RamKrish 🐉🦚 retweeted
Soulful and full of devotion…. Lovely rendition of the Linga Bhairavi Devi Stuthi, @shilpareddy217. Best wishes to you. youtu.be/qmbQCMu_SYI?si=NS01…
షడాననం కుంకుమ రక్తవర్ణం
మహామతిం దివ్య మయూరవాహనం |
రుద్రస్య సూనుం సురసైన్యనాథం
గుహం సదా శరణమహం ప్రపద్యే ||
ఓం శరవణభవ!!
RamKrish 🐉🦚 retweeted
Eeroju ma clg lo blood camp jarigindi ,blood ichetappudu vallu 6305456341 ane number icharu ee number ki call cheste all blood groups available untay 24/7 ani chepparu.
X lo chala posts untay blood requirement kosam so pls Retweet this evarikaina help avvochu ❤️🩹
RamKrish 🐉🦚 retweeted
man of masses, literally 😮💨🔥
#NTR
మహనీయుల కీర్తిని మసకబార్చే శక్తి ఎవరికీ లేదు. కానీ అహంకారంతో విర్రవీగేవారికి కాలం, కర్మ తప్పకుండా తగిన గుణపాఠం నేర్పిస్తాయి...! 🙏🏻🙏🏻
Rendu Telugu Rastrala prajalu devudi ga bavinche Anna garini vilu last 15 days ga titina buthulu ..Akariki Chanipoina vala kuthurni koda Titaru @SandyDhanapala
Telugu Variga Badha paduthunam Party Abhimanulu ga Siggu padthunam 🙏🙏
Please Take Action @naralokesh @JaiTDP
RamKrish 🐉🦚 retweeted
Here’s DRAGON unleashes for #ItlluArjuna 🐉🔥
Once again, thank you for everything @tarak9999 anna. No words can do justice for my love and respect towards you anna ❤️
RamKrish 🐉🦚 retweeted
A special convo with the 'Man of Masses' himself coming your way this festive evening..!!
DRAGON unleashes for #ItlluArjuna today at 6 PM 🐉🔥
RamKrish 🐉🦚 retweeted
మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు. Wishing you all a very Happy Diwali.
భక్తితో దేవుని ముందు వెలిగించే ఈ దీపం 🪔 మనలోని చెడును చీకటిలా తొలగించి, మంచితనం అనే వెలుగును నింపాలి. మన ఆలోచనలు, ఆచరణలు సన్మార్గంలో నడవాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ...
మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు! 🙏✨
11
161
ఓం మహాలక్ష్మ్యై చ విద్మహే
విష్ణుపత్న్యై చ ధీమహి
తన్నో లక్ష్మీః ప్రచోదయాత్..!!
శ్రీ మహాలక్ష్మీ నమోస్తుతే 🙏🏻
ధన త్రయోదశి శుభాకాంక్షలు 🌸🪔
RamKrish 🐉🦚 retweeted
Some moments become memories you’ll carry for a lifetime. This is definitely one of them ❤️
Love you, @tarak9999 Anna. Forever grateful 🤗
RamKrish 🐉🦚 retweeted
Here's the trailer of #ItluArjuna.
youtu.be/RkH_FE0w--0
@anieshforyou, your debut speaks without a single word and that takes real guts. Choosing a role like this for your very first film shows how much you believe in the story over everything else. Wishing you a wonderful start brother.
Best wishes to @MusicThaman #AnaswaraRajan @itsmaheshuppala @rajamahadhevan @VenkyKudumula and the entire team on their release on Nov 13th.
Aa pilladini valla daggare vunchi valla pempakam ela vundo monitor cheyochuga ila vidadeese badulu 🥲
"నన్ను తీసుకెళ్లు అమ్మా.. భయమేస్తుంది"
చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించాలని కోర్టు ఆదేశాలు ఉన్నా అప్పగించని అధికారులు
జగిత్యాల జిల్లాలో హృదయవిదారక ఘటన
చట్టపరంగా దత్తత తీసుకోలేదని, మూడేళ్లుగా పెంచుకుంటున్న చిన్నారిని తల్లిదండ్రుల నుంచి వేరు చేసి శిశు సంక్షేమ కేంద్రానికి తరలించిన అధికారులు
ఈ క్రమంలో శిశు సంక్షేమ కేంద్రంలో ఉన్న చిన్నారిని చూసేందుకు వెళ్లగా, "నన్ను తీసుకెళ్లు అమ్మా.. భయమేస్తుంది" అంటూ గుండెలవిసేలా రోదించిన చిన్నారి
హిందూ సంప్రదాయం ప్రకారమే దత్తత తీసుకున్నామని హైకోర్టును ఆశ్రయించగా, చిన్నారిని తిరిగి తల్లిదండ్రులకు అప్పగించాలని అక్టోబర్ 16వ తేదీన ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు
అయితే హైకోర్టు ఉత్తర్వులు ఉన్నా అధికారులు జాప్యం చేస్తున్నారని, తమ కొడుకు ఆరోగ్యం క్షీణిస్తోందని, వెంటనే తమ కొడుకును తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తున్న తల్లిదండ్రులు
























