మాలాంటి వాళ్లను ఎర్రి నాగన్నలను చేసిన మీకు జన్మదిన శుభాకాంక్షలు సారు
@RSPraveenSwaero 🎉🎉💐
11
You should've provided free bus travel to all Sr citizens instead of offering it to every woman, while people who genuinely need to travel for essential purposes are left standing at bus stops for hours because there aren’t enough buses.
it will be backfires @revanth_anumula
Replying to @SajjanarVC_IPS @V6News @way2_news @SamayamTelugu @News18Telugu @hmtvnewslive @HiHyderabad @NtvTeluguLive @abntelugutv @the_hindu @YakaswamyChalla
Sir
1. There should be half-fares for women on Express services (there would be no problem as 50–60% travel for their necessary work).
Or
2. Provide an entire free 1-2 bus for women's special out of 10. People will choose free vs. fare themselves as the situation demands.
6
😎 retweeted
PM Modi being able to take credit for the fall in Gold tells you everything about the IQ of average voters in India
రేవంత్ గారి పాలనలో బాధితులే నిందితులు, నిందితులే బాధితులట!!
ఈ రోజు అక్రమ కేసులో అరెస్టయి చంచల్ గూడ జైలులో ఉన్న HYC సల్మాన్ ఖాన్ ను కలిశాను.
ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రెహమత్ బేగ్, ఒక పేద మహిళను లోబరుచుకొని వేధించాడని వార్తలు రావడంతో ఆయనను, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ పార్టీ నుండి సస్పెండ్ చేశారు.
ఇదే విషయంలో ఎమ్మెల్సీని అరెస్ట్ చేయాలని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డిజిపిని, శాసన మండలి స్పీకర్ మరియు ఇతర అధికారులను సల్మాన్ ఖాన్ ఫిర్యాదు చేశారు.
కానీ పోలీసులు కీచక ఎమ్మెల్సీని కాపాడడం కోసం, సల్మాన్ ఖాన్ మరియు బాధిత మహిళను జైలుకు పంపారు.
గతంలో మైనర్ బాలికపై అత్యాచారం చేసిన కేంద్రమంత్రి కొడుకును ఇలాగే కాపాడారు.
ఇటీవల ఒక ఎస్సీ మహిళపై అత్యాచారానికి పాల్పడిన బిజెవైఎం నాయకున్ని 50 రోజులైనా అరెస్ట్ చేయడం లేదు.
సల్మాన్ ఖాన్ అరెస్ట్ వెనుక రేవంత్ రెడ్డి, ఫయూం ఖురేషి ఇంకా కొంత మంది పెద్దల ఆదేశాలున్నాయని సల్మాన్ ఖాన్ అనుమానం వ్యక్తంచేశారు. జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే ఆయన ప్రాణాలకు హాని తలపెట్టాలని చూస్తున్నారని కూడా తెలుస్తున్నది.
సల్మాన్ ఖాన్ కు ఏం జరిగినా సీయం రేవంత్ రెడ్డే బాధ్యత వహించాల్సి ఉంటుంది.
చట్టాన్ని అతిక్రమించి తప్పుడు కేసులు పెట్టిన పోలీసులను వదిలిపెట్టం.
ریونتھ ریڈی کی حکومت میں مظلوم ہی ملزم اور ملزم ہی مظلوم بن گئے ہیں!!
آج میں ایک جھوٹے مقدمے میں گرفتار ہو کر چنچل گوڑہ جیل میں قید ایچ وائی سی کے سلمان خان سے ملا۔
خبروں کے مطابق ایم آئی ایم کے ایم ایل سی مرزا رحمت بیگ نے ایک غریب خاتون کو لالچ دے کر ہراساں کیا، جس پر ایم آئی ایم کے سربراہ اسد الدین اویسی نے انہیں پارٹی سے معطل کر دیا۔
اسی معاملے میں ایم ایل سی کی گرفتاری اور قانونی کارروائی کا مطالبہ کرتے ہوئے سلمان خان نے ریاستی ڈی جی پی، قانون ساز کونسل کے اسپیکر اور دیگر عہدیداروں سے ملاقات کی۔
لیکن پولیس نے بدکردار ایم ایل سی کو بچانے کے لیے سلمان خان اور متاثرہ خاتون کو جیل بھیج دیا۔
ماضی میں ایک نابالغ لڑکی کے ساتھ زیادتی کرنے والے مرکزی وزیر کے بیٹے کو بھی اسی طرح بچایا گیا تھا۔
حال ہی میں ایک ایس سی خاتون کے ساتھ زیادتی کرنے والے بی جے وائی ایم لیڈر کو 50 دن گزرنے کے باوجود گرفتار نہیں کیا جا رہا ہے۔
سلمان خان نے شبہ ظاہر کیا ہے کہ ان کی گرفتاری کے پیچھے ریونتھ ریڈی، فہیم قریشی اور کچھ دیگر بڑے لوگوں کے احکامات ہیں۔ پیش آنے والے واقعات کو دیکھنے سے یہ بھی معلوم ہوتا ہے کہ ان کی جان کو نقصان پہنچانے کی کوشش کی جا رہی ہے۔
سلمان خان کو کچھ بھی ہوا تو وزیر اعلیٰ ریونتھ ریڈی کو ہی ذمہ دار ٹھہرایا جائے گا۔
قانون کی خلاف ورزی کر کے جھوٹے مقدمات درج کرنے والے پولیس اہلکاروں کو ہم نہیں چھوڑیں گے۔
@TelanganaDGP @CPCyberabad @KTRBRS @BRSparty @TheSiasatDaily @Munsifdaily @DailyRahnuma @TelanganaCMO @TelanganaCOPs
10
Hello @INCIndia, why have your leaders forgotten these issues so easily?
You should have continued the agitation against the ECI until it reached every corner of India.
You have lost the momentum.
With CJP losing steam and Congress as usual forgetting what it planned, the ECI and the govt find themselves in cozy comfort zone even as digital media piles up issues and concerns about SIR.
10
Hey @khanumarfa 👋
TERRIFYING: In Sudan, Arab Muslim gangs and slave traders are now in control and kidnapping Sudanese Christians for slavery.
Where is the UN? Where are the pro-Palestine advocates? Where are Greta, BLM, and the self-proclaimed human rights defenders?!
5
మిమ్మల్ని ఎవ్వడు ఓడించలేరు రా @BJP4India 😂😂
9
Same to same knowing your party candidates whereabouts 🙂
I couldn't stop laughing when @BRSHarish warned a BSP karyakarta, who apparently works as a driver, simply for asking voters to support the BSP.
Imagine being so insecure that you feel threatened even by BSP! 😂😂
The fear is real🤡
#BubbleShooter
youtu.be/I63bjehQV6I?si=yxo8…
2
😎 retweeted
Question cricket followers - is Ghambir in the top 3 annoying cricketers on the planet ???
#IPL
కంచె చేను మేసిన చందంగా
ప్రజలను వివిధ ఘటనల నుండి కాపాడాల్సిన పోలీసులు ఇలా అవినీతి కి అలవాటు పడితే ,రాష్ట్రం సంకనాకిపోతుంది @TelanganaDGP గారు.. ఇలాంటివాళ్లను ప్రాసిక్యూట్ చెయ్యండి, జైల్లో వెయ్యండి..
వచ్చే తరాలను కాపాడండి
రూ.20 వేల లంచం తీసుకుంటూ.. ఏసీబీకి చిక్కిన SHO
హైదరాబాద్‌లోని టోలిచౌకి పోలీస్ స్టేషన్లో ఘటన
ప్రతి నెల రూ.50 వేలు ఇవ్వాలని ఓ హోటల్ యజమానికి లంచం డిమాండ్ చేసిన SHO ఎల్.రమేశ్ నాయక్
అర్థరాత్రి 1 గంట తర్వాత కూడా హోటల్ నిర్వహించుకోవడానికి అనుమతి ఇచ్చేందుకే ఈ లంచం డిమాండ్
మొదట్లో రూ.10 వేలు.. ఆపై అక్టోబర్ 31న హోటల్ యజమాని నుంచి రూ.20 వేలు తీసుకున్న అధికారి
మరో రూ.20 వేలు ఇవ్వాలని అడగడంతో.. ఏసీబీ అధికారులను ఆశ్రయించిన హోటల్ యజమాని
బాధితుడి ఫిర్యాదుతో.. రమేశ్ నాయక్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకునేలా వల పన్నిన ఏసీబీ అధికారులు
పోలీస్ స్టేషన్లోనే రూ.20 వేలు తీసుకుంటుండగా.. దాడులు చేసి SHOను పట్టుకున్న ఏసీబీ
స్టేషన్లో తనిఖీలు చేయగా.. నాలుగు వేర్వేరు కవర్లలో లెక్కల్లో చూపని రూ.1.85 లక్షలు లభ్యం
ఆ మొత్తాన్ని సీజ్ చేసి.. రమేష్ నాయక్‌ను అదుపులోకి తీసుకున్న ఏసీబీ ఆఫీసర్స్
1
😂😂
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడుస్తున్నా, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా పూర్తిస్థాయిలో అమలు చేయలేదని నిరసిస్తూ, నేడు జగిత్యాల బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం ఎదుట మేనిఫెస్టో పత్రాలను చింపి చెత్తబుట్టలో వేసి నిరసన వ్యక్తం చేసిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు.
ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? ఆరు గ్యారెంటీలు ఏమయ్యాయి? ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి నిరసనగా బీఆర్ఎస్ పోరాటం!
#BRS #Jagtial #Congress #SixGuarantees #TelanganaPolitics
1
నాది భూమి కొలత తక్కువ ఉంది . ఇప్పుడు నేను భూమి కోల్పోవాలా !! ఏంది ఈ దిక్కుమాలిన పనులు, @INC_Ponguleti రాష్ట్రాన్ని ఏం చేద్దామనుకున్నారు,
@revanth_anumula
@RamMohanINC
అరేయ్ @INCTelangana మక్కులిరుగుతాయి నీ కార్యకర్తలు ఓట్లకోసం వస్తే....
4
మా వాడికి, ఏదో పసరు తాగించింది మా అమ్మ,
తెల్లారి డాక్టర్ దగ్గరికి వెళ్తే, డాక్టర్ మా ఆవిడను నువ్వు చదువుకున్నావా లేదా అన్నాడు,
దెబ్బకు అప్పటి నుండి అన్ని బంద్, కానీ ఇంట్లోవాళ్ళు మామీద అలక పూనారు ఈ విషయంలో...
నిజంగానే పెద్దవాళ్ళతో చాలా ఇబ్బందే
రాజకీయ నాయకులు గిట్టని వాడిని సతాయించినట్టు, కోర్ట్ కూడా అదే గేమ్ ఆడుతుంది
Apology should come from heart: Supreme Court to Sanjay Raut in contempt of court case
Read here: barandbench.com/news/apology…
@rautsanjay61
3
ఎవరు చెప్పడం ఏంది?? బౌద్ధ జైన మతాల పతనం తర్వాత , ఈ నేలలో వెలిసింది శైవమే కదా,
కాకతీయులు పెంచి పోషించింది శైవమే కదా! సామ్రాజ్యం మొత్తంలో ఉన్న శైవ గుళ్లు చెబుతాయి,
తెలుగు నేలలో వైష్ణవం లేదని నేనలేదు మొదట ఉంది శైవం దాని తర్వాత వచ్చింది వైష్ణవం కదా అని....
Replying to @_Srinuu
శైవ నెల అని మీకు మీరు కల కన్నారా?
రాముడే అడుగు పెట్టిన నేల తెలంగాణ, కేశవుడిని కొలచిన కాకతీయుల నేల తెలంగాణ.
రంగనాథ రామాయణం అందించిన గోన బుద్ధ రెడ్డి, భాగవతాన్ని అందించిన పోతన పుట్టిన పుడమి తెలంగాణ. తెలుగు ప్రాంతాల్లో అన్నిటికన్నా ఎక్కువ వైష్ణవం ఉన్న భూమి, తెలంగాణ.
2
46
























