
YCP మీదున్న భయం తో పొత్తు ఎలాగూ విడిపోరు
ముందస్తు ఎన్నికలు వెళ్తారేమో కనుక్కో మీ మీద నీకు నమ్మకం ఉంటే
చూస్తుంటే 2029 లో మా జగ్గన్న కి 11 కూడా కష్టమే
కొడితే ఇంకో పదేళ్ళు లేవడు, అలా కొట్టారు
@JaiTDP 👏👏👏👏👏👏👏👏
GOWTHAM retweeted
🚨
తీవ్ర ఉత్కంఠ నడుమ గన్నవరం జడ్పీటీసీ వైసిపి కైవసం..
63 ఓట్లతో వైసీపీ అభ్యర్థి అనగాని రవి విజయం
వైసిపి అభ్యర్థి విజయాన్ని ప్రకటించకుండా కుట్రలు చేసిన కూటమి నేతలు*
చెల్లుబాటు కానీ ఓట్లను లెక్కించాలని పట్టుబట్టిన కూటమి అభ్యర్థి*
జాయింట్ కలెక్టర్ సమక్షంలో చెల్లుబాటు కానీ ఓట్లు రీ వెరిఫికేషన్
రీ వెరిఫికేషన్ లో వైసిపి, బీజేపీకి చెరో 54 ఓట్లు
వైసిపి జడ్పిటిసి అభ్యర్థి అనగాని రవి 63 ఓట్లతో గెలిచినట్లు ప్రకటించిన అధికారులు
#Gannavaram #ZPTC
GOWTHAM retweeted
Ayyaaa.....Ayyyaaaa....Masss ayyaaaa
రాజానగరం జనసేన MLA భార్య ఓటమి !!
2,600 ఓట్ల తేడాతో YCP కురుటూరి శ్రీహరి బాబు గెలుపు!!
@JakkampudiRaja 🔥




















