Pinnelli RamaKrishna Reddy (@PrkYsrcp) header
Pinnelli RamaKrishna Reddy (@PrkYsrcp) profile picture

Ex - MLA From Macherla 2019, 2014, 2012, 2009. 2016, 2019 WHIP, Palnadu District YSRCP President.

Macherla, India
Joined November 2019
Photo by Pinnelli RamaKrishna Reddy (@PrkYsrcp)Photo by Pinnelli RamaKrishna Reddy (@PrkYsrcp)Photo by Pinnelli RamaKrishna Reddy (@PrkYsrcp)Photo by Pinnelli RamaKrishna Reddy (@PrkYsrcp)Photo by Pinnelli RamaKrishna Reddy (@PrkYsrcp)Photo by Pinnelli RamaKrishna Reddy (@PrkYsrcp)Photo by Pinnelli RamaKrishna Reddy (@PrkYsrcp)Photo by Pinnelli RamaKrishna Reddy (@PrkYsrcp)Photo by Pinnelli RamaKrishna Reddy (@PrkYsrcp)Photo by Pinnelli RamaKrishna Reddy (@PrkYsrcp)
#AdminPost నా పేరు పేరం రంగారెడ్డి.నేను రెంటాల గ్రామానికి చెందినవాడిని.మృతుడు నవులూరి చెన్నారెడ్డికి మామను. నిన్న మా అల్లుడు చెన్నారెడ్డి చనిపోయిన తీవ్ర విషాదంలో, హాస్పిటల్ వద్ద నేను ఆవేశంతో మాట్లాడిన మాటల్లో కొన్ని విషయాలు తప్పుగా మాట్లాడడం జరిగింది. ఆ సమయంలో నేను చెప్పిన మాటలను ఆధారంగా చేసుకుని కొందరు రాజకీయంగా వక్రీకరిస్తున్నారని నా దృష్టికి వచ్చింది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు, ఆ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న పచ్చ మీడియా, మా నాయకులు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి గారు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిపై తప్పుడు కథనాలు రాస్తూ ఈ కేసును తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని తెలిసినది. ఈ హత్య కేసుతో పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి గారికి గానీ, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి గానీ ఎలాంటి సంబంధం లేదు. నా ఆవేశంలో నేను మాట్లాడిన మాటలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవద్దని స్పష్టం చేస్తున్నాను. ఈ కేసులో నిజమైన నిందితులు ఎవరో పోలీసులు సమగ్రంగా, నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి వారిని గుర్తించాలి. అసలు నిందితులను ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించకుండా, ఆధారాల ప్రకారం చట్టపరంగా కఠినమైన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను నేను కోరుతున్నాను. మా అల్లుడు నవులూరి చెన్నారెడ్డికి న్యాయం జరగాలి. #FakeNews #TDPFakePropaganda #TDPFakeNewsFactory #BanYellowMedia #BanYellowMediaSaveAP #CheapPolitics #MacherlaNiyojakavargam #PalnaduDistrict
1
37
1
204
12,593
చెన్నైలోని లీలా ప్యాలెస్ హోటల్‌లో జరిగిన మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వై.యస్ జగన్ మోహన్ రెడ్డి గారి సోదరుడు శ్రీ వై.యస్ అనిల్ రెడ్డి గారి కుమార్తె శ్రేయ రెడ్డి మరియు ఉజ్వల్ గార్ల వివాహ వేడుకకు హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించి,నూతన దంపతుల వైవాహిక జీవితం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో కలకాలం వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించడం జరిగింది.! #PinnelliRamaKrishnaReddy #PalnaduDistrictYSRCPPresident
4
29
341
వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, సోదరి సమానులు శ్రీమతి ఆరె శ్యామల గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీ రాజకీయ ప్రస్థానం మరిన్ని విజయాలతో, ప్రజాభిమానంతో, ఉన్నత పదవులతో కొనసాగాలని, ప్రజల కోసం మరింత సమర్థవంతంగా సేవలందించే శక్తి, ఆయురారోగ్యాలు భగవంతుడు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. #HappyBirthday
2
5
137
1,675
మాచర్ల మున్సిపాలిటీలో బరితెగించి మరీ టీడీపీ కిరాయి గూండాల దాడులు 31 వార్డులో బయట నుంచి వచ్చి మరీ రిగ్గింగ్ సమాచారం తెలుసుకుని అక్కడకు చేరుకున్న వైఎస్సార్ సీపీ కార్యకర్తలు వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై మూకుమ్మడిగా దాడికి దిగిన టీడీపీ మూకలు పచ్చ గూండాల దాడిలో వైఎస్సార్ సీపీ కార్యకర్తకు గాయాలు #APLocalBodyElections #TDPGoons #CBNTurnedAPIntoBihar #SadistChandraBabu #MacherlaNiyojakavargam
13
1
55
674
ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం తన జీవితాన్నే త్యాగం చేసి, తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి సేవలు, త్యాగం ఎప్పటికీ మరువలేనివి. ఆ మహనీయుని ఆశయాలను స్మరించుకుంటూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు! #AndhraPradesh #PottiSriRamulu #APFormationDay
8
75
856
శ్రీ సత్యసాయి జిల్లా, రాప్తాడు ZP హైస్కూల్‌లో పదో తరగతి విద్యార్థినిపై తరగతి గదిలోనే రంపంతో దాడి జరగడం అత్యంత బాధాకరం, దురదృష్టకరం. ఇలా జరగడం మనసును కలచివేస్తోంది. పాఠశాలల్లోనే విద్యార్థులకు రక్షణ లేకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం. గాయపడిన విద్యార్థినులకు మెరుగైన వైద్యం అందించి, నిందితుడిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలి. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల భద్రతను సమీక్షించాలి. విద్యార్థుల భద్రతను కూడా కాపాడలేని @JaiTDP @ncbn @naralokesh కూటమి పాలనలో ఇదేనా శాంతిభద్రతలు? #CBNJungleRaj #NaraLokeshMustResign #APisNotInSafeHands #CBNTurnedAPIntoBihar #SeizeTheLiarPK #SadistChandraBabu
22
75
896
పల్నాడులో జిల్లాలో తల్లి మరణించినా.. కొడుకుపై మానవత్వం చూపని టీడీపీ నేతలు మాచర్లలో వైయస్‌ఆర్‌సీపీ నేత గురుబ్రహ్మం గారి తల్లి అనారోగ్యంతో మృతి చెందగా.. ఆమెను కడసారి కూడా చూసుకోనీయకుండా అడ్డుపడిన టీడీపీ నేతలు 2024 అసెంబ్లీ ఎన్నికల తర్వాత టీడీపీ నేతల వేధింపులు తాళలేక ఊరు వదిలి వెళ్లిపోయిన గురుబ్రహ్మం గారు. ఇప్పుడు ఊరిలోకి రావాలంటే టీడీపీ నేతలు అనుమతి తీసుకోవాలంటూ వేధిస్తూ రాక్షసానందం మరీ ఇంత దిగజారుడు రాజకీయాలా చంద్రబాబు ? #TDPGoons #CBNTurnedAPIntoBihar #MosagaduBabu #SadistChandraBabu
17
68
908
MPTC, ZPTC నామినేషన్ల సందర్భంగా నన్ను హౌస్ అరెస్ట్ చేసి, మా పార్టీ అభ్యర్థులపై దాడులు చేసి, నామినేషన్ పత్రాలను చింపేశారు. నాపై అక్రమంగా 19 కేసులు నమోదు చేసి, గుండ్లపాడు జంట హత్యల కేసులో బెయిల్ రద్దు చేస్తామని బెదిరిస్తున్నారు. అయినా వెనక్కి తగ్గేది లేదు. పార్టీ కోసం, ప్రజల కోసం ఎంత దూరమైనా పోరాడుతా! #PinnelliRamaKrishnaReddy #PalnaduDistrictYSRCPPresident #PalnaduYSRCP #PRKPressMeet
2
55
235
4,009
ఈ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పల్నాడు జిల్లా వ్యాప్తంగా చోటుచేసుకున్న ఘటనలపై సిట్ (SIT) విచారణ జరిపిస్తాం. ఈ ఘటనల వెనుక ఏ అధికారి ప్రమేయం ఉన్నా ఉపేక్షించే ప్రసక్తే లేదు. రాష్ట్రవ్యాప్తంగా చోటుచేసుకున్న ఘటనలను మా వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది.! #PinnelliRamaKrishnaReddy #PalnaduDistrictYSRCPPresident #PalnaduYSRCP #PRKPressMeet
1
41
250
1,878
ఈ దిక్కుమాలిన కూటమి ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నినా, ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా, ఎన్ని దాడులకు పాల్పడినా ఎక్కడా వెనక్కి తగ్గకుండా ధైర్యంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న మా పార్టీ చైర్మన్ గారికి మరియు అభ్యర్థులందరికీ హ్యాట్సాఫ్! మీ ఓటమి ఖాయమనే భయంతోనే మా పార్టీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే ఇలాంటి చర్యలకు రాబోయే రోజుల్లో ప్రజలే తగిన సమాధానం చెబుతారు. #PinnelliRamaKrishnaReddy #PalnaduDistrictYSRCPPresident #PalnaduYSRCP #PRKPressMeet
16
128
1,015
మా పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులను, చైర్మన్ అభ్యర్థిని ఇబ్బందులకు గురిచేస్తూ, వారిపై దౌర్జన్యంగా దాడులకు పాల్పడిన ఏ ఒక్కరినీ కూడా రెండేళ్ల తర్వాత వదిలిపెట్టే ప్రసక్తే లేదు.ఈ రెండేళ్లు ఓపిక పడతాం.. సహిస్తాం.. ఈ రెండేళ్ల తర్వాత అన్యాయం చేసిన ఒకొక్కడికి 70mmలో సినిమా చూపిస్తా...! #PinnelliRamaKrishnaReddy #PalnaduDistrictYSRCPPresident #PalnaduYSRCP
16
142
1,404
మాచర్ల మున్సిపాలిటీ పోలింగ్‌ రోజున భారీగా రిగ్గింగ్‌కు, బూత్ క్యాప్చరింగ్‌కు టీడీపీ సిద్ధమైంది #JBRPaniAyipoyindi #JBRCheapPolitics #FailedMLA #JBRCriminalPolitics #RowdyJBR #SadistJBR #MacherlaNiyojakavargam #EndOfTDP #TDPPaniAyipoyindhi #SadistChandraBabu
12
1
66
720
నామినేషన్ కేంద్రం వద్ద దౌర్జన్యాలు చేసిన టీడీపీ గూండాలు, పోలీసులను వదిలిపెట్టేది లేదు. వారి వెనుక ఉన్న వారిని కూడా వదలం. హద్దులు దాటిన ప్రతి ఒక్కరూ శిక్ష అనుభవించక తప్పదు. -పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి గారు, పల్నాడు జిల్లా వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు #TDPGoons #CBNTurnedAPIntoBihar #SaveDemocracyInAP #SadistChandraBabu
10
65
715
మాచర్లలో బీరువా గుర్తుకు విస్తృత ప్రచారం! పల్నాడు జిల్లా మాచర్ల మున్సిపాలిటీలో 30, 31, 32, 33 వార్డుల్లో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్న వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు. బీరువా గుర్తును చూపిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్న అభ్యర్థులు. #Macherla #YSRCP #Palnadu
2
96
1
666
20,053
మానవతా విలువలకు మార్గదర్శిగా..ధర్మబద్ధమైన జీవనానికి ఆదర్శంగా…రామాయణ రచనతో ప్రపంచానికి జ్ఞానజ్యోతిని అందించిన ఆదికవి…వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు.! #MaharshiValmikiJayanti #PinnelliRamaKrishnaReddy #PalnaduDistrictYSRCPPresident #PalnaduYSRCP
2
22
531
టీడీపీ ఫేక్ నామినేషన్ల బాగోతాలు : TDP Fake Nominations Controversy || TDP Vs YSRCP #TDPFakeNominations #JBRPaniAyipoyindi #JBRCheapPolitics #FailedMLA #JBRCriminalPolitics #RowdyJBR #SadistJBR #MacherlaNiyojakavargam #EndOfTDP #TDPPaniAyipoyindhi #SadistChandraBabu
8
76
875
పోలీసుల దాడిలో కిందపడి గాయపడ్డ మాజీ మంత్రివర్యులు శ్రీమతి విడుదల రజిని గారిని వారి నివాసంలో పరామర్శించి, సంఘీభావం తెలపడం జరిగింది..!! #TDPGoons #CBNTurnedAPIntoBihar #SaveDemocracyInAP #SadistChandraBabu
23
153
1,257
పల్నాడు జిల్లాలోని మాచర్ల నియోజకవర్గంలో వెలుగుచూసిన నకిలీ నామినేషన్ల వివాదం వెనుక తెలుగుదేశం పార్టీ (TDP) నాయకులు, కార్యకర్తలు మరియు ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి ఉన్నారు.. • మండలాల వారీగా నకిలీ నామినేషన్ల వివరాలు: మాచర్ల మండలంలో 3, వెల్దుర్తిలో 6, రెంటచింతలలో 2, దుర్గిలో 4, కారెంపూడిలో 1 చొప్పున వైఎస్సార్‌సీపీ పేరుతో నకిలీ నామినేషన్లు దాఖలైనట్లు రాష్ట్ర ఎన్నికల సంఘానికి (SEC) ఫిర్యాదు చేసింది. • టీడీపీ స్థానిక నేతలపై పేర్లతో సహా ఫిర్యాదు: కారెంపూడి MPTC-2 స్థానానికి టీడీపీ నేత వెంకట నరసింహారావు తన భార్య జక్కా శారద చేత వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా నకిలీ నామినేషన్ వేయించారని, అలాగే దుర్గి మండలంలో టీడీపీ ఎమ్మెల్యే జులకంటి అనుచరుడైన మరసు వెంకటరావు కొల్లాగట్ల MPTC స్థానానికి ఇలాంటి అక్రమ నామినేషన్ వేయించారని వైఎస్సార్‌సీపీ తమ ఫిర్యాదులో పేర్కొంది.. #TDPFakeNomination #TDPGoons #CBNTurnedAPIntoBihar #SaveDemocracyInAP #SadistChandraBabu
1
11
81
939
పోలీసుల దాడిలో కిందపడి గాయపడ్డ మాజీ మంత్రివర్యులు శ్రీమతి @VidadalaRajini గారిని వారి నివాసంలో పరామర్శించి, సంఘీభావం తెలపడం జరిగింది..!! #TDPGoons #CBNTurnedAPIntoBihar #SaveDemocracyInAP #SadistChandraBabu
11
115
1,080