
Superstar @urstrulymahesh 🦁 Political King @ysjagan 👑 My Heart @priyankaamohan ❤️
Joined August 2024
- Tweets38K
- Following1.6K
- Followers1.2K
- Likes86.5K
Superstar MB🦁 retweeted
BhAAi Sweet Instant Revenge 🤣
Dulquer called #AlluArjun as AlluAravind.
AlluArjun called #DulquerSalmaan as Dulqaan Salmaan.
BALANCED!
#AakasamLoOkaTara
Superstar MB🦁 retweeted
సినిమాస్కోప్, 70 ఎంఎం వంటి సాంకేతికతలతో తెలుగు సినిమాకు కొత్త ఒరవడి తీసుకువచ్చిన సాహసి సూపర్‌స్టార్ కృష్ణ గారు. తన విలక్షణమైన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న గొప్ప నటుడు ఆయన. ఎప్పుడూ తన నిర్మాతల మంచి కోరుకుంటూ, వారికి అండగా నిలిచిన మంచి మనసు ఆయనది. నాన్నగారికి ఎంతో ఆప్తులైన కృష్ణ గారి వర్ధంతి సందర్భంగా మా కుటుంబంతో ఆయనకున్న ఆత్మీయ అనుబంధాన్ని స్మరించుకుంటూ మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నాను.
Superstar MB🦁 retweeted
One District Coupon Giveaway for #AadarshaKutumbam ❤️
1.Follow
2.Reply
Interested people can participate by Tomorrow
#AK47 #VictoryVenkatesh
#SrinidhiShetty #Coupon #Giveaway
#HIGHMovie GRAND RELEASE IN THEATRES ON 27th NOVEMBER 2026
#HIGH movie teaser out ✅
youtu.be/tReeUsTtqHw?si=YTp2…
39
Superstar MB🦁 retweeted
#AlluArjun about #RAAKA:
"త్వరలో #RAAKA Update ఇస్తాం.
నాకు తెలుసు, చాలా Late అవుతోందని.
ఇచ్చినప్పుడు Best ఇవ్వాలి...
మళ్లీ Discussion ఉండకూడదు."
Superstar MB🦁 retweeted
Prabhas Fans Pedda Labour Lanjakodukulu.. Ladies Tho Misbehave Cheste.. Aa Uncle Kumtha Pagaladengaadu
Eedu nice ga PK Fans ani ruddesaadu 👌
This Post is from a suspended account. Learn more
Superstar MB🦁 retweeted
సినిమాస్కోప్, 70 ఎంఎం వంటి సాంకేతికతలతో తెలుగు సినిమాకు కొత్త ఒరవడి తీసుకువచ్చిన సాహసి సూపర్‌స్టార్ కృష్ణ గారు. తన విలక్షణమైన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న గొప్ప నటుడు ఆయన. ఎప్పుడూ తన నిర్మాతల మంచి కోరుకుంటూ, వారికి అండగా నిలిచిన మంచి మనసు ఆయనది. నాన్నగారికి ఎంతో ఆప్తులైన కృష్ణ గారి వర్ధంతి సందర్భంగా మా కుటుంబంతో ఆయనకున్న ఆత్మీయ అనుబంధాన్ని స్మరించుకుంటూ మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నాను.
Superstar MB🦁 retweeted
అద్దంకి నియోజకవర్గం రావినూతలలో సినీ నటుడు, వైయస్ఆర్ గారి స్నేహితుడు గిరిబాబు గారి భౌతికకాయాన్ని సందర్శించి.. వైయస్ఆర్ సీపీ తరపున నివాళులు అర్పించిన పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ గారు
పార్టీ ప్రతినిధిగా అంతిమ యాత్రలో పాల్గొని పాడె మోసిన డాక్టర్ అశోక్ కుమార్ చింతలపూడి గారు
Superstar MB🦁 retweeted
సూపర్‌స్టార్ కృష్ణ వర్ధంతి.. మహేశ్ ఎమోషనల్ పోస్ట్
టాలీవుడ్ లెజెండరీ నటుడు, 'సూపర్ స్టార్' కృష్ణ వర్ధంతి సందర్భంగా ఆయన తనయుడు, స్టార్ హీరో మహేశ్ బాబు తండ్రిని గుర్తుచేసుకుంటూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఆదివారం కృష్ణ 4వ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన స్మృతికి ఘనంగా నివాళులర్పించారు. మహేశ్ బాబు తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో చిన్ననాటి ఒక అరుదైన బ్లాక్ అండ్ వైట్ ఫొటోను పంచుకున్నారు. ఆ చిత్రంలో చిన్నారి మహేశ్‌ను కృష్ణ ఎంతో ఆప్యాయంగా చేతుల్లోకి తీసుకుని కనిపిస్తున్నారు. ఈ ఫొటోకు "ఎప్పటికీ నా సూపర్‌స్టారే అని క్యాప్షన్ జోడించి, హార్ట్ ఎమోజీని జత చేశారు. మహేశ్ పెట్టిన ఈ పోస్ట్‌పై ఆయన అర్ధాంగి నమ్రతా శిరోద్కర్ స్పందిస్తూ హార్ట్ ఎమోజీలను కామెంట్‌గా పెట్టారు. అలాగే ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లోనూ దివంగత కృష్ణను స్మరించుకున్నారు. "ప్రేమ, గౌరవం, ఎంతో ఆప్యాయతతో కూడిన జీవితాన్ని గుర్తుచేసుకుంటున్నాను.. మిమ్మల్ని ఎప్పటికీ మిస్ అవుతూనే ఉంటాం" అంటూ ఆమె రాసుకొచ్చారు. తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా తనదైన శకానికి నాంది పలికిన కృష్ణ 2022 నవంబర్ 15న 79 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు. 'గూఢచారి 116', 'అల్లూరి సీతారామరాజు', 'మోసగాళ్లకు మోసగాడు', 'పండంటి కాపురం', 'దేవుడు చేసిన మనుషులు', 'ఏజెంట్ గోపి', 'సింహాసనం' వంటి ఎన్నో చారిత్రాత్మక చిత్రాలతో ఆయన తెలుగు సినిమా చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్నారు. కృష్ణ మరణించిన సమయంలో కూడా మహేశ్ బాబు తన తండ్రి గురించి అత్యంత భావోద్వేగంగా రాసుకొచ్చిన సంగతి తెలిసిందే. "మీ జీవితం ఒక వేడుకలా సాగింది.. మీ నిష్క్రమణ కూడా అంతే గొప్పగా నిలిచింది. ధైర్యానికి నిలువెత్తు రూపం మీరు. నా స్ఫూర్తి, నా ధైర్యం మీరే. మీ వెలుగు నాలో ఎప్పటికీ ప్రకాశిస్తూనే ఉంటుంది. మీ లెగసీని ముందుకు తీసుకెళతాను" అని మహేశ్ అప్పట్లో పేర్కొన్నారు. గత ఏడాది కూడా తండ్రితో కలిసి షూటింగ్ సెట్‌లో దిగిన ఫొటోను షేర్ చేస్తూ కృష్ణ జ్ఞాపకాలను తలచుకున్నారు. సినిమాల విషయానికి వస్తే, మహేశ్ బాబు ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న భారీ గ్లోబ్‌ట్రాటర్ చిత్రం 'వారణాసి' ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
#Krishna
#SuperStarKrishna
#SSKForever #SSKLivesOn #MaheshBabu
Superstar MB🦁 retweeted
Growth Day by Day for a debut hero. #ItlluArjuna
Superstar MB🦁 retweeted
The HIGH is getting bigger!❤️🔥
Artist #GoparajuVijay shares his excitement for #HIGHMovie and sends his best wishes to the team!❤️
#HIGHMovie GRAND RELEASE IN THEATRES ON 27th NOVEMBER 2026
Superstar MB🦁 retweeted
Dhada lo Kajal black outfit lo ee music ki unna vibe eh veru 🖤🖤🖤..
finally tried recreating it in my own way, with a little slow motion 🖤🖤🖤.... naaku dance raadhu edho body move chesa anthey 🥹...🖤
@MsKajalAggarwal
#KajalAggarwal #Recreate #vibe #GoodMorning #SundayMood

























