Here for a better society, @PawanKalyan & @JanaSenaParty.

India
Joined January 2015
Trend PSPK retweeted
అర్నాబ్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో జనసేన నాయకులు, జనసైనికులు, వీర మహిళలు పాల్గొనండి. #ArnabCyclone #AndhraPradesh
26
400
4
1,194
19,911
అర్నబ్ తుఫాను రాష్ట్రంలోని కోస్తా జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపుతున్న నేపథ్యంలో జనసైనికులందరూ అప్రమత్తంగా ఉండండి తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు అండగా నిలుస్తూ, సహాయక చర్యల్లో చురుకుగా పాల్గొనండి. అదే సమయంలో, స్వీయ భద్రతకు ప్రాధాన్యతనిస్తూ, అధికారుల సూచనలను పాటిస్తూ బాధితులకు అవసరమైన సహాయాన్ని అందించండి
7
211
609
9,141
శ్రీ కొణతాల రామకృష్ణ, శ్రీ పంచకర్ల రమేష్ బాబులకు నర్సీపట్నం నియోజకవర్గం సమన్వయ బాధ్యతలు •శ్రీ రాజాన సూర్యచంద్రను బాధ్యతల నుంచి తప్పిస్తూ నిర్ణయం నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయ బాధ్యతలను ఎమ్మెల్యేలు శ్రీ కొణతాల రామకృష్ణ, శ్రీ పంచకర్ల రమేష్ బాబులకు అప్పగించారు. స్థానికల సంస్థల ఎన్నికలకు సంబంధించిన సమన్వయ విధులను జనసేన తరఫున వీరిద్దరూ నిర్వర్తించాలని పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు ఆదేశించారు. ప్రస్తుతం నర్సీపట్నం పి.ఓ.సి.గా ఉన్న శ్రీ రాజాన సూర్యచంద్రను ఆ బాధ్యతల నుంచి తప్పించారు. జనసేన పక్షాన సమన్వయం చేయడంలో శ్రీ సూర్యచంద్ర చర్యలపై పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యేలు శ్రీ కొణతాల రామకృష్ణ, శ్రీ పంచకర్ల రమేష్ బాబు నర్సీపట్నం నియోజకవర్గం సమన్వయ బాధ్యతలు తక్షణమే అమలులోకి వస్తాయి. -జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం
23
534
7
1,878
72,370
Spread this message across all social media platforms. జనసైనికులకు విజ్ఞప్తి 🙏 చైర్మన్, మేయర్ స్థాయిలో మాత్రమే అధికారికంగా కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు జరిగింది. కార్పొరేటర్, మున్సిపల్ కౌన్సిలర్ వార్డుల విషయంలో రాష్ట్ర స్థాయిలో ఎలాంటి సీట్ల పంపకం జరగలేదు. ఈరోజే నామినేషన్లకు చివరి రోజు కాబట్టి, జనసేన పార్టీ బలంగా ఉన్న ప్రతి స్థానంలో మన అభ్యర్థులు తప్పనిసరిగా నామినేషన్లు వేయండి. ఆ తర్వాత స్క్రూటినీ, బీ-ఫారాల సమర్పణ, నామినేషన్ల ఉపసంహరణ సమయంలో కూటమి పార్టీలతో చర్చించి తుది నిర్ణయం తీసుకోవచ్చు. ముందుగా నామినేషన్ వేయండి. మన బలాన్ని చాటండి. 💪 జై జనసేన✊ @JanaSenaParty @PawanKalyan
6
698
3
1,737
16,577
జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారి సిద్ధాంత స్ఫూర్తితో భీమిలి నియోజకవర్గం నుండి GVMC పరిధిలోని 12 వార్డులకు గాను 8 వార్డుల్లో జనసైనికులు, వీర మహిళలు నామినేషన్లు దాఖలు చేశారు. భీమిలి నియోజకవర్గంలో @JanaSenaParty 28,000 క్రియాశీల సభ్యత్వాలతో చాలా బలంగా ఉంది. కూటమి సర్దుబాటులో కేవలం 1 లేదా 2 సీట్లు మాత్రమే కేటాయిస్తే, మేమందరం జనసేన పార్టీ 'బీ-ఫారం' ఇస్తే గ్లాసు గుర్తుపైన, లేదంటే ఇండిపెండెంట్లుగా పవన్ కళ్యాణ్ గారి కటౌట్ పెట్టుకుని పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. సేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారి మాటే మాకు శాసనం. #APLocalBodyElections
7
432
2
1,385
12,902
జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారి సిద్ధాంత స్ఫూర్తితో భీమిలి నియోజకవర్గం నుండి GVMC పరిధిలోని 12 వార్డులకు గాను 8 వార్డుల్లో జనసైనికులు, వీర మహిళలు నామినేషన్లు దాఖలు చేశారు. భీమిలి నియోజకవర్గంలో @JanaSenaParty 28,000 క్రియాశీల సభ్యత్వాలతో చాలా బలంగా ఉంది. కూటమి సర్దుబాటులో కేవలం 1 లేదా 2 సీట్లు మాత్రమే కేటాయిస్తే, మేమందరం జనసేన పార్టీ 'బీ-ఫారం' ఇస్తే గ్లాసు గుర్తుపైన, లేదంటే ఇండిపెండెంట్లుగా పవన్ కళ్యాణ్ గారి కటౌట్ పెట్టుకుని పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. సేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారి మాటే మాకు శాసనం. #APLocalBodyElections
248
2,211
184
6,414
379,770
గాజు గ్లాసు గుర్తుకు మన ఓటు! #VoteForGlass #APLocalBodyElections
110
1,316
42
5,076
80,187
జనసేన పార్టీ మున్సిపల్ అభ్యర్ధుల తొలి జాబితా మున్సిపల్ కార్పోరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీ ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేయనున్న అభ్యర్ధుల తొలి జాబితాకు పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు ఆమోదం తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. కార్పొరేషన్లు 1.ఏలూరు: శ్రీ రెడ్డి అప్పలనాయుడు 2.విజయవాడ: శ్రీ వంగవీటి రాధాకృష్ణ మున్సిపాలిటీలు 1. అమలాపురం: శ్రీ నల్లా శ్రీధర్ 2. ⁠చిలకలూరిపేట: శ్రీమతి తోట రాజరాజేశ్వరి 3. ⁠గొల్లప్రోలు: శ్రీ కడారి తమ్మయ్య నాయుడు 4. ⁠నరసాపురం: శ్రీమతి కొత్తపల్లి శైలజ 5.నిడదవోలు: శ్రీమతి కల్లం జ్యోతి 6.పెడన: శ్రీమతి మట్టా శివపావని 7.పిఠాపురం: డాక్టర్ బీరా విజయ్ శేఖర్ 8.పుత్తూరు: శ్రీ డి. ఏలుమలై 9.సాలూరు: శ్రీమతి గొర్లె విజయకుమారి 10.సామర్లకోట: శ్రీ పిట్టా జానకి రామారావు 11.తెనాలి: శ్రీ తోటకూర వెంకట రమణారావు 12.తిరువూరు: శ్రీమతి పి. మాధవి
74
797
51
2,891
240,157
ED attaches ₹129.85 crore assets in the TTD ghee adulteration scam. Further Investigation is under process! 🙏
ED, Hyderabad, has provisionally attached immovable and movable assets worth Rs. 129.85 Cr belonging to M/s Bhole Baba Oroganic Dairymilk Pvt. Ltd., M/s Sri Vyshnavi Dairy Specialities Pvt. Ltd., their promoters viz Vipin Jain & Pomil Jain, and their family members; M/s Sukriti Foods Pvt. Ltd., its promoter Kailash Chand Mangla and his family members; and other related entities/individuals, under PMLA, 2002, as part of an ongoing money laundering probe into the Tirumala Tirupati Devasthanams (TTD) ghee adulteration fraud.
4
760
1,986
20,053
పన్నెండేళ్ల నిబద్ధత.. కాలం ఎన్నో పరీక్షలు పెట్టింది, ఎదురుగాలులు ఎన్నో వీచాయి.. కానీ జనసేన అడుగు వెనక్కి వేయలేదు🔥 పన్నెండేళ్ళ జెండాను మోసిన చేతులు, రేపు ప్రజాసేవ బాధ్యతలను కూడా మోయాలి. పార్టీ కోసం చేసిన త్యాగాలు కొత్త నాయకత్వానికి పునాదులు కావాలి ✊🏽 #APLocalBodyElections
11
933
2
2,572
19,204
* జనసేన అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు. * పార్టీ అధినేత అప్పగించిన బాధ్యతను గొప్ప అదృష్టంగా, బాధ్యతగా భావిస్తున్నానని పేర్కొన్నారు. * తనకు అప్పగించిన బాధ్యతలను అంకితభావంతో, సమర్థవంతంగా నిర్వర్తిస్తానని స్పష్టం చేశారు. * 100 శాతం స్ట్రైక్ రేట్ లక్ష్యంగా జనసేన అభ్యర్థుల విజయానికి కృషి చేస్తానని తెలిపారు. * పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ ఎన్నికల్లో విజయం సాధించేందుకు ముందుకు సాగుతానని పేర్కొన్నారు. * పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ, తనకు అప్పగించిన బాధ్యతను సద్వినియోగం చేసుకుంటానని వంశీకృష్ణ శ్రీనివాస్ వెల్లడించారు.
13
853
16
2,332
47,376
* జనసేన అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు. * పార్టీ అధినేత అప్పగించిన బాధ్యతను గొప్ప అదృష్టంగా, బాధ్యతగా భావిస్తున్నానని పేర్కొన్నారు. * తనకు అప్పగించిన బాధ్యతలను అంకితభావంతో, సమర్థవంతంగా నిర్వర్తిస్తానని స్పష్టం చేశారు. * 100 శాతం స్ట్రైక్ రేట్ లక్ష్యంగా జనసేన అభ్యర్థుల విజయానికి కృషి చేస్తానని తెలిపారు. * పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ ఎన్నికల్లో విజయం సాధించేందుకు ముందుకు సాగుతానని పేర్కొన్నారు. * పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ, తనకు అప్పగించిన బాధ్యతను సద్వినియోగం చేసుకుంటానని వంశీకృష్ణ శ్రీనివాస్ వెల్లడించారు.
31
702
61
1,806
135,959
Sena Get ready ✊ Committees announced. Applications for local body elections being reviewed by the central office. JanaSainiks who are interested to contest get ready 🔥🔥 #VoteForGlass #APLocalBodyElections
10
1,157
3
3,218
29,144
ANDHRA PRADESH IS IN SAFE HANDS! ✊ అడవి తల్లి బాట ❤️ నేను నమ్మినోడు గొప్పోడు @PawanKalyan 🫡 #AdaviThalliBaata
3
762
1
2,853
18,833
రోడ్డు వెయ్యడం అంటే, ఒక రెండు ఊర్ల మధ్య అనుసంధానమో, రెండు ప్రాంతాలను కలపడమో కాదు.. సరైన రోడ్డు లేకపోతే గ్రామం వంటరిది అయిపోతుంది, ఆ గ్రామాన్ని వంటిరితనం నుండి అభివృద్ధి వైపు నడిపించడం. #AdaviThalliBaata
3
490
1,590
11,216
He graced the big screen for the first time 30 years ago, and the rest is HISTORY! Thank you for everything @PawanKalyan 🧎 #30YearsOfPawanism
15
1,846
12
5,867
44,155
2 HOURS TO GO! 🔥 Set a reminder now and join us for an engaging LIVE interaction! Don’t miss it. 🔔 🔗 xitter.cf/i/spaces/1YxNrbVwQOpxw @BolisettiSrinu @itsRamTalluri
1
60
1
208
2,894
మరికొద్ది సేపట్లో 175 అసెంబ్లీ నియోజకవర్గాల స్థానిక సంస్థల ఎన్నికల కో ఆర్డినేషన్ కమిటీల ప్రకటన. #APLocalbodyElections
57
1,270
45
4,100
142,207
The day we’ve all been waiting for! A much needed breather for every JanaSainik who has stood firmly with the party through all these years. The committees for the local body elections have finally took shape! Time to come together give our very best & prove our collective strength. Hand in hand, let’s work towards victory & make sure we give it our all in every battle 💪🔥 #JanaSena #APLocalBodyElections
స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించిన జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు • స్థానిక సంస్థల ఎన్నికల కోసం పార్లమెంటరీ అడ్‌హాక్ కమిటీల ఏర్పాటు • క్షేత్రస్థాయిలో సమాచార సేకరణకు ఆదేశాలు • అధ్యక్షుల స్వీయ పర్యవేక్షణలో పనిచేయనున్న కమిటీలు • విజయవాడ పార్లమెంట్ మినహా మిగతా పార్లమెంట్ కమిటీలు ప్రకటించాలని నిర్ణయం • త్వరలో ప్రతీ పార్లమెంట్ కమిటీతో సమావేశం అవ్వాలని నిర్ణయం • స్థానిక ఎన్నికల నేపథ్యంలో మరో 4 కేంద్ర కమిటీల నియామకం స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, 25 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో ప్రత్యేక అడ్‌హాక్ కమిటీలను ఏర్పాటు చేసిన జనసేన పార్టీ అధ్యక్షులు, గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. పార్టీ సంస్థాగత బలోపేతం, క్షేత్రస్థాయి సమాచార సేకరణ, ఎన్నికల సన్నద్ధతపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ కమిటీల పనితీరును స్వయంగా పర్యవేక్షిస్తూ, త్వరలో కమిటీ సభ్యులతో సమావేశమై దిశానిర్దేశం చేయనున్నారు. వీటితో పాటు ఎన్నికల నిర్వహణ & మార్గదర్శక కమిటీ, కూటమి సమన్వయ కమిటీ, ప్రచార కమిటీ, ట్రెజరీ కమిటీలను కూడా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
267
737
10,769