Hello safe hands @IamSaiDharamTej
సత్తి రెడ్డి retweeted
సుబ్బారెడ్డి చాలా మంచి జర్నలిస్టు. ఊరు దాటి బయటకు వెళ్ళడం ఇష్టం లేక ఆత్మకూరులోనే విలేకరిగా పని చేస్తున్నాడు, లేదంటే ఎడిటోరియల్ బోర్డు లో కూర్చోవాల్సిన రేంజ్ ఆయనది. Nallamala wildlife మీద చాలా స్టడీ చేశాడు youtube లో ఇంటర్వ్యూలు కూడా ఉంటాయి
నంద్యాల జిల్లాలో టీడీపీ అరాచకం
ఆత్మకూరు సాక్షి దినపత్రిక విలేఖరి ఎన్.వి సుబ్బారెడ్డి ఇంటిపై దాడి చేసిన టిడిపి మూకలు
ఇంట్లోకి జొరబడి కర్రలతో దాడి.. పోలీసుల ముందరే టిడిపి నాయకులు బెదిరింపులు
బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆదేశాలతో దాడికి పాల్పడ్డారని వాపోయిన సాక్షి రిపోర్టర్
తన ప్రాణానికి హాని జరిగితే టిడిపి ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి బాధ్యత అన్న సుబ్బారెడ్డి
Hello Safe hands @IamSaiDharamTej
ఆరేళ్ల బాలికపై జనసేన అభ్యర్థి తమ్ముడు అత్యాచారం, హత్య!
ప్రకాశం జిల్లా చదలవాడ గ్రామంలో దారుణ ఘటన
ఇంటి వద్ద ఆరుబయట నిద్రిస్తున్న బాలికను తీసుకెళ్లి అఘాయిత్యం.
బాలికను హత్య చేసి, ఇంటి వద్ద ఉన్న కుర్చీలో కూర్చోబెట్టి పరారైన నిందితుడు అజ్జం ఆనంద్ (25)
నిందితుడు చదలవాడ ఎంపీటీసీ జనసేన అభ్యర్థి పులి సన్నీ తమ్ముడిగా గుర్తింపు
ఆనంద్‌ను పట్టుకుని దేహశుద్ధి చేసి, పోలీసులకు అప్పగించిన స్థానికులు.
బాలిక మృతదేహాన్ని ఒంగోలు రిమ్స్‌కు తరలించిన పోలీసులు
Bring him back @YSRCParty
సత్తి రెడ్డి retweeted
చెనిగింజల పొడి + పప్పు +నెయ్యి…
చెనిగింజల పొడి + టమాటో రసం ….
Best combos…🥰🥰❤️❤️
సత్తి రెడ్డి retweeted
Palanadu lo 24 lo jarigina godavalu 19 lo enduku jaragaledu ani okarni adigite ila cheppadu. 19 lo TDP ki odipothaam ani clarity ochi 3 mnths munde Hyd vellipoyaaru, 24 lo YCP vaalu odipothaam ani telsina last varaku nilabaddaru anduke godavalu jarigaai annadu.
War machine my 🦶
సత్తి రెడ్డి retweeted
ఎటువంటి లెమన్ గడ్డలను అడ్డుపెట్టుకోకుండా ఈ రోజు జగన్ కొట్టిన దెబ్బ ఏదైతే ఉందో అది వాడికి చాలా కాలం గుర్తుంటుంది
సత్తి రెడ్డి retweeted
గట్టిగా దాడులు చేస్తే జగన్ వచ్చి ఎన్నికలు బాయ్కాట్ చేస్తాడు అనుకున్నాడంట!!! #🌞Stroke
Silent gaa Sendhra babu ni side chesi good ‘cop’ bad ‘cop’ antunnaav
వైఎస్సార్ మంచోడు
కెవిపినే కలెక్షన్ ఏజెంట్
మోదీ మంచోడు
అమిత్ షానే కన్నింగ్
జగన్‌కి అన్నీ తెలియవు
సజ్జలే మధ్యలో తిప్పుతున్నాడు
చిరంజీవి మంచోడు
అల్లు అరవిందే సీట్లు అమ్ముకున్నాడు
పవన్ అమాయకుడు
నాదెండ్ల ను నమ్మకూడదు
Historical to Present B.S. Theories!
Good or Bad, Success or Failure - Both are EQUALLY responsible.
It’s often just a Good Cop - Bad Cop game!
Do you agree !?
#WATCH | இசையமைப்பாளர் தேவா உடலுக்கு நடிகர் ரஜினிகாந்த் அஞ்சலி
#RIPDeva #Rajinikanth #News18TamilNadu



























