Neelam Maaddhu Mudiraaj (@NMRPTC) header
Neelam Maaddhu Mudiraaj (@NMRPTC) profile picture

Congress Party candidate for Medak Parliament Constituency 2024 | Championing social justice,Education, and Empowerment | Let's build a better future together

Joined June 2022
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు @revanth_anumula గారితో నీలం మధు ముదిరాజ్ భేటీ.. కాంగ్రెస్ పార్టీలో చేరిన నీలం మధు ముదిరాజ్ సిఎం రేవంత్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారిని కలిసి ఆశీస్సులు తీసుకున్నారు.ఈ సందర్భంగా కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారి ప్రతిమను అందించి పూలబుకే ఇచ్చి ఘనంగా సత్కరించారు.నీలం మధు చేరికను రేవంత్ రెడ్డి గారు స్వాగతించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. అనంతరం నీలం మధు మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన కొనసాగిస్తూ అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్న కాంగ్రెస్ పార్టీలో చేరడం సంతోషంగా ఉందన్నారు.పార్టీ అధినాయకత్వం ఆదేశాలకు అనుగుణంగా సైనికునిగా పనిచేస్తూ పార్టీ అభ్యున్నతికి పాటుపడతామని స్పష్టం చేశారు.రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో మెదక్ పార్లమెంటుపై కాంగ్రెస్ జెండా ఎగరవేసి రాహుల్ గాంధీ గారికి బహుమానంగా ఇస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ శాఖ మంత్రివర్యులు @mpponguleti గారు, ఏఐసీసీ సెక్రటరీ రోహిత్ చౌదరి గారు,మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి గారు,ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారు,రోహిన్ రెడ్డి గారు, రఘువీర్ గారు,తదితరులు పాల్గొన్నారు... #Congress #CongressParty #nmrforptc #nilammadhu #nilammadhumudiraj #neelammadhu #neelammadhumudiraj #NMR4Patancheru #patancheru #Patancheru
18
48
5
526
40,556
దేశవ్యాప్తంగా ఏఐసీసీ (AICC) నిర్వహిస్తున్న సంవిధాన్ రక్షక్ కార్యక్రమంలో భాగంగా, నవంబర్ 26వ తేదీన హైదరాబాద్‌లోని లిబర్టీ వద్ద అంబేద్కర్ చౌరస్తా నుంచి నెక్లెస్ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, టీపీసీసీ అధ్యక్షులు శ్రీ మహేష్ గౌడ్ గారికి, గౌరవ మంత్రివర్యులకు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు హృదయపూర్వక అభినందనలు మరియు శుభాకాంక్షలు. జై కాంగ్రెస్! జై హింద్! #congress #samvidhanbachao #aicc #revanthreddy #telangana
1
100
Neelam Maaddhu Mudiraaj retweeted
The proposal didn’t go according to plan and neither did my seventh birthday. The decision in 2004 gave some of us relief but others joy. There was an intention behind withdrawing Papa’s security. And even after 500+ pages there are some things Ma has left out of her book. Priyanka and I sat down with our mother to talk through all of it. Going back to those memories brought back the joy, the laughter and even the pain we felt at the time. Ma's journey of Belonging has been full of enormous love and terrible tragedy, and she has met all of it with dignity and courage.
705
4,529
254
14,920
714,570
Neelam Maaddhu Mudiraaj retweeted
చీకట్లను తొలగించి జ్ఞాన జ్యోతులను వెలిగించే పవిత్ర కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ పర్వదినం ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆధ్యాత్మిక వెలుగులు నింపి, శుభాలు, సుఖసంతోషాలు కలిగించాలని ఆకాంక్షించారు. అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించి, ఆత్మజ్ఞానమనే దివ్యజ్యోతిని హృదయాల్లో వెలిగించే కార్తీక పౌర్ణమి పుణ్యవేళలో భక్తిశ్రద్ధలతో పరమశివుడిని ఆరాధిస్తూ, దీపారాధనతో దైవ చైతన్యాన్ని నింపుకోవాలని ముఖ్యమంత్రి గారు కోరారు. పరమేశ్వరుని కరుణాకటాక్షాలు, దివ్యాశీస్సులు ప్రజలందరిపై సదా ఉండాలని, ప్రతి ఇంటా ఆయురారోగ్యాలు, శాంతి, సౌభాగ్యం, సిరిసంపదలు వెల్లివిరియాలని అభిలషించారు. On the auspicious occasion of Karthika Pournami, Hon’ble Chief Minister Shri A. Revanth Reddy extended his heartfelt greetings to the people of Telangana. He wished that this sacred festival, which symbolizes the triumph of light over darkness and wisdom over ignorance, would illuminate every heart with spiritual enlightenment and divine grace. May the blessings of Lord Shiva bring good health, peace, prosperity and happiness to every household, and usher in a new dawn of hope and well-being for all. #KarthikaPournami
4
13
1
38
5,797
సేవ, త్యాగం అనే సద్గుణాలే మానవ జీవితాన్ని ప్రకాశవంతం చేస్తాయి అని చాటి చెప్పిన సిక్కుల మొదటి గురువు శ్రీ గురునానక్ దేవ్ జయంతి శుభాకాంక్షలు... #GuruNanakDevJi #GURUNANAK #GuruNanakJayanti
2
8
144
కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా బోళా శంకరుడైన ఆ పరమశివుడు ప్రజలందరికీ సకల సౌభాగ్యాలు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ప్రార్థిస్తూ...ప్రజలందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు... #KarthikaPournami
2
9
164
Neelam Maaddhu Mudiraaj retweeted
Remembering former Maharashtra CM Dadasaheb Marotrao Kannamwar on his death anniversary. His dedication to public service, progressive governance and the welfare of Maharashtra's people remains an enduring legacy.
3
70
2
139
10,481
Neelam Maaddhu Mudiraaj retweeted
Tributes to freedom fighter and former Congress President Dr. Bhogaraju Pattabhi Sitaramayya on his birth anniversary. His remarkable contributions to India's independence movement and nation-building continue to inspire generations.
4
76
2
127
10,086
Neelam Maaddhu Mudiraaj retweeted
Satyameva Jayate 🇮🇳
115
490
16
1,804
32,059
Neelam Maaddhu Mudiraaj retweeted
Addressed Congress leaders and cadres at Gandhi Bhavan, reflecting on our party’s journey, the strength of its grassroots organisation and the sacrifices of its workers. From the challenges of taking charge as PCC President to enrolling 48 lakh digital members in just 90 days, and from 3,700 votes in Huzurabad to securing over 92 lakh votes in the Assembly elections, our journey has been built on the determination and dedication of our cadre. I believe leadership is not about positions or power, but about being among the people, understanding their struggles and earning their trust. Our welfare initiatives, from farmer loan waivers and Rythu Bharosa to Indiramma Indlu, free bus travel for women and family life insurance, reflect our commitment to serve every deserving family, irrespective of political affiliation. I called upon our leaders and workers to take our achievements to the people, listen to their concerns and make their problems our own. Every sincere party worker deserves recognition for their contribution. The trust of our workers brought me to this position. Honouring that trust and working for the welfare of four crore people of #Telangana is my greatest responsibility. The sacrifices of those who carried the Congress flag through difficult times will always remain the foundation of our strength. #GandhiBhavan #TelanganaCongress
15
124
1
502
11,287
Neelam Maaddhu Mudiraaj retweeted
It was a pleasure to welcome shri @BMSandeepAICC garu to Gandhi Bhavan on his first visit following his appointment as the AICC In-charge for #Telangana I look forward to working together to further strengthen the Congress organisation and advance our collective commitment to the people of Telangana. #TelanganaCongress
11
124
537
12,399
Neelam Maaddhu Mudiraaj retweeted
Belonging, But At What Cost? Reading Sonia Gandhi’s Autobiography from Sri Lanka For Sri Lankan readers and others in South Asia beyond India, Belonging has additional political significance. m.thewire.in/article/books/b…
16
133
1
430
3,527
పోలియో రహిత సమాజమే ప్రభుత్వ లక్ష్యం.. నీలం మధు ముదిరాజ్.. చిన్నారుల ఆరోగ్య భద్రతకు ప్రజా ప్రభుత్వం పెద్దపీట.. నేడు రాష్ట్రవ్యాప్తంగా పల్స్ పోలియో.. ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలి : రాష్ట్ర ప్రజలకు నీలం సూచన.. చిన్నారులకు సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించి పోలియో రహిత సమాజాన్ని నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యమని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి నీలం మధు ముదిరాజ్ అన్నారు. ఆదివారం ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రైమరీ హెల్త్ సెంటర్ లో నిర్వహించిన పోలియో చుక్కల కార్యక్రమంలో ఆయన పాల్గొని చిన్నారులకు రెండు చుక్కల ఓరల్ పోలియో వ్యాక్సిన్ (బీఓపీవీ) అందించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ముఖ్యంగా చిన్నారులకు వ్యాధుల నుంచి రక్షణ కల్పించేందుకు ఆరోగ్య కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తోందని తెలిపారు. పోలియో వంటి ప్రమాదకర వ్యాధులను పూర్తిగా నిర్మూలించాలంటే ప్రభుత్వ ప్రయత్నాలతో పాటు ప్రజల భాగస్వామ్యం కూడా అవసరమన్నారు. ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించడం రాష్ట్రంలోని తల్లిదండ్రులు బాధ్యతగా భావించాలని కోరారు. పిల్లల ఆరోగ్యంపై పెట్టే శ్రద్ధే రేపటి సమాజానికి బలమైన పునాది అని పేర్కొన్నారు. ఒక్క చిన్నారి కూడా పోలియో చుక్కలు వేయించుకోకుండా మిగిలిపోకూడదని, వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి అర్హులైన పిల్లలకు వ్యాక్సిన్ అందించాలని సూచించారు. ప్రజాప్రభుత్వం చేపడుతున్న ప్రజారోగ్య కార్యక్రమాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని, ఆరోగ్యవంతమైన తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములు కావాలని నీలం మధు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్లు గోపాల్, దస్తగిరి, నాయకులు అనిల్, శ్రీనివాస్, వైద్య సిబ్బంది, తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు... #Polio #PolioDrops
2
10
269
Neelam Maaddhu Mudiraaj retweeted
✨ सपनों का आशियाना 📍 तेलंगाना
11
102
1
264
15,973
A warm and heartfelt welcome to Shri B.M. Sandeep Kumar ji, AICC In-charge of Telangana, on his maiden visit to Telangana. Wishing him a fruitful tenure and successful leadership... @BMSandeepAICC @revanth_anumula
2
8
209
Neelam Maaddhu Mudiraaj retweeted
We are going to defeat Mr. Modi
455
487
40
2,157
81,925
Neelam Maaddhu Mudiraaj retweeted
किसी भी काम को या तो प्रेम से करें या उसे कभी करें ही नहीं
20
153
4
551
18,792
Neelam Maaddhu Mudiraaj retweeted
अदम्य साहस, शौर्य और मातृभूमि के प्रति समर्पण की प्रतीक वीरांगना झलकारी बाई जी की जयंती पर कोटिश: नमन 🙏
14
140
2
381
14,260
Neelam Maaddhu Mudiraaj retweeted
తెలంగాణ కాంగ్రెస్ ఏఐసీసీ ఇన్‌ఛార్జిగా నియమితులై, తొలిసారిగా తెలంగాణకు విచ్చేస్తున్న సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ తరఫున శ్రీ బీఎం సందీప్ కుమార్ గారికి హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాము.
4
51
1
104
2,340
Neelam Maaddhu Mudiraaj retweeted
राजस्थान के ग्रामीण भाइयों-बहनों का दिल से धन्यवाद। पंचायत चुनाव में आपने कांग्रेस पर जो भरोसा जताया है, वो अब हमारी ज़िम्मेदारी है। ये जवाब BJP की अपनी सरकार वाले राज्य से आया है - सीधे "डबल इंजन" को। BJP ने मनरेगा पर हमला किया, किसान को घाटे में डुबोया, पंचायतों के अधिकार छीने। महंगाई, बेरोज़गारी और पलायन ने गाँव सूने कर दिए। गाँव सब देख रहा था, सह रहा था। अब उसने बोल दिया है। ये सिर्फ़ राजस्थान का जनादेश नहीं - देश के हर गाँव की आवाज़ है।
प्रदेश के पंचायती राज चुनावों में कांग्रेस ने झंडे गाड़ दिए हैं। जनता ने कांग्रेस को पूर्ण बहुमत के साथ बम्पर जीत दिलाई है। जिला परिषद और पंचायत समिति चुनावों में कांग्रेस की तूती बोली है। ये नतीजे राजस्थान में BJP के भ्रष्टाचार और जंगलराज से निराश लोगों के गुस्से का जीता-जागता सबूत हैं। जीत की ये लहर अब आंधी बनेगी और BJP की तानाशाह और जनविरोधी सरकार को प्रदेश से उखाड़ फेंकेगी। जय कांग्रेस - विजय कांग्रेस ✋
1,382
7,245
283
28,035
782,320