
Telangana Jagruthi State Mahila Vice President || Ex-Corporator (JMC) @raokavitha akka♥️
Jawahar Nagar, Medchal
Joined August 2017
- Tweets3.4K
- Following152
- Followers1.2K
- Likes6.6K
Meka Lalitha Yadav retweeted
కులవివక్ష, సమాజంలోని అసమానతలు రూపుమాపడానికి అలుపెరుగని కృషి చేసిన సంఘ సంస్కర్త, మహిళా విద్యను ప్రోత్సాహించిన మార్గదర్శి, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి జీవితాంతం పరితపించిన మహాత్మ జ్యోతి రావు పూలే గారి వర్థంతి సందర్భంగా ఘన నివాళులు..
Meka Lalitha Yadav retweeted
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం కల్పించిన హక్కుల వల్లే నేను కార్పొరేటర్‌గా గెలిచాను. మహిళలు అన్ని రంగాల్లో భాగస్వాములైతేనే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతాయని అంబేద్కర్ ముందుచూపుతో మహిళలకు హక్కులు, అవకాశాలు కల్పించారు.
అదే స్ఫూర్తితో తెలంగాణ రక్షణ సేనను స్థాపించిన కవితక్క, పార్టీలో మహిళలకు 33% ప్రాతినిధ్యం కల్పిస్తూ రాజకీయాల్లో సమాన అవకాశాలు కల్పిస్తున్నారు. మహిళలు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఎదిగి రాష్ట్రానికి నాయకత్వం వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
మహిళల హక్కులు, ఆత్మగౌరవం, రాజకీయ ప్రాతినిధ్యం కోసం కవితక్క నాయకత్వంలో తెలంగాణ రక్షణ సేనలో మహిళలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిస్తున్నారు.
Meka Lalitha Yadav retweeted
సికటి ఎర్రగా మారే ఎన్నియాలో…
సుక్కలు జర్రున జారే ఎన్నియాలో…🔥
Perfect Sync ✊
Meka Lalitha Yadav retweeted
Some films you watch. Some films stay with you.
#Phule is the story of a couple who chose courage over comfort. They lit the lamp of education in the darkest corners of our society, and paid for it every day.
That lamp is still burning. We are carrying it forward for a Social Telangana.
Heartfelt congratulations to director @ananthmahadevan, cast @pratikg80 @Patralekhaa9 and the entire team for bringing this inspiring story to the big screen.
Meka Lalitha Yadav retweeted
తొలివెలుగు రఘుతో చేసిన ఇంటర్వ్యూతో ప్రజలను ఆలోచింపజేసింది కవితక్క. కవితక్క స్టామినా ఏంటి? తెలంగాణ కోసం ఏం చేసింది? టీఆర్ఎస్ పార్టీ ద్వారా తెలంగాణకు ఏం చేయాలనుకుంటోంది? అనే అంశాలపై చాలామంది చర్చ మొదలుపెట్టారు.
బీఆర్ఎస్ పార్టీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయనిపిస్తోంది. అందుకే కవితక్కపై చేస్తున్న దుష్ప్రచారంలో డోసు పెంచి, చిల్లర వాగుడు వాగుతున్నారు దుబాయ్ బ్యాచ్ అండ్ కో
@Mana_tolivelugu raghu nalugu maatalu padda manchi mileage ichinav 😂🤪
Meka Lalitha Yadav retweeted
Happy #ConstitutionDay! 🇮🇳
Today we honour Dr. B.R. Ambedkar and the Constitution adopted on 26 November 1949, which promised every Indian justice, liberty, equality and fraternity.
Seventy seven years later, we must ask whether that promise of equality has truly reached the women of this nation. Women keep India running in our fields, mines and factories, yet their share in political power is still far from equal.
On this day, let's renew our commitment to the Constitution's values and make sure every Women gets her rightful place, not just in society but in the halls of power.
Meka Lalitha Yadav retweeted
దేశ ప్రజలందరికీ న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అందించాలనే లక్ష్యంతో రూపొందించబడింది మన భారత రాజ్యాంగం.
డా. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగిస్తూ, రాజ్యాంగ విలువలను కాపాడుకుందాం.. మహిళలకు, అణగారిన వర్గాలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను సాధిద్దాం.
దేశ ప్రజలందరికీ భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు
#Indianconstitutionday
Meka Lalitha Yadav retweeted
మార్పు కోరుకుంటున్న తెలంగాణ ప్రజానీకం✊
కోరుట్ల నియోజకవర్గంలో టీఆర్ఎస్ (తెలంగాణ రక్షణ సేన) హవా టాప్🔥
ప్రస్తుతం టీఆర్ఎస్ కోరుట్ల నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా డా. రఘు గారు కొనసాగుతున్నారు
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కోరుట్ల గడ్డపై టీఆర్ఎస్ జెండా విజయకేతనం ఎగురవేయడం ఖాయం🔥
#Korutla
Meka Lalitha Yadav retweeted
ఈ నెల 26న భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో "మహిళలు - రాజ్యాంగం సదస్సు"
భారత రాజ్యాంగం మహిళలకు కల్పించిన హక్కులు ఎంతమేరకు అందుతున్నాయి. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న తరుణంలో వివిధ రంగాల్లో పని చేస్తున్న మహిళలు.. శ్రామికులు, గృహిణుల జీవన స్థితిగతులు సహా మహిళలకు సంబంధించిన అన్ని అంశాలపై సదస్సులో చర్చించి తీర్మానాలు చేయనున్న మహిళా నాయకులు.
Meka Lalitha Yadav retweeted
నిజామాబాద్ కంఠేశ్వర్ లోని శ్రీ నీలకంఠేశ్వర స్వామి వారిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకొని అభిషేకం, ప్రత్యేక పూజలు చేసిన తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు.
Meka Lalitha Yadav retweeted
కాంగ్రెస్ ప్రభుత్వం నామమాత్రంగా కరువు మండలాలను ప్రకటించిందే తప్ప, క్షేత్రస్థాయిలో కార్యాచరణ మాత్రం శూన్యం
నిజామాబాద్ జిల్లాలో కేవలం 18 మండలాలను మాత్రమే కరువు మండలాలుగా గుర్తించారు కానీ ఇంకా చాలా మండలాల్లో త్రాగునీటికి కూడా ఇబ్బంది ఉంది. మళ్లీ సర్వే చేసి కరువు మండలాలను ప్రకటించాలి. కరువు మండలాలని ప్రకటించడమే కాకుండా కార్యాచరణ కూడా చేపట్టాలి.
- టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు
Meka Lalitha Yadav retweeted
తెలంగాణ కరువుతో అల్లాడుతుంటే తెలంగాణ బీజేపీ ఎంపీలు పైసా కూడా కేంద్రం నుంచి తేవటం లేదు కానీ ఢిల్లీ నుండి నాయకులను తీసుకొచ్చి పనికిరాని పాదయాత్రలు చేస్తున్నారు.
నిజామాబాద్ లో పెండింగ్ లో ఉన్న 16 వ ఫైనాన్స్ కమిషన్ నిధులను బీజేపీ ఎంపీ @Arvindharmapuri కేంద్రంతో కొట్లాడి నిధులు వచ్చేలా చేయాలి.
- టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు
Meka Lalitha Yadav retweeted
ఈ నెల 26న భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా పనిలో.. గనిలో.. ఖార్కానాలో.. సగమైన నారీశక్తికి రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించడమే లక్ష్యంగా తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో "మహిళలు - రాజ్యాంగం సదస్సు"
భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు గడిచినా మహిళలకు ఇప్పటికీ రాజ్యాంగ ఫలాలు అందకపోవడం, వివిధ వృత్తుల్లో స్థిరపడిన మహిళలు సైతం ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి పౌరులుగా జీవితాలు వెళ్లదీయాల్సిన దుస్థితిలో కొట్టుమిట్టాడుతుండటం సహా మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై సదస్సులో చర్చించనున్నారు. మహిళలకు చట్ట సభల్లో 33 శాతం సీట్లు సాధించుకోవడం మాత్రమే కాదు రాజ్యాధికారంలోనూ అదే దామాషాలో వాటా సాధించడమే ధ్యేయంగా సదస్సు నిర్వహిస్తున్నారు. స్థానిక సంస్థల్లో 50 శాతం రిజర్వేషన్లు మహిళలకు దక్కినా అక్కడా కుటుంబ సభ్యుల నీడలో మహిళలు పదవుల్లో కొనసాగాల్సి రావడంపై చర్చించనున్నారు.
Meka Lalitha Yadav retweeted
బోధన్ నియోజకవర్గం నవీపేట్ మండలానికి చెందిన నాళేశ్వర్ మాజీ ఎంపీటీసీ శ్యామల, నాగేపూర్ మాజీ ఎంపీటీసీ శంకర్ నాయక్ , బోధన్ మాజీ కౌన్సిలర్ గంగాధర్ గౌడ్ ఈరోజు పార్టీ అధ్యక్షులు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు.
Meka Lalitha Yadav retweeted
కవిత ఒక స్ట్రాంగ్ ఉమెన్ - బొజ్జ సంధ్యారెడ్డి
జాగృతి ప్రారంభించినప్పటి నుంచి,ఆమె కేసీఆర్ బిడ్డ అయినప్పటికీ ఎలాంటి అహంకారం లేకుండా ఎంతో క్రియాశీలకంగా పనిచేశారు
నేను కవితక్కతో ఏడేళ్ల పాటు కలిసి పనిచేశాను కాబట్టి చెబుతున్నాను.ఆమె ఏదైనా ఒక విషయం చెప్పారంటే,దానికి కట్టుబడి ఉంటారు
Meka Lalitha Yadav retweeted
తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం మొద్దునిద్రలో ఉంటే.. ప్రధాన ప్రతిపక్షంలా తెలంగాణ రక్షణ సేన ముందుండి ప్రజల తరఫున పోరాడుతుంది✊🔥
@RaoKavitha @TRSparty_HQ
మన విద్యా వ్యవస్థ గురించి, తెలంగాణలో ఇంటర్మీడియట్ రద్దు చర్చ గురించి ఆచార్య కె. నాగేశ్వర్ (@K_Nageshwar) గారు చాలా ఆలోచింపజేసేలా మాట్లాడారు. ఇతరులను గుడ్డిగా అనుకరించడం కాకుండా, విద్యార్థులకు నిజంగా ఏది మంచిదో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని ఆయన చెప్పిన మాట నూటికి నూరు శాతం నిజం. ముఖ్యంగా ఈ కృత్రిమ మేధస్సు కాలంలో విద్యా పునాదులను దెబ్బతీయకుండా పునాది విద్యను మరింత బలపరచాలన్న ఆలోచన చాలా బాగుంది.
“ఇంటర్ బోర్డు రద్దు - తెలంగాణ విద్యపై ప్రభావం రౌండ్ టేబుల్ సమావేశం” ఏర్పాటు చేసిన @RaoKavitha గారికి అభినందనలు.
youtu.be/EkGSm_Jwmjs?si=Yv6k…



















