
Committed to Telangana’s brighter future 🌟 | Advocating progress & visionary leadership | #BringBackKCR
Hyderabad, India
Joined November 2011
- Tweets4.2K
- Following327
- Followers1.6K
- Likes4.9K
ఈ 1000 పడకల ఆసుపత్రి పూర్తియితే
చుట్టుపక్కలున్నా దాదాపు 3జిల్లాల ప్రజలకు
మేలుజరుగుద్ది అని మనము అనుకుంటున్నాం... కానీ
ఈ 1000 పడకల ఆసుపత్రి పూర్తియితే
ఆ 3 జిల్లాలక ప్రజలకు హరీష్ రావు గారు
దేవుడై కూర్చుంటాడని రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడు
ఇక్కడ రేవంత్ రెడ్డి
చేస్తున్న రాజకీయం ప్రజలకోసం కాదు
ప్రజలను ఇబ్బందులు పెట్టాయినా సరే
హరీష్ రావు గారిని ఆపాలి...
అవమానపరచాలన్నదే ఆయన చేస్తున్న రాజకీయం 🤦♂️
@BRSHarish
BRING BACK KCR retweeted
ఒక్క వీడియో....ఎన్నో సమాధానాలు
భాదలు...
బంధాలు...
భాద్యతలు....
THR 🫂 KTR ♥️ KCR
BRING BACK KCR retweeted
చాలా రోజుల నుండి
నామదిలో ఒక ప్రశ్న పరిగెడుతుంది
ఈయన....
నాయకుడా...లేకపోతే సంఘ సేవకుడా?
వాళ్ళు...
ఓటర్లా....లేదంటే కుటుంబ సభ్యులా?
హరీష్ రావు గారు...
ప్రతిపక్షంలో ఉన్న....ప్రభుత్వంలో ఉన్న
ప్రతి నిమిషం ప్రజలమధ్యలోనే ....
ప్రతి అడుగులో ప్రజా శ్రేయస్సుకోరుకోరకే...
BRING BACK KCR retweeted
The best leaders in Telangana are the ones who are the best leaders. They are the ones who are the best leaders in Telangana.
Replying to @Bhaskar15510401
అవును....
ఈ త్రిమూర్తులు ఉన్నంతకాలం BRS పార్టీని గాని
తెలంగాణా రాష్ట్రాన్ని గాని టచ్ చేసేవాడు ఎవ్వడు లేడు
చాలా రోజుల నుండి
నామదిలో ఒక ప్రశ్న పరిగెడుతుంది
ఈయన....
నాయకుడా...లేకపోతే సంఘ సేవకుడా?
వాళ్ళు...
ఓటర్లా....లేదంటే కుటుంబ సభ్యులా?
హరీష్ రావు గారు...
ప్రతిపక్షంలో ఉన్న....ప్రభుత్వంలో ఉన్న
ప్రతి నిమిషం ప్రజలమధ్యలోనే ....
ప్రతి అడుగులో ప్రజా శ్రేయస్సుకోరుకోరకే...
BRING BACK KCR retweeted
Replying to @BRSHarish
హ్యాట్సాఫ్... హరిష్ అన్న ✊
రేవంత్ రెడ్డి....
జెన్‌జీని తక్కువ అంచనా వేయకు..
ఈ జెన్‌జీ బీజేపీనే వణికించింది..
నువ్వెంత @revanth_anumula 🤡
ఢిల్లీ జంతర్ మంతర్ పోరాటం చూశాం
ఇప్పుడు తెలంగాణలో పాలిటెక్నిక్ విద్యార్థుల పోరాటం చూస్తున్నాం..
చాలారోజుల నుండి పాలిటెక్నిక్ విద్యార్థులు జీవో 97 రద్దు చేయాలని పోరాడుతున్నారు..
మీ పోరాటానికి నా సెల్యూట్
BRING BACK KCR retweeted
RSP గారు...
మీరిలా ఒత్తిపట్టి మాట్లాడితే
ఆమె గొంతు నుండి వచ్చేసమాధానం ఒక్కటే
రేవంత్ రెడ్డి నాకు అన్నకన్నా ఎక్కువ...
చంద్రబాబు
మా నాన్నకన్నా గొప్పవాడని మళ్ళీ ప్రెస్‌మీట్ పెడుతుంది
కానీ...
మీరు చెప్పేవాటిపై కొట్లాడదు,ఆమె ప్రశ్నించదు...👍🏼
BRING BACK KCR retweeted
రేపు ఢిల్లీ వెళ్తున్న. సీఎం @revanth_anumula, మంత్రి @UttamINC .. తెలంగాణ నీటి హక్కులపై, గోదావరి జలాల విషయంలో చంద్రబాబు చేస్తున్న కుట్రలపై ప్రధాని మోదీని నిలదీస్తారా? తెలంగాణ నీటి హక్కులను కాపాడుతారా? లేక ఎప్పటిలాగే తలవంచి మౌనంగా తిరిగి వస్తారా?
నాడు @KCRBRSPresident గారు తెలంగాణ నీటి ప్రయోజనాల విషయంలో ఏమాత్రం రాజీపడకుండా.. గోదావరి-కావేరి అనుసంధానం ఇచ్చంపల్లి నుంచే చేపట్టాలని, తరలించే 148 టీఎంసీల్లో 50 శాతం వాటా (సుమారు 75 టీఎంసీలు) తెలంగాణకే కేటాయించాలని పట్టుబట్టి కేంద్రాన్ని ఒప్పించారు. కానీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత వల్ల.. 47 టీఎంసీల హైడ్రాలజీ క్లియరెన్స్ పూర్తయిన సమ్మక్క-సారక్క ప్రాజెక్టు డీపీఆర్‌ను కేంద్ర జల సంఘం (CWC) కొత్త మార్గదర్శకాల పేరుతో వెనక్కి పంపడం, మరోవైపు చంద్రబాబు ఒత్తిడితో ఇచ్చంపల్లికి బదులు పోలవరం-బనకచర్ల నుంచి నదుల అనుసంధానానికి కుట్ర జరగడం తెలంగాణ ప్రయోజనాలపై గొడ్డలిపెట్టు.
రేపటి ఢిల్లీ పర్యటనలో ప్రధాని నుంచి స్పష్టమైన హామీ తేవాల్సిన డిమాండ్లు:
👉47 టీఎంసీల సమ్మక్క-సారక్క సహా, తెలంగాణకు చట్టబద్ధంగా దక్కాల్సిన 968 టీఎంసీల గోదావరి జలాల ప్రాజెక్టులన్నింటికీ తక్షణమే కేంద్ర అనుమతులు సాధించాలి.
👉NWDA రూపొందించిన డీపీఆర్ ప్రకారం గోదావరి-కావేరి అనుసంధాన ప్రాజెక్టును ఇచ్చంపల్లి నుంచే చేపట్టాలి.
👉ఈ ప్రాజెక్టులో తరలించే 148 టీఎంసీల్లో తెలంగాణకు 50 శాతం (సుమారు 75 టీఎంసీల) వాటా కేటాయించాలి.
👉తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసే పోలవరం-బనకచర్ల అలైన్‌మెంట్‌ను తీవ్రంగా వ్యతిరేకించాలి.
తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టి చంద్రబాబు చెప్పినట్లు తలూపితే రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి చరిత్రహీనులుగా మిగిలిపోతారు. ప్రధాని నుంచి స్పష్టమైన హామీలు తీసుకురాకుండా ఖాళీ చేతులతో తిరిగొస్తే కేసీఆర్ గారి నాయకత్వంలో @BRSparty చూస్తూ ఊరుకోదు.. తెలంగాణ నీటి హక్కుల రక్షణ కోసం మరో ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తాం.
@TelanganaCMO
BRING BACK KCR retweeted
ఉస్మానియా లైబ్రరీ వద్ద ‘GO BACK RAHUL GANDHI’ నినాదాలు
తెలంగాణ పర్యటనకు వచ్చిన రాహుల్ గాంధీకి నిరసనగా ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ లైబ్రరీ వద్ద నిరుద్యోగులు ఆందోళన చేపట్టారు. ‘GO BACK RAHUL GANDHI’ అంటూ నినాదాలు చేశారు.
ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా నెరవేర్చకుండా తెలంగాణకు ఏ ముఖం పెట్టుకుని వచ్చారని ప్రశ్నించారు. వెంటనే నిరుద్యోగులకు క్షమాపణ చెప్పి, కాంగ్రెస్ పార్టీ తన తప్పును అంగీకరించాలని డిమాండ్ చేశారు.
RSP గారు...
మీరిలా ఒత్తిపట్టి మాట్లాడితే
ఆమె గొంతు నుండి వచ్చేసమాధానం ఒక్కటే
రేవంత్ రెడ్డి నాకు అన్నకన్నా ఎక్కువ...
చంద్రబాబు
మా నాన్నకన్నా గొప్పవాడని మళ్ళీ ప్రెస్‌మీట్ పెడుతుంది
కానీ...
మీరు చెప్పేవాటిపై కొట్లాడదు,ఆమె ప్రశ్నించదు...👍🏼
BRING BACK KCR retweeted
A Victory for Polytechnic Students' Unity and Relentless Struggle! ✊
When students stand united, their voices cannot be ignored.
35 days of struggle, and the students have won. GO 157 amends GO 97, and polytechnic colleges stay with the Higher Education Department.
Congratulations to the Telangana Polytechnic JAC, the students and the faculty who did not back down.
@revanth_anumula , why must students fight this hard for every bad decision to be corrected?
Students future deserve responsible decisions, not experiments.
@TelanganaCMO
నేను ఎంతోమంది...
మహిళలను చూసాను కానీ... కవిత లాంటి మనిషిని చూడలే
హరీష్ రావు గారిపై
కొత్త ఆరోపణలకు తెరలేపుతున్న...రేవంత్ రెడ్డి & కవిత కూటమి
అసలు అసోసియేషన్ లేని చోట
అసోసియేషన్ నాకు లెటర్ పంపించిందంటు...
జీరాక్స్ సెంటర్ వాడికి
20 రూపాయలు ఇచ్చి పేపర్ ప్రింట్ చేయించినట్టుగా
ఓ అత్త-పత్తాలేని కాగితాన్ని
పట్టుకొచ్చి హరీష్ రావు గారిపై అబద్దాలతో దాడికి దిగుతు తన తెలివితక్కువతనాన్ని మరొక్కసారి నిరూపించుకుంది
BRING BACK KCR retweeted
.@RahulGandhi Ji,
Indiramma and Rajiv Gandhi were among the Congress party’s tallest leaders and former Prime Ministers. Their names command respect and deserve to be honoured through meaningful public service, not attached to schemes whose promises remain unfulfilled.
True respect for these leaders lies not in naming schemes after them, but in honouring the commitments made in their names.
With you in Hyderabad, this is the right time to review the @revanth_anumula Government’s performance across its three Budgets and demand accountability. These are not mere Budget announcements they are commitments made to the people through the Congress Manifesto. Why have they not been fulfilled?
The Revanth Reddy Government’s three Budget formula is simple: Announce, recycle and never deliver!
Instead of implementing its promises, the government keeps repackaging old announcements and projecting them as new achievements. Meanwhile, poor families, landless agricultural labourers and unemployed youth continue to wait for the benefits they were promised.
Indiramma Atmiya Bharosa:
₹12,000 per year was promised to landless agricultural labourers in the 2024-25 Budget. In the 2025-26 Budget, the government once again claimed that the scheme was being implemented. Yet, even after three Budgets, the promised financial assistance has not reached the intended beneficiaries. Is this what Congress calls implementation?
Rajiv Yuva Vikasam:
A ₹6,000 crore allocation was announced in the 2025-26 Budget to support SC, ST, BC and minority youth. The same ₹6,000 crore was repeated in the 2026-27 Budget. The figure remains on paper, but where is the actual financial allocation and implementation? When will the promised assistance reach unemployed youth who are desperately waiting for support?
Three Budgets, Same promises, Recycled announcements. No accountability.
How can a party that claims to champion the interests of the poor and the youth justify such a blatant betrayal of its own Manifesto commitments?
How long must landless agricultural labourers and unemployed young people wait for promises that Congress repeatedly made to secure their votes?
Rahul Gandhi Ji, it is time to move beyond speeches and political slogans. Review your government’s three Budgets, question the Chief Minister and demand a clear account of every unfulfilled Manifesto promise.
Your responsibility does not end with making promises it must extend to ensuring their delivery.
The people of Telangana deserve governance, not gimmicks delivery, not deception and accountability, not another round of recycled promises!
#CongressFailedTelangana









