Ashok Bollineni (@ItsMeKumar09) header
Ashok Bollineni (@ItsMeKumar09) profile picture
Hyderabad
Joined November 2011
Photo by Ashok Bollineni (@ItsMeKumar09)Photo by Ashok Bollineni (@ItsMeKumar09)Photo by Ashok Bollineni (@ItsMeKumar09)Photo by Ashok Bollineni (@ItsMeKumar09)Photo by Ashok Bollineni (@ItsMeKumar09)Photo by Ashok Bollineni (@ItsMeKumar09)Photo by Ashok Bollineni (@ItsMeKumar09)Photo by Ashok Bollineni (@ItsMeKumar09)Photo by Ashok Bollineni (@ItsMeKumar09)Photo by Ashok Bollineni (@ItsMeKumar09)
TL Chusina Best news …. Happy for you bro @alwaysNTR_
Replying to @alwaysNTR_
Thanks to Team @basavatarakam hospital. Heartfelt thanks to Sr.NTR Garu for constructing cancer hospital for Telugu people, and to #Balayyababu Garu for maintaining it with advanced technology and qualified staff. Special thanks @daivasahaayam anna for your response.
1
8
106
5,953
అమరావతికి మావిగన్ అని పేరు పెట్టండి - సజ్జల సారు…. ఇంత మంచి ఐడియాలు ఇచ్చేటోళ్ళు మన పార్టీలో ఉండరు ఎందుకో 🥲🥲
9
43
354
17,566
Ashok Bollineni retweeted
Proud of what our innovators are building in #Amaravati! @qbit_force has developed Q-SHIVA, an indigenous cryogenic platform that operates at minus 269°C, just 4 degrees above absolute zero. Srsti Quantum has built NAADA, a superconducting niobium chip, and the team has also created its own control electronics and software in Q-CoRE and Q-CODE.
A growing ecosystem of Amaravati-based companies, universities and startups is developing indigenous quantum technologies, including the NAADA resonator chip, Q-SHIVA cryogenic platform, Q-CoRE control electronics and Q-CODE software, laying the foundation for building quantum computers locally. ✍️@madamanchis thehindu.com/news/national/a…
28
206
6
1,253
37,091
Ashok Bollineni retweeted
Good news today: good to see that the young girl from Raptadu is slowly recovering.. well done @naralokesh and @ManipalHealth doctors in Bengaluru. 👍🙏
I reviewed her recovery of the child with the doctors at @ManipalHealth Bengaluru today. She is now breathing on her own without ventilator support, eating again, and taking her first steps with assistance. Most heartening of all, she has started smiling again. I have directed officials to arrange a local mental health professional and a dedicated rehabilitation therapist with GGH Anantapur so that her care continues after discharge. Heartfelt thanks to the Manipal team and the Anantapur doctors for saving her life. I will stand by her until she fully recovers.
15
151
2
1,534
83,775
అంతే అంతే @KTRBRS 🤦‍♀️🤦‍♀️
2
15
1
54
1,000
Ashok Bollineni retweeted
Dedicated to all those YCheap morons trolling @ncbn without even understanding the technology. Before mocking his vision, do some homework. Illiterate ycheaps
20
84
1
547
28,161
Ashok Bollineni retweeted
రబ్బర్ చెప్పుల హరీష్ రావు 2004లో వార్డ్ మెంబర్ కూడా కాదు, వైఎస్ఆర్ భిక్షతో మంత్రి అయ్యారు: సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట సభలో సీఎం రేవంత్ రెడ్డి హరీష్ రావుపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ దయతో రాజశేఖర్ రెడ్డి ఆయనను మంత్రిని చేశారని అన్నారు. సిద్దిపేట కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసు బూట్లతో తొక్కించి, లాఠీలతో కొట్టించారని సీఎం ఆరోపించారు. #HarishRao #RevanthReddy #Siddipet #TV5News
2
6
1
44
2,466
హరీష్ రావు అడ్డా సిద్ధిపేట లో రేవంత్ రెడ్డి మాస్ క్రేజ్ 🔥🔥🔥🔥
73
96
16
1,123
33,684
Ashok Bollineni retweeted
కాళ్ళు మొక్కడానికి ఆయన ఏమైనా దేవుడా ఇంత గాలిజా..😂👏 #2bhkfamily #ktr #kcr #brsparty
11
124
5
509
12,409
సిద్ధిపేట రేవంత్ సభలో తెలంగాణ అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ.. “ఎవరెవరికో మంత్రి పదవులు ఇచ్చావ్.. రాజ్యసభ ఇచ్చావ్.. ఈ తల్లికి ఏదైనా పదవి ఇస్తే నీ అబ్బ సొమ్మేం పోతుంది?” — సీఎం రేవంత్ రెడ్డి
49
171
13
1,426
52,601
Ashok Bollineni retweeted
కర్నాటక సీఎం డీకే శివకుమార్‌కు చంద్రబాబు లేఖ కర్నాటక ప్రభుత్వానికి సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు. తుఫాన్ల తర్వాత విద్యుత్ పునరుద్ధరణకు కర్ణాటకసహకారం. ఏపీకి 592 మంది సిబ్బందితో 68 బృందాల పంపిణీ. విద్యుత్ పునరుద్ధరణ పనుల్లో కర్ణాటక బృందాల సహకారం. కష్ట సమయంలో అందించిన సహకారం మరువలేనిదన్న సీఎం చంద్రబాబు. #ChandrababuNaidu #DKShivakumar #Karnataka #AndhraPradesh
3
15
316
Ashok Bollineni retweeted
Woww... Canada Embassy tweeted in "తెలుగు" 😍😍 Tweet about CBN + తెలుగు 💛💛💛 CBN goes Global 😍😍
నమస్కారం అండి! A pleasure to catch up with Andhra Pradesh CM @ncbn on the sidelines of #CIISummit2026 in Visakhapatnam. Canada looks forward to expanding partnerships and creating new opportunities in trade, investment, innovation, talent and sustainable growth.
1
44
330
5,665
మాజీ మంత్రి కేటీఆర్ చేసిన ఆరోపణల నేపథ్యంలో సాగర్ నుంచి 90 టీఎంసీల నీటిని ఏపీ అక్రమంగా తరలిస్తోందా? అసలు వాస్తవాలేంటి? 🔹 KRMB కేటాయించిన నీటి వాటాకు లోబడే ఆంధ్రప్రదేశ్ వాటర్ గ్రిడ్ ప్రాజెక్టును చేపడుతోంది. 🔹 గతంలో KRMB కేటాయించిన నీరు: 33 మండలాల్లోని 135 చెరువులను నింపేందుకు 2.55 టీఎంసీలు. 🔹 వాటర్ గ్రిడ్ మొదటి దశ: 10 మండలాలకు అవసరమయ్యే నీరు కేవలం 0.57 టీఎంసీలు. ప్రాజెక్టు పూర్తయ్యాక, మొత్తం 33 మండలాలకు అవసరమయ్యే నీరు 1.86 టీఎంసీలు మాత్రమే. 🔹 అంటే గతంలో ఉన్న 2.55 టీఎంసీల కేటాయింపుతో పోలిస్తే 0.69 టీఎంసీల నీరు ఆదా! మరి 90 టీఎంసీల అక్రమ తరలింపు ఆరోపణలకు ఆధారాలేంటి? 🔹 ఇది నీటిని దోచుకునే ప్రాజెక్టు కాదు… నీటిని ఆదా చేస్తూ ప్రజల దాహార్తిని తీర్చే ప్రాజెక్టు! 🔹 చెరువులను నింపే విధానానికి బదులుగా నేరుగా ఇళ్లకు తాగునీరు సరఫరా చేయడం ద్వారా నీటి వృథాను తగ్గించాలన్నది ప్రభుత్వ ప్రణాళిక. @KTRBRS గారూ… రాజకీయ విమర్శలు చేయవచ్చు. కానీ ప్రజల తాగునీటి అవసరాలను రాజకీయ వివాదంగా మార్చకండి! ప్రాజెక్టుకు సంబంధించిన జీవోలు, KRMB కేటాయింపులు, GIS మ్యాపులు, నీటి వినియోగ లెక్కలను పరిశీలించండి. #Palnadu #WaterGrid #AndhraPradesh #NagarjunaSagar #DrinkingWater
10
37
798
Ashok Bollineni retweeted
జర్నలిస్ట్: కరువు దేశమంతా ఉంది. దక్షిణ భారతదేశంలో ఎక్కువగా ఉంది. కానీ అన్ని రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలకు సలహాలు ఇస్తుంటే.. మీరు మాత్రం కరువు రాజకీయం చేస్తున్నారు. ఎందుకు? కేటీఆర్: నాకు దక్షిణ భారతదేశం గురించి, వేరే రాష్ట్రాల గురించి అవసరం లేదు. నేను తెలంగాణలో రాజకీయం చేస్తా! జర్నలిస్ట్: సార్, నెక్స్ట్ క్వశ్చన్... కేటీఆర్: లేదు.. నేను మాట్లాడాల్సింది మాట్లాడేశా. నేను వెళ్లిపోతా!
15
63
6
273
34,968
Ashok Bollineni retweeted
కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభించిన రోజు నుంచే బ్లాక్‌లు కొట్టుకుపోవడం జరిగింది. ఆరు నెలలకే బ్లాక్‌లన్నీ కొట్టుకుపోయాయి. – ఇంజినీరింగ్ లెజెండ్ శాస్త్రి రేవంత్ రెడ్డిని నిందించి మనం ఏం చేయలేం. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు పనికిరావు. వాటివల్ల తెలంగాణకు ఎలాంటి ఉపయోగం లేదు.
3
28
2
103
4,500
Ashok Bollineni retweeted
రామోజీరావు అంటే కేవలం ఈనాడు కాదు — అంతకంటే ఎంతో ఎక్కువ! రోజూ సాక్షి పత్రిక చదువుతూ, రామోజీరావు గారి మీద కొంతమంది చేస్తున్న అనుచిత వ్యాఖ్యలను చూసి ఈ పోస్ట్ రాస్తున్నాను. ఈనాడు అనేది జస్ట్ లైక్ దట్ పెట్టిన పత్రిక కాదు. ఒక వ్యక్తి తన కష్టాన్ని, తెలివితేటలను, సంపాదనను పెట్టుబడిగా పెట్టి, రూపాయి రూపాయి కూడబెట్టి, మెట్టు మెట్టు ఎదుగుతూ నిర్మించిన పత్రిక ఈనాడు. రామోజీరావు గారు తన వ్యాపార సామ్రాజ్యాన్ని ఒక్కరోజులో నిర్మించలేదు. దశాబ్దాల కృషితో ఒక్కొక్క వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తూ, ఈనాడును తెలుగు ప్రజల జీవితాల్లో ఒక ప్రధాన పత్రికగా తీర్చిదిద్దారు. మరి మీరు గొప్పగా చెప్పుకుంటున్న వైఎస్ కుటుంబం సాక్షి పత్రికను ఎలా స్థాపించిందో కూడా ఒకసారి గుర్తుచేసుకోండి. 2012లో సీబీఐ కోర్టుకు సమర్పించిన వివరాల ప్రకారం, సాక్షి సంబంధిత సంస్థల్లో సుమారు 60 కంపెనీలు, వ్యక్తుల నుంచి ₹1,172 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ప్రభుత్వం నుంచి భూములు, అనుమతులు, ఇతర ప్రయోజనాలు పొందిన కొన్ని వ్యాపార సంస్థలు, అందుకు ప్రతిఫలంగా జగన్‌కు సంబంధించిన కంపెనీల్లో భారీ పెట్టుబడులు పెట్టాయనేది సీబీఐ ప్రధాన ఆరోపణ. నిమ్మగడ్డ ప్రసాద్, పొట్లూరి వరప్రసాద్‌లకు సంబంధించిన సంస్థలు, ఇండియా సిమెంట్స్‌తో పాటు మరెన్నో కంపెనీల పెట్టుబడులు విచారణలో ప్రస్తావనకు వచ్చాయి. ఆ ఆరోపణలు కోర్టులో రుజువు కావడం వేరే విషయం. కానీ ఆ పెట్టుబడుల చరిత్రను పూర్తిగా పక్కనపెట్టి, రామోజీరావు గారి మీద వ్యక్తిగత విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసం? ఈనాడు ఎలా పుట్టిందో, సాక్షి ఎలా పుట్టిందో రెండింటి చరిత్రా ప్రజలకు తెలియాలి. అంతకంటే ముఖ్యంగా, రామోజీరావు గారిని కేవలం ఈనాడు పత్రికకు, ఆయన రాజకీయ అభిప్రాయాలకు పరిమితం చేసి చూడటం చాలా పెద్ద పొరపాటు. రామోజీరావు గారు ఏ రాజకీయ పార్టీని సమర్థించారు, ఏ పార్టీని వ్యతిరేకించారు అనేది ఆయన జీవితంలో ఒక భాగం మాత్రమే. ఆయన సాధించిన విజయాలకు అదే కొలమానం కాదు. ఒక చిన్న గ్రామం నుంచి వచ్చి, సొంత కష్టంతో అడుగడుగు ఎదుగుతూ ఒక గొప్ప వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించిన వ్యక్తి ఆయన. మార్గదర్శి, ప్రియా, ఈనాడు, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ! ఆయన నిర్మించిన ప్రతి బ్రాండ్ తన రంగంలో ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. కొన్ని జాతీయస్థాయిలో కూడా గొప్ప బ్రాండ్లుగా ఎదిగాయి. వేలాది మందికి ప్రత్యక్ష ఉపాధి కల్పించారు. మరెంతోమందికి పరోక్షంగా జీవనోపాధి అవకాశాలు సృష్టించారు. ఆయన గొప్పతనం కేవలం సంపాదించిన సంపదలో లేదు. ఆయన సృష్టించిన సంస్థల్లో, బ్రాండ్లలో, ఉపాధిలో, అవకాశాల్లో ఉంది. ఒక సంస్థను స్థాపించడం కష్టం. దాన్ని విజయవంతం చేయడం ఇంకా కష్టం. కానీ వివిధ రంగాల్లో అనేక సంస్థలను నిర్మించి, వాటిని దశాబ్దాలపాటు నిలబడగల బ్రాండ్లుగా తీర్చిదిద్దడం అసాధారణమైన విజయం. ఆయన పాటించిన క్రమశిక్షణ, పని పట్ల నిబద్ధత, వ్యాపార నిర్వహణలో చూపించిన పట్టుదల, కొత్త రంగాల్లోకి ప్రవేశించడానికి చూపిన సాహసం — ఇవన్నీ భవిష్యత్ తరాల పారిశ్రామికవేత్తలు నేర్చుకోవాల్సిన లక్షణాలు. రామోజీరావు గారి రాజకీయ అభిప్రాయాలతో విభేదించవచ్చు. ఈనాడు పత్రిక సంపాదకీయ విధానాలను విమర్శించవచ్చు. ఆయన వ్యాపార నిర్ణయాలను ప్రశ్నించవచ్చు. కానీ రాజకీయ విభేదాల కారణంగా ఆయన జీవితకాల పారిశ్రామిక కృషిని, సాధించిన విజయాలను తక్కువ చేసి చూడటం సరికాదు. మన యువతకు కేవలం రాజకీయ నాయకులే ఆదర్శాలు కావాల్సిన అవసరం లేదు. సొంతంగా వ్యాపారాలు నిర్మించి, వేలాదిమందికి ఉపాధి కల్పించి, సమాజంలో సంపదను సృష్టించిన పారిశ్రామికవేత్తలు కూడా ఆదర్శాలు కావాలి. రామోజీరావు అంటే ఒక పత్రిక కాదు. ఒక టీవీ ఛానల్ కాదు. ఒక రాజకీయ అభిప్రాయం కాదు. రామోజీరావు అంటే ఒక చిన్న గ్రామం నుంచి ప్రారంభమై, ఎన్నో రంగాల్లో గొప్ప సంస్థలను నిర్మించవచ్చని నిరూపించిన ఒక పారిశ్రామిక విజయగాథ. ఆయన రాజకీయాలను విమర్శించండి. కానీ ఆయనలోని పారిశ్రామికవేత్తను, ఆయన నిర్మించిన సంస్థలను, ఆయన సృష్టించిన అవకాశాలను కూడా గుర్తించండి. రామోజీరావు గారి జీవితంలో భవిష్యత్ తరాలు నేర్చుకోవాల్సింది ఆయన రాజకీయ అభిప్రాయాలను కాదు - ఆయన క్రమశిక్షణను, పట్టుదలను, వ్యవస్థాపక దృక్పథాన్ని, వ్యాపార సాహసాన్ని. అదే ఆయన అసలైన వారసత్వం. #SatishChaganti ✍️
15
39
1
137
16,861
Ashok Bollineni retweeted
AP State Food Commission వ్యవస్థ ప్రారంభించింది @ncbn .. మధ్యాహ్న భోజనం పథకం లో సన్న బియ్యం పెడుతుంది @ncbn .. 40 లక్షల మంది పిల్లలకు లంచ్ పెట్టింది @ncbn .. నువ్వేం చేసావ్ బ్రో @ysjagan ?
4
85
440
11,725
Ashok Bollineni retweeted
తండ్రి లాంటి వ్యక్తికి శుభలేఖ ఇవ్వడానికి వెళ్తే ఇలాంటి నీచపు రాతలు రాస్తారా ? ఇది నా వ్యక్తిత్వ హననం .. దీనికి మీరు సంజాయిషీ ఇస్తారా అని జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించిన షర్మిల #yssharmila #ysjagan #ysrcongress #sakshi
30
95
1
443
23,996
Ashok Bollineni retweeted
తండ్రి వయసున్న వ్యక్తికి @ncbn శుభలేఖ అందిస్తే చెట్టాపట్టాల్ అంటారా ? ఆత్మీయ సంబంధాలని అంటగడతారా ? ఇది వావి వరసలు తెలిసినోడు చేసే పనేనా ? సమాజం పట్ల విలువలు ఉన్నోడు రాసే రాతలేనా ? మనిషై పుడితే ఆడబిడ్డ మీద వేసేవి ఇలాంటి నిందలా ? నాపై నేడు @SakshiNews సాక్షి దినపత్రికలో రాసిన కథనం తీవ్ర అభ్యంతరకరం. నాకు, నా కుటుంబానికి జరిగిన వ్యక్తిత్వ హననం. ఇది YCP @YSRCParty అండ్ కో నీచపు బుద్దికి, మరింత దిగజారుడు సంస్కారానికి, తల్లి, చెల్లి అనే తేడాలేకుండా జంతువు చేష్టలకు పరాకాష్ట. @ysjagan జగన్ గారికి, తన సైతాన్ సైన్యానికి ఇంకా పచ్చ రోగం తగ్గలేదు. అద్దంలో వారి మొహం ఇంకా వారికి కనపడటం లేదు. మహిళల మీద వక్రభాష్యం చెప్పడం మానలేదు. అక్రమ సంబంధాలు అంటగట్టే నీచ సంస్కృతిని మరవలేదు. వారి మానసిక స్థితి మెరుగుపడలేదు. ఆత్మీయతతో పిలిచే పెళ్లి పిలుపులో కూడా రాజకీయ కోణం వెతకడం అంటే... సాక్షి తీరు అచ్చం కోడిగుడ్డు మీద ఈకలు పీకడమే ! ఎవరి మెప్పుకోసం ఈ దిగజారుడు ? నా కుమార్తె వివాహ వేడుకకు రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆహ్వానిస్తే రాజకీయ కొనమని, చెట్టపట్టాల్ అని, ఆత్మీయ సంబంధాలని తప్పుడు అర్ధాలు వెతుకుతున్నారంటే, మీ ఆలోచనా విధానం ఎంత కలుషితమైందో, మీ మెదడు ఇంకా మోకాళ్లలో ఎందుకుందో, మీ స్థాయి ఎక్కడికి దిగజారిందో, మానవసంబంధాలు మరిచిపోయి రాక్షస తత్వాన్ని ఎందుకు ప్రదర్శిస్తున్నారో రాష్ట్ర ప్రజలకు మళ్లీ మళ్లీ అర్థమవుతూనే ఉంది. ఆనాడు తన బిడ్డల పెళ్లిళ్లకు సైతం చంద్రబాబు నాయుడు గారిని YSR గారు ఆహ్వానించారు. అంటే ఆయన కూడా చంద్రబాబు గారితో చెట్టపట్టాల్ వేసుకొని తిరిగినట్లా ? బాబు గారు పెళ్లిళ్లకు వచ్చి ఆశీర్వచనాలు ఇస్తే YSR తో సన్నిహిత సంబంధాలు పెట్టుకున్నట్లా ? వైసీపీ అధ్యక్షులు జగన్ మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాం. అక్కచెల్లెమ్మల మీద అమితమైన ప్రేమ అని చెప్పే మీరు.. మీ పత్రిక సాక్షిలో ఇలాంటి చెట్టాపట్టాల్ వార్తను ఎలా సమర్ధించుకుంటారు? ఒక ఆడబిడ్డ మీద నీలాప నిందలు వేయడమా మీ పత్రిక విధానం ? తల్లి , చెల్లి అనే బేధం లేకుండా బురద రాతలు రాపించడమా మీ ఎజెండా ? ఇది మీరే దగ్గరుండి రాయించిన రోత రాతలా ? సమాధానం చెప్పాలి. ఇలాంటి నీచపు రాతలు, తప్పుడు కూతలు కూయించినందయికు సంజాయిషీ మీరిస్తారా? లేక మీ సాక్షితో ఇప్పిస్తారా ? తేల్చుకోవాలి.
589
1,771
297
5,921
1,297,519
బెంగుళూరు based నారాయణ హృదయాలయ లిమిటెడ్ ఇండియాలో టాప్ ఫైవ్ ప్రముఖ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నెట్ వర్క్ లలో ఒకటి. ఇది మన రాజధాని #అమరావతి లో 500 బెడ్ హాస్పిటల్ అండ్ హెల్త్ కేర్ ఫెసిలిటీ ఏర్పాటుకు ముందుకు రావడం సంతోషకరం. త్వరలో ఇది కార్యరూపం దాల్చి , నిర్మాణ కార్యకలాపాలు అమరావతిలో మొదలు కావాలని కోరుకుంటున్నా.
1
58
1
227
4,581