
25 years | B Tech 🎓 | Big Fan to @KCRBRSPresident | Electrical Engineer | #JaiTelangana✊ | హిందుత్వం రాజకీయం కాదు
Hyderabad
Joined October 2023
- Tweets63.5K
- Following2.4K
- Followers3.2K
- Likes87.4K
Pinned Tweet
Important Threads 🚨❗
Debts💰💸 taken by Congress Govt 👇
xitter.gq/Pavanbrs6/status/18218…
🛄Govt Jobs under BRS Govt 👇
xitter.gq/Pavanbrs6/status/18074…
📍BRS Govt achievements
1⃣
xitter.gq/Pavanbrs6/status/18352…
2⃣
xitter.gq/Pavanbrs6/status/18706…
పొద్దున లేస్తే రాత్రి వరకు "కేసీఆర్ పదేండ్ల పాలనలో వందేండ్ల విధ్వంసం" అని ప్రచారం చేసుకునేటోళ్ల కోసం..
Important Thread on "What #KCR has done for Telangana in Ten Years"
#Telangana #KCR #BRSParty
Note : బజారు మాటలు, అబద్ధాలు చెప్పడం వేరు.. ప్రభుత్వం నడపడం వేరు
Pavan Kumar BRS retweeted
చెప్పులు మోస్తే వచ్చేది Merit కోటా కాదు రా.. ముష్టి కోటా 😂😂
అయినా మాకెందుకు "బరాబర్" చెప్పులే మోసుకో
పంటలు వేసినప్పుడే మూడు సార్లు రైతుబంధు ఎగ్గొట్టిండ్రు ఈ మహానుభావులు 🤷♂️
ఇప్పుడు పంటలే వెయ్యొద్దని చెప్పిండ్రు కాబట్టి..
అసలే వేయకపోవచ్చేమో 😢
పాపం, నిన్న రైతుబంధు పడినట్లు మెసేజ్‌లు రాగానే మురిసిపోయిండ్రు.. తీరా మెసేజ్‌లు ఫేక్ అనగానే ఎప్పటిలాగానే మోసపోయామని గ్రహించిండ్రు!!
Pavan Kumar BRS retweeted
🚨 సాస్ భూదాహం - రేవంత్ సర్కార్ దాసోహం! 🚨
రూ.680 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని మింగేసిన బెంగళూరుకు చెందిన కంత్రీ కంపెనీ 'సాస్ ఇన్‌ఫ్రా' (SAS Infra). కాంగ్రెస్ పెద్దల అండ, అధికారుల సహకారంతో హైదరాబాద్‌లో సాగుతున్న మహా కబ్జా పర్వం.
📢 కబ్జాకు సహకరించిన అధికారులు
📣 మొదట భూసేకరణతో గృహాలకు కేటాయించినట్టు నమోదు. పదిహేను రోజుల్లోనే గుంట భూమి ప్రైవేట్ వ్యక్తి పేరిట మార్పు
⚠️ మరో 4 రోజుల్లో ఒకే లావాదేవీపై సాస్ ఇన్‌ఫ్రాకు బదలాయింపు
🚫 ఈ అరాచకంపై గ్రీన్ గ్రేస్ అపార్ట్‌మెంట్‌వాసుల అభ్యంతరం. అక్రమాలపై చర్చలు మాని, సంధికి ప్రయత్నాలు చేసిన హైడ్రా
🚨 "సాస్'కు దారివ్వకుంటే మీ దారి మూసేస్తామంటూ వార్నింగ్
📣 కాంగ్రెస్ ప్రభుత్వ ఒత్తిడి తట్టుకోలేక హైకోర్టుకు అపార్ట్‌మెంట్ వాసులు.
Pavan Kumar BRS retweeted
ఎందుకు ఉండదు
సమయం మనది కాదు
పోలీస్ స్టేషన్ వెళ్లి కంప్లైంట్ ఇచ్చిన పోలీసులు తీసుకోవట్లేదు
అలాంటి కంప్లైంట్లు, acknowledgements కొన్ని వందలు ఉన్నాయ్ మన లీగల్ సెల్ ఆఫీస్ లో
చిల్లర పోస్టులకి సమాధానం అదే లెవెల్ లో ఉంటుంది
Blasting Article by @ntdailyonline 👇
సాస్ కంపెనీకి
సర్కార్ దాసోహం!!
₹680 కోట్ల ప్రభుత్వ భూమిని
కబ్జా చేసిన SAS కంపెనీ.
3.17 ఎకరాల భూమిని కబ్జా చేసి,
తౌతోనికుంటలో రోడ్డు వేసినా..
పట్టించుకోని "హైడ్రా", రెవిన్యూ అధికారులు.
ప్రభుత్వ భూమిని అనుమతి కంటే
ఎక్కువగా వినియోగించినందుకు..
2020లో జరిమానా విధించిన
ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం.
Pavan Kumar BRS retweeted
నేతి బీరకాయలో
నెయ్యి ఉండనట్టే
మైసూర్ బొండాలో
మైసూర్ ఉండనట్టే
రేవంత్ పాలనలో
రైతుబంధు వేసినట్టు
ఎస్సెమ్మెస్ మెసేజులు మాత్రమే వస్తాయి
రైతుబంధు డబ్బులు మాత్రం రావు!
(నిన్న ఉదయం తెలంగాణలోని లక్షల మంది రైతులకు రైతుబంధు జమ అయినట్టు మెసేజులు వచ్చాయి. డబ్బు మాత్రం అకౌంట్లోకి రాలేదు)
Pavan Kumar BRS retweeted
రేవంత్ రెడ్డి అండదండలతో రూ. 680 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని మింగేసిన SAS కంపెనీ!
పక్కా ప్రణాళికతో ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తుంటే దగ్గరుండి సహకరించిన అధికారులు.
చెరువు గుండా రోడ్డు వేసేందుకు స్వయంగా రంగంలోకి దిగిన "హైడ్రా".. చుట్టుపక్కల అపార్ట్‌మెంట్ల ప్రజలను ధమ్కీ ఇచ్చి భయభ్రాంతులు
ఎటువంటి ఆధారాలు, అనుమతులు లేకుండానే అత్యంత విలువైన 3.17 ఎకరాల ప్రభుత్వ భూమిని గుటుక్కుమింగిన సాస్ (SAS) కంపెనీ.
Pavan Kumar BRS retweeted
నీ సంస్కారం ఎంతటిదో నీ కొడుకుని 9 రోజులు దాచినప్పుడే దేశం అంత చూసింది.
నీకున్న సంస్కారం ఎంతటిదో విక్టిమ్ అమ్మాయి మీద కోట్లు పోసి విషప్రచారం చేసినప్పుడే తెలంగాణ అంత చూసింది.
కేసు పడగానే దేవుడి పేరు మీద ర్యాలీ పెట్టిన నీ నీచపు బ్రతుకు లైవ్ లో అందరు చూసారు @ తంబాకు
Pavan Kumar BRS retweeted
This is crazy stuff! 😂😂😂
The fun these Pending Flyover/ Projects handles are having in Telangana Twitter-verse ever since Home Minister Amit Shah’s visit and that tweet from BJP Telangana is epic
Superb stuff guys, whoever you are…absolute massacre 🔥
తమ్మిడిహట్టి నుండి మేడిగడ్డకు 116 కిలోమీటర్ల దూరం ఉంటుంది!!
అటు మహారాష్ట్ర.. ఇటు తెలంగాణలోని కొన్ని పెద్దవాగుల ద్వారా నిరంతరం మేడిగడ్డకు నీళ్లు వస్తూనే ఉంటాయి!
ఆ వాగుల వివరాలు ఇవే 👇
తమ్మిడిహట్టి వద్ద కాదని..
మేడిగడ్డ వద్ద బ్యారేజీ ఎందుకు నిర్మించాల్సి వచ్చింది?
🎥 ఈ వీడియో తప్పకుండా చూడండి!👇
తమ్మిడిహట్టి కంటే మేడిగడ్డ వద్ద 120 టీఎంసీల అదనపు నీటి లభ్యత ఉన్నది..
అందుకే గోదావరి జలాలను సమర్థంగా వినియోగించుకోవాలనే లక్ష్యంతో మేడిగడ్డ వద్ద బ్యారేజీని నిర్మించిన కేసీఆర్ గారు
#KaleshwaramProject
తమ్మిడిహట్టి వద్ద కాదని..
మేడిగడ్డ వద్ద బ్యారేజీ ఎందుకు నిర్మించాల్సి వచ్చింది?
🎥 ఈ వీడియో తప్పకుండా చూడండి!👇
తమ్మిడిహట్టి కంటే మేడిగడ్డ వద్ద 120 టీఎంసీల అదనపు నీటి లభ్యత ఉన్నది..
అందుకే గోదావరి జలాలను సమర్థంగా వినియోగించుకోవాలనే లక్ష్యంతో మేడిగడ్డ వద్ద బ్యారేజీని నిర్మించిన కేసీఆర్ గారు
#KaleshwaramProject
🚩🙏 ఎల్లమ్మ సిద్దోగ కార్యక్రమానికి రామన్నకు ఆహ్వానం.
రాజన్న సిరిసిల్ల జిల్లా, ఎల్లారెడ్డిపేట గౌడ సంఘం సభ్యులు గౌడ కులస్తుల ఆరాధ్య దైవమైన ఎల్లమ్మ తల్లికి నిర్వహించే సిద్దోగ కార్యక్రమానికి రావాల్సిందిగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS గారిని ఆహ్వానించారు. ఎల్లమ్మ తల్లి ప్రతిమతో పాటు గౌడ సంప్రదాయానికి ప్రతీక అయిన గడను తీసుకొచ్చి సంప్రదాయబద్ధంగా ఆహ్వానం అందించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, టెస్కాబ్ మాజీ చైర్మన్ కొండూరి రవీందర్ రావు, సర్పంచ్ నర్సింహులు, ఎంపీటీసీ పరశురాములు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని..
సాగునీటి కోసం సైకిల్ యాత్ర..
ఉమ్మడి పాలనలో ఆగమైన తెలంగాణ వ్యవసాయాన్ని.. పదేళ్ల కేసీఆర్ పాలనలో పండుగ చేసి, పసిడి సిరులు కురిపించిన పంట పొలాలు.. కాంగ్రెస్ ప్రభుత్వ కుట్రపూరిత నిర్లక్ష్యంతో సుక్క నీరు లేక నోళ్లు తెరుస్తున్న పరిస్థితిని, రైతుల ఆవేదనను తెలుసుకుంటూ.. తెలంగాణ వ్యవసాయం తిరిగి గాడిన పడాలంటే కేసీఆర్ గారు మళ్లీ ముఖ్యమంత్రి కావాలనే ఆకాంక్షను ప్రకటిస్తూ సైకిల్ యాత్ర చేపట్టింది గోదావరిఖనికి చెందిన యువత.
గోదావరిఖనికి చెందిన మాజీ కార్పొరేటర్, పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడు బొడ్డు రవీందర్ ఆధ్వర్యంలో పదిమంది యువకులు కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ నుంచి కొండపోచమ్మ సాగర్ దాకా 8 రోజుల పాటు సుమారు 400 కిలోమీటర్ల మేర సైకిల్ యాత్ర ద్వారా చేరుకున్నారు.
అనంతరం తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారిని వారి ఎర్రవెల్లి నివాసంలో కలిసి తమ యాత్రా వివరాలను కేసీఆర్ గారికి తెలిపారు.
తమ సైకిల్ యాత్ర సందర్భంగా.. సాగునీరు లేక, కరెంటు రాక, బోర్లు ఎండిపోయి, పంటలు ఆగమై ఆవేదన చెందుతున్న రైతుల దుఃఖాన్ని కేసీఆర్ గారికి వివరించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలతో వ్యవసాయంతో పాటు తెలంగాణలో ప్రతి రంగం ఆగమైపోయిందనే వేదన సర్వత్రా వ్యక్తమవుతున్నదనే విషయాన్ని కేసీఆర్ దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా ఎండిపోయిన వరి కంకులను చూపిస్తూ కేసీఆర్ గారికి రైతన్నల దీనస్థితిని సైకిల్ యాత్రికులు వివరించారు.
కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడితే తప్ప.. ఆగమైన తెలంగాణ వ్యవసాయం గాడిన పడే పరిస్థితి లేదని, ఆత్మహత్యల పాలవుతున్న రైతన్నల ప్రాణాలను నిలబెట్టుకోవాలంటే కేసీఆర్ పాలనే శరణ్యమనే ప్రజా ఆకాంక్షను వారు వివరించారు.
తమ సైకిల్ యాత్ర సందర్భంగా రైతులు, మహిళలు, వివిధ వృత్తి కులాలకు చెందిన సామాన్యులు తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారని ఈ సందర్భంగా తెలిపారు. ఎక్కడ చూసినా కాంగ్రెస్ ప్రభుత్వం మీద బాధతో, రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై కోపంతో ఉన్నారని, తాము కాంగ్రెస్‌ను గెలిపించి తప్పే చేశామని బాధపడుతున్నారని తెలిపారు.
ఈ సందర్భంగా వారు తెచ్చిన గోదావరి జలాలను కేసీఆర్ గారికి అందించారు.
ఈ సందర్భంగా కేసీఆర్ గారు సైకిల్ యాత్ర నిర్వహించిన బొడ్డు రవీందర్ బృందానికి శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు.
ప్రజాభిప్రాయాలను తెలుసుకున్న అధినేత ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయని స్పష్టం చేశారు.
ఈ సైకిల్ యాత్రలో ఉప్పు రాజ్ కుమార్, కాసిపాక వాసు, ఆరేపల్లి సరీష్, మేకల నవీన్ కుమార్, పారిపల్లి అనిల్ కుమార్, గుండెవేన శ్రీనివాస్ యాదవ్, మంచినీళ్ల రాకేష్, ముత్యం లక్ష్మణ్ గౌడ్, అమ్ము కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Pavan Kumar BRS retweeted
తండ్రికి తగ్గ తనయుడు కేటీఆర్ 🔥
కేసీఆర్ గారి లాగే బహుభాషల్లో అనర్గళంగా మాట్లాడే సత్తా.. ఆయన లాగే పోరాడే తత్వం..
ఈ రెండూ కేటీఆర్ గారికి సహజంగానే అలవడ్డాయి.
– కవి, రచయిత సంగిశెట్టి శ్రీనివాస్
"మింగడానికి మెతుకు లేదు గానీ..
మీసాలకు సంపంగి నూనె పెట్టుకున్నారంట!"
అనే సామెత ఇక్కడ అచ్చంగా సరిపోతుంది.
🔹అప్పు పుట్టడం లేదు..
🔹ఆర్థిక పరిస్థితి అసలు బాగులేదు..
🔹నన్ను వండుకు తింటారో, కోసుకు తింటారో..
🔹ఆదాయం ఏమీ లేదు..
🔹మమ్మల్ని చెప్పులు ఎత్తుకెళ్లే దొంగల్లా చూస్తున్నారు
అని ఒకవైపు చెబుతూనే...
మరోవైపు "పైగా ప్యాలెస్ (Paigah Palace)"లో పలు రకాల పనుల (మరమ్మతులు) కోసం రూ. 24.16 కోట్లు ఖర్చు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం.
అసలు రూపాయి కూడా లేనంత దీన స్థితిలో రాష్ట్రం ఉంటే.. ఎవరి విలాసాల కోసం ఈ మరమ్మతులు?
Source : తెలంగాణ ఈ-ప్రొక్యూర్మెంట్ వెబ్‌సైట్ (Telangana E-Procurement website)
Pavan Kumar BRS retweeted
ఈ ట్వీట్‌ను అనర్గళంగా ఒకసారి చదువు... ఎందుకు తంబాక్ బ్రో? 😁
నీకు రాని భాషలో ట్వీట్ వేయడం
Twitter Tillu, you are management quota politician but we are merit quota.
You inherited political power through your father’s name. I earned my place through years of struggle, painting walls, tying flags, lathi charges, police cases and jail term.
Nepo kid like you can only think of belittling me as a bouncer for managing the crowd to avoid stampede during Hon’ble Union Home Minister Shri @AmitShah ji’s Mahapadayatra.
Lord Krishna, the Supreme Being, chose to become Arjuna's charioteer. He held the reins, guided the horses and served without concern for status.
When the Supreme Lord saw no loss of dignity in becoming a charioteer, why should I, an ordinary karyakarta entrusted with a ministerial responsibility, hesitate to serve my party?
You call it a bouncer's job. I call it my Dharma.
The Bhagavad Gita teaches us to perform our duties without attachment or ego.
Muktasaṅgo ’nahaṁvādī dhṛtyutsāhasamanvitaḥ
Pavan Kumar BRS retweeted
Na funds ekkada ra Thambaaku !
Twitter Tillu, you are management quota politician but we are merit quota.
You inherited political power through your father’s name. I earned my place through years of struggle, painting walls, tying flags, lathi charges, police cases and jail term.
Nepo kid like you can only think of belittling me as a bouncer for managing the crowd to avoid stampede during Hon’ble Union Home Minister Shri @AmitShah ji’s Mahapadayatra.
Lord Krishna, the Supreme Being, chose to become Arjuna's charioteer. He held the reins, guided the horses and served without concern for status.
When the Supreme Lord saw no loss of dignity in becoming a charioteer, why should I, an ordinary karyakarta entrusted with a ministerial responsibility, hesitate to serve my party?
You call it a bouncer's job. I call it my Dharma.
The Bhagavad Gita teaches us to perform our duties without attachment or ego.
Muktasaṅgo ’nahaṁvādī dhṛtyutsāhasamanvitaḥ




























