Meka Jayanth Yadav (@Jayanthyadavv) header
Meka Jayanth Yadav (@Jayanthyadavv) profile picture

తెలంగాణ రక్షణ సేన (TRS) ✊🔥 TRS | Admirer of @raokavitha Akka | Civil Engineer

Telangana
Joined February 2025
Photo by Meka Jayanth Yadav (@Jayanthyadavv)Photo by Meka Jayanth Yadav (@Jayanthyadavv)Photo by Meka Jayanth Yadav (@Jayanthyadavv)Photo by Meka Jayanth Yadav (@Jayanthyadavv)Photo by Meka Jayanth Yadav (@Jayanthyadavv)Photo by Meka Jayanth Yadav (@Jayanthyadavv)Photo by Meka Jayanth Yadav (@Jayanthyadavv)Photo by Meka Jayanth Yadav (@Jayanthyadavv)Photo by Meka Jayanth Yadav (@Jayanthyadavv)Photo by Meka Jayanth Yadav (@Jayanthyadavv)
మార్పు కోరుకుంటున్న తెలంగాణ ప్రజానీకం✊ కోరుట్ల నియోజకవర్గంలో టీఆర్ఎస్ (తెలంగాణ రక్షణ సేన) హవా టాప్🔥 ప్రస్తుతం టీఆర్ఎస్ కోరుట్ల నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా డా. రఘు గారు కొనసాగుతున్నారు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కోరుట్ల గడ్డపై టీఆర్ఎస్ జెండా విజయకేతనం ఎగురవేయడం ఖాయం🔥 #Korutla
13
5
1
25
27,391
Meka Jayanth Yadav retweeted
కులవివక్ష, సమాజంలోని అసమానతలు రూపుమాపడానికి అలుపెరుగని కృషి చేసిన సంఘ సంస్కర్త, మహిళా విద్యను ప్రోత్సాహించిన మార్గదర్శి, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి జీవితాంతం పరితపించిన మహాత్మ జ్యోతి రావు పూలే గారి వర్థంతి సందర్భంగా ఘన‌ నివాళులు..
31
1
47
2,516
బీఆర్ఎస్‌లో రోజురోజుకూ తగ్గుతున్న గుంటనక్క ఫాలోయింగ్ ఏ ఊరికి వెళ్లినా పట్టించుకోని బీఆర్ఎస్ కార్యకర్తలు.. కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన కేసీఆర్, కేటీఆర్ హరీశ్ రావు వస్తే కార్యకర్తలు దూరంగా ఉండాలని సూచించినట్లు సమాచారం @BRSHarish 🧐
2
211
Meka Jayanth Yadav retweeted
నిన్న మా అధినేత్రి కవితమ్మతో 💜💚💜
1
2
53
Meka Jayanth Yadav retweeted
ఆనాడు ద్రౌపది వేసిన ప్రశ్న నేటి సమాజానికి కూడా ఒక సవాలు. భవిష్యత్తులో చట్టసభల్లో అడుగుపెట్టబోయే మహిళలందరూ రాజ్యాంగ స్ఫూర్తితో ఆలోచించాలి, ఆత్మగౌరవంతో ఎదగాలి. • టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు
15
23
300
Meka Jayanth Yadav retweeted
పంచాయతీ టు పార్లమెంట్ మహిళలు జెండా ఎగరేసే వరకు ఆర్థికంగా, హార్థికంగా అండగా ఉంటా. • టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు
16
21
299
Meka Jayanth Yadav retweeted
ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో ఓ ప్రథమ సంవత్సరం విద్యార్థిని శిశువుకు జన్మనిచ్చి, అపస్మారక స్థితిలో పడి ఉండటం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదింటి ఆడపిల్లలకు రక్షణ లేదా? వారి ప్రాణాలకు విలువ లేదా? పేదింటి ఆడబిడ్డ అంటే ఇంత నిర్లక్ష్యమా. - టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు
15
21
255
Meka Jayanth Yadav retweeted
హీరో ప్రతీక్ గాంధీ, టీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి ప్రసాద్ ఐమాక్స్‌లో జ్యోతిరావు పూలే బయోపిక్ చిత్రాన్ని వీక్షించిన తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు.
16
20
655
Meka Jayanth Yadav retweeted
నెక్లెస్ రోడ్డులోని మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలకు నివాళులర్పించిన తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు.
17
26
607
Meka Jayanth Yadav retweeted
చంద్రబాబు డైరెక్షన్లో తెలంగాణ ప్రయోజనాలకు వెన్నుపోటు పొడుస్తున్న రేవంత్ రెడ్డి. జలదోపిడీపై నిజాలు బయటపడుతుండటంతో బాధ్యతను అధికారులపైకి నెట్టే రాజకీయ డ్రామా. @revanth_anumula @ncbn
9
9
175
Meka Jayanth Yadav retweeted
రాజ్యాంగం అన్ని కులాల వారు సమానమని చెప్పినా, దళిత, బడుగు, బలహీన వర్గాల మహిళలపై ఇప్పటికీ వివక్ష ఉంది. అందుకే సామాజిక న్యాయ తెలంగాణ రావాలి. - టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు
7
11
226
Meka Jayanth Yadav retweeted
మన చరిత్రను మనమే రాసుకుందాం.. పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు మహిళా శక్తితో కొత్త చరిత్ర సృష్టిద్దాం ✊
15
32
417
సికటి ఎర్రగా మారే ఎన్నియాలో… సుక్కలు జర్రున జారే ఎన్నియాలో…🔥 Perfect Sync ✊
1
5
179
Meka Jayanth Yadav retweeted
LIVE: నెక్లెస్ రోడ్ లోని మహాత్మా జ్యోతిరావు పూలే దంపతుల విగ్రహాలకు నివాళులు xitter.gq/i/broadcasts/2vyYWeYKp…
15
21
302
Meka Jayanth Yadav retweeted
A true leader Kavithakka While some unserious politicians are busy watching gala movies, Kavithakka is just encouraging movies that match her vision Akka watching Phule highlights her unwavering commitment to social Telangana! @RaoKavitha @pratikg80
3
12
426
Such a wonderful and meaningful film, especially for today’s Gen Z generation ,to understand the roots of our education system and the struggles of Jyotirao Phule and Savitribai Phule for education and equality👏🏻❤️ @pratikg80
Some films you watch. Some films stay with you. #Phule is the story of a couple who chose courage over comfort. They lit the lamp of education in the darkest corners of our society, and paid for it every day. That lamp is still burning. We are carrying it forward for a Social Telangana. Heartfelt congratulations to director @ananthmahadevan, cast @pratikg80 @Patralekhaa9 and the entire team for bringing this inspiring story to the big screen.
49
Meka Jayanth Yadav retweeted
Some films you watch. Some films stay with you. #Phule is the story of a couple who chose courage over comfort. They lit the lamp of education in the darkest corners of our society, and paid for it every day. That lamp is still burning. We are carrying it forward for a Social Telangana. Heartfelt congratulations to director @ananthmahadevan, cast @pratikg80 @Patralekhaa9 and the entire team for bringing this inspiring story to the big screen.
45
1
135
19,439
Meka Jayanth Yadav retweeted
మహిళా సాధికారతే నా సంకల్పం అందుకోసమే తెలంగాణ రుద్రమ సేన
2
30
1
56
3,268
జై భీం ✊💙 #NewProfilePic
1
103
✊
పంచాయతీ నుండి పార్లమెంట్ దాకా మహిళలు జెండా ఎగరేసే వరకు అండగా ఉంటా. పనిలోనే కాదు పదువుల్లోనూ ప్రాధాన్యత దక్కాలి.
42