Pinned Tweet
#Telangana CM #KCR's appeal (in Hindi) to migrant workers in the state to stay assured of food supplies. He calls them 'state development partners'.
Dear migrant workers in Telangana, you are in the safest pair of hands. – at India
Mythreya retweeted
రేవంత్ రెడ్డికి దమ్ముంటే వచ్చి సిద్దిపేటలో నా మీద పోటీ చేయాలి
సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు సవాల్
Mythreya retweeted
త్యాగాల చరిత్ర మాది.. ద్రోహాల చరిత్ర మీది.
శంకరమ్మకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇవ్వు రేవంత్.. నిన్ను ఎవరు ఆపుతున్నారు?
శంకరమ్మకు మేము ఎమ్మెల్యే టికెట్ ఇస్తే, కాంగ్రెస్ పార్టీ ఓడగొట్టింది.
సిద్దిపేట కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మదన్‌మోహన్‌ను కాంగ్రెస్ వాళ్ళు పట్టించుకోలే.. మేము ఆయన కాంస్య విగ్రహాన్ని పెట్టించాం.
ముత్యం రెడ్డి వేరే పార్టీలో ఉన్నా క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం రూ. 2 కోట్లు ఇచ్చి అమెరికాకు పంపిన మానవతావాది కేసీఆర్.
ప్రజలు ఓట్లతో రేవంత్ రెడ్డిని తొక్కే రోజు దగ్గర్లోనే ఉంది.
- మాజీ మంత్రి హరీష్ రావు
Mythreya retweeted
AP continues illegal tunnel construction near Nagarjuna Sagar as Revanth government remains passive
The exploitation of Krishna river waters by Andhra Pradesh continues, with the state now accused of attempting to draw water from the dead storage level of the Nagarjuna Sagar reservoir.
Despite the construction of an intake well on the right bank under the Jal Jeevan scheme, Telangana’s Congress government and irrigation officials have failed to intervene.
Following warnings by BRS Working President KTR and a protest organized by the party near the Andhra Pradesh-Telangana border at Nagarjuna Sagar, the state government has reportedly begun examining the issue.
The Andhra Pradesh government has reportedly been undertaking construction for the past nine months under a Rs 1,200 crore Jal Jeevan scheme to supply drinking water to Palnadu and Guntur districts.
The project reportedly envisages drawing water, even when the reservoir reaches dead storage levels, with the intake well and associated infrastructure targeted for completion by 2027.
The construction is reportedly being carried out without the necessary approvals from the Krishna River Management Board (KRMB) and relevant water resources authorities. Telangana has initiated steps to examine and halt the works.
The controversy has also raised questions about the Congress government's response.
During KCR's tenure, Telangana's rightful share of Krishna water was protected and unauthorized diversions were prevented.
However, Andhra Pradesh has gained greater freedom to undertake such projects since the Congress came to power.
Mythreya retweeted
🚨 తెలంగాణ ఆత్మగౌరవంపై రేవంత్ దాడి
🔻 అంధ్రా ఎమ్మెల్యే బాలకృష్ణకు సురవరం ప్రతాపరెడ్డి అవార్డ్
🔻 వివాదాస్పద నేపథ్యమున్న వ్యక్తికి విశిష్ట పురస్కారం
🔻 తెలంగాణ కళాకారులను, సాహితీవేత్తలను విస్మరించి ఆంధ్రాకు జై కొడుతున్న రేవంత్
తెలుగు విశ్వవిద్యాలయం ఇచ్చే ప్రతిష్ఠాత్మక సురవరం ప్రతాపరెడ్డి పురస్కారాన్ని సినీ నటుడు, హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు కట్టబెట్టేందుకు రేవంత్ ప్రభుత్వం సిద్ధమైంది.
ఇది కేవలం ఒక తప్పుడు ఎంపిక మాత్రమే కాదు.. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచే ఒక కుటిల పన్నాగం.
మహనీయుడు సురవరం ప్రతాపరెడ్డి పేరు మీద ఇచ్చే పురస్కారానికి ఎవరిని ఎంపిక చేస్తున్నామనే కనీస విచక్షణ కూడా లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుంది
రెండు దశాబ్దాల క్రితం ఒక ఆర్థిక వివాదంలో జరిగిన తుపాకీ కాల్పుల ఘటనలో, ఇద్దరు వ్యక్తులు గాయపడిన కేసులో బాలకృష్ణ నిందితుడు.
ఆ కేసు విచారణ సందర్భంగా తన మానసిక స్థితి సరిగా లేదంటూ బాలకృష్ణ మెంటల్ సర్టిఫికెట్ కూడా సమర్పించాడు.
ఇక బహిరంగ వేదికలపై మహిళల పట్ల ఆయన చేసిన అసభ్యకర వ్యాఖ్యలు, అనుచిత ప్రవర్తన పలుమార్లు వివాదాస్పదమయ్యాయి.
ఇలాంటి నేపథ్యం కలిగిన ఆంధ్రాకు చెందిన ఒక వ్యక్తికి, ఇంతటి విశిష్టమైన తెలంగాణ పురస్కారం ఇవ్వడమేంటని తెలంగాణవాదులు మండిపడుతున్నారు.
కేవలం తన గురువు చంద్రబాబు దగ్గర మార్కులు కొట్టేయడానికే, రేవంత్ రెడ్డి బాలకృష్ణకు అవార్డు ఇస్తున్నాడని పలువురు దుయ్యబడుతున్నారు.
తెలంగాణలో అసలు ప్రతిభావంతులు, సాహితీవేత్తలు, కళాకారులే లేరన్నట్లు, ఒక వివాదాస్పద వ్యక్తికి ఈ అవార్డు ఇవ్వాల్సిన దుస్థితి ఎందుకు వచ్చింది? ఇది తెలంగాణ ఆత్మగౌరవాన్నే కాదు.. సురవరం ప్రతాపరెడ్డిని కూడా అవమానించినట్లే.
గతంలో కూడా తెలుగు విశ్వవిద్యాలయంలో ఆంధ్రాకు చెందిన ఓక మాజీ ఎంపీని ముఖ్య అతిథిగా పిలిచి, సన్మానించారు.
ఇలా ఆంధ్రావాళ్లకు ప్రాధాన్యత ఇచ్చి, తెలంగాణ కళాకారులను విస్మరించడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
తెలంగాణ ప్రయోజనాలను కాపాడాల్సిన రేవంత్ రెడ్డి.. ఇలా ఆంధ్రాకు వత్తాసు పలకడం ఏంటో.. ఇది ఖచ్చితంగా తెలంగాణ అస్తిత్వంపై దాడే.
Mythreya retweeted
తన పని ఇగ అయిపోయిందని రేవంత్ రెడ్డిలో ఫ్రస్ట్రేషన్ కనిపిస్తుంది.
నిన్న సభలో గంటలో 140 సార్లు రేవంత్ రెడ్డి మా పేర్లు తలుచుకున్నాడు.. అంటే రేవంత్‌కు ఎంత భయం పట్టుకున్నది.
జీవిత బీమా మీద సభ పెట్టి దాని గురించి మాట్లాడకుండా.. 63 సార్లు కేసీఆర్ పేరు, 53 సార్లు నా పేరు, 24 సార్లు కేటీఆర్ పేరు తీశాడు.
- మాజీ మంత్రి హరీష్ రావు
Mythreya retweeted
కాంగ్రెస్ పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాదు.
అన్ని జిల్లాల నుండి కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు.
కొత్తవి ఇచ్చుడు కాదు.. కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు కూడా రేవంత్ రెడ్డి బంద్ పెట్టిండు.
- మాజీ మంత్రి హరీష్ రావు
హంతకుడే సంతాపం తెలిపినట్లు
అమరుల గురించి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడటం సిగ్గుచేటు
వందలమంది అమరవీరుల కుటుంబాలకు కేసీఆర్ ప్రభుత్వం ఆర్థిక సహాయం చేసింది. కుటుంబంలో ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చింది (వివరాలు కింద పోస్టులో)
కాంగ్రెస్ సర్కార్ ఒక్క అమరవీరుడి కుటుంబానికైనా సహాయం చేసిందా?
✊అమరవీరుల కుటుంబాలకు అండగా సీఎం కేసీఆర్💐
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరులకు ఘనంగా నివాళులర్పించింది.. వారి కుటుంబాలను ఆదుకుంది.
ప్రభుత్వ సహాయం అందిన కొంతమంది అమరుల కుటుంబాల వివరాలు👇
Thread 1/N
@KTRBRS
Mythreya retweeted
సిద్దిపేటలో రేవంత్ రెడ్డి రోత భాషపై స్పందించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 👇
రైతు బాధలు పట్టించుకోకుండా ఈ రోత భాష ఏందీ?
కరువు, కన్నీళ్లతో జనం అల్లాడుతుంటే నువ్వేమో చిల్లర మాటలతో చిందులు తొక్కుతావా?
నీళ్ల దోపిడి జరుగుతుంటే నిద్ర నటిస్తూ.. నిజాలు చెప్పేవాళ్ల మీద నిందలు మోపుతావా?
జై తెలంగాణ అనలేని ఉద్యమ ద్రోహివి నువ్వు.. అమరుల గురించి మాట్లాడే అర్హత నీకెక్కడది?
నిన్న సిరిసిల్లో, నేడు సిద్దిపేటలో పనికిమాలిన మాటలు, పిచ్చి ప్రేలాపనలు
నాలుగు మంచి పనులు, మంచి మాటలు చెప్పాలి కదా బాధ్యతగల ముఖ్యమంత్రి ఎవరైనా
పథకాలకు పాతరేసి.. అవినీతి జాతర చేస్తూ అబద్ధాలతో అరుపులతో ఇంకెన్నాళ్లు కాలం వెళ్లదీస్తవ్
కాలం దగ్గర పడ్డది నీ సర్కారుకు.. ఎన్నికలెప్పుడొచ్చినా ప్రతి నియోజకవర్గం ఒక సిద్దిపేట,సిరిసిల్ల లెక్కన గర్జించి కాంగ్రెస్ పార్టీకి సమాధి కట్టడం ఖాయం
ఆత్మగౌరవం లేని ఢిల్లీ బానిసలు ఉద్యమ శిఖరం కేసీఆర్‌ను దూషించి పైశాచిక ఆనందం పొందడం తప్ప ఇంకేం చేయగలరు?
కేసీఆర్ ఒక కల్పవృక్షం.. నువ్వొక కలుపు మొక్క
రైతు బాధలు పట్టించుకోకుండా ఈ రోత భాష ఏందీ?
కరువులు..కన్నీళ్లతో జనం అల్లాడుతుంటే నువ్వేమో చిల్లర మాటలతో చిందులు తొక్కుతావా?
నీళ్ల దోపిడి జరుగుతుంటే నిద్ర నటిస్తూ..నిజాలు చెప్పేవాళ్ల మీద నిందలు మోపుతావా?
జై తెలంగాణ అనలేని ఉద్యమ ద్రోహివి నువ్వు.. అమరుల గురించి మాట్లాడే అర్హత నీకెక్కడది?
నిన్న సిరిసిల్లో..నేడు సిద్ధిపేటలో పనికిమాలిన మాటలు ..పిచ్చి ప్రేలాపనలు!
నాలుగు మంచి పనులు..మంచి మాటలు చెప్పాలి కదా బాధ్యతగల్ల ముఖ్యమంత్రి ఎవరైనా!
పథకాలకు పాతరేసి..అవినీతి జాతర చేస్తూ అబద్ధాలతో అరుపులతో ఇంకెన్నాళ్లు కాలం వెళ్లదీస్తవ్ !
కాలం దగ్గర పడ్డది నీ సర్కారుకు .. ఎన్నికలెప్పుడొచ్చినా ప్రతి నియోజకవర్గం ఒక సిద్ధిపేట ..సిరిసిల్ల లెక్కన గర్జించి కాంగ్రెస్ పార్టీకి సమాధి కట్టడం ఖాయం!
ఆత్మగౌరవం లేని ఢిల్లీ బానిసలు ..ఉద్యమ శిఖరం కేసీఆర్ ను దూషించి పైశాచిక
ఆనందం పొందడం తప్ప ఇంకేం చేయగలరు?
కేసీఆర్ ఒక కల్పవృక్షం..నువ్వొక కలుపు మొక్క!
Mythreya retweeted
వెకిలితనం, వెగటుతనం, బూతు మాటలు, రోత కూతలు, వెర్రి వాగుడు, తిర్రి మాటలు.
గంట పైగా సాగిన @revanth_anumula చెత్త ప్రసంగంలో ప్రగల్భాలు తప్ప, ప్రజలు లేరు, ప్రజల ఎజెండా లేదు.
ఊకదంపుడు తప్ప, కరువు కోరల్లో నలుగుతున్న రైతుకు ఊరటలేదు.
సిద్దిపేటకు నిలిపేసిన రూ. 1070 కోట్ల పెండింగ్ పనుల ప్రస్తావనే లేదు.
ఊదరగొట్టిన ఇందిరమ్మ జీవిత బీమా పథకం ఊసే లేదు కదా ఊసరవెల్లి.
చెల్లని రూపాయికి గీతలు ఎక్కువ, చిల్లర సీఎంకు బూతులు ఎక్కువ.
తాడి చెట్టు, గడ్డం అంటూ అడ్డగోలుగా బాడీ షేమింగ్ తప్ప, అక్కరకు వచ్చే ముచ్చట ఒక్కటీ లేదు.
మాటల్లో వజన్ లేదు.. చేతల్లో విజన్ లేదు.
భూమిలో బలంగా వేర్లు ఉండటం వల్లనే తాడి చెట్టు సమున్నతంగా ఎదుగుతుంది.
ఈదురు గాలులు వచ్చినా, తుఫాన్లు వచ్చినా ఉక్కులా నిలబడుతుంది.
కరువులో మొలిచే కాకి పడగ చెట్లకు తాడి చెట్టు విలువ తెలియదు.
గౌడన్నల కల్ప తరువు తాడి చెట్టును పదే పదే తూలనాడినందుకు సీఎం క్షమాపణలు చెప్పాలి.
జిన్నా వచ్చి గాంధీ దేశభక్తి గురించి ప్రశ్నించడం..పార్టీ మారడం మీద నువ్వు నన్ను ఒట్టేయమని అడగడం రెండూ ఒకటే
తెలంగాణ దేవుళ్లందరి మీద ఒట్లు వేసి, రైతన్నల నోట్లో మట్టి కొట్టినవు. దేవుళ్లను సైతం మోసం చేసిన నీ పాపం రాష్ట్రానికి కరువు శాపంగా మారింది.
కేసీఆర్ గారు శంకరమ్మకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి నిలబెడితే ఓడించింది మీ మంత్రివర్గంలో ఉన్న @UttamINC డి కాదా?
అది సౌకర్యంగా మరిచిపోయావా సంకర నాయకుడా?
మేము కట్టిన వాటికి రిబ్బన్లు కట్ చేయడం, మేము పెట్టిన కట్టిన మెడికల్ కాలేజీలకు పేర్లు పెట్టడం తప్ప నువ్వు చేసేది ఏముంది?
వంట అయినాక గంట తిప్పి ఘనతంతా నాదే అనే ఘరానా దొంగవు నువ్వు.
కెసిఆర్ పథకాలేవి నేను రద్దు చేయలేదనే నీ అబద్ధాలకు హద్దు లేదు.
కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, ఆరోగ్య లక్ష్మీ, ఫీజు రియంబర్స్మెంట్, దళిత బంధు, రైతు బీమా, గొర్రెల పంపిణీ, చేపల పంపిణీ, రంజాన్ తోఫా, క్రిస్మస్ గిఫ్ట్ ప్యాక్, మన ఊరు మన బడి, కంటి వెలుగు, ఇట్ల నువ్వు బంద్ పెట్టిన కేసీఆర్ పథకాల లిస్ట్ చాంతాడంత ఉంది.
నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పడంలో నిన్ను మించినోడు లేడు.
దుబ్బాక మాజీ ఎమ్మెల్యే ముత్యంరెడ్డి క్యాన్సర్ బారిన పడితే అమెరికాకు పంపించి కోట్లు వెచ్చించి వైద్యం చేయించిన మానవతావాది కేసీఆర్
కెసిఆర్ గారి మీద నోరు పారేసుకోవడం అంటే సూర్యుడు మీద ఉమ్మేయడమే.
నువ్వు వచ్చి, నీ కడుపులోని కుళ్ళును, నోటి దుర్గంధంను కుమ్మరించడం తప్ప సిద్దిపేటకు చిల్లిగవ్వ మేలైనా చేశావా?
#CongressFailedTelangana
Mythreya retweeted
సిద్దిపేటలో రేవంత్ రెడ్డి చిల్లర ప్రసంగంపై మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజం 👇
వెకిలితనం, వెగటుతనం, బూతు మాటలు, రోత కూతలు, వెర్రి వాగుడు, తిర్రి మాటలు
గంట పైగా సాగిన సీఎం చెత్త ప్రసంగంలో ప్రగల్భాలు తప్ప, ప్రజలు లేరు, ప్రజల ఎజెండా లేదు
ఊకదంపుడు తప్ప, కరువు కోరల్లో నలుగుతున్న రైతుకు ఊరటలేదు
సిద్దిపేటకు నిలిపేసిన రూ. 1070 కోట్ల పెండింగ్ పనుల ప్రస్తావనే లేదు
ఊదరగొట్టిన ఇందిరమ్మ జీవిత బీమా పథకం ఊసే లేదు కదా ఊసరవెల్లి
చెల్లని రూపాయికి గీతలు ఎక్కువ, చిల్లర సీఎంకు బూతులు ఎక్కువ
తాడి చెట్టు, గడ్డం అంటూ అడ్డగోలుగా బాడీ షేమింగ్ తప్ప, అక్కరకు వచ్చే ముచ్చట ఒక్కటీ లేదు
మాటల్లో వజన్ లేదు.. చేతల్లో విజన్ లేదు
భూమిలో బలంగా వేర్లు ఉండటం వల్లనే తాడి చెట్టు సమున్నతంగా ఎదుగుతుంది
ఈదురు గాలులు వచ్చినా, తుఫాన్లు వచ్చినా ఉక్కులా నిలబడుతుంది
కరువులో మొలిచే కాకి పడగ చెట్లకు తాటి చెట్టు విలువ తెలియదు
గౌడన్నల కల్ప తరువు తాడి చెట్టును పదే పదే తూలనాడినందుకు సీఎం క్షమాపణలు చెప్పాలి
జిన్నా వచ్చి గాంధీ దేశభక్తి గురించి ప్రశ్నించడం.. పార్టీ మారడం మీద నువ్వు నన్ను ఒట్టేయమని అడగడం రెండూ ఒకటే
తెలంగాణ దేవుళ్లందరి మీద ఒట్లు వేసి, రైతన్నల నోట్లో మట్టి కొట్టినవు. దేవుళ్లను సైతం మోసం చేసిన నీ పాపం రాష్ట్రానికి కరువు శాపంగా మారింది
కేసీఆర్ గారు శంకరమ్మకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి నిలబెడితే ఓడించింది మీ మంత్రివర్గంలో ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కాదా?
అది సౌకర్యంగా మరిచిపోయావా సంకర నాయకుడా?
మేము కట్టిన వాటికి రిబ్బన్లు కట్ చేయడం, మేము పెట్టిన కట్టిన మెడికల్ కాలేజీలకు పేర్లు పెట్టడం తప్ప నువ్వు చేసేది ఏముంది?
వంట అయినాక గంట తిప్పి ఘనతంతా నాదే అనే ఘరానా దొంగవు నువ్వు
కేసీఆర్ పథకాలేవి నేను రద్దు చేయలేదనే నీ అబద్ధాలకు హద్దు లేదు
కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, ఆరోగ్య లక్ష్మీ, ఫీజు రియంబర్స్మెంట్, దళిత బంధు, రైతు బీమా, గొర్రెల పంపిణీ, చేపల పంపిణీ, రంజాన్ తోఫా, క్రిస్మస్ గిఫ్ట్ ప్యాక్, మన ఊరు మన బడి, కంటి వెలుగు, ఇట్ల నువ్వు బంద్ పెట్టిన కేసీఆర్ పథకాల లిస్ట్ చాంతాడంత ఉంది
నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పడంలో నిన్ను మించినోడు లేడు
దుబ్బాక మాజీ ఎమ్మెల్యే ముత్యంరెడ్డి క్యాన్సర్ బారిన పడితే అమెరికాకు పంపించి కోట్లు వెచ్చించి వైద్యం చేయించిన మానవతావాది కేసీఆర్
కేసీఆర్ గారి మీద నోరు పారేసుకోవడం అంటే సూర్యుడు మీద ఉమ్మేయడమే
నువ్వు వచ్చి, నీ కడుపులోని కుళ్ళును, నోటి దుర్గంధంను కుమ్మరించడం తప్ప సిద్దిపేటకు చిల్లిగవ్వ మేలైనా చేశావా?
నియోజకవర్గాలను పట్టించుకుంటలేవని సొంత కాంగ్రెస్ ఎమ్మెల్యేల చేత రోజూ తిట్లు తింటున్న నువ్వెక్కడ.
బీఆర్ఎస్ హయాంలో అన్ని నియోజకవర్గాలను సమానంగా చూశారని ప్రతిపక్ష ఎమ్మెల్యేల మెప్పు సైతం పొందిన కేసీఆర్ ఎక్కడ.
Mythreya retweeted
Restrictions on functions in Cyberabad in the name of waste management
Prior permission mandatory for events exceeding 100 guests
CMC imposes Rs. 3/kg waste disposal charges
The Cyberabad Municipal Corporation (CMC) has announced new regulations for large-scale public events, meetings and gatherings, making organizers responsible for managing the waste generated at their venues.
While the move is aimed at curbing pollution and improving sanitation, it also raises questions about the civic body's own responsibility for maintaining cleanliness.
The CMC Commissioner has directed that organizers of events involving more than 100 participants must register their event details on the Central Pollution Control Board (CPCB) portal at least three working days in advance and obtain the necessary permissions.
Under the new rules, organizers will have to pay Rs. 3 per kilogram for waste collected from such events.
They must also ensure segregation of wet and dry waste at the venue and hand it over exclusively to authorized waste collectors.
The responsibility for collection, transportation and scientific disposal of the waste rests entirely with the organizers.
The Commissioner has instructed Deputy Commissioners to communicate the guidelines to function hall managements, event management companies and other organizers.
Officials have also been asked to monitor compliance, particularly at public gatherings held without prior authorization.
While enforcing accountability on event organizers is necessary, the civic administration must also ensure that the regulations are implemented transparently and uniformly.
More importantly, imposing additional charges and restrictions should not become a substitute for strengthening the corporation's own waste management infrastructure and sanitation services.
The effectiveness of the new measures will ultimately depend on their implementation on the ground.
Bowenpally–Medchal flyover works began in 2022, but remain incomplete despite 2024 deadline
Delay has caused traffic congestion, commuter hardships, fatal accidents
@Eatala_Rajender, entire stretch falls under your LS segment, pls expedite
@KTRBRS, pls raise in relevant forums
విధిని జయించి, పారిశ్రామికవేత్తగా ఎదిగిన దివ్యాంగుడు చంద్రకాంత్ సాగర్‌ను మళ్లీ కలవడం ఎంతో సంతోషంగా ఉంది.
ప్రణవ్ ఎంటర్‌ప్రైజెస్ ద్వారా ఎంతోమందికి ఉపాధి కల్పిస్తూ, స్వయంకృషితో ఎదగడమే కాకుండా సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్న చంద్రకాంత్ సాగర్ ప్రయాణం అభినందనీయం.
కొన్ని సంవత్సరాల క్రితం ఒక అవార్డు కార్యక్రమంలో ఆయనను కలిసాను. ప్రభుత్వపరంగా ఆయన పరిశ్రమకు అవసరమైన సహాయ సహకారాలు అందించాను. నేడు ఆయన పరిశ్రమ ఎంతోమందికి ఉపాధి కల్పిస్తుండటం ఆనందంగా ఉంది.
చంద్రకాంత్ సాగర్ స్థాపించిన స్వయంకృషి ఫౌండేషన్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ ఫౌండేషన్ ద్వారా దివ్యాంగులకు సేవలందిస్తూ, వారి జీవితాల్లో మార్పు తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నాను... స్వయంకృషి ఫౌండేషన్‌కు అండగా ఉంటానని హామీ ఇస్తున్నాను.
“ఉద్యోగం చేయడం కాదు.. ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలి” అని మీరు చెప్పిన మాటలు, చేసిన సాయమే తనకు స్ఫూర్తి అని, “మీరే నా బ్యాక్‌బోన్.. 90 శాతం అంగవైకల్యంతో ఉన్న నేను కోటి రూపాయల టర్నోవర్ చేసే స్థాయికి ఎదిగాను” అంటూ రామన్నకు కృతజ్ఞతలు తెలిపిన చంద్రకాంత్ సాగర్.
━━━━━━━━━━
90 శాతం వైకల్యాన్ని అధిగమించి పారిశ్రామికవేత్తగా ఎదగడమే కాకుండా, పలువురు దివ్యాంగులకు ఉపాధి కల్పిస్తున్న చంద్రకాంత్ సాగర్‌ను రామన్న అభినందించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చంద్రకాంత్ సాగర్‌కు అండగా నిలిచి, ఆయన పరిశ్రమ అభివృద్ధికి రామన్న సహకారం అందించారు.
━━━━━━━━━━
ఈరోజు తెలంగాణ భవన్‌లో ప్రణవ్ ఎంటర్‌ప్రైజెస్ అధినేత చంద్రకాంత్ సాగర్ రామన్నను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇరువురూ ఆత్మీయంగా మాట్లాడుకుంటూ కలిసి భోజనం చేశారు. అనంతరం చంద్రకాంత్ సాగర్ స్థాపించిన స్వయంకృషి ఫౌండేషన్ లోగోను రామన్న ఆవిష్కరించారు.
@KTRBRS
Mythreya retweeted
🔶 90 శాతం వైకల్యాన్ని అధిగమించి పారిశ్రామికవేత్తగా ఎదిగి.. పలువురు దివ్యాంగులకు ఉపాధి కల్పిస్తున్న చంద్రకాంత్ సాగర్‌ను అభినందించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
🔶 గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చంద్రకాంత్ సాగర్‌కు అండగా నిలిచి పరిశ్రమ అభివృద్ధికి సహకరించిన కేటీఆర్
🔶 తెలంగాణ భవన్‌లో ఆత్మీయ భేటీ.. స్వయంకృషి ఫౌండేషన్ లోగో ఆవిష్కరణ 👇
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తన పారిశ్రామిక ప్రస్థానానికి అండగా నిలిచి, పరిశ్రమ అభివృద్ధికి సహకరించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఈరోజు తెలంగాణ భవన్‌లో ప్రణవ్ ఎంటర్‌ప్రైజెస్ అధినేత చంద్రకాంత్ సాగర్ మర్యాదపూర్వకంగా కలిశారు.
90 శాతం శారీరక వైకల్యం ఉన్నప్పటికీ స్వయంకృషి, పట్టుదలతో పారిశ్రామికవేత్తగా ఎదిగి, తన పరిశ్రమ ద్వారా పలువురు దివ్యాంగులకు ఉపాధి కల్పిస్తున్న చంద్రకాంత్ సాగర్‌ను కేటీఆర్ అభినందించారు.
ఈ సందర్భంగా ఇరువురు ఆత్మీయంగా మాట్లాడుకుంటూ కలిసి భోజనం చేశారు. చంద్రకాంత్ సాగర్ స్థాపించిన స్వయంకృషి ఫౌండేషన్ లోగోను కేటీఆర్ ఆవిష్కరించారు.
శారీరక వైకల్యంతో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్న చంద్రకాంత్ సాగర్, వాటిని అధిగమిస్తూ స్వయంకృషి, పట్టుదలతో పారిశ్రామికవేత్తగా ఎదిగారు.
తన విజయాన్ని తనకే పరిమితం చేయకుండా, తన పరిశ్రమ ద్వారా దివ్యాంగులకు ఉపాధి కల్పిస్తూ వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పరిశ్రమ అభివృద్ధికి కేటీఆర్ అందించిన సహకారం, ప్రోత్సాహం తన పారిశ్రామిక ప్రస్థానంలో ఎంతో కీలకమని చంద్రకాంత్ సాగర్ తెలిపారు.
కేటీఆర్ అండతో పరిశ్రమను అభివృద్ధి చేసుకోవడంతో పాటు పలువురికి ఉపాధి అవకాశాలు కల్పించగలిగానని కృతజ్ఞతలు తెలిపారు.
దివ్యాంగులకు ఉపాధి కల్పించడం ద్వారా వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించి, స్వతంత్రంగా, ఆత్మగౌరవంతో జీవించే అవకాశం కల్పిస్తున్నానని చంద్రకాంత్ సాగర్ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా తాను స్థాపించిన స్వయంకృషి ఫౌండేషన్ ద్వారా దివ్యాంగులకు ఉపాధి అవకాశాలు కల్పించడం, వారిని స్వావలంబన దిశగా ప్రోత్సహించడం లక్ష్యంగా పనిచేయనున్నట్లు వివరించారు.
స్వయంకృషితో ఎదిగి మరెందరికో ఉపాధి కల్పిస్తున్న చంద్రకాంత్ సాగర్ ప్రస్థానం స్ఫూర్తిదాయకమని కేటీఆర్ అభినందించారు.
దివ్యాంగుల సాధికారత, ఆత్మగౌరవంతో కూడిన జీవనం, స్వావలంబన కోసం స్వయంకృషి ఫౌండేషన్ చేపట్టనున్న కార్యక్రమాలకు శుభాకాంక్షలు తెలిపారు.
ఆంధ్రాకు తొత్తుగా మారిన రేవంత్ రెడ్డి 😡
తాగునీటి ముసుగులో టన్నెల్ ద్వారా నాగార్జునసాగర్ జలాలను ఏపీ తరలిస్తుంటే,
రేవంత్ సర్కార్ మరియు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సహకరిస్తున్నాయి.
సాగర్ నీటిమట్టం 510 అడుగులకు పడిపోయినా గ్రావిటీతో నీటిని మళ్లించే ఈ అక్రమ నిర్మాణాలను తక్షణమే నిలిపివేయాలి.
లేనిపక్షంలో తెలంగాణ రైతాంగం కోసం బీఆర్ఎస్ మరో మహోద్యమం చేపడుతుంది
Mythreya retweeted
కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ కలిసి నాగార్జున సాగర్‌ను తెలంగాణకు కాకుండా చేస్తున్నారు.
ఆంధ్రపదేశ్ యథేచ్ఛగా నీళ్ళ దోపిడీ చేస్తుంటే.. తెలంగాణ ప్రభుత్వం కండ్లప్పగించి చూస్తుంటే.. దానికి మోదీ ఆశీస్సులు ఉన్నాయి.
పోతిరెడ్డిపాడు విషయంలో అన్యాయం చేసినట్లే, ఇప్పుడు నాగార్జున సాగర్ దగ్గర నుండి 1,600 కిలోమీటర్ల పైప్‌లైన్ వేసి 90 టీఎంసీల నీళ్లు తీసుకుపోతున్నారు.. వీటికి ఎటువంటి అనుమతలు లేవు.
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
Mythreya retweeted
తెలంగాణ నీళ్లను ఆంధ్రప్రదేశ్ కొల్లగొడుతుంటే ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు స్పందించరా?
ఈ జల దోపిడీని అడ్డుకుంటాం, న్యాయ పోరాటం చేస్తాం.. బహిరంగ సభలు పెట్టి ప్రజలను జాగరూకులు చేస్తాం.
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
పాలమూరు బిడ్డ అని చెప్పుకునే రేవంత్ రెడ్డికి సిగ్గనిపిస్తలేదా?
పాలమూరు, జూరాల, శ్రీశైలం పంపులు ఆన్ చేయలేదు.. ఈ వానాకాలం మొత్తంలో కనీసం 50 టీఎంసీల నీళ్ళు ఎత్తలేదు.
250 టీఎంసీల కృష్ణా నీళ్లు ఆంధ్రార్పణం అయ్యాయి.
చంద్రబాబు నాయుడు 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుప్పంకు నీళ్ళు తీసుకుపోయాడు.. కానీ 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాలమూరుకు రేవంత్ నీళ్ళు ఇవ్వలేదు.
ఇప్పుడు నాగార్జున సాగర్ వద్ద పెద్ద సొరంగం తవ్వి ఆంధ్రప్రదేశ్ నీళ్ళు తీసుకుపోతుంటే దాని గురించి కూడా మాట్లాడట్లేరు.
మీకు ఓట్లేసి గెలిపించిన నల్గొండ, మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాలకు అన్యాయం జరుగుతున్నా మాట్లాడరా?
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్




















