Pinned Tweet
E Song lo especially ekkadi nundi oche lyrics defines life & gives positive energy everytime 🤗
Boduppal lo 550/kg
మన మదనపల్లిలో మొట్టమొదటిసారి టపాసులు KG 999/- | Charunya Crackers - Shop No 7 - Tippu Sultan Ground #madanapalli
Momentum Trader retweeted
కరువు ❌
తుఫాన్ ✅
తమ్ముడికి మెమరీ లాస్ సర్టిఫికేట్
అన్నకు మెంటల్ సర్టిఫికేట్
ఇప్పుడు మనకు అనుకోకుండా తుఫాన్ వచ్చింది
- సీఎం రేవంత్ రెడ్డి
Momentum Trader retweeted
Hyderabad is struggling for something as basic as WATER! What a shame that a city aspiring to be a global hub cannot ensure reliable water supply for its own residents. Where is the government, where is the planning, and who is accountable for this absolute failure?
Momentum Trader retweeted
మెమరీ లాస్ వల్ల ఇన్‌కమ్ ట్యాక్స్ కట్టలేదని కోర్టుకు తెలిపిన అనుముల కొండల్ రెడ్డి
మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నానని, అక్కడి డాక్టర్లు మెమరీ లాస్‌గా నిర్ధారించారని కోర్టుకు చెప్పి ఇన్‌కమ్ ట్యాక్స్ ఎగవేత
అనుముల కొండల్ రెడ్డికి మెమరీ లాస్ ఉందని, ఇన్‌కమ్ ట్యాక్స్ కట్టకుండా తప్పించుకున్నాడు
HDFC బ్యాంకు వాళ్లు 2023లో లోన్ కట్టలేదని కొండల్ రెడ్డి ఇంటికి నోటీసులు ఇచ్చారు
2025 నవంబర్ 26వ తేదీన ఇన్‌కమ్ ట్యాక్స్ కట్టలేదని కొండల్ రెడ్డిపై ఇన్‌కమ్ ట్యాక్స్ కమిషనర్ కేసు వేశారు
అప్పుడు కొండల్ రెడ్డికి మెమరీ లాస్ ఉందని కోర్టుకు చెప్పి తప్పించుకున్నాడు
అయితే, ఆ మెమరీ లాస్ సర్టిఫికెట్ ఇచ్చింది మెడికవర్ ఆసుపత్రి
ఇలాంటి మెమరీ లాస్ ఉన్నవాడికి టెసెరాక్ట్ సంస్థ పేరిట రూ. 200 కోట్ల భూమి కట్టబెట్టారు
– బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్
Momentum Trader retweeted
నేను చనిపోయిన తర్వాత అయినా నా కుటుంబాన్ని వేధించడం ఆపండి బండి సంజయ్
తన చావుకు బండి సంజయ్ ముఖ్య అనుచరుడు, బీజేపీ కార్పొరేటర్ సోమిడి వేణుప్రసాద్ కారణమంటూ పురుగుల మందు తాగుతూ వికలాంగుడి సెల్ఫీ వీడియో
కరీంనగర్ కిసాన్ నగర్ రోడ్ నంబర్ 17లో ఉన్న మా ఇల్లు కూల్చివేస్తామని నోటీసులు ఇచ్చారు
మా అన్న బీఆర్ఎస్ నాయకుడు. చిన్న చిన్న పనులు చేసుకుని ఇద్దరు పిల్లలను పోషిస్తున్నాడు
నేను పుట్టుకతో వికలాంగుడిని. పెయింటింగ్ పనులు చేస్తూ నా ఖర్చుల వరకు సంపాదిస్తున్నాను
బీజేపీ కార్పొరేటర్ సోమిడి వేణుప్రసాద్ ఎన్నికల ముందు మా ఇంటికి వచ్చి, బీఆర్ఎస్ పార్టీతో తిరగకుండా తనకు సపోర్ట్ చేయాలని మా అన్నకు రూ. 4 లక్షలు ఇచ్చాడు
మా అన్న ఒప్పుకోకపోవడంతో, నేను గెలిచాక మీ కుటుంబాన్ని నాశనం చేస్తానని వార్నింగ్ ఇచ్చాడు
ఈరోజు కార్పొరేటర్‌గా గెలిచాక కావాలని మా ఇల్లు కూల్చడానికి నోటీసులు ఇచ్చారు
ఇలాంటి వాళ్లకా నువ్వు సపోర్ట్ చేసేది బండి సంజయ్?
తమ్ముడిగా మా అన్నకు ఎలాంటి సపోర్ట్ ఇవ్వలేకపోతున్నాను
అందుకే నా చావుతో బండి సంజయ్ కళ్లు తెరిచి నా కుటుంబానికి న్యాయం చేస్తాడని పురుగుల మందు తాగుతున్నాను
అయితే, గతంలో హత్యాయత్నం కేసులో A1గా ఉన్న సదరు బీజేపీ కార్పొరేటర్
– బాధితుడు శివ
హత్యాయత్నం కేసులో బండి సంజయ్ ముఖ్య అనుచరుడు, బీజేపీ కార్పొరేటర్ అరెస్ట్
యువకుడి కడుపులో బీర్ సీసాతో పొడిచి, కత్తులతో దాడి
కరీంనగర్ 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కిసాన్ నగర్ ప్రాంతంలో నివసించే శ్రీకాంత్, అతని సోదరుడిపై కత్తులు, బీర్ సీసాలతో దాడి చేసిన 29వ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ సోమిడి వేణుప్రసాద్, అతని అనుచరులు
శ్రీకాంత్ కడుపులో బీర్ సీసాతో పొడిచి పారిపోయిన వేణుప్రసాద్
తీవ్ర గాయాలపాలైన శ్రీకాంత్‌ను ఆసుపత్రికి తరలించిన స్థానికులు
బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, బీజేపీ కార్పొరేటర్ సోమిడి వేణుప్రసాద్ (ఏ-1), కుడిది నాగేందర్, పంతంగి మధు, నేరెళ్ల నాగరాజు, శ్రీరామోజు భానుచందర్, సంగం వేణు, పంతంగి శశిధర్‌లను అరెస్ట్ చేసిన పోలీసులు
Momentum Trader retweeted
అల్డాస్ జానయ్యపై మహిళా కమిషన్, డీజీపీకి ఫిర్యాదు చేసినా చర్యలు లేవు
నీ పరువే పోతుంది పిర్యాదు వెనక్కి తీసుకో అని బెదిరింపులు వచ్చాయి
లాభం లేదని నేనే మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నాను
అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అల్డాస్ జానయ్య వేధించిన మహిళా ప్రొఫెసర్ ఆవేదన
అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, రేవంత్ రెడ్డి సన్నిహితుడు అల్డాస్ జానయ్య భాగోతం
తనను అల్డాస్ జానయ్య వేధించాడని మీడియా సాక్షిగా తన ఆవేదనను చెప్పుకున్న మహిళా ప్రొఫెసర్
20 ఏళ్ల ముందు పుడితే నేనే నిన్ను పెళ్లి చేసుకునేవాడిని
నీతో ఏకాంతంగా గడపాలని ఉంది
నీ భర్త వదిలేస్తే నిన్ను తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు
Momentum Trader retweeted
భూభారతి కాదు.. భూహారతి
22Aను అడ్డం పెట్టుకుని అక్రమాలకు పాల్పడుతున్న రెవెన్యూ అధికారులు
రావిర్యాలలో భూమిని 22A నుంచి తొలగించి, రూ.91 లక్షలకు రిజిస్ట్రేషన్, మరుసటి రోజు ఎకరం రూ.35.29 కోట్లకు పెంపు
నిలదీయడంతో రూ.1.19 కోట్లకు, ఆపై రూ.60.90 లక్షలకు తగ్గించిన అధికారులు
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాల గ్రామంలోని సర్వే నంబర్ 8లో నిషేధిత జాబితాలో ఉన్న 11.33 ఎకరాలను నిషేధిత జాబితా నుంచి తొలగించి, ఒక్కొక్కరి పేరిట 2.31 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసి, పాస్‌బుక్కులు కూడా జారీ చేసిన రెవెన్యూ అధికారులు
సర్వే నంబర్ 8/5లోని 2.31 ఎకరాలను ఒక్కో ఎకరా రూ.91 లక్షలకు కావాల్సిన వారి పేరిట రిజిస్ట్రేషన్ చేసి, వెంటనే భూమిని తిరిగి నిషేధిత జాబితాలోకి మార్చి, భూమి విలువను రూ.35.29 కోట్లకు పెంపు
మరుసటి రోజు ఆ భూమి విలువను ఎకరాకు రూ.1.19 కోట్లకు, కాసేపటికే రూ.60.90 లక్షలకు తగ్గింపు
కోర్టు కేసులు ఉన్న భూమిలో కలెక్టర్ అనుమతులు లేకుండా అధికారులు భూభారతిలో మార్పులు ఎలా చేశారని, దీని వెనుక అధికార పార్టీ నాయకులు లేకుండా ఇంతటి సాహసానికి పాల్పడే అవకాశమే లేదని విమర్శలు
అయితే సర్వే నంబర్ 8/అలో తనకు వారసత్వంగా వచ్చిన 6 ఎకరాల 4 గుంటల భూమిని కనీసం తనకు తెలియకుండానే ఇతరుల పేరిట రిజిస్ట్రేషన్ చేశారని వాపోతున్న చింతల మురళీధర్ రెడ్డి అనే బాధితుడు
రెవెన్యూ అధికారుల వెనుక ఉండి నడిపించిన అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు అనే అంశంపై జోరుగా చర్చలు
Congress Malkajgiri, cyberabad easy win
Replying to @soulfullIndia
Congress malkajgiri, Cyberabad easy win, Hyderabad lo Congress vs BJP , BJP is right now at weakest position in Telangana
Momentum Trader retweeted
అరేయ్ ఎం చెత్త పనులు రా మీరు చేసేది.. పోనీ మీరేమైనా తక్కువ తీసుకుంటారా అంటే అది లేదు.. ఒక్కో కూల్ డ్రింక్ 300-400/- ఛార్జ్ చేస్తారు కదరా
Momentum Trader retweeted
నీ పాపం పండింది
రేపు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో 12 గంటలకు అగ్రికల్చర్ యూనివర్సిటీలో వీసీ వేధింపులకు గురైన మహిళ ప్రొఫెసర్ మీడియా సమావేశం
యూనివర్సిటీలో మహిళా ప్రొఫెసర్‌ను వేధిస్తున్నాడని ఆమె ఫిర్యాదు చేసినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అంటే ఆయన గారు రేవంత్ చెంచా కాబట్టి
అల్దాస్ జానయ్య అనేవాడు కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ మెంబర్, పచ్చి కాంగ్రెస్ రేవంత్ వాది
కాళేశ్వరంకు వ్యతిరేకంగా ఆయన రాసిన ఆర్టికల్స్ రేవంత్ రెడ్డి షేర్ చేస్తూ ట్వీట్స్ కూడా చేశాడు
ఇలాంటి నీచుడి మీద లైంగిక వేధింపులు చేశాడని ఫిర్యాదు చేసినా ఇంకెందుకు చర్యలు తీసుకుంటారు
Momentum Trader retweeted
సమైక్యవాది, పచ్చి అవకాశవాది అయిన జైపాల్ రెడ్డి పేరిట జిల్లా ఏర్పాటు సమంజసమేనా?
భార్య కోరిక మేరకు తన మామ జైపాల్ రెడ్డి పేరిట కొత్త జిల్లా ఏర్పాటు చేయనున్న రేవంత్ రెడ్డి
ఫ్యూచర్ సిటీ కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటుకు రంగం సిద్ధం
ఏ ప్రాంతాలను ఈ జిల్లాలో కలపాలని ఇప్పటికే ప్రభుత్వానికి నివేదికలు పంపిన అధికారులు
ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, షాద్‌నగర్, కల్వకుర్తి, దేవరకొండ నియోజకవర్గాలతో పాటు హయత్‌నగర్ ప్రాంతం కూడా ఈ జిల్లాలోకి వచ్చే అవకాశం
మహేశ్వరం మండలం మొత్తాన్ని, కందుకూరు మండలంలోని 9 గ్రామాలను కొత్త జిల్లాలో కలపాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతిపాదన
Momentum Trader retweeted
Telangana lo e oorla loki poyi adigina cheputhaaru e blowjp lanjodukulu congress uchha taaguthunnaru ani.. nijamaina bjp kartakrthale antunnaru kada ra vaalla uchha inkenni rojulu taaguthaadu ani
This quoted post is unavailable.
Momentum Trader retweeted
యూనివర్సిటీలో మహిళా ప్రొఫెసర్‌ను వేధిస్తున్నాడని ఆమె ఫిర్యాదు చేసినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అంటే ఆయన గారు రేవంత్ చెంచా కాబట్టి
అల్దాస్ జానయ్య అనేవాడు కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ మెంబర్, పచ్చి కాంగ్రెస్ రేవంత్ వాది
కాళేశ్వరంకు వ్యతిరేకంగా ఆయన రాసిన ఆర్టికల్స్ రేవంత్ రెడ్డి షేర్ చేస్తూ ట్వీట్స్ కూడా చేశాడు
ఇలాంటి నీచుడి మీద లైంగిక వేధింపులు చేశాడని ఫిర్యాదు చేసినా ఇంకెందుకు చర్యలు తీసుకుంటారు
Momentum Trader retweeted
ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం
విద్యాసంస్థలకు హాఫ్ డే
హాస్టల్లకు హాలిడేస్
వర్షాకాలంలో హాఫ్ డే స్కూల్స్ పెట్టడం బహుశా మొదటిసారేమో
నీటి కొరతను తట్టుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నానా తంటాలు
నీటి లభ్యత ఉన్నప్పుడు నీటిని కిందకు వదిలేయడం, ముందస్తు చర్యలు లేకపోవడంతోనే ఈ దుస్థితి అంటూ విమర్శలు
కన్నెపల్లి దగ్గర ప్రస్తుతం నీటి లభ్యత ఉన్నా కూడా ఎత్తిపోయకుండా ఈగోకి పోతున్న రేవంత్
హైదరాబాద్ నగరం అంతటా నీటి కొరత తీవ్రంగా ఉన్నందున, విద్యాసంస్థలకు హాఫ్ డే తరగతులు నిర్వహించాలని, ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం ఇవ్వాలని సంస్థలకు ఆదేశాలు ఇచ్చే ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం
గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటీ, కొండాపూర్ తదితర ప్రాంతాల్లో రెసిడెన్షియల్ స్కూళ్లు, కాలేజీలు నీళ్ల సెలవులు ప్రకటించి తమ పిల్లలను ఇంటికి తీసుకెళ్లమని తల్లిదండ్రులకు చెబుతున్న వైనం
అయితే తిరిగి విద్యాసంస్థలు ఎప్పుడు తెరుస్తారో చెప్పకుండా, ఆన్‌లైన్ తరగతులు ఉంటాయని చెబుతున్న విద్యాసంస్థలు
ఐటీ కారిడార్‌లో పని చేస్తున్న దాదాపు 5 లక్షల ఉద్యోగులకు కూడా వర్క్ ఫ్రమ్ హోం ఇచ్చే విధంగా సంస్థలను ఆదేశించే ఆలోచనలో ప్రభుత్వం
జూన్, జూలై నెలల్లో నీటి లభ్యత ఉన్నప్పుడు నీటిని కిందకు వదిలేసి, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను ఇబ్బంది పెడుతుందని వెల్లువెత్తుతున్న విమర్శలు
Momentum Trader retweeted
This is not 1980s Bihar!
But 2026 Andhra Pradesh 🙏🏽
During the ongoing ZPTC, MPTC elections, petrol bombs are being used!
Petrol bombs were thrown near polling booths in Yerripalli, Vemula in Pulivendula, creating panic and chaos.
YSRCP alleges that ruling TDP is carrying out the attacks. They also allege voter obstruction, large scale and intimidation.
Momentum Trader retweeted
Barabar mayb your self-respect is at Disposal to serve any current leaders not all have the that.
Ah maatram Daniki AtmaGovravam ani ethulu endukoo
@TheNaveena
Btw Jai Telangana✊
Replying to @TheNaveena
@TheNaveena akka AtmaGovravam post kosam waiting..
Hands fold chesi nilchopedte ne hurt aythadha
Oka MP security personal CM ni Nukesthe..?
Where is our AtmaGovravam being placed by whom..?
Momentum Trader retweeted
Replying to @bandisanjay_bjp
POCSO CASE ACCUSED'S FATHER @bandisanjay_bjp!!
You keep calling KTR a nepo kid, don't you? Then answer these questions!
🔹 Isn't Nara Lokesh, your NDA alliance partner, a product of nepotism?
🔹 Isn't Jyotiraditya Scindia a nepo kid?
🔹 Isn't Chirag Paswan a nepo kid?
🔹 Isn't Ram Mohan Naidu a nepo kid?
🔹 Isn't Piyush Goyal a nepo kid?
🔹 Isn't JP Nadda a nepo kid?
And tell us, what extraordinary achievements has Amit Shah's son made in cricket to deserve such a powerful position in the BCCI? What medals has he won? What has he achieved on his own?
You keep preaching about DHARMA! But first, answer this:
🔹 Is carrying someone's slippers your Dharma?
🔹 Is being someone's bootlicker your Dharma?
🔹 Is allowing your son to be accused of raping minor girls your Dharma?
🔹 Is allowing your son to get high on marijuana and assault people your Dharma?
Don't lecture others about morality when you cannot answer questions about your own camp!
కనీసం నువ్వు ట్వీట్ వేసింది కూడా సదవలేవు 🤦♂️
నువ్వు మెరిట్ అని చెప్పుకోవడం 💯






























