కార్తీక మాస శుభాకాంక్షలు
కార్తీక మాస దీపకాంతులు ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని, పరమశివుడు ఆశీస్సులతో ప్రజలంతా సుఖి, సంతోషాలతో జీవించాలని కోరుకుంటూ...
కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు
#sampathkumar #alampurconstituency #karthikapournami
హైదరాబాద్ లోని గాంధీ భవన్ కు చేరుకున్న తెలంగాణ కాంగ్రెస్ నూతన ఏఐసిసి ఇంచార్జీ సందీప్ గారికి స్వాగతం పలికిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు,
డాక్టర్.ఎస్.ఏ.సంపత్ కుమార్ గారు
అలంపూర్ మాజీ శాసనసభ్యులు, ఏఐసీసీ కార్యదర్శి
@RahulGandhi
@revanth_anumula
@Bmaheshgoud6666
#sampathkumarinc #revanthreddy #cmo #youthcongresstelangana #inctelangana
హైదరాబాద్ లోని గాంధీ భవన్ కు చేరుకున్న తెలంగాణ కాంగ్రెస్ నూతన ఏఐసిసి ఇంచార్జీ సందీప్ గారికి స్వాగతం పలికిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు,
డాక్టర్.ఎస్.ఏ.సంపత్ కుమార్ గారు
అలంపూర్ మాజీ శాసనసభ్యులు, ఏఐసీసీ కార్యదర్శి
@RahulGandhi
@revanth_anumula
@Bmaheshgoud6666
#sampathkumarinc #revanthreddy #cmo #youthcongresstelangana #inctelangana
తెలంగాణ ఏఐసీసీ ఇన్చార్జిగా బి.ఎం.సందీప్ కుమార్ గారు నియామకం
తొలిసారిగా హైదరాబాద్ చేరుకున్న ఏఐసీసీ ఇన్చార్జికి శంషాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికిన
డాక్టర్.ఎస్.ఏ.సంపత్ కుమార్ గారు
అలంపూర్ మాజీ శాసనసభ్యులు ఏఐసీసీ కార్యదర్శి
తెలంగాణ రాష్ట్రానికి ఏఐసీసీ ఇన్చార్జిగా బి.ఎం. సందీప్ కుమార్ గారిని నియమించిన సందర్భంగా, ఆయన తొలిసారిగా హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సందర్భంగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో అలంపూర్ మాజీ శాసనసభ్యులు, ఏఐసీసీ కార్యదర్శి డాక్టర్.ఎస్.ఏ.సంపత్ కుమార్ గారు, తెలంగాణ రాష్ట్ర టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు, తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, పార్లమెంట్ సభ్యులు అనిల్ యాదవ్ గారు, సీడబ్ల్యూసీ సభ్యులు వంశీచంద్ రెడ్డి గారు, ప్రోటోకాల్ చైర్మన్, ప్రభుత్వ సలహాదారు వేణుగోపాల్ గారు, కాంగ్రెస్ నాయకులు రోహిన్ రెడ్డి గారితో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఘనంగా స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా విమానాశ్రయంలో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహభరితమైన వాతావరణం నెలకొంది.
#sampathkumarinc
చలో సిద్దిపేట కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ ఎస్.ఏ.సంపత్ కుమార్ గారు...!
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం, ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాలకు శ్రీకారం
దివంగత మాజీ ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరా గాంధీ జయంతిని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం మరియు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాల ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించిన చలో సిద్దిపేట భారీ బహిరంగ సభలో అలంపూర్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు, ఏఐసీసీ కార్యదర్శి డాక్టర్ ఎస్.ఏ.సంపత్ కుమార్ పాల్గొన్నారు.
సిద్దిపేటలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం, ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారితో కలిసి డాక్టర్ ఎస్.ఏ. సంపత్ కుమార్ అడుగులో అడుగు వేస్తూ భారీ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రివర్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఇందిరమ్మ గాంధీ ఆశయాలకు అనుగుణంగా ప్రజా సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు మద్దతుగా నిర్వహించిన ఈ భారీ బహిరంగ సభ, ర్యాలీలో కాంగ్రెస్ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
#sampathkumarinc #revanthreddy
తెలంగాణలో గిగ్ వర్కర్ ,పాలసీ అమలు గిగ్ వర్కర్ల సామాజిక భద్రత కు సంబంధించిన తుది నిబంధనలు జారీ చేసిన ప్రభుత్వం.
హైదరాబాద్ హైటెక్స్ వద్ద జయభేరి మైదానంలో ఏర్పాటుచేసిన సమావేశంలో గిగ్ వర్కర్ ల తో సమావేశం లో పాల్గొన్న రాహుల్ గాంధీ
గిగ్ వర్కర్ల కోసం ‘గిగ్ స్టాప్’ ప్రారంభించిన రాహుల్ గాంధీ
రాహుల్ గాంధీ గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, మంత్రులతో కలిసి భారత్ సమ్మిట్ లో పాల్గొన్న ఏఐసీసీ కార్యదర్శి అలంపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్.ఎస్.ఏ.సంపత్ కుమార్ గారు
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన గిగ్ వర్కర్ కుటుంబానికి 5 లక్షల చెక్కు అందజేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు
తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న భారత్ సమ్మిట్ కార్యక్రమంలో అలంపూర్ మాజీ ఎమ్మెల్యే ఏఐసీసీ కార్యదర్శి డాక్టర్ ఎస్ ఏ సంపత్ కుమార్ గారు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారి సమక్షంలో హైదరాబాదులో గిగ్ వర్కర్ల సంక్షేమం కొరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న దిగ్ వర్కర్ పాలసీ కు సంబంధించిన జీవోను ఈరోజు అధికారికంగా విడుదల చేయడం జరిగింది . రాహుల్ గాంధీ గారికి నిన్న రాత్రి 1.30 గంటలకు శంషాబాద్ విమానాశ్రయంలో సంపత్ కుమార్ గారు ఘన స్వాగతం పలకడం జరిగింది
గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా ‘గిగ్ స్టాప్’ (Gig Stop) పేరుతో విశ్రాంతి, రిఫ్రెష్మెంట్ కేంద్రాలను ఏర్పాటు చేసింది.
విధి నిర్వహణలో భాగంగా ఎక్కువ సమయం రోడ్లపై గడిపే డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లు, ఇతర గిగ్ వర్కర్లకు సురక్షితమైన, సౌకర్యవంతమైన విశ్రాంతి వసతులు కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం.
గిగ్ స్టాప్‌లో అందుబాటులో ఉన్న సౌకర్యాలు:
* విశాలమైన, సౌకర్యవంతమైన కూర్చునే ప్రదేశం.
* ఉచిత వై-ఫై సదుపాయం.
* మొబైల్ ఫోన్ల ఛార్జింగ్ పాయింట్లు.
* పురుషులు, మహిళలకు ప్రత్యేక మరుగుదొడ్లు.
* బంక్ బెడ్స్‌తో ప్రత్యేక విశ్రాంతి గదులు.
* వాహనాల పార్కింగ్ సదుపాయం.
* ప్రధాన రహదారికి సమీపంలో సులభమైన రాకపోకల సౌకర్యం.
*రాష్ట్రవ్యాప్తంగా 5 గిగ్ స్టాప్‌లు ఏర్పాటు:*
తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఐదు గిగ్ స్టాప్‌లను ఏర్పాటు చేసింది. భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని కేంద్రాలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఏ కంపెనీ లేదా యాప్ కోసం పనిచేస్తున్నారనే సంబంధం లేకుండా స్విగ్గీ, జొమాటో, ఇతర డెలివరీ సంస్థల సిబ్బందితో పాటు ప్లాట్‌ఫామ్ ఆధారిత కార్మికులందరికీ ఈ సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి.
గిగ్ వర్కర్లు విధుల మధ్య కొంతసేపు విశ్రాంతి తీసుకోవడానికి, తమ ఫోన్లను ఛార్జ్ చేసుకోవడానికి, తిరిగి విధుల్లోకి ఉత్సాహంగా వెళ్లడానికి ఈ కేంద్రాలు ఎంతగానో ఉపయోగపడనున్నాయి.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వర్కర్లను గుర్తిస్తామని వారికి ప్రత్యేక చట్టం తీసుకువస్తామని నాడు కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు రాహుల్ గాంధీ గారు చేపట్టిన జోడయాత్రలో భాగంగా చెప్పడం జరిగింది చెప్పినట్టుగానే ఈరోజు గిగ్ వర్కర్ల కొరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాలసీని తీసుకురావడం జరిగింది.
Warmly welcomed Shri @RahulGandhi Ji, Hon'ble Leader of the Opposition in the Lok Sabha, upon his arrival in #Hyderabad for the Bharat Summit 2026.
భారత్ సమ్మిట్ 2026లో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు విచ్చేసిన లోక్‌సభ ప్రతిపక్ష నాయకులు గౌరవ శ్రీ @RahulGandhi గారికి ఆత్మీయ స్వాగతం పలకడం జరిగింది.
@INCIndia
@SoniaGandhi
@priyankagandhi
@kharge
@mallub
@INCTelangana
#rahulgandhi
#revanthreddy
#sampathkumarinc
#inctelangana
ఐజ నూతన పిఎసిఎస్ కమిటీ ప్రమాణ స్వీకారం.
చైర్మన్ బాధ్యతలు చేపట్టిన కురువ సుజాత రాముడు.
వైస్ చైర్మన్ గా దళిత నాయకుడు దేవేంద్ర,
జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలోని ఐజ పిఎ సి ఎస్ ప్రాథమిక వ్యవసాయ రైతు సహకార సంఘం చైర్మన్ గా ఈరోజు సంకాపురం గ్రామానికి చెందిన సంకపురం కురువ సుజాత గారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అలంపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్ ఏ సంపత్ కుమార్ గారు హాజరయ్యారు.
ఈ సందర్భంగా సంపత్ కుమార్ గారు మాట్లాడుతూ.
కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి సహకారం వల్ల కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషిచేసిన చిట్టచివరి కార్యకర్తకు కూడా ఏదో ఒక రకమైన పదవిని ఇచ్చి గుర్తిస్తామని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతుల పార్టీ కావున రైతులకు సంబంధించి ప్రభుత్వం వచ్చిన వెంటనే రైతులకు రుణమాఫీ చేయడం జరిగిందని దానిలో భాగంగానే ఈరోజు పిఎసిఎస్ కమిటీలను వేసి రైతులకు సేవలు మరింత దగ్గర అయ్యేలా చూస్తుంది అన్నారు.
గతంలో కూడా తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కడా లేనివిధంగా ఒక్క అలంపూర్ నియోజకవర్గం లోనే 40 కి పైగా కొనుగోలు కేంద్రాలను పెట్టి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వివిధ రకాల పంటలను కొనుగోలు చేయడం జరిగిందని మార్కెట్ కమిటీ చైర్మన్‌గా దొడ్డప్ప అత్యంత శ్రద్ధతో పనిచేశారని అన్నారు.
సంకపురం రాముడు గారికి గతంలో సింగిల్ విండోలో పనిచేసిన అనుభవం మరియు ఈ కమిటీలో నియమింపబడిన ప్రతి ఒక్కరూ రైతు సమస్యల పట్ల రైతు సంక్షేమ పథకాల పట్ల అవగాహన కలిగిన వ్యక్తులు కావడం వల్ల ఐజ పిఎసిఎస్ అభివృద్ధిలో మరింత ముందుకు పోతుంది అని విశ్వసిస్తున్నామని అన్నారు.
పిఎసిఎస్ కమిటీల ఎంపికలో సామాజిక న్యాయాన్ని పాటించడంతోపాటు ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఇవ్వాలనే ఆలోచనతో అత్యంత క్షుణ్ణంగా పరిశీలించి ఈ ఎంపిక చేయడం జరిగిందని ప్రతి కార్యకర్తను ఏదో ఒక గుర్తింపు ఉండే బాధ్యతను పదవిని ఇచ్చ గౌరవిస్తామని తెలిపారు.
త్వరలోనే ఐజ PACS రెండుగా విభజించబడి చిన్న తాండ్రపాడు మరొక కొత్త పిఎసిఎస్ చైర్మన్ కూడా నియమిస్తామని తెలిపారు. ఐజ కి కొత్త మార్కెట్ కమిటీ చైర్మన్‌గా కూడా కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడిన వ్యక్తులకు ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు.
రేవంత్ రెడ్డి గారితో ఉన్న సాన్నిహిత్యం వల్ల మాత్రమే ఈ రోజు అలంపూర్ నియోజకవర్గంలో ఓడిపోయినప్పటికీ ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని ప్రతి పేదవాడికి చేరవేయగలుగుతున్నామని రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడం అలంపూర్ నియోజకవర్గ ప్రజల అదృష్టమని అన్నారు.
#sampathkumarinc
కొడంగల్ నియోజకవర్గం పరిధిలోని లగచర్ల ఇండస్ట్రియల్ పార్కులో ఏర్పాటు చేసిన రైతన్నతో ఆత్మీయ సభలో ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారితో పాల్గొన్న అలంపూర్ మాజీ ఎమ్మెల్యే ఏఐసిసి కార్యదర్శి డాక్టర్ ఎస్ .ఏ. సంపత్ కుమార్ గారు
కొడంగల్ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు తన పర్యటన మూడో రోజున రూ. 9,053 కోట్లతో చేపట్టబోయే అభివృద్ధి పనులకు సంబంధించి శిలాఫలకాలను ఆవిష్కరించారు.
ఈ ఆత్మీయ సభలో ఎమ్మెల్సీ, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు, మంత్రులు దామోదర రాజనర్సింహ గారు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, జూపల్లి కృష్ణారావు గారు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు, వివేక్ వెంకటస్వామి గారు, వాకిటి శ్రీహరి గారు, మహమ్మద్ అజారుద్దీన్ గారు, సలహాదారు సుదర్శన్ రెడ్డి గారితో పాటు ఎంపీలు, అలంపూర్ మాజీ ఎమ్మెల్యే ఏఐసిసి కార్యదర్శి డాక్టర్ ఎస్ .ఏ. సంపత్ కుమా, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, రైతులు పెద్దఎత్తున హాజరయ్యారు.
“ లగచర్ల, కొడంగల్ నియోజకవర్గం, వికారాబాద్ జిల్లా.
#sampathkumarinc
దీపావళి శుభాకాంక్షలు...
దీపావళి పండుగను పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ @Bmaheshgoud6666 గారిని హైదరాబాదులోని తన నివాసంలో కలిసి దీపావళి శుభాకాంక్షలు తెలియజేసిన అలంపూర్ మాజీ ఎమ్మెల్యే ఏఐసీసీ కార్యదర్శి డాక్టర్ ఎస్ ఏ సంపత్ కుమార్ గారు. మరియు కాంగ్రెస్ నాయకులు జోగులాంబ గద్వాల జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు సోమశేఖర్ రెడ్డి , పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్ లు .
ముఖ్యమంత్రి @revanth_anumula గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన సంపత్ కుమార్
తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గారి జన్మదినోత్సవ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పుష్పగుచ్చం అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన అలంపూర్ మాజీ ఎమ్మెల్యే ఏఐసీసీ కార్యదర్శి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారీ ప్రియ మిత్రుడు డాక్టర్ .ఎస్. ఏ సంపత్ కుమార్ గారు . మరియు నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు ఎంపీ మల్లు రవి గారు.
#sampathkumarinc #sampathkumar #revanthreddy #alampurconstituency #telanganacmo
A warm moment from today's Diwali Sammelan at Rahul Gandhi jee's residence
Celebrating the spirit of togetherness, strengthening bonds and renewing our collective commitment to unity, democracy and an inclusive India.
Wishing everyone a very Happy Diwali!
@soniagandhi
@rahulgandhi
@priyankagandhi
@telanganacmo
@revanthofficial
@Bmaheshgoud6666
@kcvenugopalmp
@sachinpilot
#diwali #rahulgandhi #soniyagandhi #incindia #sampathkumarinc
ఢిల్లీలో రాహుల్ గాంధీ నివాసంలో దీపావళి ఆత్మీయ సమ్మేళనం
దీపావళి పండుగ సందర్భంగా నిన్న న్యూఢిల్లీలోని కాంగ్రెస్ అగ్రనేత శ్రీ రాహుల్ గాంధీ గారి నివాసంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక తేనీటి విందులో ఏఐసీసీ కార్యదర్శి, ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర కాంగ్రెస్ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్.ఎస్.ఏ.సంపత్ కుమార్ గారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత శ్రీమతి సోనియా గాంధీ గారిని మర్యాదపూర్వకంగా కలిసి దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఎంపీ శ్రీమతి ప్రియాంక గాంధీ గారిని కలిసి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ ఆత్మీయ కలయికలు పార్టీ నాయకుల మధ్య సోదరభావం, ఐక్యత, పరస్పర అనుబంధానికి ప్రతీకగా నిలిచాయి.
డాక్టర్.ఎస్.ఏ.సంపత్ కుమార్ గారు
ఏఐసీసీ కార్యదర్శి | ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర కాంగ్రెస్ ఇన్చార్జ్ | మాజీ ఎమ్మెల్యే
@soniagandhi
@rahulgandhi
@priyankagandhivadra
@telanganacmo
@revanthofficial
@Bmaheshgoud6666
@kcvenugopalmp
@sachinpilot
#diwali #rahulgandhi #soniyagandhi #incindia #sampathkumarinc
పుటాన్ దొడ్డి పీఏసీఎస్ నూతన చైర్మన్‌గా బోయ మధు నాయుడు, వైస్ చైర్మన్‌గా శ్యాంసుందర్ రావు ప్రమాణ స్వీకారం...!
రైతుల సంక్షేమమే సహకార సంఘాల ప్రధాన లక్ష్యం
డాక్టర్ ఎస్.ఏ.సంపత్ కుమార్ గారు
ఎర్రవల్లి మండలంలోని పుటాన్ దొడ్డి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) నూతన చైర్మన్‌గా బోయ మధు నాయుడు, వైస్ చైర్మన్‌గా శ్యాంసుందర్ రావు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అలంపూర్ మాజీ శాసనసభ్యులు, ఏఐసీసీ కార్యదర్శి డాక్టర్ ఎస్.ఏ.సంపత్ కుమార్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డాక్టర్.ఎస్.ఏ.సంపత్ కుమార్ మాట్లాడుతూ...!
సహకార సంఘాలు రైతులకు మరింత చేరువగా ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేయాలని సూచించారు. రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, ప్రభుత్వ సహకారంతో వ్యవసాయ అభివృద్ధికి తోడ్పడాలని నూతన చైర్మన్ బోయ మధు నాయుడు, వైస్ చైర్మన్ శ్యాంసుందర్ రావులకు సూచించారు.
నూతనంగా బాధ్యతలు చేపట్టిన చైర్మన్, వైస్ చైర్మన్‌తో పాటు పాలకవర్గ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ రైతుల సంక్షేమం, అభివృద్ధికి అంకితభావంతో పనిచేయాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో అలంపూర్ మార్కెట్ యార్డ్ చైర్మన్ దొడ్డప్ప, వైస్ చైర్మన్ పచ్చర్ల కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నీలి శ్రీను, ఎర్రవల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నర్సిరెడ్డి, మాజీ అధ్యక్షులు వెంకటేష్ యాదవ్, గద్వాల మున్సిపల్ వైస్ చైర్మన్ గండిపేట శంకర్, జిల్లా కిసాన్ జిల్లా అధ్యక్షులు ఎనుముల నాగరాజు, భాస్కర్ రెడ్డి, నల్లారెడ్డి, మద్దిలేటి, జోగుల రవి, సిరాజ్, జాన్, ఆదాము, వెంకటేష్, ఉమాపతి నాయుడు వివిధ మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, జిల్లా కాంగ్రెస్ నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొని నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్.ఏ.సంపత్ కుమార్ గారి అలంపూర్ నియోజకవర్గ పర్యటన..!
రేపు మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి డాక్టర్.ఎస్.ఏ.సంపత్ కుమార్ గారు అలంపూర్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు.
పర్యటన వివరాలు:
ఉదయం 10:00 గంటలకు: ఎర్రవల్లి మండల కేంద్రంలో పుటాన్ దొడ్డి పీఏసీఎస్ చైర్మన్ మరియు పాలకవర్గ ప్రమాణ స్వీకారం.
మధ్యాహ్నం 1:00 గంటకు: కలుగొట్ల పీఏసీఎస్ చైర్మన్ మరియు పాలకవర్గ ప్రమాణ స్వీకారం.
సాయంత్రం 4:00 గంటలకు: మానవపాడు మండల పీఏసీఎస్ చైర్మన్ మరియు పాలకవర్గ ప్రమాణ స్వీకారం.
కావున కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరుతున్నాము.
ఇట్లు
✍🏻
కాంగ్రెస్ పార్టీ కార్యాలయం
శాంతినగర్
🙏🏻🙏🏻🙏🏻
అలంపూర్ నియోజకవర్గం ఐజ మండలం చిన్న తాండ్రపాడు గ్రామానికి చెందిన నర్సింహులు అనారోగ్య సమస్యలతో బాధపడుతుండగా అలంపూర్ మాజీ ఎమ్మెల్యే కార్యదర్శి డాక్టర్ ఎస్ ఏ సంపత్ కుమార్ గారు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 75 వేల రూపాయల ఎల్ఓసి కాపీని లబ్ధిదారులకు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఐజ సింగిల్ విండో చైర్మన్ కురువ సుజాత గారు పాల్గొన్నారు.
#sampathkumarinc #sampathkumar #congressfortelangana #revanthreddy #alampurconstituency
జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మండలంలోని బుక్కాపురం గ్రామానికి చెందిన నీలా రెడ్డి గారికి కాలు సంబధిత ఆపరేషన్ కొరకు నిమ్స్ ఆసుపత్రి వైద్య ఖర్చుల కొరకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 1,50,000 రూపాయలు మంజూరు చేయించి ఈరోజు LOC కాపీని వారికి మండల అధ్యక్షులు లక్ష్మేందర్ రెడ్డి గారి సమక్షంలో అందచేసిన అలంపూర్ మాజీ ఎమ్మెల్యే ఏఐసిసి కార్యదర్శి డాక్టర్ ఎస్ ఏ సంపత్ కుమార్ గారు.
#sampathkumarinc #sampathkumar #congressfortelangana #revanthreddy #alampurconstituency
2,50,000/- ఎల్ఓసి అందచేసిన మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్.
అలంపూర్ నియోజకవర్గం వడ్డేపల్లి మండలం తిమ్మాజి పల్లి గ్రామానికి చెందిన కురువ పరశురాముడు కుమారుడు దినేష్ అనారోగ్యంతో బాధపడుతుండగా నిమ్స్ ఆసుపత్రిలో వైద్య ఖర్చుల నిమిత్తం రెండు లక్షల 50 వేల రూపాయలను ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరు చేయించి ఎల్ ఓ సి కాపీని లబ్ధిదారునికి అందజేసిన అలంపూర్ మాజీ ఎమ్మెల్యే ఏఐసిసి కార్యదర్శి డాక్టర్ ఎస్ .ఏ. సంపత్ కుమార్ గారు.
ఈ కార్యక్రమంలో వడ్డేపల్లి మండల అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి గారు మరియు వడ్డేపల్లి మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు గ్రామ సర్పంచి నగేష్ మార్కెట్ కమిటి వైస్ చైర్మెన్ కుమార్ పాల్గొన్నారు.
#sampathkumarinc #sampathkumar #congressfortelangana #revanthreddy #alampurconstituency









































