Prudvi Kumar (@Prudvikumar_) header
Prudvi Kumar (@Prudvikumar_) profile picture

Lot's of Love 💕 Lot's of Happiness 😊

Joined May 2012
Photo by Prudvi Kumar (@Prudvikumar_)Photo by Prudvi Kumar (@Prudvikumar_)Photo by Prudvi Kumar (@Prudvikumar_)Photo by Prudvi Kumar (@Prudvikumar_)Photo by Prudvi Kumar (@Prudvikumar_)Photo by Prudvi Kumar (@Prudvikumar_)Photo by Prudvi Kumar (@Prudvikumar_)Photo by Prudvi Kumar (@Prudvikumar_)Photo by Prudvi Kumar (@Prudvikumar_)Photo by Prudvi Kumar (@Prudvikumar_)
IPL is not same without you Mahi bhai 💔😭
1
5
31
11,606
Unpopular opinion: Never perform wife-duties at girlfriend prices👍. That shit is gonna hurt u 💯%!!!
3
8
293
Prudvi Kumar retweeted
మరి ఇలా అనేశారు ఏంటి 🤣🤣🤣🤭
3
47
232
5,202
Prudvi Kumar retweeted
జనసేన వీరమహిళలు నాపై నోరుపారేసుకునే ముందు… రుక్మిణి కోటా గారిని కొన్ని ప్రశ్నలు అడగండి! 1. Hello Pandit తో జాతకం చెప్పే వ్యాపారం ఎవరిది? 2. వసూలు చేసిన రూ.7 కోట్లు ఎక్కడికి పోయాయి? 3. Picnics సంస్థ ఎక్కడి నుంచి వచ్చింది? 4. KeepSpace వ్యాపారం ఏమిటి? నా మీద మీ ఏడుపులు, తిట్లనే ఆశీర్వాదంగా తీసుకుంటా.., కానీ ప్రజల నుంచి వసూలు చేసిన రూ.7 కోట్లు ఎక్కడికి పోయాయో మాత్రం తేల్చండి! తిట్లతో నిజాలు దాచలేరు… ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సిందే! @JanaSenaParty @JSPVeeraMahila
5
28
1
141
4,894
Prudvi Kumar retweeted
🔥🔥🔥ప్రపంచ విజనరి🔥🔥🔥 🔥🔥🔥భారతదేశ విజనరి🔥🔥🔥 🔥🔥🔥అమరావతి విజనరి🔥🔥🔥 సంపద సృష్టి (కుటుంబ వ్యాపారం కోసం)
28
97
1,383
Prudvi Kumar retweeted
పోనీ ..సెపరేటు దేశం పెట్టుకోండి రా ..గంజాయి పండించుకొని బ్రతకచ్చు
2
26
373
Prudvi Kumar retweeted
ఈ తప్పుడు లెక్కలతో ఎవర్ని మోసం చేయాలనుకుంటున్నారు? అమరావతిలో మీ మేత దాస్తే దాగదు సుమా! అమరావతి మీకు రెండో ఏటీఎం అమరావతిలో అవినీతి ముమ్మాటికీ నిజం దోపిడీ సూత్రం… లూటీ తంత్రం.. చంద్రబాబుకు కరతలామలకం ▪️ సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాలకు సంబంధించిన ఐదు టవర్ల నిర్మాణ విస్తీర్ణం 4,85,000 చదరపు మీటర్లు. అంటే 52.20 లక్షల చదరపు అడుగులు. ఇది ప్రభుత్వం రూపొందించిన టెండర్‌ డాక్యుమెంట్‌లోనే ఉంది. 🔹 ప్రధాన నిర్మాణ పనులు – రూ.6,641.21 కోట్లు. 🔹 విద్యుత్‌, హెచ్‌వీఏసీ, అగ్నిమాపక వ్యవస్థలు, లిఫ్టులు, ప్లంబింగ్‌ – రూ.2,316.88 కోట్లు. 🔹 అద్దాలు, క్లాడింగ్‌, సోలార్‌ ప్యానెళ్లు తదితర పనులు – రూ.4,830 కోట్లు. 🔹 రోడ్లు, డ్రైనేజీ, ఇతర మౌలిక సదుపాయాలు – రూ.1,057.62 కోట్లు. 🔹 డిజైన్ల రూపకల్పన – రూ.471.23 కోట్లు. ➡️ మొత్తం వ్యయం – రూ.15,316.94 కోట్లు. ➡️ టెండర్‌ డాక్యుమెంట్‌ ప్రకారం ఐదు టవర్ల విస్తీర్ణం – 52.20 లక్షల చదరపు అడుగులు. ➡️ ఈ విస్తీర్ణం ఆధారంగా సగటు వ్యయం – చదరపు అడుగుకు రూ.29,340. ▪️ 2018లో ప్రధాన నిర్మాణ పనుల వ్యయం రూ.2,271.24 కోట్లు. ▪️ 2025లో రూ.4,688.83 కోట్లు. ▪️ ఇప్పుడు రూ.6,641.21 కోట్లు. ▪️ అద్దాలు, క్లాడింగ్‌ తదితర పనుల అంచనా రూ.2,540 కోట్ల నుంచి రూ.4,830 కోట్లకు పెరిగింది. ఈ పెరుగుదలకు సంబంధించిన సమగ్ర అంచనాలను, సవరించిన డిజైన్లను, పనుల పరిమాణాలను ప్రజల ముందు పెట్టగలరా? పబ్లిక్‌ డొమైన్లో మొత్తం పాత టెండర్లు, కొత్త టెండర్లు, డిజైన్లు అన్నీ బయటపెట్టగలరా?
అమరావతి శాశ్వత ప్రభుత్వ భవనాల నిర్మాణ వ్యయంపై ఒక పత్రిక మరియు కొందరు రాజకీయ నేతలు ప్రతి మూడు నెలలకు ఒకసారి ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. చదరపు అడుగుకు ₹29,340 నుండి ₹30,000 వరకు ఖర్చు పెడుతున్నారని చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదు. పరిపాలనా సౌలభ్యం కోసం నిర్మిస్తున్న 5 ఐకానిక్ ప్రభుత్వ టవర్ల వైశాల్యాన్ని కేవలం 52.20 లక్షల చదరపు అడుగులుగా తక్కువ చేసి చూపిస్తూ, నిర్మాణ వ్యయాన్ని భారీగా పెంచి చూపిస్తున్నారు. వాస్తవానికి, ఇందులో 47 అంతస్తులతో నిర్మితమవుతున్న జీఏడీ (GAD) టవర్, ఒక్కొక్కటి 39 అంతస్తుల చొప్పున నిర్మించబడుతున్న 4 హెచ్‌వోడీ (HOD) టవర్లతో పాటు, వాటి ముందు నిర్మించే అత్యంత విశాలమైన ఆర్కిటెక్చరల్ పోడియంలను కలిపితే మొత్తం నిర్మాణ వైశాల్యం 71.43 లక్షల చదరపు అడుగులు (SFT) అవుతుంది. ఈ మొత్తం విస్తీర్ణానికి బడ్జెట్‌ను లెక్కగడితే చదరపు అడుగుకు అయ్యే అసలు ఖర్చు కేవలం ₹17,339 మాత్రమే. అంతేకాకుండా, ఇవి సాధారణ ఇటుక, సిమెంట్ భవనాలు కావు. ప్రతి మూడు నెలలకు ఒకసారి 'అంచనాలు పెంచేశారు' అంటూ ప్రచారం చేస్తున్న పనులు, ఈ భారీ భవనాల నిర్మాణంలో అత్యంత కీలకమైన అంతర్భాగాలు. ఇది ఒక సంపూర్ణమైన ‘టర్న్‌కీ’ (Turnkey) ఒప్పందం. ఇందులో భవనాన్ని మోసే క్లిష్టమైన పునాదులు, డయాగ్రిడ్ సూపర్ స్ట్రక్చర్, అగ్నిమాపక మరియు భద్రతా ప్రమాణాల కోసం వాడే ప్రత్యేక స్ట్రక్చరల్ స్టీల్ మరియు ఫైర్-రేటెడ్ పెయింట్, అధునాతన మెకానికల్-ఎలక్ట్రికల్-ప్లంబింగ్ (MEP) వ్యవస్థలు, లిఫ్టులు, హెచ్‌వీఏసీ (HVAC) మరియు డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్, గాలి వేగాన్ని తట్టుకునే హై-పర్ఫార్మెన్స్ గ్లాస్ ఫసాడ్స్, పూర్తిస్థాయి ఇంటీరియర్స్, రోడ్లు మరియు డ్రైనేజీ వంటి అంతర్గత మౌలిక వసతులు అన్నీ కలిసి ఉంటాయి. జాతీయ, ప్రాంతీయ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతో పోల్చి చూసినా అమరావతి రేట్లు అత్యంత హేతుబద్ధంగా ఉన్నాయి. కేవలం 4 అంతస్తులతో నిర్మించిన కేంద్ర పార్లమెంట్ భవనానికే చదరపు అడుగుకు ₹16,916 ఖర్చయింది. అలాగే 5 ఏళ్ల క్రితం గత ప్రభుత్వ హయాంలో పనులు నిలిచిపోవడం వల్ల నిర్మాణ సామగ్రి ధరలు (స్టీల్, సిమెంట్, జీఎస్టీ) భారీగా పెరిగాయి. విపరీతమైన గాలి ఒత్తిడిని, ప్రకృతి విపత్తులను తట్టుకోవాల్సిన అవసరం ఉన్న 250 మీటర్ల ఎత్తైన (47 అంతస్తులు, 39 అంతస్తుల) ఐకానిక్ టవర్ల సివిల్ ఇంజనీరింగ్ సంక్లిష్టతను బట్టి చూస్తే చదరపు అడుగుకు ₹17,339 కావడం మార్కెట్ రేట్లకు అనుగుణంగానే ఉంది. కాబట్టి అమరావతి ప్రతిష్టను దెబ్బతీయాలని ఒక పత్రిక, కొందరు నేతలు పనిగట్టుకొని చేస్తున్న అసత్య ప్రచారాలను నమ్మవద్దు. #FactCheck #Amaravati #AndhraPradesh
6
47
158
4,574
Prudvi Kumar retweeted
Congratulations, Yuvaraj Anna! 👏🏻 Thank you for standing by YS Jagan Anna during these tough times. His family has always stood firmly by his side, no matter the challenges. ❤️
1
22
152
4,455
Prudvi Kumar retweeted
మధ్యలో కులం ఎందుకు వచ్చింది @PawanKalyan . కుల రహిత సమాజం కావాలి అనుకోవాలి కానీ కుల ఉన్న సమాజం కావాలి అనుకుంటే ఎలా? ఎందుకు అయ్యా ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చావ్ @ncbn ?
The Deepam is lit at Thiruparankundram. Every devotee's heart is glowing tonight. Thank you to all who prayed, to every lawyer who fought, especially @jsaideepak avl, and to all who waited with patience and peace. This Deepam is a symbol of our civilization, our faith and our culture. Caste, language and region are only names we carry. Dharma, or Aram as our Tamil brothers and sisters say, is what we share. From Kashmir to Kanyakumari, from Kamakhya to Dwarka, the lamp on this hill is lit for all of us. When people stand together, no Deepam (lamp) of ours can be put out. Vetrivel Muruganukku Harohara. #Thiruparakundaram
3
5
1
30
2,648
Prudvi Kumar retweeted
అమరావతిలో నీ ‘కలెక్షన్‌ రేటు’, నీ “కరప్షన్‌ రేటు’’ అదిరిందయ్యా @ncbn !
1
2
14
347
Prudvi Kumar retweeted
కింద ఏడ్చే వాళ్ళకి ప్రూఫ్ ఇది కోకాపేట నియో పోలీస్ లు నేను చేసిన ప్రాజెక్ట్స్ రాజపుష్ప స్కైరా పర్ ఎకర్ 100 CR పైన SFT 10850/- + అమినిటీ ఇంకో 20 లక్షలు ఆ రేట్ కి ల్యాండ్ వాళ్లదే , మెటీరియల్ వాళ్లదే, ప్రాజెక్ట్ మొత్తం A గ్రేడ్ క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేసి రెడీ టూ మూవ్ హ్యాండ్ ఓవర్ చేస్తాడు విత్ హై క్లాస్ అమినిటీ మరీ ల్యాండ్ ఫ్రీ, ఇసుక ఫ్రీ అవే కాకా ఎక్సట్రా రాయితీ ఇస్తే ఇంకేంత తక్కువ ఉంటుంది
మై హోమ్, రాజపుష్ప, ఆదిత్య, DSR, అపర్ణ లాంటి బిల్డర్స్ 10K నుండి 13K లోపు క్వాలిటీ కన్స్ట్రక్షన్ విత్ గుడ్ అమినిటీస్ ఇస్తున్న హైదరాబాద్ హై క్లాస్ ఏరియా లో ల్యాండ్ కూడా వాళ్లదే అమరావతి లో ల్యాండ్ మనదే, పవర్ బిల్ డిస్కౌంట్, ఇసుక ఫ్రీ ఇంకా గవర్నమెంట్ నుండి రాయితీలు అయినా సరే 29K అంటే 💔
5
42
1
178
16,868
Prudvi Kumar retweeted
టీడీపీ సర్పంచ్ 😆 పెద్దాయన విగ్రహానికి నివాళులు అర్పించి జై జగన్ నినాదాలు చెయ్యడం 💥🔥❤️‍🔥
గన్నవరంలో అనూహ్య పరిణామం YSR విగ్రహానికి కి నివాళులు అర్పించిన టీడీపీ సర్పంచ్ బాపులపాడు మండలం రేపల్లెలో వైఎస్సార్ విగ్రహం పాదాలకు నమస్కరించి, పూలమాల ఉంచిన టీడీపీ సర్పంచ్ యనమదల సుధాకర్ జై జగన్ నినాదాల మధ్య వైఎస్ఆర్ కి నివాళులు అర్పించిన టీడీపీ సర్పంచ్..
1
7
57
686
Prudvi Kumar retweeted
General undi kabatte Jagan ante padani evaro oka pedda Reddy gaaru TDP nundi contest chestunnaru. SC reserved aite inka YCP ki competition kooda undadu oorlalo unanimous ga vote vestaaru. Badvel constituency is classic example for that!!!
Siricilla Pulivendula Punganur Siddipet, Kadapa MP seat Ee 5 SC reserved or Women reserved aipothay.....
5
8
69
2,686
Prudvi Kumar retweeted
చెప్పి కొట్టాడు @DrVVamsi గారు 🔥🔥🔥
2
35
156
2,902
జగన్ డెలిమిటేషన్ కి సపోర్ట్ చేస్తున్నాడు అంటేనే ఒక క్లారిటీ తో ఉన్నట్టు రా బాబు 😂 డెలిమిటేషన్ అయితే వైసీపీ సచ్చిపోతుంది లేకుంటే 175 గెలుస్తుంది ఎందుకు ఈ బోసుపోని మాటలు డెలిమిటేషన్ జరిగినా జరగక పోయినా వైసీపీ అనేది జగన్ మీదే ఆధారపడి ఉంటుంది మీరు అంత బాధ పడాల్సిన అవసరం లేదు
3
44
1,511
Prudvi Kumar retweeted
వేంపల్లిలో డీఎస్పీ మురళి నాయక్ ఓవర్ యాక్షన్ వైసీపీ కార్యకర్తను అరెస్ట్ చేసి స్టేషన్ కు తీసుకువచ్చిన పోలీసులు హుటాహుటిన పోలీసు స్టేషన్ కు చేరుకున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పాలంటూ డీఎస్పీ మురళి నాయక్ ను నిలదీసిన ఎంపీ
42
1
418
27,668
Prudvi Kumar retweeted
Who said AP is a poor and debt-ridden state? Apparently, construction in Amaravati is costing ₹30,000 per SFT! 😂
అమరావతిలో నీ ‘కలెక్షన్‌ రేటు’, నీ “కరప్షన్‌ రేటు’’ అదిరిందయ్యా @ncbn…! SFTకి రూ.30 వేలా? ఏంటి బాబూ… బంగారంతో కడుతున్నావా? ▪️2018లో కొత్త సచివాలయ భవనాల నిర్మాణ వ్యయం – రూ.2,271 కోట్లు. ▪️2024లో అధికారంలోకి రాగానే టెండర్ల రద్దు, భారీగా అవే బిల్డింగులకు అంచనాల పెంపు. ▪️2025 ఏప్రిల్‌లో మళ్లీ అవే కంపెనీలకు, అవే పనులు. ▪️ఈసారి కాంట్రాక్టు విలువ ఏకంగా రూ.4,689 కోట్లకు పెంపు. ▪️ఇప్పుడు మళ్లీ అవే పనులకు, మళ్లీ అంచనాల పెంపు. మొత్తం విలువ రూ.6,641 కోట్లు. ▪️దీనికి అదనంగా అద్దాలు, ఏసీలు సహా ఇతర పనులకు మరో రూ.4,830 కోట్లు. ▪️ఇప్పటికి ఆ 5 భవనాలు, 52.20 లక్షల SFT నిర్మాణ వ్యయం – రూ.15,317 కోట్లు! అంటే చంద్రబాబూ అమరావతిలో నీ స్పెషల్‌ రేటు.. SFTకి రూ.29,340 ఏంటి? ఏమైనా బంగారంతో కడుతున్నావా? పైగా ఇసుక ఫ్రీ, కరెంటు ఛార్జీల్లో రాయితీలు, సీనరేజ్, NAC ఛార్జీల మినహాయింపు. కడుతున్నది ఉద్యోగులు పనిచేసే భవనాలే కదా బాబూ? బెంగళూరు, హైదరాబాద్‌, చెన్నై లాంటి మెట్రో నగరాల్లో సైతం ఫైవ్‌స్టార్‌ సదుపాయాలతో కూడా SFTకి రూ.5 వేలు మించి లేదు. మరి చంద్రబాబుగారూ… అమరావతిలో ఈ స్పెషల్‌ రేటు ఏంటి? అంతర్జాతీయ స్థాయిలో నిర్మాణాలా? లేక ఇంటర్నేషనల్‌ స్థాయి అవినీతా? ప్రజల నెత్తిన అప్పులు… మీ వాళ్లకు భారీ కాంట్రాక్టులు… మీకేమో ముడుపులు. ఇది అమరావతిలో జరుగుతున్న మాయ! అదిరిందయ్యా చంద్రబాబూ… నీ లూటీ తంత్రం… జీవో కాపీలు- tinyurl.com/3dkuyys9
34
213
2,171
Prudvi Kumar retweeted
2009 లో YSR తన మంచి పరిపాలన తో మహాకూటమి ని మట్టి కరిపించి మళ్ళీ గెలిచాడు..delimitation వల్ల కాదు.. 2009 ఎలక్షన్స్ ఓటమి కి పచ్చ తమ్ముళ్ల చెప్పే లాజిక్ లు.. 2009 లో డెలిమిటేషన్ వల్ల ఓడిపోయాం. 2009 లో చిరంజీవి పార్టీ పెట్టడం వల్ల ఓడిపోయాం. . 2009 లో తెలంగాణ లో TRS కి ఎక్కువ సీట్స్ ఇవ్వటం వల్ల ఓడిపోయాం.. సిట్యువేషన్ బట్టి ఎక్కడ ఏ రీసన్ సరిపోతుందో ఆ రీసన్ చెప్తారు కానీ ఎందుకు 2009 లో ఓడిపోయారో ఇప్పటికి తెలియదు వాళ్లకి. . మళ్ళీ 2029 లో ఈ కూటమి అరాచక పరిపాలన వల్ల YS జగన్ మీద ఓడిపోతారు. .
7
11
1
77
3,036
Prudvi Kumar retweeted
1) Adani Unnanthakaalam Jagan Ki Dhoka Ledhu 2) Rallesi, Bhuthulu Tittina TDP Ki Chance Istharu Anukodam Innocence 3) BJP ki AP, Musical Chairs Maadiri, Grip Lo Pettukovali Ante Free Hand Ivvaru
Gyanesh Kumar will lead Delimitation commission 😂😂 DMK support ochela convince chesina CBN backround lo undi...YCP ki death certificate rastadu new BOUNDARY map tho
3
8
1
61
3,537
Prudvi Kumar retweeted
పల్నాడు నీటి అవసరాల కోసం జగన్ వాటర్ గ్రిడ్ పనులు దాదాపు పూర్తి చేస్తే దాన్ని ఇప్పుడు రేవంత్ ఆపుతుంటే కనీసం స్పందించని పల్నాడు ద్రోహి చంద్రబాబు
2
31
117
1,707
Prudvi Kumar retweeted
వాడికి కంటెంట్ తో సంబంధం లేదు ఫేక్ స్టాంప్ వేయటమే వాడి డ్యూటీ
10
37
644