Yours Sincerely retweeted
Replying to @CMC_Offcl
@CMC_Offcl @MC_Cyberabad
1. No proper drinage,
2. Unauthorized constructions
3. No set backs to buildings
Many problems are lingering in Kondapur
Please take a note and act immediately
youtu.be/AgS_XRgujiQ?si=hNna…
Is there any update on this? #CMC #Cyberabad #DemolitionDrive #EnforcementDirectorate
@jayesh_ranjan
@TelanganaCS
@TelanganaCMO
@IPRTelangana
@MC_Cyberabad
@ZC_SLP
@GummallaSrijana
Replying to @CMC_Offcl
@CMC_Offcl @ZC_SLP @GummallaSrijana @MC_Cyberabad Early Info: Plz keep up your promise. Below is the link where an illegal construction is taking place and it is in very initial phase. STOP THEM IF YOU CAN maps.app.goo.gl/WrRLJAkiYV55…
#GHMC #Telangana #Hyderabad
1
1
79
తెల్ల గడ్డం, భట్ట తల, కొంచం బొంగురు గొంతు ఇవే నా అన్న మీ గుర్తులు?? ఎక్కడో ఏదో తప్పు జరిగింది అన్న లేకపోతే ఇంత సిమిలర్ గా నా..
20
Me nayana ki em power undho telvadhu kani post la meedha post lu osthai...nijanga me family ki padhavi ivvadam political parties ki antha benefit aa?? @BRSparty @INCTelangana can both the parties consider some serious politicians please.
స్టేట్ ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్ పర్సన్ గా బాధ్యతలు స్వీకరించిన గద్వాల్ విజయలక్ష్మి
Gadwal Vijayalakshmi Assumes Charge as State Planning Board Vice Chairperson at Praja Bhavan
స్టేట్ ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్ పర్సన్ గా గద్వాల్ విజయలక్ష్మి సోమవారం ప్రజాభవన్ లో పదవీ బాధ్యతలు స్వీకరించారు.
ప్రజా భవన్ కు విచ్చేసిన గద్వాల్ విజయలక్ష్మికి వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం పూజా కార్యక్రమాలు నిర్వహించి వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య విజయలక్ష్మి ఫైల్ పై సంతకం చేశారు.
అనంతరం సీఎం ప్రజావాణి హాల్ ను పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు డాక్టర్ కే కేశవరావు, వి. హనుమంతరావు, డాక్టర్ రోహిన్ రెడ్డి, ప్లానింగ్ శాఖ కార్యదర్శి గౌరవ్ ఉప్పల్, ప్రజావాణి స్టేట్ నోడల్ ఆఫీసర్ కే. విద్యాసాగర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
• @gadwalvijayainc
26
Arey ayana adho annadu anna sangathi nvu post pedithe thappa telvaledhu janalaki.adhi @BRSparty ki samasya ga maarindha? Gu...Mokham thappina rathalu enduku rastharu ra meeru..BTW nuvvu Telugu360 kadhu Telugu 180 ne..atu side aey undu.@KTRBRS @BRSHarish
బీఆర్ఎస్ ప్లాన్‌ను తగలెట్టేసిన తాతా మధు!
బీఆర్ఎస్ అసెంబ్లీ ప్రారంభ ఎపిసోడ్‌ను చాలా పక్కాగా ప్లాన్ చేసుకుంది.
నల్ల టీషర్టులు, ప్లకార్డులతో వెళ్లి ఉద్రిక్తతలు సృష్టించాలన్న ప్లాన్ పక్కాగా అమలు చేసింది. పోలీసులు తమతో అనుచితంగా ప్రవర్తించారని మహిళా ఎమ్మెల్యేలు కన్నీరు పెట్టుకున్నారు. తమకు గాయాలయ్యాయని మగ ఎమ్మెల్యేలు ట్రీట్‌మెంట్ తీసుకున్నారు. అన్నీ అనుకున్నట్లుగానే జరిగాయి. కానీ.. కథ మాత్రం అడ్డం తిరిగింది.
ఒక్క తాతా మధు మాట జారకపోయి ఉంటే?
ఉద్రిక్తతలు పెరిగేలా చేయాలని సూచనలు ఇచ్చి ఉంటారు కానీ.. తాతా మధు మరికొంత ఎక్కువ యాక్షన్ చేసి .. అదనపు డైలాగులు పలికారు. అంతే ఆ డైలాగులే మొత్తం ఎపిసోడ్‌ను తగలెట్టేశాయి.
ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల గాయాలు, మహిళా ఎమ్మెల్యేల కన్నీరు ఎవరికీ కనిపించడం లేదు. తాతా మధు పెట్టిన అగ్గిలో కనిపించకుండా పోయాయి.
ఇప్పుడు తాతా మధు పెట్టిన నిప్పును ఆపుకోవడమే బీఆర్ఎస్‌కు అసలు సమస్య.
13
Yours Sincerely retweeted
Come to municipal office..TIP the officials..TURN back to home..COVER the plot and construct..DISPOSE the municipal officer contact number for no future trace..inthe kadha...can you prove me wrong by responding to my email to you dated on August 25th and today?
Yours Sincerely retweeted
Tip Turn Cover & Dispose. Any guesses on what it means?
We invite you to share your thoughts and interpretations. Comment below and let us know what comes to your mind when you hear “Tip Turn Cover & Dispose”
@jayesh_ranjan @TelanganaCS @TelanganaCMO @IPRTelangana @MC_Cyberabad @ZC_SLP @ZC_Kukatpally1 @zcquthbullapur @GummallaSrijana








