naresh_nayak_banjara05 retweeted
కవితక్క మాస్ 🔥😂
రిపోర్టర్: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కవిత గారు వేములవాడ నుంచి పోటీ చేస్తారనే చర్చ నడుస్తోంది…
కవితక్క: సిరిసిల్ల నుండి వద్ద వేములవాడ నుండి చేయాల😂
@RaoKavitha @KTRBRS
naresh_nayak_banjara05 retweeted
పెరుగుతున్న ధరలకు తగ్గట్టు ఆదాయం లేక అదనపు ఆదాయం కోసం ఓలా, ర్యాపిడో, బ్లింకిట్, స్విగ్గీ వంటి సంస్థల్లో బైక్ ట్యాక్సీలు నడుపుకుంటున్న యువతి యువకుల పొట్టగొట్టే చర్యలకు పాల్పడుతున్నది ప్రభుత్వం
బైక్ ట్యాక్సీలకు పసుపు నంబర్ ప్లేట్లు తప్పనిసరి చేసే ప్రతిపాదనపై పార్ట్ టైమ్ రైడర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు
బైక్ ట్యాక్సీవాలాలు అందరిలా సాధారణ నంబరు ప్లేట్లు ఉపయోగించడానికి వీల్లేకుండా, పసుపు రంగు నంబరు ప్లేటు తప్పనిసరి చేస్తే వారి ఉపాధి దెబ్బతింటుంది కనుక ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి.
మహిళా రైడర్లకు అవసరమైన సౌకర్యాలను కల్పించే విధంగా ప్రభుత్వం కృషి చేయాలి
TRS నిజామాబాదు రూరల్ ఇంచార్జి బానోత్ నరేష్ నాయక్ ప్రెస్ మీట్ | Nizamabad Rural TRS Press Meet*
@RaoKavitha #TRS #Nizamabaed
ఈ రోజు నిజామాబాద్ రూరల్ నియోజక వర్గ సమస్యలు చేపట్టాల్సిన కార్యక్రమాల గూర్చి BOSS AKKAYYA తో చర్చించడం జరిగింది @RaoKavitha 🔥 Grand TRS Rally in Nizamabad! 🔥
#TRS #proudnizamabad #Telangana #nizamabadi
naresh_nayak_banjara05 retweeted
Let's show the power of Telangana farmers by joining the protest in all mandal head quarters of Telangana on 4th of April, 2022. #IAmwithKCR #standwithfarmer #KCR #ktr @KTRTRS @Govardhan_MLA @TelanganaCMO
naresh_nayak_banjara05 retweeted
ఉగాదికి ఇంటికి పయనం 🥰
Back To Home ♥️
#Ugadi
naresh_nayak_banjara05 retweeted
Thank you 🤗
naresh_nayak_banjara05 retweeted
సంతోషంగా ఉన్నప్పుడు. పది రోజులు కూడా పది క్షణాలుగా గడిచిపోతుంటుంది. బాధలో ఉన్నప్పుడు
పది క్షణాలు కూడా పది యుగాలుగా గడుస్తాయి అందుకే వీలైనంత వరకు సంతోషంగా గడిపేందుకు ప్రయత్నించండి 🙏 శుభోదయం ఫ్రెండ్స్🙏
naresh_nayak_banjara05 retweeted
ఉత్తరప్రదేశ్ లో త్వరలోనే ఎన్నికలు ఉన్నాయి కదా పార్టీ జెండా వాడేస్తే తప్పేముందని పార్టీ జెండా పెట్టినట్టు ఉన్నారు సన్నాసులు 😡😡😡
naresh_nayak_banjara05 retweeted
రెగ్యులర్ చెకప్ లో భాగంగానే.. ఎర్రగడ్డకి
కాస్త ముదిరింది జాగ్రత్తగా ఉండు అని చెప్పిన డాక్టర్లు...
సోర్స్ వాట్సాప్ యూనివర్సిటీ
naresh_nayak_banjara05 retweeted
‘fight of righteousness has always won’
On the occasion of #gurunanakjayanti2021
present symbol of ‘ek Onkar’
#interfaithharmony to our dear #etalarajender Garu .
#peace #love #harmony
naresh_nayak_banjara05 retweeted
దొంగ అడ్డంగా దొరికిండు... సామాన్య ప్రజల అమాయకత్వాన్నే ఆసరాగా చేసుకొని చీకటి దందాలు నడుపుతున్న చింతపండు..
Q న్యూస్ ఛానెల్ లో ఉదయం ఒక దందా, సాయంత్రం ఒక దందా నడుస్తాయి. ఈటెల రాజేందర్ నుండి ఎలక్షన్ ప్రచారం కోసం కోట్ల రూపాయలు తీసుకున్నాడు తీన్మార్ మల్లన్న.
naresh_nayak_banjara05 retweeted
చౌట్ పల్లి లో ఎంపీ అరవింద్ ను ప్రశ్నించిన పసుపు రైతులు
#modiagainstfarmers
#BjpFake






















