Pinned Tweet
ఎక్కడైనా అధికారంలో ఉన్న వారికే వోట్ వేసాం అంటారు. ఎందుకంటే సంక్షేమ పథకాలు ఇవ్వరేమో, కేసులు పెట్టి ఇబ్బందులు పెడతారేమో అని.
కానీ ఈ జనం ఏంటబ్బా మేము జగన్ అన్నకే వోట్ వేసాం, అన్నని మోసం చేయలేదు, చేయం అంటున్నారు🤷🥺🥵♥️♾️ 🙏
@ysjagan
#YSRCongressParty
Athena💫 retweeted
నేను కూడా అనచ్చు కళ్యాణ్ గారు పెళ్ళాల్ని సరిగ్గా చూసుకోమని చెప్పు అని కానీ నీకు లా నేను వేలిముద్ర గాన్ని కాదు అసలు మా పార్టీ స్టాండ్ కుడా అది కాదు
మా పార్టీ స్వయంగా ఆదేశాలు జారీ చేసింది వ్యక్తిగత వ్యవహారాలు మనకి వద్దని కానీ మీకు అవే కావాలి
Athena💫 retweeted
Credit Chori!
Vote Chori!
Data Chori!
చివరకు తమిళనాడు సర్కారులోనూ చోరీ!
అక్కడ చోరీకి పాల్పడ్డారని తమిళనాడు ప్రభుత్వం, ఉద్యోగాల నుంచి తొలగించిన వారికే
@naralokesh దగ్గరుండి మన రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇచ్చారు.
ఇవీ మన రాష్ట్రంలో “దొంగల ముఠా” చేస్తున్న దారుణాలు!
Hey Ram! Save Andhra!
Athena💫 retweeted
మున్సిపల్ ఎన్నికలు రిగ్గింగ్!
జిల్లా పరిషత్ ఎన్నికలు రిగ్గింగ్!
మండల పరిషత్ ఎన్నికలు రిగ్గింగ్!
ఇప్పుడు పార్టీలకు అతీతంగా జరిగే పంచాయతీ ఎన్నికలు సైతం రిగ్గింగ్!
ఎన్నిక ఏదైనా చివరకు టోటల్ ప్రజాస్వామ్యమే రిగ్గింగ్!
గొర్రెతోలు కప్పుకున్న తోడేలు — “నారా స్వామ్యం’’!
నారా దుశ్శాసనుడి చేతిలో పట్టపగలే ప్రజాస్వామ్యానికి “వస్త్రాపహరణం’’!
ఏపీలో స్థానిక ఎన్నికల తీరు చూస్తే...
Free and Fair Electionsకు పాడె కట్టిన “ప్రజాస్వామ్యం’’!
నామినేషన్లు వేయనివ్వకుండా, వేసినవాటిని అధికారులే చించేసిన “ప్రజాస్వామ్యం’’!
పోలింగ్ బూత్‌లను ఆక్రమించి, ప్రజల ఓట్లను అపహరించిన “ప్రజాస్వామ్యం’’!
గెలిచినవారిని ఓడినట్టుగా ప్రకటించిన “ప్రజాస్వామ్యం’’!
ఆర్వోలు, పోలీసులు, అధికార పార్టీ నేతలు కుమ్మక్కై ఫలితాలను శాసించే “ప్రజాస్వామ్యం’’!
నడిబజార్లో ప్రజాస్వామ్యానికి వెలకట్టి, పోలీసులు, అధికారులు, అధికార పార్టీ నేతలు వాటాలు పంచుకునే “ప్రజాస్వామ్యం’’!
అడ్డుకోవాల్సిన SEC కూడా పచ్చముఠాలో చేరిన “ప్రజాస్వామ్యం’’!
ఐదేళ్ల మా పాలనలో సుస్థిరంగా, శాంతియుతంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు రక్తపు మరకలు అంటించి, వ్యవస్థలను భ్రష్టుపట్టించిన “ప్రజాస్వామ్యం’’!
ఇది కేవలం @ncbn గారికే సాధ్యం!
పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఎంపీ వైయస్ అవినాష్‌రెడ్డి, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డిపెద్దారెడ్డిలపై జరిగిన హత్యాయత్నాలు, చంద్రబాబు నడుపుతున్న మాఫియా రాజ్యానికి ప్రత్యక్ష సాక్ష్యాలు. ఏకంగా పెద్దారెడ్డి ఇంటిమీదకు వందలమంది రౌడీలతో టీడీపీ ఎమ్మెల్యే, ఆయన అనుచరులు దాడిచేసి, పోలీసులముందే చంపడానికి ప్రయత్నిస్తే, వాహనాలకు సైతం నిప్పంటిస్తే, ఆ దారుణాలు చేసిన వారికి అధికారమనే గొడుగుపట్టి, చివరకు బాధితులపైనే తప్పుడు కేసులు బనాయించిన “ప్రజాస్వామ్యం’’ ఇది. ఇవాళ మనకు కనిపిస్తున్నది ఇదే.
పంచాయతీ ఎన్నికల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా జరిగిన దారుణమైన ఘటనలకు ప్రత్యక్ష సాక్ష్యాలుగా నిలిచిన వీడియోల్లో కొన్ని అటాచ్ చేస్తున్నాను. మీరే చూడండి- tinyurl.com/yfstwr84
Hey Ram, Save Andhra!
#RiggingMasterCBN
Athena💫 retweeted
దాడులే జరగలేదని చంద్రబాబు గారు అంటుంటే జరిగిందని మేము ప్రూవ్ చేస్తుంటే దానికి సమాధానం లేకుండా
2020 లో ఎందుకు స్పందించలేదు అంటావ్ నీకు తెలుసా స్పందించాడో లేదో?
జరిగిన దాడి మీద స్పందించకుండా అరిగి పోయిన క్యాసెట్ లా CBI, ED ఇదే సొల్లు ఇంకెన్నాళ్లు తిప్పుతావ్ కేంద్రం లో చక్రాలు తిప్పుతాం, రాష్ట్రం లో బొంగరాలు తిప్పుతాం అంటారు కదా ఏది జగన్ గారి మీదున్న ఎ ఒక్క కేస్ అయినా ప్రూవ్ చేయండి మీ పలుకుబడి మొత్తం ఉపయోగించి.
When Pedda Reddy walked into JC's house with gunmen in 2020, where was @ysjagan ?
Sitting in the CM's chair, silent. No "Reddy vs Reddy" then..
Jagan is Accused No.1 in 11 CBI chargesheets, and they scream caste..
₹5 Paytm's turned a whole community into a human shield for one man's bail..
That isn't politics. It's poison..
Reddys aren't @YSRCParty's hostages. AP isn't anybody's caste lab..
Crime has no caste. Neither does jail!
#YSRCPNeverAgain #AndhraPradesh
Athena💫 retweeted
ऐसे डीजे बजाने वालों के खिलाफ कठोर कार्रवाई सुनिश्चित होनी चाहिए,
ये लोग लोगों की जिंदगी के साथ खिलवाड़ कर रहे हैं,
ऐसे ही पता नहीं कितनो की मौत तक हो जाती है।
Athena💫 retweeted
మెడికల్ కాలేజీల నుంచి భూముల వరకు.. అభివృద్ధి పేరుతో తమ వారికి దోచిపెట్టే ఆలోచనలో చంద్రబాబు!
ఇలాగే వదిలేస్తే చివరికి రాష్ట్రాన్నే అమ్మేసేలా ఉన్నారు! 😡
#TDPScams
#VennupotuBabu
#JaganannaConnects
Aayana edo thought of the day ani quote vesthe......Deenamma jeevitam ycp vallu tappa andaru connect ayyaru.
గుమ్మడి కాయల దొంగ ఎవడు అంటే బుజాలు తడుముకుంటున్నారు😂🤣🫡
2
28
518
Athena💫 retweeted
సముద్రాన్నే నమ్ముకుని జీవనం సాగిస్తున్న గంగపుత్ర సోదర, సోదరీమణులందరికీ ప్రపంచ మత్స్యకార దినోత్సవ శుభాకాంక్షలు. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగుతూ అహర్నిశలు శ్రమించే వారి జీవితం ఎంతో స్ఫూర్తిదాయకం.
మత్స్యకారుల జీవితాల్లో అభ్యున్నతి తీసుకురావాలనే లక్ష్యంతో మన ప్రభుత్వ హయాంలో వారి సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేశాం. వివిధ పథకాల ద్వారా రూ.4,913 కోట్ల మేర లబ్ధి చేకూర్చాం. మత్స్యకారులకు మెరుగైన వసతులు, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రూ.3,793 కోట్లతో 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల నిర్మాణాన్ని చేపట్టాం. రూ.16 వేల కోట్లతో 4 పోర్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. ఓఎన్‌జీసీ పైప్‌లైన్ కారణంగా జీవనోపాధి కోల్పోయిన 23,458 మత్స్యకార కుటుంబాలకు రూ.161.86 కోట్ల పరిహారం అందించాం.
ప్రతి మత్స్యకార కుటుంబం ఆర్థికంగా ఎదగాలని, మీ బిడ్డల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. మీకు ఎల్లవేళలా అండగా ఉంటానని మాట ఇస్తున్నాను.
#WorldFisheriesDay
Athena💫 retweeted
Bapatlaలో ఒక YCP మహిళా MPTC అభ్యర్థి అత్త దగ్గర TDP వాళ్ళు 50లక్షల డబ్బు పెట్టి ప్రలోభాలకు try చేశారట
వాళ్ళ అత్త గారు
ఒకసారి ఆలోచించు నీకు కూతురుంది చిన్న పిల్ల అంటే
అదే గతి పడితే..దాన్ని చంపి నేను చస్తా కానీ జగనన్నను విడువను అన్నది.
8:7 లో YCP MPP won
Athena💫 retweeted
ఎమన్నా మాట్లాడితే నువ్వు సజ్జల టీమా అంటారు
జగనన్న వెళ్లి పెద్దారెడ్డి ని పరామర్శించాలి అనుకుంటే సజ్జల ఎందుకాపుతాడు?
కేతిరెడ్డి పెద్దారెడ్డి & తాడిపత్రి YCP కార్యకర్తలు 3 ఇయర్స్ గా సమస్యలు, కష్టాలు, నష్టాలు ఎదురుకుంటూనే ఉన్నారు ఈ 3 ఇయర్స్ లో జగన్ గారు ఓ 20 టైమ్స్ పులివెందుల వచ్చింటాడు
పులివెందుల నుండి పెద్దారెడ్డి ఇల్లు ఓ గంట ప్రయాణం ఓ సారి వెళ్లి పరామర్శించి JC కి గట్టి వార్నింగ్ ఇస్తే అప్పటికప్పుడు బ్యాగ్ సర్దుకుని తిరిగి చూడకుండా హైదరాబాద్ వెళ్ళిపోతాడు JC
ఎందుకంటే JC కి జగన్ గురించి బాగా తెలుసు
కావాలంటే ట్రై చేయమనండి నేను చెప్పిందే జరుగుతుంది
Athena💫 retweeted
వైజాగ్ ప్రజలు మరీ ఇంత పిరికి సన్నాసులా
మొత్తం కొండలు తవ్వేసి విధ్వంసం చేస్తున్నా ఒక్కళ్లలో కూడా చలనం లేదు
రేపు తూఫాన్ వస్తే రేపు సముద్రం మీ ఇంటికి కూడా వస్తాది ఆపడానికి ఏ ఒక్క కొండ కూడా లేదు
అనుభవిస్తారు 💔
#VizagDestruction
Athena💫 retweeted
ఒళ్ళు కొవ్వెక్కి బలిసి కొట్టుకుంటున్నావ్ మైక్
నీ కొవ్వు కరిగే రోజు, నీ తోక కత్తిరించే అతి దగ్గరలో ఉంది … తొందరెందుకు
@NagaBabuOffl
Athena💫 retweeted
𝐏𝐨𝐫𝐭-𝐥𝐞𝐝 𝐢𝐧𝐝𝐮𝐬𝐭𝐫𝐢𝐚𝐥𝐢𝐬𝐚𝐭𝐢𝐨𝐧: 𝐓𝐡𝐞 𝐢𝐧𝐟𝐫𝐚𝐬𝐭𝐫𝐮𝐜𝐭𝐮𝐫𝐞 𝐯𝐢𝐬𝐢𝐨𝐧 𝐰𝐞 𝐜𝐨𝐧𝐜𝐞𝐢𝐯𝐞𝐝 𝐢𝐬 𝐧𝐨𝐰 𝐛𝐞𝐜𝐨𝐦𝐢𝐧𝐠 𝐀𝐏'𝐬 𝐛𝐢𝐠𝐠𝐞𝐬𝐭 𝐢𝐧𝐯𝐞𝐬𝐭𝐦𝐞𝐧𝐭 𝐩𝐫𝐨𝐩𝐨𝐬𝐢𝐭𝐢𝐨𝐧.
A major milestone for Ramayapatnam Port!
CBIC has officially notified it as a Customs Port for imports and exports, marking another important step in realising the maritime infrastructure vision we pursued during our tenure.
We had set out to harness AP's vast coastline by developing 𝟰 𝗽𝗼𝗿𝘁𝘀 (𝗥𝗮𝗺𝗮𝘆𝗮𝗽𝗮𝘁𝗻𝗮𝗺, 𝗠𝗮𝗰𝗵𝗶𝗹𝗶𝗽𝗮𝘁𝗻𝗮𝗺, 𝗠𝘂𝗹𝗮𝗽𝗲𝘁𝗮 𝗮𝗻𝗱 𝗞𝗮𝗸𝗶𝗻𝗮𝗱𝗮 𝗚𝗮𝘁𝗲𝘄𝗮𝘆), 𝟭𝟬 𝗳𝗶𝘀𝗵𝗶𝗻𝗴 𝗵𝗮𝗿𝗯𝗼𝘂𝗿𝘀 𝗮𝗻𝗱 𝟲 𝗳𝗶𝘀𝗵 𝗹𝗮𝗻𝗱𝗶𝗻𝗴 𝗰𝗲𝗻𝘁𝗿𝗲𝘀 ensuring coastal infrastructure roughly every 50 km.
Our vision was port-led industrialisation, with Ramayapatnam as a major growth engine. That vision is now translating into reality, with BPCL's mega refinery-petrochemical complex, Indosol Solar's integrated manufacturing facility and several other major investments taking shape around the port. Lakhs of crores in investment, thousands of jobs and an entire industrial ecosystem taking shape.
The most telling endorsement? Wherever the present @ncbn government goes, from Davos to CII summits, it showcases these very ports started by us to attract investors.
Athena💫 retweeted
PR మొత్తం దిగి కష్టపడుతోంది అంటే స్కాం నిజంగానే జరిగింది
నీకు రోజులు దగ్గర పడ్డాయి @PawanKalyan
Thanks వెంకన్న సామి 🙏🙏 .. ఈ దరిద్రుడిని గెలిపించి వాడు ఎంత వెదవో జనాలకి తెలిసేలా చేశావు
నీ పని ఐపోయింది పెళ్ళాల భాయ్ పటేల్
#ScamsterPawanKalyan
Athena💫 retweeted
TDP MLA బండారు శ్రావణి ఇల్లు ముట్టడించిన TDP కార్యకర్తలు 🤦♂️🤦♂️
🔥బాగా వినండి - రిగ్గింగ్ చేసి మరీ కష్టపడి గెలిచాం అని చెబుతున్న TDP నాయకుడు😆😆😆
Athena💫 retweeted
7 కోట్ల స్కాంపై పవన్‌కళ్యాణ్ గారు స్పందించారా???
నా స్థాయి కాదని గమ్మునున్నారా🤷♂️
@PawanKalyan @JanaSenaParty
సిగ్గు శరం వదిలేశావా బ్రో, మొన్న పవన్ కళ్యాణ్ విడాకుల విషయంలో.....అది తన వ్యక్తిగత విషయం, మీరు ఎవరూ మాట్లాడొద్దు అన్నావు. ఇప్పుడు జగన్ అన్న వాళ్ళ ఫ్యామిలీ విషయాల్లో ఎందుకు దూరుతున్నావ్🤬💦💦
Athena💫 retweeted
అలా కాదు రా…
దీనికి కొంచెం స్క్రిప్ట్ రైటింగ్
కొంచెం AI prompt ఇవ్వడం వస్తే మిగతా పని AI tool నే ఇస్తుంది చూడు
NTR గారు చనిపోయిన 2 రోజుల ముందు లెటర్ రాసినట్లు
సో ఎదైనా పనికి వచ్చే పనిచేసుకోరా బేవర్స్ 🤡


















