TeluguDesamPoliticalWing (@TDPoliticalWING) header
TeluguDesamPoliticalWing (@TDPoliticalWING) profile picture

#TDPTwitter Welcome to Telugu Desam Political Wing, Fan Page. Follow Our Facebook page 👇👇 https://xitter.gq/t.co/YhxaUF39hN

Vijayawada, India
Joined August 2019
Photo by TeluguDesamPoliticalWing (@TDPoliticalWING)Photo by TeluguDesamPoliticalWing (@TDPoliticalWING)Photo by TeluguDesamPoliticalWing (@TDPoliticalWING)Photo by TeluguDesamPoliticalWing (@TDPoliticalWING)Photo by TeluguDesamPoliticalWing (@TDPoliticalWING)Photo by TeluguDesamPoliticalWing (@TDPoliticalWING)Photo by TeluguDesamPoliticalWing (@TDPoliticalWING)Photo by TeluguDesamPoliticalWing (@TDPoliticalWING)Photo by TeluguDesamPoliticalWing (@TDPoliticalWING)Photo by TeluguDesamPoliticalWing (@TDPoliticalWING)
TeluguDesamPoliticalWing retweeted
A huge, heartfelt thank you to the thousands of employees toiling tirelessly around the clock to bring our cities, towns, and villages back on their feet after #CycloneArnab. #TogetherAgainstCycloneArnab Courtesy: ddphotography_raju
41
525
6
3,841
81,194
TeluguDesamPoliticalWing retweeted
The true test of leadership comes in the toughest of times. As Cyclone Arnab strikes our coast, Andhra Pradesh is fortunate to have a leader of deep experience and immense calibre at the helm, standing with every family. @ncbn #CycloneArnab #AndhraPradesh #TogetherAgainstCycloneArnab
70
671
24
4,168
76,001
TeluguDesamPoliticalWing retweeted
చిత్తూరులో నామినేషన్ వేస్తున్న తెలుగుదేశం పార్టీ మహిళ అభ్యర్థిపై గొడ్డలి పార్టీ దాడి .. పెద్దిరెడ్డి ఆదేశాలతో చిత్తూరులో రౌడీలు , చైన్ స్నాచర్లు , గంజాయి బ్యాచ్ నీ రంగంలోకి దింపిన @YSRCParty మాజీ మంత్రి నారాయణస్వామి .. సిగ్గుందా @ysjagan ..? #CheppaamChestunnaam #VoteForCycle #CBN #NaraLokesh #NDAStaysStrong #AndhraPradesh
353
268
204
1,755
694,843
TeluguDesamPoliticalWing retweeted
మన దేశం, ప్రజల రక్షణ కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టిన పోలీసు అమరులకు జోహార్లు అర్పిస్తున్నాను. సరిహద్దుల్లో దేశ రక్షణ, సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాణాలర్పించిన పోలీసులను స్మరించుకోవడం మన కర్తవ్యం. అంకిత భావంతో విధులు నిర్వహిస్తూ, ఎన్నో త్యాగాలు చేస్తున్న పోలీసులకు మనమంతా అన్ని విధాలా అండగా నిలవాలి. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా అమరులైన పోలీసులకు ఘన నివాళులు అర్పిస్తున్నాను. #PoliceCommemorationDay
15
80
581
19,068
TeluguDesamPoliticalWing retweeted
జై దుర్గా భవాని! మన సంస్కృతీ సంప్రదాయాలు, ఆధ్యాత్మిక వైభవం వెల్లివిరిసేలా ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు ఎంతో ఘనంగా జరిగాయి. పది రోజుల్లో 15 లక్షల మందికి పైగా భక్తులు అమ్మవారి దర్శన భాగ్యం పొందడం సంతోషకరం. ఇదే సందర్భంలో దాదాపు 8 లక్షల మంది అన్నప్రసాదం స్వీకరించడం అమ్మ సేవలో అందరి సమష్టి కృషికి నిదర్శనం. గతంతో పోలిస్తే దర్శనానికి పట్టే సమయం తగ్గడం, సేవల నాణ్యత పెరగడం అభినందనీయం. భక్తులకు సాధ్యమైనంత సులభంగా దర్శనం దక్కేలా, వారి సౌకర్యాలకు ప్రాధాన్యమిస్తూ చేసిన ఏర్పాట్లపై భక్తుల నుంచి ఎంతో సంతృప్తి వ్యక్తం అవుతోంది. ప్రతి భక్తుడూ ప్రశాంతంగా అమ్మవారిని దర్శించుకుని, మంచి అనుభూతితో తిరిగి వెళ్లాలన్న మన సంకల్పాన్ని కార్యరూపంలో పెట్టిన అందరికీ అభినందనలు. ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించిన దేవాదాయ శాఖకు, జిల్లా యంత్రాంగానికి, ఆలయ అధికారులకు, అర్చకులకు, పోలీసులకు, సిబ్బందికి హృదయపూర్వక అభినందనలు. సహనంతో, క్రమశిక్షణతో సహకరించిన భక్తుల వల్లనే ఉత్సవాలు ఇంతగా విజయవంతం అయ్యాయి. మన పుణ్యక్షేత్రాల పవిత్రతను, సాంస్కృతిక వైభవాన్ని కాపాడుకుంటూ భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పిద్దాం. కనకదుర్గమ్మ తల్లి చల్లని దీవెనలతో ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో వర్ధిల్లాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను.
33
480
2
5,890
67,850
TeluguDesamPoliticalWing retweeted
మోసకారి మాటలు నమ్మి ఓటును తప్పుడు మనుషులకు ఇస్తే పరిణామాలు ఎలా ఉంటాయో ఒక ఉదాహరణతో సహా చక్కగా వివరించారు ఈ వ్యక్తి. ఓటర్లూ ఒకసారి చూడండి. #ChandrababuNaidu #AndhraPradesh
22
140
8
518
50,420
TeluguDesamPoliticalWing retweeted
జై దుర్గాభవాని! రాష్ట్ర ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే దసరా పండుగ మనకు గొప్ప స్ఫూర్తిని ఇస్తుంది. రైతన్న శ్రమకు తగిన ఫలితం, మహిళలకు సాధికారత, యువతకు మంచి భవిష్యత్తు అందించేందుకు మేం చేస్తున్న సంకల్పానికి ఆ జగన్మాత అనుగ్రహం లభించాలని ప్రార్ధిస్తున్నాను. ఆ కనకదుర్గమ్మ ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో విజయాలు సాధిస్తూ, అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని, ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, శాంతి సౌభాగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాష్ట్ర ప్రజలందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు.
119
361
6
4,251
47,336
TeluguDesamPoliticalWing retweeted
పుంగనూరు పుడింగికి భయం ఏంటో తెలిసింది 🔥
7
92
1
870
8,152
TeluguDesamPoliticalWing retweeted
పాపాల పెద్దిరెడ్డి .. పెద్ద పుడింగి .. అధికారం లేకపోతే ఈ చేతకాని సన్నాసుల బతుకు ఇది 😆 " Why not Pulivendula " ..? " Why not Punganur " 🔥🔥🔥 #VoteForCycle #CBN #NaraLokesh #AndhraPradesh
16
166
3
982
25,626
TeluguDesamPoliticalWing retweeted
ఎక్కడయితే అడ్డుకున్నారో అక్కడే అంజిరెడ్డి తాతతో మీసం మెలేయించారు..🔥 Yes, ఇది లోకేష్ ఇచ్చిన ధైర్యం.. ఇది పుంగనూరు నాయకుల కసి.. తెలుగుదేశం కార్యకర్తల ధైర్యం 💥👌
8
209
4
1,070
30,540
TeluguDesamPoliticalWing retweeted
పిచ్చోడు లండన్ కి...మంచోడు జైలుకి...ఇది కదా రాజారెడ్డి రాజ్యాంగం. FIR లో పేరు లేదు..ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో తెలియదు..మిగిలేది కేవలం లండన్ పిచ్చోడి కళ్లలో ఆనందం. నువ్వు తల కిందులుగా తపస్సు చేసినా చంద్రుడిపై అవినీతి మచ్చ వెయ్యడం సాధ్యం కాదు సైకో జగన్. #WeWillStandWithCBNSir #G20India2023 #StopIllegalArrestOfCBN #PsychoJagan
376
3,107
124
11,489
500,705
అరెస్ట్ రోజున దారిపొడుగునా ఇదే పరిస్థితి రాష్ట్రవ్యాప్తంగా, కాన్వాయ్ వెంట పరుగులు తీశారు కార్యకర్తలు..అలాంటి కార్యకర్తల కష్టాన్ని తక్కువ చేస్తే ఎవరైన ఈకతో సమానం.
2
3
112
TeluguDesamPoliticalWing retweeted
ప్రయాణికులందరినీ సురక్షితంగా ఉంచేందుకు, గుండెపోటును సైతం లెక్క చేయకుండా బస్సును సురక్షితంగా నిలిపి స్టీరింగ్‌పైనే ప్రాణాలు వదిలిన డ్రైవర్ శివ గారికి నా సెల్యూట్. 40 మంది ప్రాణాలను కాపాడి కన్నుమూసిన ఆపద్బాంధవుడు శివ. కాకినాడ జిల్లా, శంఖవరం మండలం, కత్తిపూడి గ్రామానికి చెందిన జట్ల శివ కాకినాడ ఆర్టీసీ డిపోలో ఒక డైలీ వేజ్ డ్రైవర్. కాకినాడ నుంచి విశాఖపట్నానికి 40 మంది ప్రయాణికులతో బస్సు బయలుదేరింది. తుని సమీపంలోకి రాగానే శివకు ఛాతీలో విపరీతమైన నొప్పి వచ్చింది. ఆ సమయంలో గంటకు 60 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న బస్సును నియంత్రించి, రోడ్డు పక్కగా ఆపి, ఆయన స్టీరింగ్‌పైనే ఒరిగిపోయారు. తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా, ప్రయాణికుల క్షేమమే పరమావధిగా చాకచక్యంగా బస్సును అదుపు చేసిన శివ గారి త్యాగం చిరస్మరణీయం. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ప్రభుత్వం శివ గారి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటుంది. way2newsapp.com/MjEwMTUwNDE=…
169
1,124
29
10,593
223,860
TeluguDesamPoliticalWing retweeted
This man is an unstoppable force of nature. What I’ve admired about him for decades is not just his obsession for development but his desire to always be innovative in his policies. He raises the bar for himself and for everyone around him. 👏🏽👏🏽👏🏽
712
6,871
367
36,298
1,859,532
TeluguDesamPoliticalWing retweeted
ప్రముఖ సినీ దర్శకుడు శ్రీ సింగీతం శ్రీనివాస రావు గారి మృతి అత్యంత బాధాకరం. నెల్లూరు జిల్లా ఉదయగిరిలో జన్మించిన ఆయన సినీ పరిశ్రమకు దిక్సూచిగా మారారు. వెండి తెరపై ఆయన చేసిన ప్రయోగాలు ప్రేక్షకుల ఆదరణ పొందాయి. సింగీతం గారు భౌతికంగా దూరమైనా సినీ ప్రేమికుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. ఆయన ఆత్మకు శాంతిని చేకూర్చాలని ఆ భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.
36
299
3
4,193
57,360
TeluguDesamPoliticalWing retweeted
A heartfelt thank you to Anant Ambani Ji for coming forward to establish the Indian School of Agriculture in Rayalaseema, Andhra Pradesh. Your commitment to empowering our farmers, strengthening agriculture and transforming Rayalaseema into a global horticulture hub is deeply appreciated. You are now one of our own, a beloved son of Andhra Pradesh! #RayalaseemaRising #GlobalHorticultureHub #RayalaseemaVijayeebhava
96
1,194
17
12,377
392,874
TeluguDesamPoliticalWing retweeted
చంద్రబాబు నాయుడు గారూ… నన్ను ఆంధ్ర బిడ్డగా భావించండి. ఆంధ్రప్రదేశ్ కోసం నేను ఏం చేయాలో చెప్పండి. రాష్ట్ర అభివృద్ధిలో నా వంతు భాగస్వామ్యం అందించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అనంత్ అంబానీ #RayalaseemaVijayeebhava #GlobalHorticultureHub #RayalaseemaRising #ChandrababuNaidu #AnantAmbani #Madanapalle #AndhraPradesh
29
299
5
1,762
25,113
TeluguDesamPoliticalWing retweeted
Don't you aspire to be the CM of Andhra Pradesh? "My priority is to change the education system. That keeps me awake day and night", says @NaraLokesh, HRD Minister, Andhra Pradesh. #NaraLokesh #Exclusive #IndiaTodayConclaveSouth | @Sardesairajdeep
20
97
9
453
46,597
2029లో జగన్ గెలిస్తే, అందర్నీ వణికిస్తా అని, ఇప్పుడు ఈమె వణుకుతుంది! #khaidino6093 #ysjagan
1
139
TeluguDesamPoliticalWing retweeted
"రప్పా రప్పా నరుకుతాం లం* కొడకల్లారా".. Another Gen Goddali Aunty … Asking those innocent teachers if they are born to their own mom and dad… Threatening to kill all Teachers in 2029… @DevineniAvi , please instruct your ganja racket immediately to give her the afternoon dose of ganja. She’s losing it .. Aunty, please, we are scared. Don’t be angry 😭 #YSRCPNeverAgain
17
80
2
245
16,052