Sahadev R (@SahadevvR) header
Sahadev R (@SahadevvR) profile picture

Amaravati 🇮🇳 | YSRCP | ఉత్తరాంధ్ర వాళ్ళు వైజాగ్ రాజధాని వద్దు అని తీర్పు ఇచ్చారు , ఆతీర్పు ని గౌరవిద్దాం @ysjagan | #తెలుగు

Guntur, India
Joined May 2015
Photo by Sahadev R (@SahadevvR)Photo by Sahadev R (@SahadevvR)Photo by Sahadev R (@SahadevvR)Photo by Sahadev R (@SahadevvR)Photo by Sahadev R (@SahadevvR)Photo by Sahadev R (@SahadevvR)Photo by Sahadev R (@SahadevvR)Photo by Sahadev R (@SahadevvR)Photo by Sahadev R (@SahadevvR)Photo by Sahadev R (@SahadevvR)
Replying to @Dr_NarayanaP
After inaugurating the statue, have you completed any of the remaining works? Absolutely nothing! Zero progress whatsoever.
1
4
651
రామాయపట్నం పోర్టు YS JAGANMOHAN REDDY #Ysjagan
4
3
16
610
స్టిక్కర్ బాబు గారు, మీది అంతా U-టర్న్ తొండి.. మా లోకేష్ బాబు ప్రత్యేక హోదా గురించి నిజం చెబుతున్నాడు కావాలంటే వినండి..తెలుసుకోండి.. లోకేష్ బాబు వల్లే ప్రజలు టీడీపీ గురించి నిజాలు తెలుసుకుంటున్నారు.. #ThankYouLokeshSir @naralokesh #JustReminding
6
90
10
169
సోషల్ మీడియాలో నీచంగా ట్రోల్ చేస్తున్న టీడీపీ శ్రేణులపై తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన డాక్టర్ బొత్స అనూష. పిటిషనర్‌ను ట్రోల్ చేసే వీడియోలను తొలగించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశం. ఈ ఘటనకు సంబంధించి బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు. ఇప్పటికే జగన్ భార్యపై కూడా మార్ఫింగ్ వీడియోలు చేస్తూ నీచంగా ట్రోల్ చేస్తున్నా పట్టించుకోని వైసీపీ. ధైర్యంగా హైకోర్టును ఆశ్రయించి ట్రోలర్స్‌పై చర్యలకు పోరాడిన బొత్స అనూష. నిన్నటి నుంచి దివంగత వైఎస్సార్‌ను సైతం నీచంగా ట్రోల్ చేస్తున్నా కనీసం పట్టించుకోని వైసీపీ.
11
112
8
540
18,041
How does EV DOCTOR work? (In simple terms, with some science.) Basically, its an ECG for lithium-ion batteries :) Feel free to ask questions below, happy to take them one by one. @Ajayv93 @batteryoktech
4
5
4
18
977
సీఎం చంద్రబాబు నిర్ణయంపై కామ్రేడ్స్ ఫైర్! రామోజీరావు జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించడాన్ని సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ తీవ్రంగా ఖండించింది. రామోజీరావు పేరుతో జారీ చేసిన 243 జీవోను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. ప్రజాధనంతో వ్యక్తిగత జయంతి వేడుకలకు ప్రాధాన్యత ఇవ్వడం సరికాదని, చంద్రబాబు ప్రజలకు క్షమాపణ చెప్పాలని మండిపడింది.
10
20
481
ఈ ముగ్గురి అభిప్రాయాలు వింటే చాలు… ఆయన ఎలాంటి వ్యక్తో అర్థం చేసుకోవడానికి పెద్దగా పరిశోధన చేయాల్సిన అవసరం లేదు! ఆ ముగ్గురిలో ఒకరు ఆయన సొంత కొడుకు, మరొకరు తన ఉద్యోగం ఇచ్చి ఇతన్ని ఈ స్థాయికి తీసుకొచ్చిన వ్యక్తి కొడుకు, ఇంకొకరు సాక్షాత్తూ స్వర్గీయ ఎన్టీఆర్ గారు! ఇంతకంటే ఆయన అసలు భాగోతానికి నిదర్శనం ఇంకేం కావాలి? ఒకవేళ బాబుకి, టీడీపీ నాయకులకు ఆయన గొప్పవాడిగా కనిపిస్తే వాళ్లే పండగ చేసుకోవచ్చు. కానీ ఆయన వల్ల రాష్ట్ర ప్రజలకు ఒరిగిందేమీ లేదు. ప్రజలకు ఏ మాత్రం ఉపయోగపడని వ్యక్తి పుట్టినరోజును రాష్ట్ర పండుగగా జరపాల్సిన అవసరం ఏముంది? బాబుకు నచ్చినంత మాత్రాన రాష్ట్ర ప్రజలందరికీ నచ్చాలని లేదు కదా!
2
38
154
15,307
vammoo edhi antha pedha mafia ra ayya 😳 Film industry Media houses Health industry Educational industry Pedha eco system run chesthunnaru ga villa only Target @ysjagan because Cm ga vuntte villa atalu sagavaru Jagan ki plp support vundhi kabbati saripoindhi lekkuntte 😐
17
195
8
963
22,022
Sahadev R retweeted
Replying to @AndhraFact
Miru only prathipadistaru, anukuntaru Pani matram cheyaru 💦
1
3
31
📍 Vijayawada West Bypass Congress | YSRCP | TDP+
2
11
78
13,774
Proposed in 2009 (Congress era) as an NHAI project. Formalized & funded by Centre/NHAI (2019–20), built mainly 2021–25, fully opened early 2026.
1
6
590
Sahadev R retweeted
చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు… చేసేవి ఇలాంటి నీచపు పనులా? 🤬🤬 #WeYSRCP #CBNFailedCM #SeizeTheLiarPK
1
109
2
265
2,010
Sahadev R retweeted
వామ్మో ఇదేమిట్రా బాబు ఇంత లెవెల్లో Destruction జరుగుతుందా విశాఖపట్నం లో ఒకటి కాదు రెండు కాదు లెక్క లేనన్ని కొండలు తొవ్వేస్తున్నారు #SaveVizag #VizagDestruction
1
53
1
112
3,722
రుషికొండ తవ్వకాలను తప్పుబట్టినవారే… ఇప్పుడు మరిన్ని కొండలను తవ్వుతుంటే, ఇది పాలనా మార్పా? లేక విధ్వంసానికి కొనసాగింపా? ప్రకృతికి పార్టీలు లేవు… కానీ దాన్ని నాశనం చేసేవారికి మాత్రం రాజకీయాలున్నాయి! #YCP #TDP #Vizag #rushikonda #nature
6
25
3
92
5,004
Rushikonda Buildings have Permits Minister Kandula Durgesh | Legislative Council
116
విశాఖ‌లో ప‌ర్యావ‌ర‌ణ విధ్వంసం.. 8కి పైగా కొండ‌లు ధ్వంసం రుషికొండపై క‌ట్ట‌డాల‌పై గ‌తంలో గుండెలు బాదుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యావరణ మంత్రిగా ఇప్పుడేం చేస్తున్నార‌ని నెటిజ‌న్ల ప్ర‌శ్న‌లు
9
238
7
724
9,860
RIP రామూ.. నువ్వు ఇంకో 10 ఏళ్ళు బ్రతికింటే బాగుండు కనీసం 2034 దాకా అయినా
26
88
1
688
8,557
2019 ముందు మంచు మనోజ్ పెళ్లి లో జగన్ని కలిసిన రామోజీ రావ్ చూడగానే ఎ లీడర్ కి లేచి రెస్పెక్ట్ ఇవ్వని రామోజీ కూడా స్వయంగా లేచి నిలబడి నమస్కారం చేసాడు ఎలాగు సెంద్రబాబు చేసే దరిద్రమైనా పాలన వల్ల బ్యాక్ టూ బ్యాక్ ఎప్పుడు అధికారం లోకి రాడు కాబట్టి రేపు అధికారం లోకి వచ్చేది నువ్వే నన్ను ఎం చేయకు అని అడిగాడు జగన్ ఆలోచిస్తా లే అని చెప్పి లేచి వచ్చేసాడు
9
191
1
1,180
51,625
🙌
unavailable
5
102
983
14,624
ఆయన ఒక వ్యాపారవేత్త.. ఆయన ఒక పార్టీ కోసమే పని చేశారు.. ఆయన ఆ పార్టీ కోసమే మీడియా నడిపారు.. ఆయన ఒక ఫక్తు బిజినెస్ మాన్..! బహుశా ఆయన జీవితం క్రమశిక్షణ, విలువలు, పట్టుదల, కృషి, శ్రమ అన్నీ ఉంటే ఉండొచ్చు.. ఎవరూ కాదనరు.., ఆయన ఒక ఆలోచనల సృష్టికర్త.. ఆయన అంచెలంచలుగా ఎదిగి, వేలాది కుటుంబాలకు ఉపాధి కల్పించిన మహోన్నత వ్యక్తి కావచ్చు!! కానీ ఆయన ఒక పచ్చి బిజినెస్ మాన్! అటువంటి వారు ఇంకా చాలా మంది తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు.., కానీ వారెవరికి లేని రాష్ట్ర పండుగ హోదా ఆయన జయంతికే ఎందుకు..!?? అల్లూరి, పింగళి వెంకయ్య, పొట్టి శ్రీరాములు వంటి ఎందరో త్యాగధనులు, పోరాట వీరుల జయంతితో సమానంగా ఆయన జయంతి వేడుకలు ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం అంటే ఇంకా ఆ మహనీయులకు విలువ ఎక్కడ..!?? మనకు భజన చేస్తే.., మనోడు అయితే.., మనకు అనుకూలంగా ఉంటే ఎంత పెద్ద నిర్ణయం అయినా తీసేసుకుంటామా..!? రాష్ట్రం, ప్రభుత్వం, పరిపాలన, ప్రజలు, ప్రజాభిప్రాయం అనే ఆలోచన, ఇంగితం ఉండక్కర్లేదా...!?? #GundusoodhiPINN #Gundusoodhi
32
56
10
258
31,953