Pinned Tweet
Replying to @somuveerraju
మద్యం మత్తు ఎంత ప్రమాదకరమో.... కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలం బొట్లవానిపాలెం ఘటన తెలియచెబుతోంది. గ్రామానికి చెందిన రామ్మోహన్ రావు.... తాగిన మైకంలో కుమారుడు కళ్యాణ చక్రవర్తిని కొట్టి చంపాడు. తండ్రీకుమారులు ఇద్దరూ మద్యం అలవాటు ఉన్నవారే. రెండు రోజుల క్రితం బాగా తాగిన కళ్యాణ్ .... తండ్రితో గొడవ పడ్డాడు. చివరికి ఆయనపై చేయి చేసుకున్నాడు. గురువారం రాత్రి కూడా తాగొచ్చి నిద్రపోతున్నాడు. అదే టైమ్ లో మద్యం మత్తులో ఇంటికొచ్చిన రామ్మోహన్ రావు.... మత్తులో నిద్రపోతున్న కుమారుడిపై కర్రతో దాడి చేశాడు. బలమైన దెబ్బలతో తీవ్ర రక్తస్రావమై కళ్యాణచక్రవర్తి మృతి చెందాడు. మచిలీపట్నం రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
3
322
సాయి చైతన్యా 🇮🇳 retweeted
ఎవరేం చేశారు.. డిబేట్ అంటే ఇలా ఉండాలి.. ఆ పచ్చ మీడియా లో ఎప్పుడు చూడు జగన్, తల్లి, చెల్లి, బాబాయ్, గొడ్డలి ఇవి తప్ప రెండో ధ్యాసే ఉండదు.. గిట్టుబాటు ధర పై అన్న ఎవరో గాని ఇచ్చిపడేసాడు 🔥🔥
@ysjagan @YSRCParty
సాయి చైతన్యా 🇮🇳 retweeted
youtu.be/JANs64oZf8s
500 ఏళ్ల క్రితం అన్నమయ్య రాసిన "బ్రహ్మమొక్కటే" కీర్తన స్విట్జర్లాండ్‌లో మారుమోగింది!
గ్రామీ అవార్డులు గెలుచుకున్న శాన్ఫ్రాన్సిస్కో గాయక బృందం Chanticleer, ఈ ఏడాది జూన్ 29న స్విట్జర్లాండ్‌లోని రైన్ఫెల్డెన్ పట్టణంలో ఉన్న సెయింట్ మార్టిన్ చర్చిలో, సోల్స్బర్గ్ ఫెస్టివల్లో ఈ కీర్తన పాడింది. వాయిద్యాలు లేకుండా కేవలం గొంతులతోనే!
ఈ బృందం కోసం ఈ కీర్తనకు సంగీత రూపం ఇచ్చింది అందులోని గాయకుడు వినీల్ గారిస మహల్.
"అందరిలో ఉన్నది ఒకే పరబ్రహ్మం" అన్న అన్నమయ్య సందేశం ఇప్పుడు ప్రపంచానికి వినిపిస్తోంది. మన భాష, మన సంస్కృతికి ఇది గర్వకారణం.
Annamayya's 500-year-old kirtana "Brahmam Okkate" echoed in Switzerland!
Grammy-winning San Francisco vocal ensemble Chanticleer sang it on June 29 this year at St. Martin's Church in Rheinfelden, Switzerland, during the Solsberg Festival. No instruments, only voices!
The arrangement for the ensemble was done by its own tenor, Vineel Garisa Mahal.
Annamayya's message that "the same Supreme Being dwells in all" is now being heard by the world. A proud moment for our language and our culture.
#Annamayya #BrahmamOkkate #Telugu #TeluguPride
సాయి చైతన్యా 🇮🇳 retweeted
Dear @naralokesh,
Before taking credit for BPCL’s Ramayapatnam refinery, remember the facts.
Ramayapatnam Port was developed under YS Jagan Mohan Reddy’s government, and even the DCA/RFP issued by your Government with respect to this port, explicitly recognised BPCL as a captive user of the port, providing for one liquid berth, SPM and pipeline/utility land.
The port was the foundation. The refinery opportunity followed.
You cannot take credit for the foundation laid by YS Jagan. Development is not a photo-op, Lokesh!
I’m delighted that BPCL has approved their state-of-the-art refinery that will be set up in Ramayapatnam. This 9 MMTPA refinery would go a long way in augmenting India’s refining capacity and energy security. For southern Andhra Pradesh, this refinery would act as a catalyst for jobs and overall development.
@BPCLimited
సాయి చైతన్యా 🇮🇳 retweeted
రుషికొండ ప్రజా సందర్శనం కోసం పెడుతున్నారు అంట…
పెడితే వీళ్ళ దుబారా బయటపడుతుంది ✅
సాయి చైతన్యా 🇮🇳 retweeted
Please read the last paragraph of the essay @Barugaru1 and I wrote on 2 September 2026 in @the_hindu
It gestures to the possibilities of regional anxieties overwhelming the current complicit leaders & supplicant CMs getting overwhelmed sooner than later if federal justice is trampled on.
Short-term transactional politics is dangerous. Hope leaders think and act more responsibly.
సాయి చైతన్యా 🇮🇳 retweeted
పల్నాడు నీటి అవసరాల కోసం జగన్ వాటర్ గ్రిడ్ పనులు దాదాపు పూర్తి చేస్తే దాన్ని ఇప్పుడు రేవంత్ ఆపుతుంటే కనీసం స్పందించని పల్నాడు ద్రోహి చంద్రబాబు
సాయి చైతన్యా 🇮🇳 retweeted
తిరుమల లో శ్రీకృష్ణదేవరాయల ద్వారపాలకుడి శాసనం
Devotional prostration of the palace doorkeeper of Krishnadevaraya,in Sri Venkateswara temple,Tirumala*
This inscriptions engraved on the south wall of the first _prākāra_ of the Sri Venkateswara temple,Tirumala,A.P.
సగటు భారతీయుడికి దీని వల్ల పైసా ఉపయోగం లేదు, పైగా రాజకీయ నాయకులు అలవెన్సులు, జీతభత్యాలు,సకల సౌకర్యాలు, ప్రోటోకాల్స్ ఇలా ఖర్చు తప్ప, సగటు భారతీయుడికి పైసా కూడా ఉపయోగం లేని బిల్లు కోసం కేంద్రంలో తెగ ఆరాటపడుతోంది.
#delimitationbill2026
#DisasterDelimitationBill2026
Here is what a uniform +50% expansion of the Lok Sabha looks like for every state & UT 📊
• Total seats: 543 ➡️ 815 (+272 seats) Because it’s a uniform 50% increase across the board, relative seat shares stay virtually identical!
18
సాయి చైతన్యా 🇮🇳 retweeted
🚨 బ్రేకింగ్ ....
ఏపీ సొమ్ము నారా కుటుంబ బినామీల పాలు !
ప్రాజెక్టుల నిర్మాణ వ్యయం అంటూ ప్రజల సొమ్ము దోచుకుంటున్న @ncbn, @naralokesh
ఎకరా రూ.100 కోట్లు ధర పలికే హైదరాబాద్‌లో చంద్రబాబు సొంత ప్రాజెక్ట్ కాస్ట్ SFT రూ. 9,199
అదే అమరావతిలో ల్యాండ్ ఫ్రీ, ఇసుక ఫ్రీ, విద్యుత్ చార్జీల్లో రాయితీలు.. అయినా ప్రాజెక్ట్ కాస్ట్ SFT ఏకంగా రూ.29,340
ఇది లూటీ కాక మరేంటి..!
#CorruptBabuNaidu #AndhraPradesh #JaganannaConnects
తాను దొంగైతే పరుల్ని నమ్మడు అన్నట్టుంది చంద్రబాబు తీరు!
జగన్ గారి ఇళ్ల లెక్క అడుగుతున్న చంద్రబాబు.. తన ఇళ్ల లెక్క చెప్పగలరా?
👉అమరావతిలో రెండు ప్యాలెస్ లు
👉కుప్పంలో ఒక ప్యాలెస్
👉తెలంగాణలో ఒక ప్యాలెస్
👉కొండాపూర్ (నార్నే ఎస్టేట్స్ సమీపంలో) నారా కుటుంబానికి చెందిన 5 ఎకరాల భూమి (1020 కోట్ల )
👉లోకేష్ పేరు పై హైదరాబాద్ ,మదీనగూడలో11 ఎకరాల భూమి (1200 కోట్ల )
👉శ్రీపెరుంబుదూర్ తాలూక, కాంచీపురం తమిళనాడులో భూమి (120 కోట్ల )
ఇవ్వని వాటిలో మచ్చుకు కొన్ని మాత్రమే...
ఇంక సింగపూర్‌లో హోటళ్లు, హెరిటేజ్ ఫుడ్స్ ఉన్నది వాస్తవం కాదా ?
అసలు రెండు ఎకరాల నుంచి లక్షల కోట్లకు ఎలా ఎదిగావ్ ?
ఇన్ని ప్లాలెస్లు , కోట్ల విలువైన ఆస్తులు ఎక్కడ నుండి వచ్చాయి @ncbn ?
#SadistChandrababu #YSRCP #JaganannaConnects
సాయి చైతన్యా 🇮🇳 retweeted
జగన్ వేసిన ట్వీట్ "అదిరిందయ్యా చంద్రం అమరావతిలో నీ ‘కలెక్షన్ రేటు’, నీ “కరప్షన్ రేటు.... SFTకి రూ.30 వేలా? ఏంటి బాబూ… బంగారంతో కడుతున్నావా?" ట్వీట్ ను పూర్తిగా చదివి వినిపించిన వెంకటకృష్ణ!!
ఇది చాలా కాస్ట్లీ ... జగన్ వేసిన ట్వీట్ కు ప్రభుత్వం సమాధానం ఇవ్వాల్సిందే అని చేతులెత్తీసిన యాంకర్!!
కానీ యథావిధిగా, అధికార పార్టీ సమాధానం ... గొడ్డలి పార్టీ, రాజధాని వ్యతిరేకి పార్టీ అనటమే!!!
సాయి చైతన్యా 🇮🇳 retweeted
SFT కాస్ట్ రూ 30,000
2018లో కొత్త సచివాలయ భవనాల నిర్మాణ వ్యయం – రూ.2,271 కోట్లు.
2026 లో అద్దాలకే రూ .5,000 కోట్లు ... ఇది యాపారం
సాయి చైతన్యా 🇮🇳 retweeted
నా బంగారు గాజు అమ్ముకొని తినండి
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో ఎలక్షన్ డ్యూటీకు వెళ్లిన ప్రభుత్వ ఉద్యోగలకు భోజనం పెట్టలేమంటున్న సరుబుజ్జిలి MPDO
ఎన్నికల విధులకు వచ్చిన ఉద్యోగులకు ఆహారం లేక రోడ్డుపై ధర్నా
భోజనం అందించండి అంటూ రోడ్డు ఎక్కిన ఉద్యోగులు
రామాయపట్నం పోర్ట్ మొదటి దశ. ₹4,929.39 కోట్లు
🔴భారీ నౌకలు నేరుగా పోర్ట్‌లోకి రాగలవు.
🔴4 బెర్తులు (1 బొగ్గు బెర్తు, 3 మల్టీపర్పస్ బెర్తులు)
🔴34.04 మిలియన్ మెట్రిక్ టన్నుల
🔴802.70 ఎకరాల విస్తీర్ణం
🔴6,000 ఉద్యోగాలు.
🔴ఇండస్ట్రియల్ కారిడార్. 60,000 ఉద్యోగాలు.
🔼🔼🔼🔼మొత్తం దాదాపు ₹5,000 కోట్లు
బాబు గారు వైజాగ్ లో ఈయన గారికి రాసిచ్చిన భూముల విలువ ₹5,000 కోట్లు👇
సాయి చైతన్యా 🇮🇳 retweeted
Before potthu naku matham ledhu
After potthhu unapologetic sanathani hindu
Adhirakam istha ante allahu akbar antadu emo
𝐓𝐡𝐞 𝐥𝐢𝐠𝐡𝐭 𝐨𝐟 𝐃𝐡𝐚𝐫𝐦𝐚 𝐜𝐚𝐧 𝐧𝐞𝐯𝐞𝐫 𝐛𝐞 𝐝𝐢𝐦𝐢𝐧𝐢𝐬𝐡𝐞𝐝; 𝐭𝐫𝐮𝐭𝐡 𝐚𝐧𝐝 𝐟𝐚𝐢𝐭𝐡 𝐰𝐢𝐥𝐥 𝐚𝐥𝐰𝐚𝐲𝐬 𝐟𝐢𝐧𝐝 𝐭𝐡𝐞𝐢𝐫 𝐰𝐚𝐲.
வெற்றிவேல் முருகனுக்கு அரோகரா!
We wholeheartedly welcome the Hon’ble Supreme Court's intervention in upholding the sanctity of religious traditions and directing the lighting of Karthigai Deepam at the Deepathoon atop Thiruparankundram Hill. This is a moment of joy and reassurance for Lord Murugan's devotees and a significant step towards safeguarding our age-old traditions.
Our temples are the soul of our ancient civilisation, carrying forward generations of faith, devotion and sacred traditions. Protecting their sanctity, preserving their age-old customs and respecting the sentiments and rights of devotees are collective responsibilities. No tradition rooted in faith should be denied the respect it deserves.
This is a moment of faith, a victory for Lord Murugan's devotees and a reminder that the rights of worshippers and the sanctity of our traditions deserve respect.
My sincere appreciation to Advocate @jsaideepak Avl. for his relentless legal pursuit, compelling arguments and steadfast commitment to protecting Sanatana Dharma and the religious rights of devotees.
அரோகரா! அரோகரா! வெற்றிவேல் முருகனுக்கு அரோகரா!
#Thiruparankundram #Murugan #KarthigaiDeepam
సాయి చైతన్యా 🇮🇳 retweeted
Idem Answer Andi @ncbn 😭😂
సాయి చైతన్యా 🇮🇳 retweeted
గన్నవరంలో అనూహ్య పరిణామం
YSR విగ్రహానికి కి నివాళులు అర్పించిన టీడీపీ సర్పంచ్
బాపులపాడు మండలం రేపల్లెలో వైఎస్సార్ విగ్రహం పాదాలకు నమస్కరించి, పూలమాల ఉంచిన టీడీపీ సర్పంచ్ యనమదల సుధాకర్
జై జగన్ నినాదాల మధ్య వైఎస్ఆర్ కి నివాళులు అర్పించిన టీడీపీ సర్పంచ్..































