Sakshi Post (@SakshiPost) header
Sakshi Post (@SakshiPost) profile picture

Online English News Portal of the Sakshi Media Group covering Politics, Cinema, Sports, Biz, Tech & Lifestyle. For Live Updates, Subscribe: https://xitter.gq/t.co/T48LNXbqhg

Hyderabad, India
Joined August 2012
🚨 #ChaloNarsipatnam తాళ్లపాలెం సెంటర్: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా గళం వినిపిస్తున్న జగనన్నకి జనం నుంచి సంపూర్ణ మద్దతు కుండపోత వర్షాన్ని కూడా లెక్క చేయకుండా @ysjagan గారి వెంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ప్రజలు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. #SaveMedicalCollegesInAP #YSJaganMedicalColleges #YSRCPForMedicalStudents #SadistChandraBabu
3
311
3
1,445
13,634
విశ్వసనీయత, ఆపేక్ష, ధైర్యం, కరుణ, జాగరూకత... ఈ ఐదు లక్షణాలూ కలిగిన సుపరిపాలకుడు డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి గారి 75వ జయంతి సందర్భంగా ఆ మహానేతకు ఘన నివాళులు. #YSRLivesOn #YSRJayanthi #YSRForever
83
650
52
2,282
119,538
వైయ‌స్ అంటే.. పోత పోసిన ధైర్యం వైయ‌స్ అంటే మూర్తీభ‌వించిన ప్ర‌జాహితం వైయ‌స్ అంటే.. నా అనుకున్న వాళ్ల‌ను అక్కున చేర్చుకునే ఔదార్యం వైయ‌స్ అంటే.. ఎదుటి వారికి భ‌యం పుట్టించే సాహ‌సం వైయ‌స్ అంటే.. నేతృత్వానికి, దాతృత్వానికి మారుపేరు వైయ‌స్ అంటే.. రెండ‌క్ష‌రాల పేరు మాత్ర‌మే కాదు.. కోట్లాది మంది గుండె చ‌ప్పుడు నేడు దివంగ‌త మ‌హానేత డాక్ట‌ర్ వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డిగారి జ‌యంతి సంద‌ర్భంగా నివాళులు. #YSRLivesOn #YSRJayanthi #YSRForever
67
497
24
2,022
49,135
విజయవాడలో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇంటిపై టీడీపీ గూండాల దాడి వంశీ నివాసముంటున్న అపార్ట్మెంట్ పైకి రాళ్లు విసిరిన టీడీపీ గూండాలు. పలు వాహనాల అద్దాలు ధ్వంసం #TDPRevengePolitics #TDPGoons
83
338
34
1,221
72,618
ప్రభుత్వ ఆస్తులపై కూడా దాడులకు తెగబడుతున్న టీడీపీ నాయకులు. 5 సంవత్సరాలుగా రైతులకు ఎటువంటి ఇబ్బందులూ లేకుండా ఊర్లలోనే సేవలు అందిస్తున్న రైతు భరోసా కేంద్రాలు, సచివాలయలపై దాడులకు దిగి అందులో ఉన్న ఫర్నిచర్, కంప్యూటర్లను ధ్వంసం చేస్తున్న @JaiTDP గూండాలు. #TDPGoons
307
619
99
1,812
128,705
Aara Mastan About YSRCP Victory | CM YS Jagan | AP Exit Poll Results 2024 #aaramastan #YSRCPVictory #cmysjagan
3
4
8
841
ఎన్నికల మహా సంగ్రామంలో టీడీపీ కూటమి, ఎల్లో మీడియా కుట్రపూరితంగా పన్నిన పద్మవ్యూహాన్ని అర్జునుడిలా ఛేదించిన జగనన్న.. ఇక జూన్ 4న జయభేరి మోగించడమే తరువాయి! #YSRCPWinningBig
93
545
14
2,525
89,670
Feel the Difference and Choose wisely! ☝🏻 #VoteForFan #YSJaganAgain #YSRCPWinning
13
113
2
300
7,208
సీఎం జగన్ సభలో ఆసక్తికర ఫ్లెక్సీ.. Man Holds Placard on Pawan Kalyan 3 Marriages at Ambajipeta | AP 3 Capital | CM Jagan #PawanKalyanMarriages #Ambajipeta #AP3Capital #CMJagan #SakshiTV
1
1
2
175
తిరుపతి ఎంపీగా పోటీ చేస్తున్న మద్దిల గురుమూర్తి, వెంకటగిరి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న నేదురుమల్లి రామ్‌కుమార్ రెడ్డిలను ఆశీర్వదించి, ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి మంచి మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నాను. -సీఎం @ysjagan #VenkatagiriSiddham #YSJaganAgain #VoteForFan
7
70
1
234
5,648
తాడిపత్రి సిద్ధమా..? #TadipatriSiddham #YSJaganAgain #VoteForFan
20
310
3
1,300
15,967
ఆ ప్రభుత్వానికి, మన ప్రభుత్వానికి తేడా మీరే గమనించండి! ☝🏻 #YSRCPNavaratanaluPlus #JaganannaNavaratanaluPlus
31
236
5
915
22,963
పులివెందుల అంటే నమ్మకం, ధైర్యం, అభివృద్ధి, ఒక సక్సెస్‌ స్టోరీ🔥💫 -సీఎం @ysjagan #PulivendulaSiddham #YSJaganAgain #VoteForFan
36
358
9
1,571
22,773
నేను బచ్చా అయితే నా చేతిలో చిత్తు చిత్తుగా ఓడిపోయి 23 ఎమ్మెల్యేలను గెలిపించుకున్న నువ్వు ఎవరయ్యా బాబు?? -సీఎం @ysjagan #MemanthaSiddham #YSJaganAgain #VoteForFan #TDPJSPBJPCollapse
8
112
2
377
7,911
కాకినాడ జిల్లా సిద్ధం! #MemanthaSiddham #VoteForFan
534
469
13
2,183
86,169
We strongly condemn the attack on @ncbn. We request the @ECISVEEP to initiate an impartial and unbiased inquiry into the incident and punish the responsible officials.
102
413
50
1,539
228,262
విజయవాడలో మన నాయకుడు సీఎం @ysjagan గారిపై పచ్చ గూండాలతో దాడి చేయించిన చంద్రబాబు. ఇది మేమంతా సిద్ధం యాత్రకు వస్తున్న అపూర్వ ప్రజాదరణను చూసి ఓర్వలేక @JaiTDP పచ్చమూకలు చేసిన పిరికిపంద చర్య. రాష్ట్రవ్యాప్తంగా @YSRCParty కార్యకర్తలు అందరూ సంయమనం పాటించండి.. దీనికి రాష్ట్ర ప్రజలందరూ మే 13న సమాధానం చెప్తారు.
916
1,311
356
5,477
552,042
వాలంటీర్లు మళ్లీ ఇంటికే రావాలన్నా, పథకాలు అన్నీ కొనసాగాలన్నా ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుపై రెండు ఓట్లు వేసి 175కి 175 అసెంబ్లీ స్థానాలు, 25కి 25 ఎంపీ స్థానాల్ని గెలిపించాలి. ఒక్కటి అంటే ఒక్కటి కూడా తగ్గకూడదు. #MemanthaSiddham #VoteForFan
136
928
25
3,951
117,629
Sakshi Post retweeted
#WATCH | BRS leader KT Rama Rao says, "Said this 15 times so far, Revanth Reddy has not even reacted even once, because he reacts to everything small thing on the planet...I have levelled a specific allegation- Revanth Reddy will not remain with the Congress. Let me go out and make a prediction not just Revanth Reddy but another leader in south also will jump the ship from Congress & join the BJP..."
22
89
11
463
184,470