Kumar 🚩 retweeted
There is no Dalit Christian ra HalfCut
Dalit Christian groups, people’s organisations and political parties staged a protest at Badangpet crossroads, condemning the attack on two women and demanding strict action against the accused.
They called for justice, protection of women’s rights and communal harmony. Police made security arrangements during the protest.
Kumar 🚩 retweeted
BIG BREAKING 🚨 Andhra Local Body Election Results -
TDP : 2,356
JSP : 440
BJP : 137
CONG : 0 🤯
YSRCP : 493
OTH : 81
HUGE VICTORY FOR NDA !!
Pawan Kalyan's JSP swept all the mayoral and municipal chairperson posts it contested.
Kumar 🚩 retweeted
Corporators majority JSP-TDP గెలిచి
Mayor BJP ఓడిపోయింది అంటే.. ఎవరి పనితనమో తెలుసు కదా
2024 ఇలానే JSP-TDP mla లు majority గెలిచినా MP పండబెట్టారు 3 చోట్ల 🙏
ఇప్పుడొచ్చి YCP కి elevations... సిగ్గుపడాలి
Kumar 🚩 retweeted
Indulo 1,2,3 ayipoyayi, ABV gade disappoint chesadu, Gudumba gadi 100% strike rate miss ayyindhi😂
Ikkada @ItzmeSri4TDP ani okadu undali, evaraina chusara?? 😂
Kumar 🚩 retweeted
🔥 సాలూరు గడ్డపై తొలిసారి జనసేన జెండా రెపరెపలు! 🔥
ఇది కేవలం ఒక విజయం కాదు… 12 సంవత్సరాల నిరీక్షణకు దక్కిన ప్రతిఫలం!
ఎన్నో ఆశలు, మరెన్నో పోరాటాలు, వేలాది మంది జనసైనికుల కష్టానికి దక్కిన గౌరవం!
సాలూరు చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోయే రోజు ఇది.
జనసేన జెండా తొలిసారి ఎగిరింది… జనసైనికుల ఆత్మగౌరవం గెలిచింది! ✊
ఇది ఆరంభం మాత్రమే… సాలూరు అభివృద్ధికి కొత్త అధ్యాయం!
జై జనసేన! 🚩
జై పవన్ కళ్యాణ్! ❤️
#janasenaparty
Kumar 🚩 retweeted
Congratulations to Vangaveeti Radha Babu Garu on becoming the First Citizen of Vijayawada 🙏🏻
Jai Shri Ram🚩
Kumar 🚩 retweeted
అంతా మావల్లే అందాము అంటే
సాక్షాత్తు మునిసిపల్ శాఖ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న మున్సిపల్ కార్పొరేషన్ లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో డిపాజిట్ కూడా రానివ్వము అంటే గెలిచి చూపించాము!
మీకు బలం లేదు అని టికెట్ రాకుండా చేస్తే ఇండిపెండెంట్ గా గెలిచేసాము!
నలభై ఏళ్ల రాజకీయాల్ని, నాలుగు ఎన్నికలు కూడా చూడని పిల్లలు ధైర్యం గా ఎదిరించారు అంటే నీ స్పూర్తి ఏ @PawanKalyan
#Nellore #Adoni #JanaSenaStrikesAgain
Kumar 🚩 retweeted
Congratulations to @ursMallappa Anna on this remarkable victory 👏
Adoni, one of the oldest municipalities in the region, is a unique blend of industrial strength, diverse cultures and dynamic public.
Winning as an independent candidate against two formidable regional parties and the BJP is no ordinary achievement.
This is more than a candidates victory. This is the victory of Adoni’s people, their voice and their democratic spirit.
Kumar 🚩 retweeted
అచ్చు తప్పు
JSP above TDP ✅
BJP below YCP ✅
Janasena won seats with comfortable margins wherever it contested especially in Coastal Belt, Tirupati, Chittoor dists
TDP faced stiff competition from YCP in Rayalaseema esp in Kadapa Kurnool and ATP
After watching these results….
TDP and JSP oka league
YCP and BJP oka league
Congrats @YSRCParty 🙌🏻
Kumar 🚩 retweeted
Anantapur Guthi :
Ward No. 4
JSP - 326
TDP - 312
Invalid - 9
NOTA - 3
YSRCP - 0
Invalid, NOTA >>>> YSRCP 😹😹
Kumar 🚩 retweeted
Hi ra gadidha mundakodaka! ఏం కథలు రాసావ్ రా నా బట్ట! ఏది ఇప్పుడు చేయ్ ఎనాలిసిస్ లు!
This quoted post is unavailable.
Kumar 🚩 retweeted
.@JanaSenaParty wins 9th ward in Pulivendula Municipality..
#Pithapuram Municipality
YCP 0/15
Independent candidates 2/15..
ఇంకా అధ:పాతాళం లోనే YCP..
Kumar 🚩 retweeted
గుత్తిలో టీడీపీపై జనసేన విజయం
అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీ 4వ వార్డులో టీడీపీ అభ్యర్థి వాల్మీకి వరలక్ష్మిపై జనసేన అభ్యర్థి ఎం. తులసిరామ్ 14 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
#APLocalPolls #JanaSena
It was wonderful meeting with Megastar @KChiruTweets Ji and @AlwaysRamCharan in Hyderabad today. Their contribution towards promoting our cinema and culture to a global audience is truly commendable.
Kumar 🚩 retweeted
*బస్తీ దావఖానాలో వైద్య సిబ్బంది లేరాయే .. పేద ప్రజలకు వైద్యం కరువాయే జనసేన నాయకులు: కొల్లా శంకర్*
కెపిహెచ్‌బి 4వ ఫేజ్ బస్తీ దవాఖానలో ఎదురవుతున్న తీవ్ర ఆరోగ్య సమస్యలు, వైద్య సేవల లోపంపై స్థానిక ప్రజలు మరియు జనసేన నాయకులు ఆళ్ల నరేంద్ర గారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నేడు కూకట్‌పల్లి జనసేన పార్టీ కోఆర్డినేటర్ *కొల్లా శంకర్,* జనసైనికులతో కలిసి బస్తీ దవాఖానను నేరుగా సందర్శించడం జరిగింది.
ఈ సందర్భంగా దవాఖానలోని సిబ్బందితో మాట్లాడి అక్కడ ఉన్న పరిస్థితులను ఆరా తీశారు. గత 4 నెలలుగా దవాఖానలో డాక్టర్ లేకపోవడం, అలాగే సబ్-నర్స్ కూడా అందుబాటులో లేకపోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గుర్తించారు.
ఈ సందర్భంగా కొల్లా శంకర్ మాట్లాడుతూ:
"ప్రజలకు మెరుగైన ఉచిత వైద్యం అందించాల్సిన బస్తీ దవాఖానలో గత నాలుగు నెలలుగా వైద్యులు లేకపోవడం, అత్యవసర పరిస్థితిలో ప్రధమ చికిత్స చేసే స్థాయి సిబ్బంది కూడా లేకపోవడం విచారకరమని తెలియజేసారు. వైద్య వృత్తిపై అవగాహన లేని ఒక మహిళను దావఖానాలో సహాయ సిబ్బందిగా పెట్టుకోవడం బాధాకరమని తెలియజేసారు. పేద ప్రజల ఆరోగ్య విషయంలో అధికారులు చూపిస్తున్న నిర్లక్ష్యంపై ఆగ్రహిస్తూ అధికారులు తక్షణమే స్పందించి కెపిహెచ్‌బి 4వ ఫేజ్ బస్తీ దవాఖానకు పూర్తి స్థాయి డాక్టర్‌ను మరియు సబ్-నర్స్‌ను నియమించి, ప్రజలకు వైద్య సేవలు అందుబాటులోకి తేకపోతే జనసేన పార్టీ తరఫున పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలియజేసారు ."
ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు శ్రీనివాస్ గోవింద, పాదం సూర్య, నీరజ్ కుమార్, గోపికృష్ణ మరియు జనసైనికులు పాల్గొన్నారు.
@JSPTelangana
@itsRamTalluri
@PawanKalyan
Kumar 🚩 retweeted
అమరజీవి పొట్టి శ్రీరాములు గారి ప్రాణ త్యాగం వల్ల Oct 1 1953 ఆంధ్ర రాష్ట్రం create అయింది
దాంతో, దేశం లో మిగితా ప్రాంతాల్లో కూడా ఉద్యమాలు start అయ్యాయి
అప్పుడు
'States Reorganization కమిషన్' ఏర్పాటు చేసారు అలా వచ్చాయి ఈ రాష్ట్రాలు అన్నీ
Thanks to పొట్టి శ్రీరాములు గారు 🙏
Kumar 🚩 retweeted
తెలంగాణ రాష్ట్ర జనసేన పార్టీ కార్యాలయంలో ఆర్గనైజింగ్ సెక్రటర, ఖమ్మం వరంగల్ నల్గొండ ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ గడల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో జరిగిన అలయ్ బలయ్ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ రాష్ట్ర జాయినింగ్ కమిటీ కన్వీనర్ ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ గారు, రాష్ట్ర నాయకులు కార్యకర్తలు వీర మహిళలు పాల్గొన్నారు .
Kumar 🚩 retweeted
గార్లపాడు గ్రామంలో కొరికాన భవాని ఎన్నికల ప్రచారం
ఎల్.ఎన్. పేట మండలం గార్లపాడు గ్రామంలో ప్రజల సమస్యలు తెలుసుకుంటూ, మండల అభివృద్ధే లక్ష్యంగా జెడ్పీటీసీ కూటమి అభ్యర్థి కొరికాన భవాని గారు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. @JanaSenaParty @PawanKalyan



































