Graduate Adda (@GraduateAdda) header
Graduate Adda (@GraduateAdda) profile picture

Constructive Criticism

Joined May 2023
Photo by Graduate Adda (@GraduateAdda)Photo by Graduate Adda (@GraduateAdda)Photo by Graduate Adda (@GraduateAdda)Photo by Graduate Adda (@GraduateAdda)Photo by Graduate Adda (@GraduateAdda)Photo by Graduate Adda (@GraduateAdda)Photo by Graduate Adda (@GraduateAdda)Photo by Graduate Adda (@GraduateAdda)Photo by Graduate Adda (@GraduateAdda)Photo by Graduate Adda (@GraduateAdda)
Graduate Adda retweeted
The barbaric chainsaw attack on a Class 10 student inside the classroom at Rapthadu ZP High School exposes the total collapse of law and order under the TDP coalition’s ‘Jungle Raj’. How could an assailant freely storm into a government school and brutally assault a young girl? This shows the government’s utter negligence in ensuring the safety of children, even inside educational institutions. It is also unfortunate that another student was also injured while she was trying to intervene. When governance takes a backseat to political vendetta and ‘Red Book’ rule, criminals run rampant without fear of the law. Injured students must be provided with the best emergency medical treatment immediately, and their families must be taken into confidence. We demand, the immediate arrest of the attacker and be brought to justice through transparent probe. An urgent review of school safety protocols across Andhra Pradesh, and complete accountability from @ncbn and @naralokesh. #CBNJungleRaj
330
2,082
162
7,583
562,943
Court lo మేము ఆ భూముల్లో రోడ్ చేయడం లేదు అని చెప్పి రోడ్ వేసి వాళ్లకి ఇవ్వాల్సిన ఇవ్వకుండా రోడ్ వేశారు అయినా నువ్వే కదా కోడి చెరువులోకి ఎలా వెళతారు అని కోర్టులో కేసు వేసింది అంటే వాళ్ల ల్యాండ్ అంటే ప్రైవేట్ ప్రాపర్టీ కదరా నీకో న్యాయం వాళ్ళకో న్యాయమా @PawanKalyan 🤡
అభివృద్ధి బాటలో కూటమి - అరాచక బాటలో వైసీపీ ఉపముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం వేసిన రోడ్లను ట్రాక్టర్లతో దున్నించే స్థితికి చేరింది వైసీపీ పైశాచికత్వం. ఈ రాక్షస వైసీపీకి @YSRCParty స్థానిక సంస్థల ఎన్నికల్లో మరోసారి బుద్ధి చెప్పే అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలి. కూటమి అభ్యర్థులను గెలిపించి వైసీపీ రహిత ఆంధ్రప్రదేశ్‌ను సార్థకం చేయాలి.
5
100
4
244
12,581
Graduate Adda retweeted
When hooliganism prevails at the Centre under the NDA-led government, what can the country expect from their goons? The attacks on YSRCP candidates, including MP P. V. Midhun Reddy in Punganur and party workers across Andhra Pradesh, expose the alarming state of democracy under PM Modi, Amit Shah and Chandrababu Naidu’s NDA-led coalition government.
176
1,118
44
2,869
102,392
Graduate Adda retweeted
అరకులో గిరిజనుల కష్టాలు చూసి.. సీసీ రోడ్డు వేయించిన వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ తనూజ రాణి గారు వర్షాకాలంలో రోడ్డు బురదమయంగా మారి గిరిజనులు పడుతున్న ఇబ్బందులను ఒక యూట్యూబర్ ద్వారా తెలుసుకుని.. వెంటనే స్పందించి, తన ‘ఎంపీల్యాడ్స్’ నిధులతో నూతన సీసీ రోడ్డుని వేయించిన ఎంపీ గారు కొత్తగా వచ్చిన సీసీ రోడ్డును చూసి సంతోషం వ్యక్తం చేస్తూ.. ఎంపీ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్న ప్రజలు
36
208
14
831
88,663
శ్రీ చంద్రబాబు నాయుడు గారు, ఇంత పచ్చిగా అబద్ధాలు చెప్పడం ఇకనైనా మానండి! దేశంలో విద్యుత్ రంగ సంస్కరణలకు శ్రీకారం చుట్టిన తొలి రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాదు, ఒడిశా! 1992లోనే అప్పటి ఒడిశా ముఖ్యమంత్రి బిజూ పట్నాయక్ గారు విస్తృత సంప్రదింపులతో ఈ ప్రక్రియను ప్రారంభిస్తే... ఆ తర్వాత వచ్చిన జె.బి. పట్నాయక్ గారి కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని ముందుకు తీసుకెళ్లి 'ఒడిశా విద్యుత్ సంస్కరణల చట్టం - 1995'ను తీసుకొచ్చింది. ఒడిశా విద్యుత్ నియంత్రణ మండలి (OERC) ఏర్పాటు, అప్పటి రాష్ట్ర విద్యుత్ సంస్థ (OSEB)ను ఉష్ణ విద్యుత్ ఉత్పత్తి, జల విద్యుత్ ఉత్పత్తి, మరియు నాలుగు పంపిణీ సంస్థలుగా విభజన చేసి విద్యుత్ రంగ సంస్కరణలను 1995 నాటికి తెచ్చారు. ఇదంతా మీరు మీ మామగారికి వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి పీఠం ఎక్కకముందే జరిగిపోయిన నిజం! మరో ముఖ్య విషయం: విద్యుత్ సంస్కరణల ఘనతను కాంగ్రెస్ ముఖ్యమంత్రి జే.బి. పట్నాయక్ గారు మాజీ ముఖ్యమంత్రి మరియు ఆనాటి ప్రతిపక్ష నాయకుడు బిజూ పట్నాయక్‌ గారికే ఇచ్చారు తప్ప ఎప్పుడూ తన ఖాతాలో వేసుకోలేదు... దాన్నే హూందాతనం అంటారు! సొంత డప్పు వాయించుకోవడం, పచ్చి అబద్ధాలు ఆడటం, ఇతరుల కృషిని తన ఖాతాలో వేసుకోవడం, తాను చేసే తప్పులకు చేస్తూ ఇతరులను నిందించడం లాంటివి గౌరవప్రదమైన నాయకత్వ లక్షణాలు కావు, అది కేవలం నైతిక పతనం!
65
328
12
1,012
36,367
ఆంధ్రప్రదేశ్ GSDP లెక్కల్లో అసలు నిజం ఇదేనా?
29
82
932
Amara Rajaని YSRCP నిజంగానే తరిమేసిందా?
10
98
2
376
7,646
ఏపీ మొత్తం అప్పు ఎంత? 2014 నుంచి 2026 వరకు ఎవరి హయాంలో ఎంత అప్పు జరిగింది?
11
65
1
230
5,700
ముద్రగడ గారి కూతురిని ఆపింది ఎవరు?
6
76
285
6,353
CM గారి కోపం వెనుక అసలు కథ ఏంటి?
3
98
418
9,897
ఏపీ పంచాయతీ శాఖకు వచ్చిన 5 జాతీయ అవార్డులు... అసలు క్రెడిట్ ఎవరిది?
7
87
2
306
4,921
3
27
118
2,352
Swathi reddy ❌ Gowthami Swetha ✅ హోం మినిస్టర్ గారూ... ఇప్పుడు ఏమంటారు?
12
187
5
765
19,164
Graduate Adda retweeted
వినోద్ గారు, జోసెఫ్ (రావణ్) వీడియోను జగన్ గారి వీడియోతో కలిపి ఇద్దరి భావజాలం ఒకటేనని చెప్పడం ఎంతవరకు సమంజసం? మీరు షేర్ చేసిన రావణ్ వీడియో చూసి నేను ప్రశ్న ఛానల్‌లో పూర్తి వీడియో చూశాను. పూర్తి వీడియో చూశాక మీరు పోస్ట్ చేసిన వీడియో ఫేక్ అని స్పష్టంగా తెలుస్తోంది. Full Video👇
Replying to @StringReveals
True face of Jagan👇
2
3
4
497
పవన్ Vs రావణ్ | విమర్శ హద్దు దాటిందా?
37
141
2
630
12,425
తెలంగాణ ను శాసిస్తున్న ఏపీ Red Book!
29
65
1
325
8,951
పవన్ కళ్యాణ్‌పై 'క్యాస్ట్ పాలిటిక్స్' ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి!
11
61
1
264
5,446
బీర్‌కు బ్రాండ్ అంబాసిడర్లుగా మారిన కూటమి ప్రభుత్వం?
22
84
1,176
పోలీసుల వేధింపులు.. మరో 3 ప్రాణాలు!
1
27
74
1,063
ఏపీ పోలీస్ కస్టడీలోకి వెళ్తే ప్రాణాలకు గ్యారంటీ లేదా?
25
64
788