చెన్నైలోని లీలా ప్యాలెస్ హోటల్‌లో జరిగిన మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వై.యస్ జగన్ మోహన్ రెడ్డి గారి సోదరుడు శ్రీ వై.యస్ అనిల్ రెడ్డి గారి కుమార్తె శ్రేయ రెడ్డి మరియు ఉజ్వల్ గార్ల వివాహ వేడుకకు హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించి,నూతన దంపతుల వైవాహిక జీవితం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో కలకాలం వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించడం జరిగింది.!
#PinnelliRamaKrishnaReddy
#PalnaduDistrictYSRCPPresident
వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, సోదరి సమానులు శ్రీమతి ఆరె శ్యామల గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
మీ రాజకీయ ప్రస్థానం మరిన్ని విజయాలతో, ప్రజాభిమానంతో, ఉన్నత పదవులతో కొనసాగాలని, ప్రజల కోసం మరింత సమర్థవంతంగా సేవలందించే శక్తి, ఆయురారోగ్యాలు భగవంతుడు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
#HappyBirthday
మాచర్ల మున్సిపాలిటీలో బరితెగించి మరీ టీడీపీ కిరాయి గూండాల దాడులు
31 వార్డులో బయట నుంచి వచ్చి మరీ రిగ్గింగ్
సమాచారం తెలుసుకుని అక్కడకు చేరుకున్న వైఎస్సార్ సీపీ కార్యకర్తలు
వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై మూకుమ్మడిగా దాడికి దిగిన టీడీపీ మూకలు
పచ్చ గూండాల దాడిలో వైఎస్సార్ సీపీ కార్యకర్తకు గాయాలు
#APLocalBodyElections
#TDPGoons
#CBNTurnedAPIntoBihar
#SadistChandraBabu
#MacherlaNiyojakavargam
పల్నాడులో జిల్లాలో తల్లి మరణించినా.. కొడుకుపై మానవత్వం చూపని టీడీపీ నేతలు
మాచర్లలో వైయస్‌ఆర్‌సీపీ నేత గురుబ్రహ్మం గారి తల్లి అనారోగ్యంతో మృతి చెందగా.. ఆమెను కడసారి కూడా చూసుకోనీయకుండా అడ్డుపడిన టీడీపీ నేతలు
2024 అసెంబ్లీ ఎన్నికల తర్వాత టీడీపీ నేతల వేధింపులు తాళలేక ఊరు వదిలి వెళ్లిపోయిన గురుబ్రహ్మం గారు. ఇప్పుడు ఊరిలోకి రావాలంటే టీడీపీ నేతలు అనుమతి తీసుకోవాలంటూ వేధిస్తూ రాక్షసానందం
మరీ ఇంత దిగజారుడు రాజకీయాలా చంద్రబాబు ?
#TDPGoons
#CBNTurnedAPIntoBihar
#MosagaduBabu
#SadistChandraBabu
MPTC, ZPTC నామినేషన్ల సందర్భంగా నన్ను హౌస్ అరెస్ట్ చేసి, మా పార్టీ అభ్యర్థులపై దాడులు చేసి, నామినేషన్ పత్రాలను చింపేశారు. నాపై అక్రమంగా 19 కేసులు నమోదు చేసి, గుండ్లపాడు జంట హత్యల కేసులో బెయిల్ రద్దు చేస్తామని బెదిరిస్తున్నారు. అయినా వెనక్కి తగ్గేది లేదు. పార్టీ కోసం, ప్రజల కోసం ఎంత దూరమైనా పోరాడుతా!
#PinnelliRamaKrishnaReddy
#PalnaduDistrictYSRCPPresident
#PalnaduYSRCP
#PRKPressMeet
ఈ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పల్నాడు జిల్లా వ్యాప్తంగా చోటుచేసుకున్న ఘటనలపై సిట్ (SIT) విచారణ జరిపిస్తాం. ఈ ఘటనల వెనుక ఏ అధికారి ప్రమేయం ఉన్నా ఉపేక్షించే ప్రసక్తే లేదు. రాష్ట్రవ్యాప్తంగా చోటుచేసుకున్న ఘటనలను మా వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది.!
#PinnelliRamaKrishnaReddy
#PalnaduDistrictYSRCPPresident
#PalnaduYSRCP
#PRKPressMeet
ఈ దిక్కుమాలిన కూటమి ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నినా, ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా, ఎన్ని దాడులకు పాల్పడినా ఎక్కడా వెనక్కి తగ్గకుండా ధైర్యంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న మా పార్టీ చైర్మన్ గారికి మరియు అభ్యర్థులందరికీ హ్యాట్సాఫ్!
మీ ఓటమి ఖాయమనే భయంతోనే మా పార్టీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే ఇలాంటి చర్యలకు రాబోయే రోజుల్లో ప్రజలే తగిన సమాధానం చెబుతారు.
#PinnelliRamaKrishnaReddy
#PalnaduDistrictYSRCPPresident
#PalnaduYSRCP
#PRKPressMeet
మా పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులను, చైర్మన్ అభ్యర్థిని ఇబ్బందులకు గురిచేస్తూ, వారిపై దౌర్జన్యంగా దాడులకు పాల్పడిన ఏ ఒక్కరినీ కూడా రెండేళ్ల తర్వాత వదిలిపెట్టే ప్రసక్తే లేదు.ఈ రెండేళ్లు ఓపిక పడతాం.. సహిస్తాం.. ఈ రెండేళ్ల తర్వాత అన్యాయం చేసిన ఒకొక్కడికి 70mmలో సినిమా చూపిస్తా...!
#PinnelliRamaKrishnaReddy
#PalnaduDistrictYSRCPPresident
#PalnaduYSRCP
మాచర్ల మున్సిపాలిటీ పోలింగ్ రోజున భారీగా రిగ్గింగ్‌కు, బూత్ క్యాప్చరింగ్‌కు టీడీపీ సిద్ధమైంది
#JBRPaniAyipoyindi #JBRCheapPolitics #FailedMLA #JBRCriminalPolitics #RowdyJBR #SadistJBR #MacherlaNiyojakavargam #EndOfTDP #TDPPaniAyipoyindhi #SadistChandraBabu
నామినేషన్ కేంద్రం వద్ద దౌర్జన్యాలు చేసిన టీడీపీ గూండాలు, పోలీసులను వదిలిపెట్టేది లేదు. వారి వెనుక ఉన్న వారిని కూడా వదలం. హద్దులు దాటిన ప్రతి ఒక్కరూ శిక్ష అనుభవించక తప్పదు.
-పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి గారు, పల్నాడు జిల్లా వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు
#TDPGoons
#CBNTurnedAPIntoBihar
#SaveDemocracyInAP
#SadistChandraBabu
మానవతా విలువలకు మార్గదర్శిగా..ధర్మబద్ధమైన జీవనానికి ఆదర్శంగా…రామాయణ రచనతో ప్రపంచానికి జ్ఞానజ్యోతిని అందించిన ఆదికవి…వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు.!
#MaharshiValmikiJayanti
#PinnelliRamaKrishnaReddy
#PalnaduDistrictYSRCPPresident
#PalnaduYSRCP
టీడీపీ ఫేక్ నామినేషన్ల బాగోతాలు : TDP Fake Nominations Controversy || TDP Vs YSRCP
#TDPFakeNominations
#JBRPaniAyipoyindi #JBRCheapPolitics #FailedMLA #JBRCriminalPolitics #RowdyJBR #SadistJBR #MacherlaNiyojakavargam #EndOfTDP #TDPPaniAyipoyindhi #SadistChandraBabu
పోలీసుల దాడిలో కిందపడి గాయపడ్డ మాజీ మంత్రివర్యులు శ్రీమతి విడుదల రజిని గారిని వారి నివాసంలో పరామర్శించి, సంఘీభావం తెలపడం జరిగింది..!!
#TDPGoons
#CBNTurnedAPIntoBihar
#SaveDemocracyInAP
#SadistChandraBabu
పల్నాడు జిల్లాలోని మాచర్ల నియోజకవర్గంలో వెలుగుచూసిన నకిలీ నామినేషన్ల వివాదం వెనుక తెలుగుదేశం పార్టీ (TDP) నాయకులు, కార్యకర్తలు మరియు ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి ఉన్నారు..
• మండలాల వారీగా నకిలీ నామినేషన్ల వివరాలు: మాచర్ల మండలంలో 3, వెల్దుర్తిలో 6, రెంటచింతలలో 2, దుర్గిలో 4, కారెంపూడిలో 1 చొప్పున వైఎస్సార్‌సీపీ పేరుతో నకిలీ నామినేషన్లు దాఖలైనట్లు రాష్ట్ర ఎన్నికల సంఘానికి (SEC) ఫిర్యాదు చేసింది.
• టీడీపీ స్థానిక నేతలపై పేర్లతో సహా ఫిర్యాదు: కారెంపూడి MPTC-2 స్థానానికి టీడీపీ నేత వెంకట నరసింహారావు తన భార్య జక్కా శారద చేత వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా నకిలీ నామినేషన్ వేయించారని, అలాగే దుర్గి మండలంలో టీడీపీ ఎమ్మెల్యే జులకంటి అనుచరుడైన మరసు వెంకటరావు కొల్లాగట్ల MPTC స్థానానికి ఇలాంటి అక్రమ నామినేషన్ వేయించారని వైఎస్సార్‌సీపీ తమ ఫిర్యాదులో పేర్కొంది..
#TDPFakeNomination #TDPGoons
#CBNTurnedAPIntoBihar
#SaveDemocracyInAP
#SadistChandraBabu






