కరీంనగర్ IIIT తమ్ముని కొట్టుకోవటం లేదు కరీంనగర్ IIM తమ్ముని కొట్టుకోవటం లేదు కరీంనగర్ ESI కోసం కొట్టుకోవటం లేదు
కరీంనగర్ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం
జమ్మికుంట కేంద్రీయ విద్యాలయం తేమ్ముని కొట్టుకోవటం లేదు
జగిత్యాల-కరీంనగర్ నాలుగు లేన్ల రహదారి తమ్ముని కొట్టుకోవటం లేదు
మా గుండె లబ్ డబ్.. లబ్ డబ్ అని
కొట్టుకోవట్లేదు అన్నా. జై శ్రీరామ్.. జై శ్రీరామ్ అని
కొట్టుకుంటోంది అన్నా- కేంద్ర మంత్రి బండి సంజయ్
1
7
176
My blood is saffron!
My heart beats Jai Shri Ram 🙏🏽
- BJP Telangana MP Bandi Sanjay
=======
Religion is the last refuge of a scoundrel!
=======
PS: Don’t ask me about the pending case. If I tweet, they will send court orders and notices.
PPS: Don’t ask him about development and pending projects. You will be an anti-Hindu and anti-National for doing that.
Jai Shriram 🙏🏽🚩
రాజీవ్ గాంధీ పాంట్ షర్ట్ లు పురుషులకు ఇస్తే మిగిలిన కోటి ఓట్లు కూడా వస్తాయి కదా @revanth_anumula
Road pai vasthunte wrong route lo vachina athanitho godava aindi evaru pattichukoledu phone lo record chestunnaru thappa .🤦♂️🤦♂️
Nanne antunnadu reverse lo ..Ika naku kopam vachindi kopam apukoleka nuvvu revanth reddy vi Anna andaru navvaru papam mokam kindikosukuni vellipoyadu..☹️
9
302
అన్న @revanth_anumula కరీంనగర్ లో ఒక బహిరంగ సభ పెట్టి దండ యాత్ర చేయవా..@GangulaBRS ప్రచారం లేకుండా మళ్లీ గెలవొచ్చు ☺️
అది జాతీయ జెండా కాదు రా జోకర్.. ఎక్కడ నిలబడాలో చెప్పే ఫ్లోర్ మార్కర్! 😂
బోడీ పరువు తానే తీసుకుని, ఇప్పుడు ఆ చెత్తను క్లీన్ చేయడానికి భక్త గ్యాంగ్‌ను దింపాడు! 🤣
For world, it may be a flag.
But for Modi ji, it is Maa Bharati herself.
For a son, mother’s honour is above everything.
Her honour is sacred.
4
95
𝐕𝐢𝐬𝐡𝐧𝐮.𝐁 retweeted
కాళేశ్వరం పేరు మారిస్తే కాంగ్రెస్ నాయకుల పేర్ల మీద ఉన్నవన్నీ మారుస్తాం
కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మార్పుపై ఆగ్రహం వ్యక్తం చేసిన కేటీఆర్
కాళేశ్వరం అనేది రాజకీయ నాయకుడి పేరు కాదు
ప్రాజెక్టులకు కేసీఆర్ తన పేరు పెట్టుకోలేదు, లక్ష్మీ, పార్వతీ, సరస్వతి, సమ్మక్క, సీతమ్మ, రంగనాయక, కొండపోచమ్మ, మల్లన్న సాగర్ అని దేవుళ్ల పేర్లు పెట్టాడు
బీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేకున్నా కాకా వెంకటస్వామి విగ్రహాన్ని ట్యాంక్ బండ్‌పై పెట్టింది మా ప్రభుత్వం, మీరు అవమానించిన మీ కాంగ్రెస్ నాయకుడు పీవీ నరసింహారావు పేరు మీద యూనివర్సిటీ పెట్టింది కూడా మా బీఆర్ఎస్ ప్రభుత్వమే
సచివాలయానికి అంబేడ్కర్ పేరు పెట్టి, పక్కనే 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని పెట్టిన ఘనత మాది
ప్రాజెక్టులు, పథకాల పేర్లు మార్చడం వల్ల ప్రజలకు వచ్చే లాభమేంటి?
అన్నపూర్ణ క్యాంటీన్ అని గొప్ప పేరు పెడితే, ఇందిరమ్మ అని మార్చారు, దాని వల్ల జరిగిన మేలు ఏంటి?
జైపాల్ రెడ్డి పేరిట జిల్లా ఏర్పాటు చేస్తారట, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు కూడా జైపాల్ రెడ్డి పేరు పెట్టుకున్నాడట
జైపాల్ రెడ్డిని రేవంత్ రెడ్డి తిట్టినంత ఎవరూ తిట్టలేదు
మీరు కేసీఆర్ మీద కక్షతో కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మార్చితే, మేము అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ నాయకుల పేర్ల మీద ఉన్న అన్ని పేర్లను మార్చేస్తాం
ఎయిర్‌పోర్టు, ఉప్పల్ స్టేడియం పేర్లను కూడా మార్చేస్తాం
కాళేశ్వరం పేరు మార్చే ఆలోచనలో రేవంత్ రెడ్డి
రాజీవ్ గాంధీ, ఇందిరా గాంధీ, కొండా లక్ష్మణ్ బాపూజీ, అందెశ్రీ, ప్రాణహిత–చేవెళ్ల పేర్లు పరిశీలనలో ఉన్నట్టు మీడియా ద్వారా రేవంత్ రెడ్డి లీకులు
ఒక్క రూపాయి ఖర్చు లేకుండా తామే మేడిగడ్డ రిపేర్ చేస్తామని నిర్మాణ సంస్థలు చెప్పినా, రూ.4 వేల కోట్లు వృథా చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం
రూ.4 వేల కోట్లు ఖర్చు చేసి కాళేశ్వరం, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల అన్ని ప్రాజెక్టుల పేర్లు మార్చి పైశాచికానందం పొందే ప్రయత్నం
పేర్లు మార్చడం, అధికారిక చిహ్నాలు మార్చడం తప్ప రేవంత్ రెడ్డి చేసింది ఏమీ లేదని నిపుణుల విమర్శలు
లబలిదేవత సోనియమ్మతో
నల్లమల్ల బాడీగార్డ్
తల్లి సోనియమ్మతో...
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
#SoniaGandhi #RevanthReddy


























