Icon Politics (@PoliticsIcon) header
Icon Politics (@PoliticsIcon) profile picture
Joined September 2020
Photo by Icon Politics (@PoliticsIcon)Photo by Icon Politics (@PoliticsIcon)Photo by Icon Politics (@PoliticsIcon)Photo by Icon Politics (@PoliticsIcon)Photo by Icon Politics (@PoliticsIcon)
India has not yet fully adapted to high-rise buildings. People are crazy about top floors and the city view at night, but plumbing, safety, and other essential systems are not yet fully established.
2
218
Many criticise #Gandhi family for political reasons, but #SoniaGandhi story is no less than a 70mm screen story. Her journey from a non-political background to becoming the foremost face of the @INCIndia today was not easy. #BelongingAJourneyOfLove youtube.com/watch?v=_V7raxtU…
303
ముందల రాష్ట్ర పండగ అంటే ఏమిటో తెలుసుకో …అమ్ముడు పొయినా పేటీఎం లా వాగటం కాదు…కనీస రీసెర్చ్ చేసుకో..పతిత్ కబుర్లు తర్వాత చెప్పుదువు
ఆయన్ని మళ్లీ తిట్టించడానికే ఈ ప్రకటన చేశారా ??
240
రనబలి కాదు ఆకలి రాజ్యం అని పెట్టాల్సింది @TheDeverakonda never disappoints as an actor, but he is failing to get hold of a proper script and director. #FamilyStar, #Kingdom, and #RanaBali all had good storylines but failed in script and direction.
286
There were many rumours around the producer & director's divorce, & many were trying to break the #Trivikram & @tarak9999 alliance. Seems the team has finally released the news to clear the rumours. Hope Trivikram comes up with a binding script this time & does not keep changing
2
8
322
డబ్బుకి లోకం దాసోహం ఇండస్ట్రీలో ఉన్న హీరోలు అంత లైన్ కట్టారుగా అదే ఒక టాలెంటెడ్ యాక్టర్ , మంచి సినిమా తీసిన బాగుంది అని చెప్పటానికి నోరు రాదు...ట్వీట్ వేయటానికి చెయ్య రాదు #ItluArjun #ItluArjunaMovie
8
23
1
165
23,725
ఎటువంటి కలహాలు లేవు అన్నావు చూడు రెడ్డి అక్కడ దొరికిపోయావ్ షర్మిల అక్క అనిల్ బావ బ్లెస్సింగ్స్ లేకుండా ఎలా అన్యోన్యమైన కుటుంభం అవుతుంది
This quoted post is unavailable.
1
9
675
సైలెంట్ గా ఉన్నారు అంటే ఎదుట వాళ్లలో తప్పు ఉంది అని కాదు ఒక మనిషి, వాళ్ళ కుటుంభం కష్టంలో ఉంది...దెప్పి పొడవటం కరెక్ట్ కాదు అని వాళ్ళ వ్యక్తిగత విషయాలు రాజకీయం చేయద్దు అని ప్రధాన పార్టీలు అనుకున్నాయి...దానిని కించపరుస్తూ ఇలాంటి ఎక్కిలి పోస్ట్లు మంచిది కాదు
రెండో పెళ్లి చేసుకోవడం వయస్సు అయినా పెళ్లి చేసుకోవడం విడిపోవడం, వేరే దాన్ని మెయింటైన్ చేయడం ఇవి వాళ్ళ పర్సనల్స్... ప్రతీ విషయం లో జోక్యం చేసుకోవచ్చు కానీ, మొగుడు పెళ్ళాల విషయం లో జోక్యం చేసుకోకూడదు, పవన్ కళ్యాణ్ ఎప్పుడూ దొరుకుతాడా అని చూసే YSRCP పార్టీ కూడా సైలెంట్ గా ఉన్నారు అంటే మీరే అర్ధం చేసుకోండి, ప్రతీ ఒక్కడిలో ఏదోక తప్పు ఉంటుంది, ఈ విషయాన్ని ఇక ఎక్కువ ఆలోచించకుండా, మూసుకుని మీ పని మీరు చేసుకోండి. #PawanKalyan
3
5
366
నయనతార రానా తో ఒక డైలాగు చెపుతుంది...కృష్ణం వందే జగద్గురామ్ లో ఇక్కడ నేను చెప్పను కానీ...మీ లాంటి వాళ్ళకి అది వేసుకోండి... పార్టీలకి అతీతంగా...వ్యక్తిగత విషయాలు పైన ఈ సమయంలో విమర్శించవద్దు అని అందరు సైలెంట్ గ ఉన్నారు...ఎందుకు వేరే వాళ్ళని గిల్లటం ఇప్పుడు
సూపర్ స్టార్ కృష్ణ రెండు వివాహాలు #JrNTR రెండో భార్య కొడుకు #Vijay పబ్లిక్ గా ఇంకో అమ్మాయితో తిరుగుతున్నాడు Sr NTR ... ముసలి వయస్సు లో ఏం చేశాడో మీకు తెలుసు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు మీకు గుర్తు చేస్తున్న.... వేరే వాళ్ళని అనే ముందు మీరు కూడా చూసుకోండి, divorce అనేది వాళ్ళ పర్సనల్ మేటర్, ఎక్కువ పీక్కొక్కండి. ఎవడూ నిజాయితీ పరుడు కాదు, ఎవరూ నీతిమంతుడు కాదు. #PawanKalyan
8
38
7,236
Some political party followers use filthy language if anyone criticises their leader politically, but today all other parties maintained silence out of respect for their personal decision. Still, their own cadre using unnecessary sentimental dialogues to gain sympathy out of it.
4
380
అలా కాదురా పిచ్చోడ (read in prakash raj style) శ్రీముఖి తో భోళా శంకర్ లో చేసింది ఏమీ అంటారు…మన కింద ఉన్న నలుపు చూసుకోవాలిగా… mass cinema defined by #Balayya and #Rajani..don’t even dare to draw comparisons
Koncham aina siggu anedi vundali Hero ki Directors ki And most importantly fans also to keep encouraging such most useless, repetitive content 🙏🏼🙏🏼 #dada #Balakrishna
3
23
124
4,023
పోస్టర్స్ కూడా AI కావాలి మల్ల #Balayya తో పోలిక ఎందుకు రోత చిల్లర ఎక్కిలి కామెడీ ఉంటె తప్ప థియేటర్స్ కి ఎవడు రాదు ఒకే డైరెక్టర్ భగవంత్ కేసరి అని గర్వపడే సినిమా....కుళ్ళు కామెడీ తో సంకర వార ప్రసాద్ ...అక్కడే తెలియట్లా ఎవరు ఏమిటో అని
This is change I was waiting for Mental gadiki antey okate template adhi thappa vadiki em radhu okavela chesina chudaru Ni range and talenti veru guru @KChiruTweets
25
30
162
14,503
వైస్సార్సీపీ ప్రాపగాండా తప్ప వేరే మాట్లాడాడు ...అమరావతి మీద ఏడిచే ఈ పెద్దమనిషి జగన్ టైంలో జరిగిన చెట్లు నరికివేత, ఘనుల కుంభకోణం, రుషికొండ అప్పుడు ఎక్కడ...ఇంతకీ నువ్వు సమర్ధించిన విశాఖ మేయర్ ఏమి అయింది #YSRCPmusugu
"వాటర్‌మ్యాన్ ఆఫ్ ఇండియా" డాక్టర్ రాజేంద్ర సింగ్ అమరావతి రాజధాని ప్రాంతంలోని కృష్ణానది ఫ్లడ్ ప్లెయిన్స్, జరీబు భూములు, ఇసుక తవ్వకాల ప్రదేశాలను పరిశీలించారు. రాజధాని అభివృద్ధి పేరుతో కృష్ణానది పర్యావరణ వ్యవస్థను ధ్వంసం చేస్తే అది అమరావతి భవిష్యత్తుకే తీవ్ర ముప్పుగా మారుతుందని హెచ్చరించారు. ​ముఖ్య విషయాలు & ఆందోళనలు ​Ecology Condition No. 9 ఉల్లంఘన: ​అమరావతి పర్యావరణ అనుమతుల్లోని నిబంధన ప్రకారం కృష్ణానదికి సమాంతరంగా ఉన్న 2 నుండి 3 కిలోమీటర్ల భూభాగాన్ని కేవలం "బ్లూ-గ్రీన్ మౌలిక సదుపాయాలు" మరియు పట్టణ వ్యవసాయం కోసమే కేటాయించాలి. కానీ ​ప్రస్తుతం జరుగుతున్న భూసేకరణ, భూ వినియోగ మార్పులు ఈ నిబంధనకు అనుగుణంగా ఉన్నాయా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ​హైకోర్టుకు విజ్ఞప్తి: ​ప్రతిరోజూ కరకట్ట మీదుగా ప్రయాణించే గౌరవ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులు ఈ నష్టాన్ని స్వయంగా గమనించి, అవసరమైతే ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టాలని కోరారు. ​ఇసుక తవ్వకాలు - కరకట్టకు ప్రమాదం: ​నదిలో 40 అడుగుల లోతు వరకు జరుగుతున్న యంత్రాల డ్రెడ్జింగ్ వల్ల నదీ గర్భం మారిపోతోందని, నదీ తీరాలు కోతకు గురవుతున్నాయని తెలిపారు. ఇది కృష్ణానది కరకట్ట భద్రతకు తీవ్ర ముప్పు కలిగించి, విజయవాడ, గుంటూరు, అమరావతి ప్రజలకు వరద ప్రమాదం తెచ్చిపెడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ​జరీబు భూముల ప్రాధాన్యత: ​ఈ భూములు వరద నీటిని నిల్వ చేయడానికి, భూగర్భ జలాల పునరుద్ధరణకు, జీవవైవిధ్య పరిరక్షణకు మరియు ఆహార భద్రతకు అత్యంత కీలకమైనవని స్పష్టం చేశారు. ​ప్రభుత్వానికి ప్రధాన డిమాండ్లు ​స్వతంత్ర కమిటీ విచారణ: ఫ్లడ్ ప్లెయిన్స్‌లో జరుగుతున్న నిర్మాణాలు, భూసేకరణపై నిపుణుల కమిటీతో పూర్తిస్థాయి విచారణ జరిపించాలి. ​శ్వేతపత్రం విడుదల: Ecology Condition No. 9 మరియు ఇతర పర్యావరణ అనుమతుల అమలుపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి. ​అక్రమ తవ్వకాలపై దర్యాప్తు: లోతైన డ్రెడ్జింగ్, ఇసుక తవ్వకాలపై సమగ్ర దర్యాప్తు జరిపి తక్షణమే నిలిపివేయాలి. ​కరకట్ట భద్రతపై అధ్యయనం: కరకట్ట స్థిరత్వంపై స్వతంత్ర శాస్త్రీయ, హైడ్రాలజీ అధ్యయనం నిర్వహించాలి. ​నిర్మాణాల నిలిపివేత: పర్యావరణ, చట్టపరమైన సమీక్ష పూర్తయ్యే వరకు ఫ్లడ్ ప్లెయిన్స్‌ను ప్రభావితం చేసే నిర్మాణాలను, భూసేకరణను నిలిపివేయాలి. ​సందేశం: రాజ్యాంగంలోని 48A, 51A(g) అధికరణల ప్రకారం పర్యావరణాన్ని కాపాడటం అందరి బాధ్యత. అభివృద్ధికి మేము వ్యతిరేకం కాదు, కానీ ప్రకృతి విధ్వంసానికి వ్యతిరేకం. నదులను, ఫ్లడ్ ప్లెయిన్స్‌ను కాపాడుకుంటేనే అమరావతి భవిష్యత్తు సురక్షితంగా ఉంటుంది. facebook.com/share/p/1CGsoLg… ​బొలిశెట్టి సత్యనారాయణ పర్యావరణ పరిరక్షణ ఉద్యమకారుడు జల బిరాదరి – జాతీయ కన్వీనర్ #పర్యావరణాన్ని_పరిరక్షించే_అభివృద్ధి_ప్రస్థానం #AmaravatiNaturalCapital @moefcc @AndhraPradeshCM @APDeputyCMO @PawanKalyan
10
516
#YSRCP is carrying out an organized attack on #Amaravati. Not sure what they are learning from mistakes. Any construction site will be impacted by rains. Hyd has been flooded despite having an established drainage system. You may satisfy ur ego today, but Amaravati will not stop
4
12
551
అమరావతి ఎక్కడ బాగుపడుతుందో అని కడుపు మంటా కనీసం ఇంగితం లేదు...ఇంకా డ్రైనేజీ కట్టల, పనులు జరుగుతున్నాయి, రోడ్లు వేస్తున్నారు, గుంతలు ఉంటాయి...నీళ్లు నిలుస్తాయి...పునాదులు తీసిన ఏ కట్టడం లో అయినా వానకి నీళ్లు ఉంటాయి...ఏడ్చి ఏడ్చి సచ్చిపోతారు ఏమో Crying on #amaravati continues
Not SWITZERLAND Lakes - ❌️ AP Capital Amaravti Lakes - ✅️
13
26
1
84
2,752
For the first time, I am seeing the entire #TFI stand united against the silly comments made by #RadhikaApte. North Indian heroines should be banned from South Indian films, as they are continuously demeaning South Indian movies — be it @taapsee @Rakulpreet @tamannaahspeaks
745
Not even clear on how the story unfolds & why a character should be killed & no understanding of South traditions. @KeerthyOfficial is trying her best to justify our traditions, but the stupidity of North heroines is exposed once again
1
3
1
27
1,407
#Blast మూవీ కొని @vamsi84 అన్నాయ్ ప్రమోషన్ లేకుండా పడుకోపెట్టాడు....ఏమిటి అంటే...#Peddi మూవీ కోసం త్యాగం అన్నాడు....కట్ చేస్తే...గురూజీ కోసం త్యాగం చేసాడు అని ఇప్పుడు తెలుసుకున్నారు జనాలు @VenkyMama రేంజ్ ఒక్కసారిగా @AnilRavipudi లేపితే...గురూజీ పడుకోబెట్టాడు #AK47Movie
1
10
1,169
సమరసింహా రెడ్డి ట్రైన్ సీన్ గుర్తు చేస్తున్నారు గా
Massssss Koya Praveen
6
67
1,891
Its a faah faah moment for anniah
నాది కానీ దానికోసం ఆశపడే నీచత్వం నాది కాదు. జగన్ మోహన్ రెడ్డి గారు @ysjagan ముఖ్యమంత్రి అయ్యాక, అప్పటి వరకు ఉమ్మడి ఆస్తిగా ఉన్న యలహంక ప్రాపర్టీ.. ఆస్తుల పంపకాల్లో భాగంగా, పూర్తిగా 100 శాతం నా, నా పిల్లల భాగానికి వచ్చింది. ఇది దేవుడి సాక్షిగా నిజం. నా బిడ్డల హక్కు కాబట్టి, నాన్న YSR తిరిగిన ఇల్లు కనుక, నా కుమార్తె అంజిలి కోరినట్లుగా తన వివాహం అక్కడ చేయాలనుకున్నాం. మన తెలుగింట ఏ గుమ్మాన్ని అడిగినా చెప్తుంది.. సొంత ఇంట్లో బిడ్డ పెళ్లి చేయడం ప్రతి తల్లిదండ్రులకు అదృష్టమని. కానీ, తాను పెరిగిన ఇల్లే పెళ్లి వేదిక కావాలన్న నా బిడ్డ ఆకాంక్షను నెరవేర్చలేక పోయామని చాలా బాధపడుతున్నాం. వివాహ వేదిక విషయంలో జరుగుతున్న పరిణామాలను చూసి, నా బిడ్డ గురించి బాధపడిన ప్రతి ఒక్కరికీ నా వందనం. నా కుమార్తె అంజిలి పెళ్లి.. పెద్దలు కుదిర్చిన సంబంధం. వివాద రహితంగా, ఎలాంటి గొడవలు లేకుండా, వివాహం జరిపించాల్సిన బాధ్యత మా మీద ఉంది. అందుకే వైఎస్ అంజిలి రెడ్డి - సోమల రఘురామ్ రెడ్డిల పరిణయ వేడుకను యలహంక ఇంట్లో కాకుండా, వేరే ప్రదేశంలో బంధుమిత్రులు, ఆత్మీయుల సమక్షంలో నిర్వహించాలని నిశ్చయించుకున్నాం. కాబోయే నవదంపతులకు తెలుగు ప్రజల ఆశీస్సులు, దీవెనలు ఉండాలని మనసారా ఆకాంక్షిస్తున్నాం.
6
378