Picard Dr. (@PicardReddy) header
Picard Dr. (@PicardReddy) profile picture
Earth
Joined August 2010
Photo by Picard Dr. (@PicardReddy)Photo by Picard Dr. (@PicardReddy)Photo by Picard Dr. (@PicardReddy)Photo by Picard Dr. (@PicardReddy)Photo by Picard Dr. (@PicardReddy)Photo by Picard Dr. (@PicardReddy)Photo by Picard Dr. (@PicardReddy)Photo by Picard Dr. (@PicardReddy)
ఓం నమో వెంకటేశాయా! 🙏 కల్తీ లడ్డూ అని వాగినా ప్రతీ ఒక్కడు శిక్ష అనిభవించాల్సిందే! #AndhraPradesh #Pawanakalyan
4
18
236
2,083
Democracy in Andhra Pradesh under @ncbn Garu is passing through a deeply disturbing phase. 𝗢𝗻𝗲 𝘀𝗵𝗼𝘂𝗹𝗱 𝗻𝗼𝘁 𝗳𝗼𝗿𝗴𝗲𝘁 𝘁𝗵𝗮𝘁, 𝗮𝗹𝗹 𝘁𝗵𝗲𝘀𝗲 𝘃𝗶𝗼𝗹𝗮𝘁𝗶𝗼𝗻𝘀 𝗮𝗿𝗲 𝗮𝘁 𝘁𝗵𝗲 𝗻𝗼𝗺𝗶𝗻𝗮𝘁𝗶𝗼𝗻 𝘀𝘁𝗮𝗴𝗲 𝗶𝘁𝘀𝗲𝗹𝗳, 𝘁𝗵𝗲𝗻 𝗼𝗻𝗲 𝗰𝗮𝗻 𝗶𝗺𝗮𝗴𝗶𝗻𝗲 𝘄𝗵𝗮𝘁 𝗺𝗶𝗴𝗵𝘁 𝘂𝗻𝗹𝗲𝗮𝘀𝗵 𝗯𝘆 𝘁𝗵𝗲 𝘁𝗶𝗺𝗲 𝗽𝗼𝗹𝗹𝘀 𝗮𝗿𝗲 𝗰𝗼𝗻𝗰𝗹𝘂𝗱𝗲𝗱 𝗮𝗻𝗱 𝗿𝗲𝘀𝘂𝗹𝘁𝘀 𝗮𝗿𝗲 𝗱𝗲𝗰𝗹𝗮𝗿𝗲𝗱! Complete details and case studies are attached- tinyurl.com/2692fmvr @rashtrapatibhvn @narendramodi @AmitShah @indSupremeCourt @ECISVEEP @governorap @CEOAndhra
61
1,029
18
3,017
139,788
2026 లో ఇండియా లో 🇮🇳 ఇలాంటి పరిస్థితులు చూస్తున్నాం అంటే ఎందుకు ఈ రాజ్యాంగం వాటి ద్వారా వచ్చిన వ్యవస్థలు?🥺 ఇలాంటి రాష్ట్రం, దేశం లో బ్రతుకుతున్నందుకు 🙏 #AndhraPradesh #TDPGoons #AndhraPradeshPolitics #TDP #YSRCP
12
1
39
798
వామ్మో! @ncbn గారి పాలనలో ధరలు చూస్తే షాక్ కొడుతున్నాయి. #BaadudeBaaduduByCBN
321
1,910
115
5,678
414,461
నామినేషన్స్ వెయ్యనివ్వకుండా రౌడీజం చేసి గెలిచిన గెలుపు ఒక గెలుపేనా? తెదేపా @JaiTDP ఇలాంటి పరిస్థితిలో కూడా తొడ కొట్టి మరి నామినేషన్స్ వేశాం! ఇదిరా నిజమైన గెలుపు. #Andhrapradesh #LocalBodyElections2026 #YSRCP #TDPGoons
4
28
412
Picard Dr. retweeted
This is not Switzerland. This is Andhra Pradesh.
This is not Switzerland. This is Andhra Pradesh. Thank you instagram.com/kondadoraraju for capturing this.
252
6,329
96
31,675
696,834
శివంగివే ❤️‍🔥 @YSRCParty Women 🔥
7
241
5
1,068
78,528
40 ఏళ్ల అనుభవం, ఒక్క ఎలక్షన్ కండక్ట్ చెయ్యడం రావట్లే! @ncbn ఎవరు నిజమైన అడ్మినిస్ట్రేటర్, ఎవరు నిజమైన సీఈఓ? ✅వయసుల్లో నీ కన్నా 30 ఏళ్ల చిన్నోడు @ysjagan ఏ ఇష్యూస్ లేకుండా లోకల్ బాడీ ఎలక్షన్ కండక్ట్ చెయ్యగలిగాడు, కరోనా మహమ్మారి నుంచి రాష్ట్ర ప్రజలను కాపాడగలిగాడు. #AndhraPradesh #LocalBodyElections2026 #TDP #YSRCP
34
196
5
942
14,480
Damn it! కథ అడ్డం తిరిగింది. Oh my డ్రామా పార్టీ 🙈🤦‍♂️ #AndhraPradesh #LocalBodyElections2026 #TDP
వీళ్ల దౌర్జన్యాలకు డ్యామేజ్ కంట్రోల్ కోసం ఒక స్కిట్ వేశారు అది కూడా అడ్డం తిరిగింది 🤣
9
49
865
Dear YSRCP @YSRCParty Moral గా మీరు గెలిచేశారు… it is a Moral Victory! మీరు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో గెలిచనా ఓడినా, నో ప్రాబ్లెమ్! #AndhraPradesh #LocalBodyElections #YSRCP #TDP #Janasena
13
62
2
449
4,181
For the sixth time, I was unable to file my nomination! I managed to escape from TDP goons, but the police arrested me near the Returning Officer’s (RO) office. Think you could successfully file a nomination under these circumstances? If so, I challenge you to try!- Click the link below👇 ysrcp.org #DeathOfDemocracy #DigitalProtest #SavedemocracyAp
#DeathOfDemocracy — OUR DIGITAL PROTEST! ✊🔥 This is NOT a game. This is our fight for democracy! 🇮🇳 Share with your brothers, sisters, friends, and every citizen across the nation. Let our voices echo everywhere! ysrcp.org #DeathOfDemocracy #DigitalProtest #SaveDemocracy
4
28
59
1,239
Finally in 23rd attempt, am able to reach RO office but my nomination Rejected😭🥺 #savedemocracy
3
57
Lost 7th time filing nomination😭 Think you could successfully file a nomination under these circumstances? If so, I challenge you to try!- Click the link below👇 ysrcp.org #DeathOfDemocracy #DigitalProtest #SavedemocracyAp
12
27
727
విజయవాడలో పోలీస్‌ లాకప్‌డెత్‌కు గురైన గాదె సాయికృష్ణ కేసును సీబీఐకి అప్పగించడంతో పాటు, నాలుగు వారాల్లోగా ఆయన తల్లికి రూ.25 లక్షల పరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పును నేను స్వాగతిస్తున్నాను. ఈ తీర్పు చంద్రబాబు ప్రభుత్వానికి ఒక చెంపపెట్టు. రాజధానిలో పోలీసులు అత్యంత హేయమైన నేరానికి పాల్పడ్డారు. పోలీసు కస్టడీలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయినా కనీస పశ్చాత్తాపం కూడా లేకపోవడం అత్యంత దారుణం! ఈ కేసులో సీబీఐ విచారణ జరిపించాలని, డీజీపీ, విజయవాడ పోలీస్‌ కమిషనర్‌తో సహా ఉన్నతాధికారుల పాత్రపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని మేం మొదటి నుంచీ డిమాండ్‌ చేస్తూనే ఉన్నాం. ఎంత ఉన్నత పదవిలో ఉన్నా, ఎంతటి రాజకీయ అండదండలు ఉన్నా చట్టానికి ఎవరూ అతీతులు కారన్న విషయాన్ని గుర్తించాలి. ఈ కేసులో స్వతంత్ర దర్యాప్తు జరిగేలా చూడాల్సిన చంద్రబాబు, అందుకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలో ఉండే ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) ఏర్పాటు చేసి, కేసును తొక్కి పెట్టేందుకు ప్రయత్నించారు. దర్యాప్తులో జరిగిన లోపాలకు, ఉన్నతాధికారుల పాత్రను సమగ్రంగా పరిశీలించడంలో విఫలమైనందుకు @ncbn ప్రభుత్వం వాటికి సమాధానం చెప్పాల్సిందే. ఈ వైఫల్యాల కారణంగానే ఇవాళ సీబీఐ విచారణ అవసరం ఏర్పడింది. విచారణ ఎదుర్కోవాల్సిన వారిని కాపాడేందుకు ‘సిట్‌’ ఏర్పాటు ఒక సాకుగా మారకూడదు. ఈ కేసులో పూర్తి వాస్తవాలను సీబీఐ వెలికి తీయాలి. ఎవరి బాధ్యత ఏమిటో నిగ్గు తేల్చాలి. ఎంతటి ఉన్నత పదవిలో ఉన్నవారైనా సరే, ఈ నేరంలో ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరినీ చట్టం ముందు నిలబెట్టి న్యాయం జరిగేలా చూడాలి. తన ప్రభుత్వ బాధ్యత నుంచి చంద్రబాబు తప్పించుకోలేరు. సాయికృష్ణ తల్లికి తన కుమారుడి మరణం వెనుక ఉన్న పూర్తి వాస్తవాలు తెలియాలి. బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. ఆమెకు న్యాయం జరగాలి. సాయికృష్ణ కుటుంబానికి న్యాయం జరిగే వరకు మేం వారికి అండగా నిలబడతాం.
19
442
2
1,440
28,217
కార్యకర్త కోసం రక్తాన్ని చిందించి మరి నామినేషన్ వేయించిన MP మిథున్ రెడ్డి🔥 కొందరు ఉంటారు, వేరే పార్టీ వాళ్ళు కాస్త ముష్టి వేస్తే గానీ పోటీ చెయ్యలేరు…🤡 #AndhraPradesh #LocalBodyElectionsAP2026 #Punganuru #YSRCP #TDP
2
16
100
1,566
జనసేన కార్యకర్తలకు విజ్ఞప్తి! 🙏 మేము రాజకీయాల్లోనే పుట్టాము, పెరిగాము. రాజకీయాలతోనే చస్తాము! ✅మాకు కేసులు పెట్టించుకోవడం వచ్చు, వాటిని కొట్టించుకోవడం కూడా వచ్చు. అన్యాయం అయ్యేది మీ చాలీచాలని బతుకులకే! ఒక్కటి మాత్రం నిజం! 🔥2029లో ప్రభుత్వం మారగానే తోడేళ్లను వేటాడినట్టు వేటాడుతారు! రెడ్ బుక్, బ్లూ బుక్ కాదు… డెత్ నోట్! ఖబడ్దార్! #JanaSena #PawanKalyan #APPolitics #AndhraPradeshPolitics #YSRCP #YSJagan #AP2029 #RedBook #BlueBook #PoliticalAccountability #TeluguPolitics #AndhraPradesh
47
36
9
247
22,952
జగన్ మద్దతు కోరిన వంగవీటి! నాని ద్వారా రాయబారం! తనపై పోటీ చేయవద్దని, ఒకవేళ పోటీ చేసినా డమ్మీ అభ్యర్థిని నిలబెట్టాలని విజ్ఞప్తి. ✅2029లో ప్రభుత్వం మారే సూచనలు ఉన్నందున, అదే ఏడాది పార్టీ మారతానని భరోసా! విజ్ఞప్తిని పరిశీలిస్తానన్న జగన్! #VangaveetiRadha #YSJagan #JanaSena #PawanKalyan #YSRCP #Nani #TDP #ChandrababuNaidu #VijayawadaPolitics #APPolitics #AndhraPradesh #LocalBodyElections #AP2029
36
32
7
293
42,289
Picard Dr. retweeted
DSC Sports Quota Series | Ep. 2: Kabaddi 🤼 మెగా DSCలో కబడ్డీ విభాగంలో మొత్తం 12 మంది ఉద్యోగాలు సాధించగా; 🏅 Kabaddi Federation of India – Genuine ✅ 1️⃣ నిమ్మకాయల శ్వేత – Asian Games Bronze Medal 2️⃣ ఎర్రజొన్న సురేఖ – National Games Participation 🏅 AP Kabaddi Association (State Level) – Genuine ✅ 3️⃣ ఎర్ర భవాని – Bronze Medal 4️⃣ సొర్నపూడి రూపవతి 5️⃣ దాసరి కళ్యాణి 6️⃣ లావణ్య ప్రగడ ❓ Andhra, Sanskrit & SV Universities – Questionable, But Okay 7️⃣ కళ్యాణి ప్రగడ 8️⃣ సుసన్న సంధి 9️⃣ జంగా జనార్దన్ 🔟 V. శ్రీనివాసులు ⚠️ Acharya Nagarjuna University – Doubtful 1️⃣1️⃣ బండారు వరలక్ష్మి 1️⃣2️⃣ సుధారాణి మేడిద ఇద్దరి సర్టిఫికెట్లపై VC సంతకాలు సరిపోలడం లేదనే అనుమానాలు. డూప్లికేట్ సర్టిఫికెట్ ప్రస్తుత DPE వద్ద తీసుకున్నట్లు సమాచారం. 📢 ప్రభుత్వం అనుమానాల్ని సాంకేతిక ఆధారాలతో నివృత్తి చెయ్యాలి!! మెడల్స్ సాధించిన వారి వెనుక దాక్కుని లోకల్ కాలేజీల్లో ఫేక్ పార్టిసిపేషన్ సర్టిఫికెట్స్ సృష్టించి రాజకీయం చేస్తున్న వారిపై పారదర్శకతతో సమగ్ర విచారణ జరగాలి. ✊ #DSC #SportsQuota #Kabaddi #Transparency
DSC Sports Quota Series | Ep. 1: Weightlifting 🏋️ ఈ విభాగంలో మెగా DSC ద్వారా మొత్తం 4గురు అభ్యర్థులు ఉద్యోగాలు సాధించారు. లక్ష్మక్క, లలితక్కల సర్టిఫికెట్లు, మెడల్స్‌పై అనుమానాలు లేవు. అయితే, రాయలసీమ & ఆచార్య నాగార్జున యూనివర్సిటీల ద్వారా సర్టిఫై అయిన మిగిలిన ఇద్దరి విషయంలో కొన్ని ప్రశ్నలు..?? 1️⃣ Katila Venkatalakshmi – Bronze Medalist (Weightlifting Federation of India) – Genuine ✅ 2️⃣ Yerukula Lalitha – Silver Medalist (Weightlifting Association of AP) – Genuine ✅ 3️⃣ Mohammed Abufahad – Rayalaseema University – ❓ Panjab or Punjab? 4️⃣ Sk Imaam Vali – Acharya Nagarjuna University – ❓ VC L. Venugopal Reddy గారి సంతకాలు ఎందుకు సరిపోలడం లేదు? II MSc or Final MSc? 📢 సర్టిఫై చేసిన వారు, వెరిఫై చేసిన అధికారులు, సంబంధిత అభ్యర్థులు ఈ ప్రశ్నలకు సమాధానమిచ్చి అనుమానాలను నివృత్తి చేయాలి. #DSC #SportsQuota #Weightlifting #Transparency
18
308
13
492
63,477
ఈ ఒక్కదానికి సమాధానం చెప్పరా లోకేష్ @naralokesh . అర్హులైన ఎంతో మంది కష్టాన్ని అమ్ముకున్నావ్… పుట్టగతులు లేకుండా పోతావ్! #DSC
DSC Sports Quota Series | Ep. 1: Weightlifting 🏋️ ఈ విభాగంలో మెగా DSC ద్వారా మొత్తం 4గురు అభ్యర్థులు ఉద్యోగాలు సాధించారు. లక్ష్మక్క, లలితక్కల సర్టిఫికెట్లు, మెడల్స్‌పై అనుమానాలు లేవు. అయితే, రాయలసీమ & ఆచార్య నాగార్జున యూనివర్సిటీల ద్వారా సర్టిఫై అయిన మిగిలిన ఇద్దరి విషయంలో కొన్ని ప్రశ్నలు..?? 1️⃣ Katila Venkatalakshmi – Bronze Medalist (Weightlifting Federation of India) – Genuine ✅ 2️⃣ Yerukula Lalitha – Silver Medalist (Weightlifting Association of AP) – Genuine ✅ 3️⃣ Mohammed Abufahad – Rayalaseema University – ❓ Panjab or Punjab? 4️⃣ Sk Imaam Vali – Acharya Nagarjuna University – ❓ VC L. Venugopal Reddy గారి సంతకాలు ఎందుకు సరిపోలడం లేదు? II MSc or Final MSc? 📢 సర్టిఫై చేసిన వారు, వెరిఫై చేసిన అధికారులు, సంబంధిత అభ్యర్థులు ఈ ప్రశ్నలకు సమాధానమిచ్చి అనుమానాలను నివృత్తి చేయాలి. #DSC #SportsQuota #Weightlifting #Transparency
3
53
198
3,007